28 May 2024

Revanth Reddy: ఫోన్ల టాపింగ్ కేసు విచారణ కొనసాగుతుంది : రేవంత్ 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ లో చెప్పారు. మీడియాతో కాసేపు పిచ్చా పాటీ మాట్లాడారు.

Atishi: ఆప్ మంత్రి ఆతిషీకి ఢిల్లీ కోర్టు సమన్లు

ఆప్ శాసనసభ్యులతో బిజెపి బేరసారాలు చేసిందన్న ఆరోపణ ఆప్ మంత్రి ఆతిషీ కి ఇబ్బందిగా మారింది.

Euphoria: కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు దర్శకుడు గుణ శేఖర్..టైటిల్ ఏంటంటే..? 

తెలుగు సినీ పరిశ్రమలో దర్శకులు గుణ శేఖర్ అంటే ఓ ప్రత్యేక గుర్తింపు వుంది.ఆయన తలుచుకుంటే చంద్రమండలాన్ని తన దైన శైలిలో చూపించగలరు.

NKR21' కళ్యాణ్ కు మంచి బ్రేక్ ఇవ్వనుందా?

నందమూరి కళ్యాణ్ రామ్ కు తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేకత వుంది. పెద్దగా హడావుడి చేయరు. భిన్నమైన కథాంశాలతో నిర్మించటం ఆయనకు హాబీ.

UK Chocolate: హాలండ్ అండ్ బారెట్ కొత్త చాక్లెట్ బార్ పై UKలో భారీగా దుమారం

UK ప్రముఖ ఆరోగ్య ఆహార ఉత్పత్తి సంస్ధల్లో ఒకటైన హాలండ్ & బారెట్ కొత్త చాక్లెట్ బార్ తయారు చేసింది.

Silent Layoffs: ఐటి ఉద్యోగం అంటే సడలుతోన్న ధీమా? వేలాది ఉద్వాసనలు

ఐటి ఉద్యోగం అంటే లక్షల్లో జీతం ,మంచి కారు, విలాసవంతమైన జీవితమని అందరూ ఊహిస్తారు.

MLC Kavitha: కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌  చేసిన ఢిల్లీ హైకోర్టు 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో ఈడీ, సీబీఐల వాదనలు ముగిశాయి.

Hyderabad: ప్రజాభవన్‌కు, నాంపల్లి కోర్టులకు బాంబు బెదిరింపు 

ఇటీవల దేశంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి.తాజాగా,హైదరాబాద్ ప్రజాభవన్‌,నాంపల్లిలోని సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది.

whatsapp: సరికొత్త ఫీచర్‌ లతో త్వరలో వాట్సాప్ 

వాట్సాప్ లేనిదే ప్రపంచం నడవదన్న చందంగా ప్రస్తుత సమాజం తయారైంది. చిన్న పిల్లవాడి నుంచి పండు ముదుసలి వరకు వాట్సాప్ మన జీవనంలో ఓ భాగమై పోయింది.

quantum diamond microchip imager: భారతదేశపు మొట్టమొదటి క్వాంటం డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్‌ను రూపొందించడానికి TCS IIT-Bతో ఒప్పందం 

IIT బాంబే భారతదేశపు మొట్టమొదటి 'క్వాంటం డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్'ని రూపొందించడానికి దేశంలోని అతిపెద్ద IT సేవల సంస్థ TCSతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

Noida: నోయిడా యువతి మృతి కేసులో IRS అధికారి అరెస్ట్ 

నోయిడాలో ఓ యువతి మృతికేసులో IRS అధికారి సురభ్ మీనాను స్ధానిక పోలీసులు అరెస్ట్ చేశారు.

Russia: 'టెర్రర్' జాబితా నుండి తాలిబాన్‌ను తొలగించనున్న రష్యా 

ఆఫ్ఘనిస్తాన్ లో అధికారంలో ఉన్న తాలిబాన్‌ను నిషేధిత ఉగ్రవాద జాబితా నుంచి రష్యా తొలగించనుంది.

Sugar content guidelines: ఆహార పదార్థాల్లో చక్కెర ఎంత ఉండాలో నిపుణుల కమిటీ సూచనలు 

ఎవరైనా చక్కెరను ఎక్కువగా తీసుకుంటే అది అనేక వ్యాధులకు కారణం అవుతుంది.

Narendra Modi: ఎన్నికల తరువాత ప్రధాని మోదీ ధ్యానం చేసేది ఇక్కడే..దీని ప్రత్యేకత ఏంటంటే..? 

లోక్‌సభ ఎన్నికలు-2024 చివరి దశకు చేరుకుంది. ఏడో, చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది.

Will Cathcart: వాట్సాప్ యూజర్ డేటాను ఎగుమతి చేస్తుందన్న ఎలాన్ మస్క్ కి గట్టి సమాధానం ఇచ్చిన వాట్సాప్ చీఫ్ 

ఎలాన్ మస్క్ వాట్సాప్ భద్రతపై తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ యాప్ రాత్రి పూట డేటాను షేర్ చేస్తుందని ఎలాన్ మస్క్ తెలిపారు.

Major Radhika Sen: మేజర్ రాధికా సేన్‌ కి అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్‌ ప్రకటన!

కాంగోలో ఐక్యరాజ్య సమితి (UN) మిషన్‌లో పనిచేసిన భారతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికా సేన్‌ను సైనిక అవార్డుతో సత్కరించనున్నారు.

Mizoram: ఐజ్వాల్‌లో భారీ వర్షం కారణంగా గని కూలి.. పది మంది మృతి 

మిజోరం రాజధాని ఐజ్వాల్ శివార్లలో భారీ వర్షాల కారణంగా ఓ గని కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయారు.

Gurmeet Ram Rahim Acquitted: హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ ను నిర్దోషిగా ప్రకటించిన పంజాబ్, హర్యానా హైకోర్టు 

డేరా మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌తో పాటు మరో నలుగురిని పంజాబ్,హర్యానా హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

BCCI: టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌.. నరేంద్ర మోదీ, అమిత్ షా, ఎంఎస్ ధోనీపేరిట నకిలీ దరఖాస్తులు 

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవి కోసం ఈ నెల బీసీసీఐ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. గడువు ముగిసే సమయానికి సుమారు 3వేల దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది.

Manamey : శర్వానంద్ 'మనమే' సినిమా నుండి పెళ్లి పాట విడుదల .. ఎప్పుడంటే

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్,కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'మనమే'.

Sensex Opening Bell: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్ 150 పాయింట్లు, నిఫ్టీ @22950 

వారం మొదటి ట్రేడింగ్ రోజు దేశీయ స్టాక్ మార్కెట్ ప్రారంభ లాభాల తర్వాత ఫ్లాట్‌గా ట్రేడవుతున్నట్లు కనిపిస్తోంది.

Maruti Suzuki : హైబ్రిడ్ నుండి EV వరకు, మారుతి సుజుకి ఈ 5 కొత్త కార్లు త్వరలో రానున్నాయి 

భారతదేశపు అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకీ కొత్త సర్ప్రైజ్‌లను అందించడానికి సిద్ధంగా ఉంది.

world menstrual hygiene day: ప్రతి సంవత్సరం 'ప్రపంచ ఋతు పరిశుభ్రత దినోత్సవం' ఎందుకు జరుపుకుంటారు..ఈ రోజు చరిత్ర,ప్రాముఖ్యత.. ఏంటంటే..? 

ప్రతి సంవత్సరం మే 28వ తేదీని ప్రపంచవ్యాప్తంగా 'ప్రపంచ ఋతు పరిశుభ్రత దినం'(world menstrual hygiene day)గా జరుపుకుంటారు.

Pune Porsche accident: పూణే కారు ప్రమాదం కేసులో మరో ట్విస్ట్ .. రక్త నమూనాలను మార్చడానికి మూడు లక్షలు లంచం 

పూనే పోర్ష్ కారు ప్రమాద ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. టీనేజ్ యువకుడ్ని తప్పించటానికి అతని కుటుంబ సభ్యులు చేయని ప్రయత్నం లేదు.

NTR: ఎన్టీఆర్ 101వ జయంతి.. నివాళులర్పించిన కుటుంబ సభ్యులు,టీడీపీ నేతలు

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు.

US: యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో మంటలు.. చికాగో విమానాశ్రయంలో విమానం నిలిపివేత 

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం సోమవారం చికాగోలోని ఓ'హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిచిపోయింది.

NIA: 6 రాష్ట్రాల్లోని 15 చోట్ల NIA దాడులు.. 5 మంది అరెస్ట్ 

మానవ అక్రమ రవాణా, సైబర్ మోసాల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది.

America: అమెరికాలో తుఫాను బీభత్సం.. నాలుగు రాష్ట్రాల్లో 21 మంది మృతి, వందలాది ఇళ్లు ధ్వంసం 

అమెరికాలోని దక్షిణ మైదానాలు, ఓజార్క్స్‌తో సహా నాలుగు రాష్ట్రాల్లో సోమవారం తుఫాను కారణంగా 21 మంది మరణించారు.

మే 28న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

మే 28వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Rajyasabha: కేరళలోని 3 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెలలో ఎన్నికలు.. జూన్ 6న నోటిఫికేషన్ విడుదల 

కేరళలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రస్తుత సభ్యుల పదవీకాలం జూలై 1తో ముగియనుంది.

IndiGo flight: ఇండిగో విమానంలో బాంబు బెదిరింపులు.. భయాందోళనలో ప్రయాణికులు 

దిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు వచ్చింది.. విచారణ కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించారు. విచారణ అనంతరం బాంబు వార్త పుకారు అని తేలింది.

27 May 2024

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి యూఏఈ గోల్డెన్ వీసా

మెగాస్టార్ చిరంజీవికి యూఏఈ నుంచి మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కల్చర్ & టూరిజం డిపార్ట్ మెంట్ గోల్డెన్ వీసా ఇచ్చింది.

Missing builder: కుత్బుల్లాపూర్ చింతల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. బీదర్ సమీపంలో లభించిన మృతదేహం 

హైదరాబాద్ నగరానికి చెందిన మధు అనే బిల్డర్ మృతదేహాన్ని బీదర్ వద్ద పోలీసులు గుర్తించారు.

Sowmya Accident : ఫ్లోరిడాలో యాదాద్రి జిల్లా అమ్మాయి దుర్మరణం

అమెరికాలోని ఫ్లోరిడాలో తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా అమ్మాయి సౌమ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.

Pm Modi: మన శత్రువుల నుంచి ఇక్కడి వారికి ప్రశంసలా ?మోదీ 

ఇమ్రాన్ ఖాన్ సర్కార్ లో పని చేసిన చౌదరి ఫద్ హుస్సేన్ విపక్ష నేతలు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశంసించడాన్ని ప్రధాని మోదీ తప్పు పట్టారు.

MLC Elections: ప్రశాంతంగా ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్

తెలంగాణలో వరంగల్ - నల్గొండ -ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం సాయంత్రం ముగిసింది.

Samyuktha Menon: సంయుక్త మీనన్ కి బాలీవుడ్ ఆఫర్

దక్షిణాది హీరోయిన్ లంతా హీందీ మూవీల్లో నటించడానికి ఆసక్తి చూపుతారు. ఇక్క‌డి నుంచి నార్త్ కు వెళ్లి అక్క‌డ క్రేజ్ సంపాదించి, అక్క‌డే హీరోయిన్లుగా సెటిలైన వారు చాలా త‌క్కువ‌.

Papua New Guinea: పాపువా న్యూగినియా లో సునామీ: 2వేల మంది మృతి

పాపువా న్యూ గినియా ద్వీపకల్పంలో సునామీ కారణంగా భారీ కొండచరియలు విరిగిపడ్డాయి.

OG: ఓజితో పవన్ ఫ్యాన్స్ కి పండగే అంటున్న సుజిత్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "ఓజి" మూవీతో వెండి తెరపై సరికొత్తగా కనిపించనున్నారు.

Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి 

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Prajwal Revanna: మే 31 లోపు లొంగిపోతా :ఎంపీ ప్రజ్వల్ రేవన్న 

వివాదాస్పద హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న కేసు ముగింపుకు వచ్చినట్లు కనిపిస్తోంది.

Swati Maliwal: బిభవ్ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం రిజర్వ్ .. కోర్టులోనే ఏడ్చేసిన రాజ్యసభ ఎంపీ 

నిందితుడు బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది.

Comet of the Year: అక్టోబర్‌లో కనిపించనున్న తోకచుక్క

ఖగోళ శాస్త్రం రోజు రోజుకీ విస్తరిస్తోంది. తోకచుక్కల గురించి వినటమే కానీ కంటితో మనం ఎప్పుడూ చూడలేదు.

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా 

ఈడీ, సీబీఐ దర్యాప్తు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వరణ్ కాంత శర్మ సోమవారం మధ్యాహ్నం 28కి వాయిదా వేశారు.

Upcoming 7-Seater Family Cars: కొత్త టయోటా ఫార్చ్యూనర్ నుండి హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ వరకు,ఈ 7-సీటర్ కార్లు త్వరలో వస్తాయి

7-సీటర్ కార్లు భారతీయ కుటుంబాలలో బాగా ప్రాచుర్యం పొందాయి. పెద్ద క్యాబిన్, ప్రాక్టికల్ పరిమాణం,మైలేజ్, అధిక రీసేల్ విలువ కారణంగా వాటికి మంచి డిమాండ్ ఉంది.

YouTube Music: యూట్యూబ్‌లో కొత్త ఫీచర్.. మీరు పాటను మరచిపోతే.. ట్యూన్‌ని హమ్ చేసి శోధించండి

యూట్యూబ్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. యూట్యూబ్ ఇప్పుడు సంగీతానికి సంబంధించి కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది.

Elon Musk: మస్క్ మదిలో గిగాఫ్యాక్టరీ ఆఫ్ కంప్యూట్

టెక్ మొగల్ ఎలాన్ మస్క్ కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు.తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ xAIని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

Elon Musk's xAI: B ఫండింగ్ రౌండ్‌లో $6 బిలియన్లను సమీకరించిన ఎలోన్ మస్క్ xAI సిరీస్

ఎలాన్ మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ xAI సిరీస్ B ఫండింగ్ రౌండ్‌లో $6 బిలియన్లను సేకరించింది.

RBI: నేడు రూ.75,000 కోట్ల 4రోజుల వేరియబుల్ రేటు రెపో వేలాన్ని నిర్వహించనున్న ఆర్ బి ఐ 

75,000 కోట్ల నోటిఫైడ్ మొత్తానికి నాలుగు రోజుల వేరియబుల్ రేటు రెపో వేలాన్ని నిర్వహించనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మే 27న తెలిపింది.

Vitamin for Anxiety: ఈ 4 విటమిన్లు ఆందోళనను నియంత్రిస్తాయి.. అవేంటంటే..? 

బిజీ లైఫ్‌స్టైల్‌ వల్ల ఒత్తిడి, టెన్షన్‌కు గురవుతున్నారు. ఇది వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా వృత్తి జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

Bharateeyudu Re-Release: మళ్ళీ విడుదలకు సిద్దమవుతున్న భారతీయుడు.. నేడు ట్రైలర్‌ విడుదల!

తమిళ స్టార్, లోకనాయకుడు కమల్ హాసన్ డ్యుయల్ రోల్‍లో డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఇండియన్ సినిమా ఐకానిక్‍గా నిలిచింది.

Arvind Kejriwal: మరో వారం రోజులు బెయిల్ పొడిగించండి: సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ వినతి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన తాత్కాలిక బెయిల్ ను పొడిగించాలని సుప్రీంకోర్టును కోరారు.

Karnataka: చన్నగిరిలో కస్టడీ మరణం.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​.. 25 మంది అరెస్టు 

కర్ణాటకలోని దావణగెరెలోని చన్నగిరి పోలీస్ స్టేషన్‌పై మూకుమ్మడి దాడికి సంబంధించి 25 మందిని అరెస్టు చేశారు.

NSE: NSE కొత్త నిర్ణయం.. ₹ 250 కంటే తక్కువ షేర్లకు 1 పైసా టిక్ సైజు అమలు 

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఒక్కో షేరుకు రూ.250 ట్రేడింగ్ ధర కంటే తక్కువ ఉన్న అన్ని షేర్లకు ఒక పైసా టిక్ సైజును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

Israeli strikes: హమాస్ కమాండర్ ఖలీద్ నజ్జర్‌ హతం 

అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ దళాలు రఫాతో సహా గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతున్నాయి.

Pune crash: రక్త నమూనాలను మార్చినందుకు ఫోరెన్సిక్స్ హెడ్ అరెస్ట్

చేసిందే తప్పు.. దానిని కప్పి పుచ్చుకోవటానికి మరో ప్రయత్నం చేశారు. ఇదంతా పూనేలో ఈ నెల 19న జరిగిన పోర్ష్ కారు ప్రమాదం కధ.

Fire In UP : బాగ్‌పత్‌లోని ఆస్తా హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం.. షార్ట్‌సర్క్యూటే కారణమా ? 

దిల్లీ-సహారన్‌పూర్ హైవేపై ఉన్న ఆస్తా ఆసుపత్రి పై అంతస్తులో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి.

మే 27న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

మే 27వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Noida: నోయిడాలో పూణే తరహా ప్రమాదం.. స్పాట్ లో వృద్ధుడు మృతి  

మహారాష్ట్రలోని పూణె తరహాలో రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడాలో కూడా హిట్ అండ్ రన్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

Remal Cyclone : భారీ వర్షం-బలమైన గాలికి నేలకొరిగిన చెట్లు... 'రెమల్' తుఫాను తర్వాత పశ్చిమ బెంగాల్‌లో ఇదే పరిస్థితి 

రెమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్‌ను తాకింది.ఆ తర్వాత ఎక్కడ చూసినా తుఫాను బీభత్సం కనిపిస్తోంది.

IPL 2024 Prize Money: ఐపీఎల్ లో కాసుల వర్షం.. అవార్డుల పూర్తి జాబితా 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ ముగిసింది. ఆదివారం (మే 26) చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)పై విజయం సాధించింది.

Turbulence: ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలోకుదుపులు.. 12 మంది ప్రయాణికులకు గాయాలు 

దోహా నుండి ఐర్లాండ్‌కు వెళ్తున్న ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణిస్తున్న 12మంది కుదుపుల కారణంగా గాయపడ్డారని డబ్లిన్ విమానాశ్రయం ఆదివారం తెలిపింది.