02 Jun 2024
WI vs PNG: రోస్టన్ చేజ్ తుఫాను ఇన్నింగ్స్... ఉత్కంఠ పోరులో పపువా న్యూ గినియాపై వెస్టిండీస్ విజయం
ICC పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 రెండో మ్యాచ్ లో,వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో పాపువా న్యూ గినియాను ఓడించింది.
UPI record: UPI మేలో రికార్డు.. 20.45 లక్షల కోట్లలావాదేవీలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) మేలో రికార్డు స్థాయిలో 14.04 బిలియన్ లావాదేవీలను జరిపింది.
China: చంద్రునిపై నమూనాల సేకరణ.. చైనా లూనార్ ప్రోబ్ సక్సెస్
చంద్రునిపై నమూనాలను సేకరణ కోసం చైనా ప్రయోగించిన Chang'e-6 లూనార్ ప్రోబ్ విజయవంతమైంది.
Bhopal: భార్యకు ఉరి వేసి.. దగ్ధం చేసిన వ్యక్తి భోపాల్ లో అరెస్ట్
తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం వుందనే అనుమానించాడు. దీనితో భర్త నదీముద్దీన్ ఆమెను భోపాల్ లో హతమార్చాడు.
Ilayaraja: ఇళయరాజా బయోపిక్ నుండి కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించిన ధనుష్
ప్రముఖ సంగీత దర్శకుడు ఇండియన్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ రాబోతున్న విషయం తెలిసిందే.
Sweet potato: చర్మానికి మేలు చేసే మేలు చిలకడదుంపలు
చిలకడ దుంపలు కేవలం ఒక రుచికరమైన వంటకం కంటే ఎక్కువ; అవి చర్మ ప్రయోజనాల నిధి.
Meera Jasmine: యువ రాణి పోస్టర్ లో మెరిసిన మీరా జాస్మిన్
ఒకప్పటి జాతీయ అవార్డు గ్రహీత మీరాజాస్మిన్ మళ్లీ తెలుగు తెరపై త్వరలో అలరించనుంది.
Telangana State Anthem: తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణ.. భావోద్వేగానికి గురైన అందెశ్రీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గీతాన్ని (Telangana official anthem) ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి.
Hero MotoCorp: మే 2024కి హీరో మోటోకార్ప్ అమ్మకాల్లో క్షీణత
ద్విచక్ర వాహనాలలో గ్లోబల్ లీడర్ అయిన హీరో మోటోకార్ప్, మే 2024కి అమ్మకాలు 4.1% తగ్గుదల చూపింది.
PM Modi: హీట్‌వేవ్,100 రోజుల ఎజెండా...ఎగ్జిట్ పోల్స్ తర్వాత యాక్షన్ మోడ్‌లో ప్రధాని మోదీ ..
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (జూన్ 2) 7 సమావేశాలను నిర్వహించనున్నారు. ఇందులో దేశానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించనున్నారు.
Ram Kripal Yadav: లాలూ పాత సహచరుడు.. కేంద్ర మంత్రి రామ్ కృపాల్ పై దాడి
కేంద్ర మంత్రి , బిహార్‌లోని పాటలీ పుత్ర నుండి బీజేపీ అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్ కాన్వాయ్‌పై గత రాత్రి దాడి జరిగింది.
Arunachal Pradesh: కమలానిదే "అరుణాచల్ "ప్రదేశ్.. ముచ్చటగా పెమా ఖండూ మూడోసారి
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందస్తు అంనాల ప్రకారం , బీజేపీ బాగా ముందంజలో ఉంది.
Mahabubnagar MLC Bypoll: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బై ఎలక్షన్ లో BRS గెలుపు
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్(BRS)ఘన విజయం సాధించింది. దీనితో ఆ పార్టీ భారీగా ఊపిరిపీల్చుకున్నట్లయింది.
Prem Singh Tamang: ఒకప్పుడు, బడి పంతులు ఇప్పుడు సిక్కిం సీఎం
ప్రేమ్ సింగ్ తమాంగ్ 1968 ఫిబ్రవరి ఐదో తారీఖున. ఖలు సింగ్ తమాంగ్ , ధన్ మాయ తమంగ్ అనే నేపాలీ దంపతులకు జన్మించారు.
Arvind Kejriwal: ఇవాళ మధ్యాహ్నం లొంగిపోనున్నఅరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో మధ్యంతర బెయిల్ ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు తీహార్ జైలుకు తిరిగి వెళ్లన్నారు.
Prem Singh Tamang: సిక్కిం పీఠం ప్రేమ్ సింగ్ తమాంగ్ దే
ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) ఆదివారం ఫలితాల సరళిలో దూసుకు పోతుంది.
T20 World Cup 2024: కెనడాపై 7 వికెట్ల తేడాతో USA గెలుపు
టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభమైంది. ఆతిథ్య USA క్రికెట్ జట్టు, కెనడా మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో USA 7 వికెట్ల తేడాతో గెలిచింది.
Assembly Elections: అరుణాచల్ ప్రదేశ్‌లో బిజెపి మెజారిటీ, సిక్కింలో SKM
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
Tragedy: యుపిలో దారుణం.. చెట్టు కింద నిద్రిస్తున్న 4గురిపైకి మృత్యు శకటం
ఉత్తర్‌ప్రదేశ్ బుదౌన్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న వారిపైకి వ్యాన్ మృత్యువులా పైకి వచ్చింది.
జూన్ 2న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జూన్ 1వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Election Results: నేడు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
IND vs BAN: హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ గేమ్.. మెరిసిన రిషబ్ పంత్.. వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.
01 Jun 2024
TG Exit Polls: తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్.. BRS పరిస్థితి ఏంటి .. BJP పుంజుకుంటుందా?
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మే 13న ముగిశాయి.ఈరోజు చివరి విడత పోలింగ్ ముగియటంతో.. ఆయా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేశాయి.
Andhrapradesh Elections: ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్‌పోల్స్ లో ఎవరు ఎగ్జిట్ ..?..ఎవరిది అధికారం..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు అన్ని జాతీయ ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల కూటమి ఏక పక్ష విజయాన్ని ప్రకటించాయి.
Loksabha Elections: ఎగ్జిట్ పోల్‌లో NDAకి మెజారిటీ.. భారత కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?
లోక్‌సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
Swayambhu:అక్కటుకుంటున్న 'స్వయంభు' నుండి నిఖిల్ స్పెషల్ పోస్టర్
నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం 'స్వయంభు' ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
SEBI: మార్కెట్ సందేహాలను నివృత్తి చేయాల్సిందే
ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా టాప్ 100 లిస్టెడ్ సంస్థలు 24 గంటలలోపు ప్రధాన స్రవంతి మీడియాలో నివేదించిన ఏవైనా మార్కెట్ పుకార్లను ధృవీకరించాలని చెప్పింది.
Gautam Gambhir: గౌతమ్ గంభీర్ జట్టుకు మంచి కోచ్ కాగలడు: సౌరవ్ గంగూలీ
భారత మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ భారత జట్టుకు మంచి కోచ్ అవుతాడని భావిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ చెప్పాడు.
SBI: మూకుమ్ముడి లంచ్ విరామానికి SBI సిబ్బంది.. సోషల్ మీడియాలో పోస్ట్.. స్పందించిన SBI
సేవా సమస్యలకు సంబంధించి భారతీయ బ్యాంకులు తరచుగా కస్టమర్ల నుండి విమర్శలను ఎదుర్కొంటాయి.
Canada: కెనడా సీరియల్ కిల్లర్ పిక్టన్ హతం
కెనడా సీరియల్ కిల్లర్ పిక్టన్ అత్యంత కట్టుదిట్టమైన జైలులో మరో ఖైదీ దాడిలో మృతి చెందాడు.
Manamey Trailer: మంచి మనస్సు వున్న పాత్రలో శర్వానంద్ 'మనమే'
యంగ్ హీరో శర్వానంద్ సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా థియేటర్లకు క్యూ కడతారు.
Telangana: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Indigo: ఇండిగో విమానానికి రెండో సారి బాంబు బెదిరింపు.. హై అలర్ట్
చెన్నై నుండి ముంబైకి వస్తున్న ఇండిగో 6E 5314 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.
10 years after bifurcation: ఈ10 ఏళ్లలో ఆంధ్ర, తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది?
జూన్ 2 నాటికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతుంది.ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చరిత్రలో చాలా కాలం వెనుకబడి ఉంది.
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సర్వం సిద్ధం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
Salmankhan: సల్మాన్ ఖాన్ కారుపై దాడికి ప్లాన్.. నలుగురు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు అరెస్ట్
పన్వేల్‌లో సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ కారుపై దాడికి ప్లాన్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ ముఠాలోని నలుగురు సభ్యులను నవీ ముంబై పోలీసులు శనివారం అరెస్టు చేసినట్లు ANI తెలిపింది.
OpenAI report: OpenAI తో రాజకీయ దుష్ప్రచారం.. రట్టు చేసిన STOIC
చాట్‌జీపీటీ సృష్టికర్తలైన OpenAIతో రాజకీయ విమర్శలు చేసే కార్యక్రమాన్ని STOIC రట్టు చేసింది.
Pune: పూనే పోర్ష్ కారు ప్రమాదం.. యువకుని తల్లి అరెస్టు
పూనే పోర్ష్ కారు ప్రమాదంలో మరో అరెస్టు జరిగింది.ఈ సారి ఆ టీనేజీ యువకుని తల్లి కావడం గమనార్హం.
జూన్ 1న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జూన్ 1వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.