08 Jun 2024
Haldi water: ప్రతిరోజూ పసుపు నీళ్లు తాగడం వల్ల కలిగే విశేషమైన ప్రయోజనాలు
హల్దీని తెలుగులో పసుపు అంటారు. దాని శక్తివంతమైన ఔషధ గుణాలకు మంచి ఫలితాలు కనపర్చాయి.
Sreeleela: టాలీవుడ్ సంచలనం శ్రీలీల త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది
సినిమాలు , రాజకీయాలు, క్రీడల్లో ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో చెప్పడం అసాధ్యం .అది మళ్లీ శ్రీలీల రూపంలో మనం చూడొచ్చు.
Toyota: తొలిసారిగా దేశరాజధానిలో టయోటా యూజ్డ్ కార్ అవుట్‌లెట్
ప్రముఖ కంపెనీల కార్ల తరహాలోనే టొయోటా యూజ్డ్ కార్ అవుట్‌లెట్ ను తొలిసారిగా దేశరాజధాని లో మొదలు పెట్టింది.
IND vs PAK : రోహిత్ శర్మ కు గాయం.. ఆందోళనలో క్రికెట్ ఫ్యాన్స్
క్రికెట్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ పోరుకు రంగం సిద్ధమైంది.
Congress Working Committee: లోక్‌సభ నాయకుడిగా రాహుల్ గాంధీని నియమించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం
రాహుల్ గాంధీని లోక్‌సభ పక్ష నేతగా నియమించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు తీర్మానం చేశారు.
Modi 3.0: మోడీ 3.0లో నితీష్ కుమార్ పార్టీకి 2 కేబినెట్ బెర్త్‌లు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో జనతాదళ్ (యునైటెడ్)కి రెండు శాఖలు లభిస్తాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Meta: కొత్త ఫీచర్ లతో బహుళ ప్రయోజనాలు అందిస్తున్న Messenger ప్లాట్‌ఫారమ్
మెటా తన Messenger ప్లాట్‌ఫారమ్‌లో 'కమ్యూనిటీస్' అనే కొత్త ఫీచర్‌ను నిశ్శబ్దంగా పరిచయం చేసింది.
Maldives : మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్న మహమ్మద్ ముయిజ్జూ
మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ కాబోయే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు.
Byjus: ఒక్కప్పుడు $22 బిలియన్ల విలువైనది.. ఇప్పుడు విలువ జీరో
ఆర్థిక సంస్థ హెచ్‌ఎస్‌బిసి రీసెర్చ్ నోట్ ప్రకారం,ఒకప్పుడు $22 బిలియన్ల విలువ కలిగిన ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ విలువ ఇప్పుడు సున్నాగా ఉంది.
Chhattisgarh: నారాయణపూర్-బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టుల హతం.. ఈ ఏడాదిలో 112 మంది
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్-బీజాపూర్ అంతర్ జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో గురువారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు.
Modi 3.0 Cabinet : మోడీ 3.0 కేబినెట్‌లో ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ లభించనుంది ?.. నేడు కీలక సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Narendra Modi's swearing-in: మోదీ ప్రమాణ స్వీకారోత్సవం.. ఢిల్లీలో హై అలర్ట్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో హై అలర్ట్ ఉంటుంది.
Graduate MLC Results 2024: నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న విజయం
నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) విజయం సాధించారు.
Denmark: డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్సెన్ పై దాడి.. వ్యక్తి అరెస్టు
సెంట్రల్ కోపెన్‌హాగన్‌లో డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడరిక్సెన్ పై శుక్రవారం ఒక వ్యక్తి దాడి చేశాడు.
NEET: 2024లో అవకతవకలపై CBI విచారణకు IMA డిమాండ్
IMA జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ NEET 2024లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణను కోరింది.
Ramoji Rao: తెలుగు జర్నలిజాన్ని సామాన్య ప్రజలకు చేరువ చేసిన రామోజీరావు కన్నుమూత
తెలుగు జర్నలిజాన్ని సామాన్య ప్రజలకు సరళమైన భాషలో అందించిన ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు(88) కన్నుమూశారు.
జూన్ 8న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జూన్ 8వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
07 Jun 2024
Delhi: రాష్ట్రపతిని కలిసిన ఎన్డీయే.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి
నరేంద్ర మోదీ, ఎన్డీయే మిత్రపక్షాలు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అయ్యాయి. ఈ సందర్భంగా ఎన్డీఏ చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతికి మోడీ అందజేశారు.
Apple: ఆపిల్ కనీసం ఐదేళ్లపాటు ఐఫోన్ సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది
ఐఫోన్ కస్టమర్లకు శుభవార్త. ఇప్పుడు కంపెనీ తన ఐఫోన్ మోడళ్లపై కనీసం 5సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుంది.
Pune Porsche Accident Case: ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు మైనర్ తండ్రి-తాతపై తాజా కేసు
మహారాష్ట్రలోని పూణె పోర్షే యాక్సిడెంట్ కేసుకు సంబంధించిన మైనర్ నిందితుడి కుటుంబానికి సంబంధించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది.
Modi 3.0: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవం.. ప్రత్యేక అతిథులు..ఎవరంటే?
రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం(జూన్ 9) భారతదేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Sunita Williams: అంతరిక్ష యాత్రలో సమోసాలు తీసుకువెళ్లిన సునీతా విలియమ్స్
భారతీయ-సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రం (ISS) చేరుకున్నారు.
#NewsBytesExplainer: మే నెలలో వెజ్ థాలీ ఖరీదు!.. చౌకగా మారిన చికెన్
శాకాహారాన్ని ఇష్టపడే వారు ద్రవ్యోల్బణం భారాన్ని ఎదుర్కొంటున్నారు. మే నెలలో శాఖాహారం థాలీ సగటు ధర తొమ్మిది శాతం పెరిగింది.
Canada: భారతదేశాన్ని రెండవ అతిపెద్ద విదేశీ ముప్పుగా పేర్కొన్న కెనడా
కెనడా ఉన్నత స్థాయి పార్లమెంటరీ కమిటీ భారతదేశాన్ని 'రెండవ అతిపెద్ద విదేశీ ముప్పు'గా అభివర్ణించింది.
CMF Phone 1: భారతదేశంలోకి త్వరలో CMF ఫోన్ 1.. ధృవీకరించిన నథింగ్
అనేక పుకార్లు,లీక్‌ల తరువాత,'నథింగ్' ఎట్టకేలకు త్వరలో లాంచ్ చేయబోతున్న స్మార్ట్ ఫోన్ పేరును ధృవీకరించింది.
Netflix: వీక్షణ సమయాన్ని పెంచే లక్ష్యంతో.. అతిపెద్ద టీవీ యాప్ రీడిజైన్‌ను పరీక్షిస్తున్న నెట్‌ఫ్లిక్స్
నెట్ ఫ్లిక్స్ ఒక దశాబ్దంలో తన టెలివిజన్ యాప్‌లో మొదటి ప్రధాన పునరుద్ధరణను గురువారం ప్రారంభించింది.
Sleeping Problem: వేసవిలో నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? ఈ సులభమైన చిట్కాలతో హాయిగా నిద్రపోండి
వేసవి కాలంలో చాల మందికి నిద్ర పట్టదు. కానీ చాలా పొరపాట్లు వేసవిలో నిద్రపోకపోవడానికి కారణం కావచ్చు.
Jeep Meridian X: జీప్ మెరిడియన్ X ప్రత్యేక ఎడిషన్ ప్రారంభం.. ధర ఎంతంటే?
జీప్ మెరిడియన్ ఎక్స్ స్పెషల్ ఎడిషన్ ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. కారులో కొన్ని కాస్మెటిక్ మార్పులు చేశారు.
Apple: WWDC 2024లో ఆపిల్ కొత్త 'పాస్‌వర్డ్స్' యాప్‌ను ప్రారంభించనుంది
యూజర్ల భద్రతను మెరుగుపరచడానికి ఆపిల్ తదుపరి వెర్షన్ ఐఫోన్ , Mac ఆపరేటింగ్ సిస్టమ్ (OS)లో పాస్‌వర్డ్ మేనేజర్ యాప్‌ను రూపొందించాలని యోచిస్తోంది.
Google: AI యాప్‌ల కోసం కొత్త నిబంధనలను సెట్ చేసిన Google Play Store
గూగుల్ తన ప్లాట్‌ఫారమ్ Google Play ద్వారా పంపిణీ చేయబడిన AI యాప్‌లను రూపొందించే డెవలపర్‌ల కోసం కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది.
RBI MPC: FY25 కోసం RBI 4.5% ద్రవ్యోల్బణ అంచనా
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు (జూన్ 7) ద్రవ్య విధానాన్ని ప్రకటించారు. RBI గవర్నర్ 2025 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం రేటు (CPI) లక్ష్యాన్ని 4.5% వద్ద కొనసాగించారు.
Israel: పాఠశాల లోపల 'హమాస్ స్థావరం'పై ఇజ్రాయెల్ బాంబులు.. 39 మంది మృతి; పదుల సంఖ్యలో గాయాలు
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ నిరంతరం హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటోంది.
WhatsApp Business: వాట్సాప్ బిజినెస్ ఇప్పుడు AI- పవర్డ్ కస్టమర్ సపోర్ట్, యాడ్‌లను అందిస్తుంది
బ్రెజిల్‌లో జరిగిన మెటా కన్వెర్జేషన్స్ కాన్ఫరెన్స్‌లో CEO మార్క్ జూకర్ బర్గ్ ప్రకటించినట్లుగా Meta తన వాట్సాప్ బిజినెస్ యాప్ కోసం కొత్త AI- పవర్డ్ ఫీచర్‌లను ఆవిష్కరించింది.
Elon Musk: $56B పే ప్యాకేజీ ఆమోదించబడకపోతే మస్క్ టెస్లాను విడిచిపెట్టవచ్చు
టెస్లా బోర్డు చైర్మన్, రాబిన్ డెన్హోమ్, CEO ఎలాన్ మస్క్ కోసం గణనీయమైన $56 బిలియన్ల చెల్లింపు ప్యాకేజీని ఆమోదించాలని వాటాదారులను కోరారు.
Samsung : కంపెనీ చరిత్రలో తొలిసారిగా శాంసంగ్ కార్మికులు సమ్మె
దక్షిణ కొరియా టెక్ బెహెమోత్ శాంసంగ్ లో ఉద్యోగులు శుక్రవారం సమ్మె ప్రారంభించారు.
RBI Interest Rates: ఎనిమిదోసారి ఆర్‌బిఐ రెపో రేటును 6.5% వద్ద ఫిక్స్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) వరుసగా ఎనిమిదోసారి రెపో రేటును 6.5% వద్ద కొనసాగించింది.
NDA Alliance: నేడు ఎన్డీయే సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!
లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) ఈరోజు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Whatsapp Business: వాట్సాప్ బిజినెస్ కోసం మార్క్ జుకర్‌బర్గ్ AI ఫీచర్లు.. మెటా వెరిఫైడ్ ప్రకటన
WhatsApp దాని వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్లాట్‌ఫారమ్‌కు నిరంతరం కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లను జోడిస్తోంది.
Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 250 పాయింట్లు, నిఫ్టీ @ 22,920
మానిటరీ పాలసీ కమిటీ సమావేశానికి ముందు శుక్రవారం స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ఒడిదుడుకులతో ప్రారంభమైంది.
Piyush Goyal: ఎగ్జిట్ పోల్ తర్వాత భారతీయ పెట్టుబడిదారులు లాభాలు పొందారు,రాహుల్‌కి ఏమీ తెలియదు;బీజేపీ ఎదురుదాడి
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన'స్టాక్ మార్కెట్ స్కామ్' ఆరోపణలపై భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) గురువారం ఎదురుదెబ్బ తగిలింది.
Parliament: నకిలీ ఆధార్ కార్డులు చూపించి పార్లమెంట్‌లోకి ప్రవేశించిన ముగ్గురి అరెస్ట్
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు కూలీలు నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి హైసెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో ఆ ముగ్గురిని అరెస్టు చేశారు.
జూన్ 7న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జూన్ 7వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Houthi Rebels: యూరప్ నుంచి యూఏఈకి వెళ్తున్న ఓడ సమీపంలో మరో పేలుడు.. ఎర్ర సముద్రంలో హౌతీ యోధుల భీభత్సం
ఇజ్రాయెల్,హమాస్ యుద్ధం మధ్య, యెమెన్ హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో భీభత్సాన్ని వ్యాప్తి చేస్తున్నారు.
Rahul Gandhi: కర్ణాటక బీజేపీ పరువు నష్టం కేసులో.. ఈరోజు బెంగళూరు కోర్టుకు రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నేడు (శుక్రవారం) బెంగళూరుకు వెళ్లనున్నారు. ఇక, బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు కోర్టుకు హాజరుకానున్నారు.
USA Vs PAK: పాకిస్థాన్ పై అమెరికా సంచలన విజయం
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 11వ మ్యాచ్ గురువారం పాకిస్థాన్ పై అమెరికా సంచలన విజయం నమోదు చేసింది.