11 Jun 2024

Odisha: ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ

ఒడిశా తదుపరి ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీని చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది.

Apple: AIని ప్రాసెస్ చేయడానికి సురక్షితమైన మార్గం

ఆపిల్ చాలా కాలంగా వినియోగదారు గోప్యతకు ఛాంపియన్‌గా ఉంది. గూగుల్ , మైక్రోసాఫ్ట్ కంటే మెరుగ్గా ఉంది.

Ubisoft's: త్వరలో మెటా హెడ్ సెట్స్ తో VR వెల్‌కమ్ టు డాన్సిటీ 

Ubisoft, ప్రముఖ గేమ్ డెవలపర్, అక్టోబర్ 15న జస్ట్ డాన్స్ VR: వెల్‌కమ్ టు డాన్సిటీని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది.

Sunita Williams: చిక్కుల్లో మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ , అంతుచిక్కని వైరస్ కారణమా?

భారత సంతతికి చెందిన మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ చిక్కుల్లోపడ్డారు. అంతరిక్ష కేంద్రంలో సూపర్ బగ్‌గా పిలిచే ఎంటర్ బాక్టర్ బుగాన్ డెన్సిస్ అనే బ్యాక్టీరియా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Malawis vice president : విమాన ప్రమాదంలో మరణించిన మలావి వైస్ ప్రెసిడెంట్

మలావి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సౌలోస్ చిలిమా,అతని భార్యతో సహా మరో 9 మంది వ్యక్తులు ప్రయాణిస్తున్న విమానం చికన్‌గావా పర్వత శ్రేణిలో కూలిపోవడంతో మరణించినట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది.

SKODA KUSHAQ: కుషాక్ ఒనిక్స్ కొత్త ఆటోమేటిక్ వేరియంట్‌,ధర 13.49 లక్షలు

స్కోడా భారతదేశంలో కుషాక్ ఒనిక్స్ కొత్త ఆటోమేటిక్ వేరియంట్‌ను పరిచయం చేసింది.

Andhrapradesh: చంద్రబాబు నాయుడును ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ 

ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ను కలిసి రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు.

Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌ పై BJP కసరత్తు ?

మోదీ3.0లో మంత్రివర్గ పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు తర్వాత,లోక్‌సభ స్పీకర్‌ను ఎంపిక చేయడంపై దృష్టి మళ్లింది.

UGC: భారతీయ విశ్వవిద్యాలయాలలో ద్వివార్షిక ప్రవేశాలకు ఆమోదం తెలిపిన UGC 

విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలో భారతీయ విశ్వవిద్యాలయాలు,ఉన్నత విద్యాసంస్థలు ఇప్పుడు సంవత్సరానికి రెండుసార్లు అడ్మిషన్లు ఇచ్చేందుకు అనుమతించామని UGC చీఫ్ జగదీష్ కుమార్ తెలిపారు.

US tourist duped in Jaipur: ₹300 ఆభరణాన్ని ₹6 కోట్లకు అమెరికా మహిళకు విక్రయం.. ఫిర్యాదు.. పరారీలో తండ్రీకొడుకులు 

జైపూర్‌లోని ఓ నగల దుకాణం నుంచి రూ.6 కోట్ల విలువైన నకిలీ ఆభరణాలను కొనుగోలు చేసి అమెరికాకు చెందిన ఓ మహిళ మోసపోయింది.

EU Elections: యూరోపియన్ పార్లమెంట్ సీటు గెలుచుకున్న సైప్రస్ యూట్యూబర్ 

ఈ EU ఎన్నికలలో రాజకీయ శక్తి, డిజిటల్ ప్రభావం మధ్య అంతరాన్ని ఏది తగ్గించింది? యూట్యూబర్ విజయం.

Janasena: జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఎన్నిక 

మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన జనసేన పార్టీ (జెఎస్‌పి) శాసనసభ్యులు ఇవాళ సమావేశమయ్యారు.

Kalki 2898 AD: పౌరాణిక సైన్స్ ఫిక్షన్ చిత్రంలో మరో ప్రపంచాన్ని చూపించనున్న నాగ్ అశ్విన్ 

పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD విడుదలకు సిద్ధంగా వుంది.

Darshan: హత్య కేసులో పోలీసుల అదుపులో కన్నడ నటుడు  

ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్ తగదీపను బెంగళూరు పోలీసులు కామాక్షిపాళ్యలో అదుపులోకి తీసుకున్నారు.

Nadda : మోడీ కేబినెట్‌లోకి నడ్డా.. కొత్త చీఫ్ కోసం బీజేపీ వేట 

మోడీ 3.0 క్యాబినెట్‌కు జేపీ నడ్డా చేరిన తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP) కొత్త పార్టీ చీఫ్ కోసం అన్వేషణలో ఉంది.

Chandrababu Naidu: ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబును ఎనుకున్న ఎన్డీయే కూటమి 

ఆంధ్రప్రదేశ్‌లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) మంగళవారం ఎన్నుకుంది.

Nokia ప్రాదేశిక ఆడియోతో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోన్ కాల్

నోకియా 3D స్పేషియల్ ఆడియో టెక్నాలజీ ద్వారా మొట్టమొదటి ఆడియో, వీడియో కాల్‌ని విజయవంతంగా పూర్తి చేసింది.

Supreme court :నీట్ పేపర్ లీక్ కేసులో ఎన్టీఏకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది 

పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Jaishankar: ఐరాస భద్రతా మండలిలో భారతకు శాశ్వత స్థానం

బీజేపీ నాయకుడు సుబ్రమణ్య జైశంకర్ మంగళవారం భారత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Father's day 2024 : ఫాదర్స్ డేని ఇంట్లో ఇలా జరుపుకోండి, ఇక చూడండి నాన్న ఎంత సంతోషంగా ఉంటారో.. 

చిన్నతనంలో మన తల్లిదండ్రులతో కాలక్షేపం చేసి ఉంటాం. కానీ మనం పెద్దయ్యాక చదువు, ఉద్యోగం, పెళ్లి వంటి వాటికే ఎక్కువ సమయం కేటాయించడం మొదలవుతుంది.

Modi Cabinet 3.0:పెద్దగా మార్పులు లేని నరేంద్ర మోడీ మంత్రివర్గం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన కొత్త నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వం క్యాబినెట్ సహచరులకు పోర్ట్‌ఫోలియోలను కేటాయించారు.

Congress: NDA మిత్రపక్షాలకు పోర్ట్‌ఫోలియో, కేటాయింపులపై కాంగ్రెస్ దాడి

ఎన్డీయే మిత్రపక్షాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ విమర్శల దాడి చేసింది.

Andhrapradesh: కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకుడు దారుణ హత్య.. 

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెలో ఆదివారం టీడీపీ కార్యకర్తను ప్రత్యర్థులు నరికి చంపారు.

Pune Porsche Accident: మైనర్ నిందితుడి తండ్రిపై కొత్త మోసం కేసు నమోదు 

మహారాష్ట్రలోని పూణే పోర్షే యాక్సిడెంట్ కేసులో మైనర్ నిందితుడి బిల్డర్ తండ్రి విశాల్ అగర్వాల్‌కు కష్టాలు పెరుగుతున్నాయి. అతనిపై కొత్త మోసం కేసు నమోదైంది.

NDA meet : చంద్రబాబు పట్టాభిషేకానికి రంగం సిద్ధం.. తరలి రానున్న అగ్రనేతలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

Hamas Captivity: అక్టోబర్ 7 నుంచి హమాస్ చెరలో బందీలుగా వున్న 4గురికి విముక్తి 

హమాస్ చెరలో బందీలుగా వున్న తమ పౌరులను కాపాడే ప్రయత్నాలను ఇజ్రాయెల్ ముమ్మరం చేసింది.

Malawi's Vice President: మలావి ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ విమానం మిస్సింగ్

తూర్పు ఆఫ్రికాలోని మలావిలో ఓ విమానం అదృశ్యం అయింది. మలావీ డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన ఈ విమానంలో ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలిమాతో పాటు మరో తొమ్మిది మంది ఉన్నారు.

Stock Market: ఫ్లాట్‌గా మొదలైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@ 23250 

వారం రెండో ట్రేడింగ్ రోజున స్టాక్ మార్కెట్ బలహీనంగా ప్రారంభమైంది. ప్రీ-ఓపెనింగ్‌లో లాభపడినప్పటికీ, ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Elon Musk: OpenAI ఇంటిగ్రేషన్ సమస్యలపై Apple పరికరాలను నిషేదిస్తాన్న మస్క్ 

టెస్లా, స్పేస్‌ఎక్స్ CEO అయిన ఎలాన్ మస్క్, ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో OpenAIని అనుసంధానిస్తే, Apple పరికరాలను తన కంపెనీల నుండి నిషేధిస్తానని హెచ్చరిక జారీ చేశారు.

IMD: ఏపీ,తెలంగాణకి భారీ వర్ష సూచన.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ 

నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు మరింత పురోగమిస్తున్నాయని భారత వాతావరణ విభాగం (IMD) సోమవారం తెలిపింది.

T20 world Cup 2024: బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం 

టీ20 ప్రపంచకప్ 2024 21వ మ్యాచ్‌లో, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టును 4 పరుగుల తేడాతో ఓడించి ప్రస్తుత ఎడిషన్‌లో తన మూడవ విజయాన్ని నమోదు చేసింది.

PM Modi: వారణాసిలో 'కిసాన్ సమ్మేళన్ కు వెళ్లనున్న ప్రధాని 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 18న ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో 'కిసాన్ సమ్మేళన్'(రైతుల సదస్సు)లో ప్రసంగించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

జూన్ 11న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

జూన్ 11వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

WWDC 2024: ఆపిల్ AI ఫీచర్ల సూట్ 'యాపిల్ ఇంటెలిజెన్స్' పరిచయం.. దాని లక్షణాలు ఏంటంటే 

ఆపిల్, గూగుల్, OpenAI వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పని చేస్తున్న కంపెనీలతో కొంతకాలం పని చేస్తోంది.

WWDC 2024: Apple వాచ్ OS 11ని పరిచయం చేసింది, అనేక కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి 

iOS 18, Vision OS 2తో పాటు, టెక్ దిగ్గజం ఆపిల్ కూడా ఈరోజు (జూన్ 10) వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2024లో వాచ్ OS 11ని పరిచయం చేసింది.

WWDC 2024: Apple iOS 18ని పరిచయం చేసింది.. దీని ప్రత్యేకతలు ఏంటంటే 

టెక్ దిగ్గజం ఆపిల్ తన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2024ని ఈరోజు (జూన్ 10) నిర్వహించింది.

WWDC 2024: Apple Vision Pro కోసం Vision OS 2ని పరిచయం చేసింది 

ఆపిల్ తన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2024లో ఈరోజు (జూన్ 10) అనేక పెద్ద ప్రకటనలు చేసింది.

Modi 3.0: మోడీ మంత్రివర్గంలో శాఖల విభజన; మంత్రులకు కేటాయించిన శాఖలివే..

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) ప్రభుత్వంలో మంత్రుల శాఖలు విభజించబడ్డాయి.

10 Jun 2024

Kalki 2898 AD: కల్కి 2898 AD ట్రైలర్ విడుదలకు ముందు వైజయంతీ మూవీస్ లీగల్ నోటీసు 

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు 'కల్కి 2898 AD' ట్రైలర్‌ విడుదలయ్యే రోజు రానే వచ్చింది.

Telangana BJP: తెలంగాణ బీజేపీ చీఫ్‌గా ఈటల రాజేందర్‌? 

కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఆశించిన తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది.

Mumbai's coastal road trip wonders: ముంబై కోస్తా తీరం సొగసు చూడతరమా.. 

ముంబై, సందడిగా ఉండే మహానగరం, దాని వేగవంతమైన జీవితానికి , మహోన్నతమైన ఆకాశహర్మ్యాలకు మాత్రమే పేరుగాంచలేదు.

Branded liquor: అందుబాటులో బ్రాండెడ్ మద్యం.. ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీకి బిగుస్తున్న ఉచ్చు,ఇంట్లో సోదాలు

ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల విరామం తర్వాత దేశంలోనే ప్రముఖ బ్రాండ్ అయిన కింగ్‌ఫిషర్ బీర్‌ను కంటైనర్లలో తీసుకువచ్చి గోడౌన్లలో భద్రపరిచారు .

Xbox games: PS5, నింటెండో స్విచ్‌కి మరిన్ని Xbox గేమ్‌లు 

మైక్రోసాఫ్ట్ తన గేమ్ ఆఫర్‌లను సోనీ ప్లేస్టేషన్ 5, నింటెండో స్విచ్‌తో సహా ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు విస్తరింపజేస్తుందని IGNతో ఒక ఇంటర్వ్యూలో Xbox చీఫ్ ఫిల్ స్పెన్సర్ ధృవీకరించారు.

NBK 109: సింహ, లెజెండ్, అఖండ తరహాలో NBK 109 గ్లింప్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ , నటసింహ నందమూరి బాలకృష్ణ యాక్షన్ డ్రామా కోసం దర్శకుడు బాబీ కొల్లితో జతకట్టారు.

Congress:అమిత్‌ మాల్వియాపై లైంగిక వేధింపుల ఆరోపణలు,చర్యలకు డిమాండ్ 

బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాల్వియా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తక్షణమే ఆయనను పదవి నుండి తొలగించాలని, బాధితులకు న్యాయం చేయాలని కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనేత్ సంచలన ఆరోపణలు చేశారు.

Suresh Gopi: ప్రధాని మోదీ కేబినెట్‌లో కొనసాగడం గర్వంగా ఉంది: సురేష్ గోపీ  

కేంద్ర మంత్రివర్గం నుంచి తాను తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలను నటుడు సురేష్ గోపీ తీవ్రంగా ఖండించారు.

Emmanuel Macron:  పార్లమెంట్‌ను రద్దు చేసిన ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌.. 

యూరోపియన్ యూనియన్ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆదివారం హఠాత్తుగా పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం..  రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు యూట్యూబర్‌లు మృతి  

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అమ్రోహా జిల్లాలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు యూట్యూబర్‌లు మరణించారు.

Paytm lays off: పేటియంలో వేలాది ఉద్యోగులకు ఉద్వాసన: విజయ్ శేఖర్ శర్మ

ప్రముఖ ఫిన్‌-టెక్ కంపెనీ పేటియం బ్రాండ్‌పై ఆర్థిక సేవల్ని అందిస్తున్న వన్- 97 కమ్యూనికేషన్స్ షాకింగ్ ప్రకటన చేసింది.

Bye Election: లోక్‌సభ ఎన్నికల అనంతరం 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు 

2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను ప్రకటించింది.

Parlimentary Meeting : జూన్ 18 లేదా 19 నుంచి లోక్‌సభ పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం 

లోక్‌సభ ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Modi 3.0:మోదీ మంత్రివర్గంలో అతి పిన్న వయస్కురాలుగా రక్షా ఖడ్సే, అత్యంత  వృద్ధుడిగా మాంఝీ

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, నరేంద్ర మోదీ(73) దేశ ప్రధానమంత్రిగా మూడవసారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.

Chandrababu Naidu:చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం.. ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపులు 

ఈ నెల 12న ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి సన్నాహకంగా ఎన్టీఆర్ జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలను అధికారులు అమలు చేస్తున్నారు.

AAP: AAP ఆఫీసు ఖాళీకి..ఈ ఏడాది ఆగస్ట్ 10 వరకు గడువు పెంపు

న్యూఢిల్లీలోని రౌజ్ అవెన్యూలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయడానికి 2024 ఆగస్టు 10 వరకు తుది పొడిగింపును సుప్రీంకోర్టు మంజూరు చేసింది.

Suresh Gopi: కేబినెట్‌లో చోటు కోరుకోవడం లేదన్న కేరళ బీజేపీ ఎంపీ 

కేరళలోని త్రిసూర్‌లో బీజేపీకి చెందిన ఏకైక ఎంపీ సురేష్ గోపీ ఆదివారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, తనకు క్యాబినెట్ పదవి వద్దు అని ప్రకటించారు.

FADA: ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో తక్కువ వాహనాలు అమ్ముడుపోయాయి.. కారణాలను తెలిపిన FADA 

ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ఆటోమొబైల్ విక్రయాలు 5.28 శాతం మేర తగ్గాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) ఈరోజు (జూన్ 10) వెల్లడించింది.

Microsoft Flight Simulator 2024: నవంబర్ 19న గేమ్ మైక్రోసాఫ్ట్ ఫ్లైట్ సిమ్యులేటర్ ఆరంభం 

మైక్రోసాఫ్ట్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గేమ్ మైక్రోసాఫ్ట్ ఫ్లైట్ సిమ్యులేటర్ 2024 విడుదల తేదీని ప్రకటించింది.

Narendra Modi : ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ .. రైతులకు సంబంధించిన తొలి ఫైలుపై సంతకం 

ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్న మోదీకి ఉద్యోగులు చప్పట్లతో స్వాగతం పలికారు.

J&K Bus Attack: జమ్ముకశ్మీర్‌లో యాత్రికుల బస్సుపై ఉగ్ర దాడి.. బాధ్యత వహించిన రెసిస్టెన్స్ ఫ్రంట్ 

జమ్ముకశ్మీర్‌లోని రియాసిలో యాత్రికుల బస్సుపై ఆదివారం జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్) బాధ్యత వహించింది.

Tesla Model: మోడల్ Y రిఫ్రెష్ వెర్షన్ 2024లో రాదన్న CEO.. ఎలోన్ మస్క్

టెస్లా CEO, ఎలోన్ మస్క్, కంపెనీ ప్రసిద్ధ మోడల్ Y రిఫ్రెష్ వెర్షన్ 2024లో ప్రారంభించబోమని ధృవీకరించారు.

 Kanchana 4: కాంచన 4లో మృణాల్.. నేను చెప్పే వరకు ఆగండన్న రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్ ప్రస్తుతం అనేక ప్రాజెక్ట్‌లతో బిజీగా వున్నారు. వాటిలో హారర్ కామెడీ సిరీస్‌ కాంచన 4 ఒకటి.

NDA: ఎన్డీఏ ప్రభుత్వ కేబినెట్‌లో ఏడుగురు మహిళలకు చోటు.. కేంద్ర మంత్రి ఎవరో తెలుసా?

దేశంలోని 18వ లోక్‌సభకు ప్రధాని నరేంద్ర మోదీతో సహా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ప్రభుత్వ మంత్రివర్గంలోని 72 మంది సభ్యులు ఆదివారం సాయంత్రం,ప్రమాణ స్వీకారం చేశారు.

Modi 3.0 Cabinet first meet: ఈరోజు మోడీ 3.0 కేబినెట్ మొదటి సమావేశం.. 100 రోజుల కార్యక్రమంపై కార్యాచరణ

కొత్తగా ఏర్పాటైన మోడీ 3.0 క్యాబినెట్ తన మొదటి సమావేశాన్ని ప్రధాని నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నిర్వహించనుంది.

Fake CBI Gang Cleans: నకిలీ సీబీఐ అధికారుల హల్‌చల్‌ ...MNC,AGMకి రూ .85 లక్షల టోకరా 

ఒక బహుళజాతి సంస్థకు(MNC)చెందిన రిటైర్డ్ అసోసియేట్ జనరల్ మేనేజర్(AGM) సిబిఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌లుగా చలామణీ అవుతున్ననకిలీ ముఠా రూ .85 లక్షలకు విశాఖపట్టణంలో టోకరా వేసింది.

Sonakshi Sinha : పెళ్లిపీటలు ఎక్కబోతున్న సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ జంట 

సోనాక్షి సిన్హా సంజయ్ లీలా బన్సాలీ వెబ్ సిరీస్ 'హిరామండి' విజయాన్ని ఆస్వాదిస్తోంది.ఇందులో ఆమె నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Stock Market : లాభాల బాటలో స్టాక్ మార్కెట్.. 77000 దాటిన సెన్సెక్స్ ,23400 దాటిన నిఫ్టీ 

దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సోమవారం స్టాక్ మార్కెట్‌ పుంజుకుంది.

J&K bus attack: జమ్ముకశ్మీర్‌ బస్సు దాడి.. దర్యాప్తు ప్రారంభించిన NIA  

జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఆదివారం సాయంత్రం యాత్రికులు ప్రయాణిస్తున్నబస్సుపై అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

North Korea: దక్షిణ కొరియాపై మరోసారి చెత్తతో నిండిన బెలూన్‌లను పంపిన ఉత్తర కొరియా 

అణుబాంబుతో బెదిరించిన ఉత్తర కొరియా ఇప్పుడు నీచమైన చర్యలకు దిగింది. ఉత్తర కొరియా మరోసారి చెత్తతో నిండిన వందలాది బెలూన్‌లను దక్షిణ కొరియా లోపలికి పంపింది.

Apple: నేడు ఆపిల్ WWDC 2024 ప్రారంభం.. కొత్త ప్రకటనలను చేసే అవకాశం 

టెక్ దిగ్గజం ఆపిల్ తన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) 2024ని నేడు (జూన్ 10) నిర్వహించనుంది.

Canada: కెనడాలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థి దారుణ హత్య .. నలుగురు నిందితులు అరెస్టు 

పంజాబ్‌లోని లూథియానా నుంచి కెనడాలో చదువుకునేందుకు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి కాల్చి చంపబడ్డాడు.

Sikkim CM: సిక్కిం ముఖ్యమంత్రిగా రెండోసారి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ప్రేమ్ సింగ్ తమాంగ్ 

సిక్కిం క్రాంతికారి మోర్చా అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా రెండోసారి సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Rajeev Chandrasekhar: రాజకీయాల నుంచి తప్పుకున్న రాజీవ్ చంద్రశేఖర్ .. శశిథరూర్ ఏమన్నారంటే..?

కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆదివారం రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు.

జూన్ 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

జూన్ 10వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

T20 world cup 2024: పాకిస్తాన్‌ను ఓడించి రెండవ విజయాన్ని నమోదు చేసిన టీమిండియా 

టీ20 ప్రపంచ కప్ 19వ మ్యాచ్‌లో,భారత క్రికెట్ జట్టు 6 పరుగుల తేడాతో పాకిస్థాన్ క్రికెట్ జట్టును ఓడించింది.