06 Jun 2024

Sexual assault allegations: ప్రజ్వల్ పోలీసు కస్టడీ జూన్ 10 వరకు పొడిగింపు 

లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు బెయిల్ నిరాకరించింది. ప్రజ్వల్‌కు మరో నాలుగు రోజుల పోలీసు కస్టడీ విధించారు.

Adobe పాలసీ అప్‌డేట్ గోప్యతను దెబ్బతీస్తుందని ఆరోపిస్తున్న సోషల్ మీడియా వినియోగదారులు 

అడోబ్ ఇటీవలి పాలసీ అప్‌డేట్ సోషల్ మీడియా వినియోగదారులలో ఆందోళనలను రేకెత్తించింది.

Modi 3.0: కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార తేదీలో మార్పు? ఆ రోజు ప్రధానిగా ప్రమాణ స్వీకారం 

లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి 293 సీట్లు వచ్చాయి. ఎన్డీయే నాయకుడిగా నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు.

Kanchana 4: రాఘవ లారెన్స్ 'కాంచన 4' పై తాజా అప్‌డేట్ 

'కాంచన' కోలీవుడ్ అందించిన అద్భుతమైన హారర్-కామెడీ. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది.

Boeing's Starliner: ISSకి వెళ్లే మార్గంలో అదనపు హీలియం లీక్‌లను ఎదుర్కొంటున్న బోయింగ్ స్టార్‌లైనర్ 

నాసా నివేదించిన ప్రకారం, బోయింగ్ దశాబ్ద కాలం పాటు సాగిన స్టార్‌లైనర్ మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి దాని ప్రయాణంలో కొత్త సమస్యలను ఎదుర్కొంది.

Google Sheets: కండీషనల్ నోటిఫికేషన్‌' ఫీచర్‌ను ఆవిష్కరించిన గూగుల్ షీట్‌: ఇది ఎలా పని చేస్తుంది

గూగుల్ షీట్‌లు 'కండీషనల్ నోటిఫికేషన్‌' అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.

Google Maps: ఇకపై వినియోగదారుడి లొకేషన్ హిస్టరీని గూగుల్ మ్యాప్స్ స్టోర్ చెయ్యదు

గూగుల్ తన వినియోగదారులకి శుభవార్త చెప్పింది. Google మ్యాప్స్‌ని ఉపయోగించే వినియోగదారులు ఇకపై,మీ లొకేషన్ హిస్టరీ గురించి ఆందోళన చెందకర్లేదు.

Bird Flu: బర్డ్ ఫ్లూతో మెక్సికో వ్యక్తి మరణం.. ధృవీకరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. H5N2 స్ట్రైన్ ఏమిటి? 

ఇప్పటికే ఆరోగ్య సమస్యలు, బర్డ్ ఫ్లూ బారిన పడిన వ్యక్తి ఏప్రిల్‌లో మెక్సికోలో మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ధృవీకరించింది.

Pro Khalistan Slogans: ఆపరేషన్ బ్లూ స్టార్ వార్షికోత్సవం.. స్వర్ణ దేవాలయంలో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు 

ఆపరేషన్ బ్లూ స్టార్‌కు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద సిక్కు వర్గానికి చెందిన పలువురు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు.

Narendramodi: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏ విదేశీ అతిథులు హాజరవుతారంటే..?

లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి సన్నాహాలు మొదలయ్యాయి.

Fintech startup Simpl: రెండవ లేఆఫ్ రౌండ్‌లో 50 ఉద్యోగాలను తగ్గించిన ఫిన్‌టెక్ స్టార్టప్ సింప్ 

బై నౌ పే లేటర్ (BNPL) స్టార్టప్ Simpl రెండవ రౌండ్ తొలగింపులను ప్రకటించింది, ఇది వివిధ విభాగాలలో సుమారు 50 మంది ఉద్యోగులను ప్రభావితం చేసింది.

Kate Middleton: 'క్యాన్సర్‌తో పోరాడుతున్న కేట్ మిడిల్టన్.. రాజ విధులకు 'తిరిగి రాకపోవచ్చు': నివేదిక 

కేట్ మిడిల్టన్ క్యాన్సర్ చికిత్స పొందిన తర్వాత తన రాజ బాధ్యతలకు తిరిగి వచ్చే అవకాశం లేదని రాజ కుటుంబానికి సన్నిహిత వర్గాల సమాచారం అందించిందని, ఇండియా టుడే నివేదించింది.

US నియంత్రకాలు యాంటీట్రస్ట్ ఆందోళనలపై Microsoft, OpenAI, NVIDIAలను పరిశోధిస్తాయి 

ది న్యూయార్క్ టైమ్స్ నివేదించినట్లుగా, US న్యాయ శాఖ, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) మైక్రోసాఫ్ట్, OpenAI, NVIDIAలపై యాంటీట్రస్ట్ పరిశోధనలను ప్రారంభించాయి.

Chandrababu Naidu : జూన్ 12న చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తేదీ మారింది.

Youtube: విధానాలను మార్చుకున్న యూట్యూబ్.. గన్ వీడియోలపై కొత్త ఆంక్షలు 

యుక్తవయస్కుల భద్రతను మెరుగుపరచడానికి యూట్యూబ్ తన ప్లాట్‌ఫారమ్ నియమాలను నిరంతరం మారుస్తుంది.

Rajasthan: కోటాలో 9వ అంతస్తు నుండి దూకి నీట్ విద్యార్థిని ఆత్మహత్య.. ఈ ఏడాది 11వ కేసు 

రాజస్థాన్‌లోని కోటాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు; సెన్సెక్స్ 400 పాయింట్లు, నిఫ్టీ 22750 

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత, స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ వరుసగా రెండవ రోజు గ్రీన్ మార్క్‌లో ప్రారంభమైంది.

Mallikarjun Kharge: ఇండియా బ్లాక్ మీటింగ్ తర్వాత మల్లికార్జున్ ఖర్గే ఏం చెప్పారు 

ఇండియా కూటమి సమావేశం బుధవారం ముగిసిన తర్వాత, కూటమికి మద్దతిచ్చిన ప్రజలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కృతజ్ఞతలు తెలిపారు.

జూన్ 6న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

జూన్ 6వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Beetroot Lip Balm:కెమికల్ లిప్‌స్టిక్ హానిని కలిగిస్తుంది.. బీట్‌రూట్ నుండి లిప్ బామ్‌ను ఇలా చేయండి

అమ్మాయిలు తమ పెదాలను పింక్‌గా, మృదువుగా ఉంచుకోవడానికి అనేక రకాల రెమెడీస్‌ని ప్రయత్నిస్తుంటారు.

Ather 450 Apex Price: ఏథర్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఖరీదైనది.. ఇప్పుడు మీరు ఎంత చెల్లించాలో తెలుసా? 

ఏథర్ ఈ ఏడాది ప్రారంభంలో వినియోగదారుల కోసం లాంగ్ డ్రైవింగ్ రేంజ్‌తో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.

Frank Nsubuga: టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన ఉగాండా బౌలర్.. 

4 ఓవర్లు, 2 మేడిన్ లు , 4 పరుగులు, 2 వికెట్లు.. ఏ బౌలర్‌కైనా ఈ గణాంకాలు చూస్తే, ఇది టెస్ట్ క్రికెట్ స్పెల్ అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది.

Russia President: ఉక్రెయిన్‌కు సహాయం చేయడం మానేయండి.. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారు.. వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరిక 

ఉక్రెయిన్,రష్యా మధ్య యుద్ధం రెండు సంవత్సరాలకు పైగా జరుగుతోంది. ఇప్పుడు యుద్ధం మరింత ప్రమాదకరమైన మలుపు తిరిగింది.

Nainital Accident: : ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి 

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

05 Jun 2024

T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై భారత్‌ ఘన విజయం  

టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్ శుభారంభం చేసింది. బుధవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది.

Bjp vote share: గ్రామీణ ప్రాంత ప్రజానీకం బీజేపీని నమ్మలేదు

భారతీయ జనతా పార్టీ (BJP) కీలక రాష్ట్రాలలో పెద్ద నష్టాలను చవిచూసింది. దీంతో ఆ తర్వాత దాని జాతీయస్ధాయిలో మెజారిటీని సాధించలేకపోయింది.

Louisiana:అగ్రరాజ్యంలోలైంగిక నేరాలకు పాల్పడితే "అంగ విచ్ఛేదనే" 

లైంగిక నేరాలకు పాల్పడిన వ్యక్తులకు మధ్య ప్రాచ్య దేశాల్లో అమలు చేస్తున్న కఠిన చట్టాలు త్వరలో అగ్రరాజ్యం అమెరికాలో అమలులోకి రాబోతుంది.

NDA biggest margins: ఎవరు ఎక్కువ మెజార్టీతో గెలిచారు?

ఇండోర్ లోక్‌సభ స్థానం నుంచి 10 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ చరిత్ర సృష్టించారు.

AAP office space allotment: ఆప్ ఆఫీసుకి స్ధలాన్ని కేటాయించండి.. కేంద్రానికి 6 వారాలు గడువు

ఆప్ కు దేశరాజధానిలో ఎక్కడో ఒక చోట పార్టీ ఆఫీసుకి అనువైన స్ధలాన్ని కేటాయించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది.

Pinnelli Ramakrishna Reddy: కూటమి సర్కార్ తొలి అరెస్టుకు సిద్ధమైన పోలీసులు.. రేపటితో కోర్టు గడువు సమాప్తం

తన పార్టీ అధికార పీఠానికి దూరమైంది . దీంతో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి బాధలు తప్పడం లేదు.

Delhi: ఢిల్లీలోని పిల్లల కంటి ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు పిల్లలు అగ్నికి ఆహుతి

దేశ రాజధాని దిల్లీలోని లజ్‌పత్ నగర్‌లోని పిల్లల ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలోని ఐ సెవెన్ ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

SpaceX's Starship: స్టార్‌షిప్ ఫ్లైట్ 4 టెస్ట్ మిషన్ లాంచ్ కు FAA లైసెన్స్ 

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA)స్పేస్‌ఎక్స్‌కి అధికారికంగా లైసెన్స్ మంజూరు చేసింది.

Sensex, Nifty:సూచీ 6%పైకి,కొత్త ప్రభుత్వం వస్తే మార్కెట్లు కళ కళ 

సెన్సెక్స్ నిఫ్టీ మునుపటి సెషన్‌లో కంటే బుధవారం బాగుంది. పతనం నుంచి సూచీ 6%పైకి ఎగబాకింది.

Kingmakers : చంద్రబాబు,నితీష్ కుమార్ లతో మంతనాలు

భారత ఎన్నికల సంఘం(ఈసి) మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఫలితాలను ప్రకటించిన తర్వాత రాజకీయం కొత్త పుంతులు తొక్కింది.

జూన్ 5న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

జూన్ 5వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

PM Set For Historic 3rd Term:ధీమా వ్యక్తం చేసిన మోదీ..మూడో సారి ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందన్న ప్రధాని

ఎన్‌డిఎ 300 మార్కును సాధించడంతో ప్రధాని నరేంద్ర మోదీకి మూడోసారి అధికారం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Israeli strikes: గాజాలో ఇజ్రాయెల్ దాడులు 19 మంది మృతి, తాజాగా పాలస్తీనాని గుర్తించిన స్లోవేనియా 

అంతర్జాతీయ సమాజం పిలుపులను ఇజ్రాయెల్ పెడచెవిన పెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న పోరాటాన్ని ముగించాలని కోరినా పెడచెవిన పెట్టింది.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో భారత్‌ తొలి పోరు.. ఈ 5గురు ఆటగాళ్లతో మెరుగ్గా కనిపిస్తున్న ఐర్లాండ్ 

టీ20 ప్రపంచ కప్ లో ఈ రోజు టీమిండియా, ఐర్లాండ్‌ మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి జరగనుంది.