30 May 2024

Jammu Accident: జమ్ములో పెను ప్రమాదం.. బస్సు లోయలో పడి 22 మంది మృతి, 69 మందికి గాయాలు

జమ్ము-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్‌లోని చుంగి మోర్ ప్రాంతంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది.

'GODMODE GPT': ChatGPT వేరియంట్ వెర్షన్‌ను విడుదల చేసిన హ్యాకర్ 

ప్లినీ ది ప్రాంప్టర్ అని పిలువబడే హ్యాకర్ OpenAI తాజా ప్రధాన నవీకరణ GPT-4o jailbroken లేదా సవరించిన సంస్కరణను విడుదల చేశాడు.

Israel: 'అక్టోబరు 7న మీ కళ్లు ఎక్కడ ఉన్నాయి'... సూటిగా అడిగిన ఇజ్రాయెల్ 

'All Eyes On Rafah' ప్రచారం సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.

kate middleton: క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన పురోగతి సాధించిన బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ 

వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ క్యాన్సర్ చికిత్సలో మంచి పురోగతి సాధిస్తున్నట్లు సమాచారం.

Eye Stroke: ఐ స్ట్రోక్ అంటే ఏమిటి? హీట్ వేవ్ సమయంలో మీ కళ్ళను ఎలా రక్షించుకోవాలో తెలుసుకోండి 

దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో 75 శాతం మంది డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు.

Health insurance cashless claims: నగదు రహిత క్లెయిమ్ డిశ్చార్జ్ అయిన 3 గంటలలోపు క్లియర్ చేయాలి.. ఐఆర్‌డీఏఐ ఆదేశం 

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల నిబంధనలలో భారీ మార్పులు చేసింది.

Manohansingh On Modi: ప్రసంగాలతో ప్రధాని గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీ: మన్మోహన్ సింగ్  

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జూన్‌ 1న ఏడో విడత పోలింగ్‌ జరగనుంది.ఈ క్రమంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పంజాబ్ ప్రజలకు లేఖ రాశారు.

Anant-Radhika Wedding: జూలై 12న ముంబైలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం, జూలై 14న రిసెప్షన్ 

భారత వ్యాపారవేత్త ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి , రాధికా మర్చంట్‌తో జూలై 12న వివాహం జరగనుంది.

Delhi: ఢిల్లీలో వేడి.. 107 డిగ్రీల జ్వరంతో బీహార్‌ కార్మికుడు మృతి

దేశ రాజధాని దిల్లీ ఈ రోజుల్లో తీవ్రమైన వేడిగా ఉంది. వేడిగాలుల కారణంగా ఈ సీజన్‌లో ఢిల్లీలో తొలి మరణం కూడా నమోదైంది.

Cinema Lovers Day: సినిమా ప్రియులకు గుడ్ న్యూస్.. ఏ మల్టీప్లెక్స్ అయినా రూ.99కే సినిమా టిక్కెట్లు 

సినిమా లవర్స్ డేను పురస్కరించుకుని ప్రతి ఏడాది మే 31న భారతదేశంలోని అన్నిమల్టీప్లెక్స్‌ ల్లో రూ.99 లకి ఎంట్రీ ఇస్తున్నట్లు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) ప్రకటించింది.

Trump - Musk: అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలిస్తే.. వైట్‌హౌస్‌లోకి మస్క్‌! 

మరికొద్ది నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులంతా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

Diabetics: రక్తంలో చక్కెర స్థాయి వేగంగా తగ్గించడానికి .. మధుమేహ రోగులు తినవలిసిన మూడు కూరగాయలు ఇవే.. 

దేశంలో దాదాపు ప్రతి మూడో వ్యక్తి మధుమేహంతో బాధపడుతున్నారు. ఇది దాని మూలాల నుండి నిర్మూలించబడని వ్యాధి, కానీ మీరు ఆహారం ద్వారా మాత్రమే దీనిని నియంత్రించవచ్చు.

Morgan Stanley: 2024లో భారత్‌ వృద్ధి రేటు అంచనా 6.8 శాతం.. మోర్గాన్ స్టాన్లీ 

మోర్గాన్ స్టాన్లీ వినియోగదారుల, వ్యాపార వ్యయం రెండింటి ఆధారంగా భారతదేశంలో వృద్ధి విస్తృతంగా ఉండవచ్చని సూచించింది.

Monsoon Rain: వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే కేరళకు చేరుకున్న రుతుపవనాలు 

అనుకున్న దానికంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకయి.ఇవాళ ( 30 మే) రుతుపవనాలు ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలకు చేరుకున్నాయి.

Mamatha Benarjee : మోదీ కన్యాకుమారి పర్యటన టెలివిజన్‌లో ప్రసారం.. ECకి ఫిర్యాదు చేయనున్న మమత 

కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ధ్యానాన్ని టెలివిజన్‌లో ప్రసారం చేస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు.

Delhi:ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్.. శశి థరూర్ పీఏ అరెస్ట్ 

కేరళలోని తిరువనంతపురం స్థానం నుంచి కాంగ్రెస్‌ నేత, సిట్టింగ్‌ ఎంపీ శశి థరూర్‌ వ్యక్తిగత సహాయకుడు శివకుమార్‌ ప్రసాద్‌ను దిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.

Stock Market: నష్టాలలోనే దేశీయ స్టాక్ మార్కెట్.. 22650 దిగువకు నిఫ్టీ 

స్టాక్ మార్కెట్ గురువారం ఉదయం కూడా బలహీనంగా ప్రారంభమైంది. సెన్సెక్స్, నిఫ్టీలు అమ్మకాల కారణంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Gaza War: గాజా-ఈజిప్ట్ సరిహద్దుపై ఇజ్రాయిల్ నియంత్రణ.. మానవతా సహాయాన్ని నిలిపివేసిన అమెరికా 

ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తం గాజా-ఈజిప్ట్ సరిహద్దుపై నియంత్రణ కలిగి ఉందని పేర్కొంది.

Riyan Parag: నాపై నాకున్న నమ్మకం.. భారత జట్టుకు తప్పకుండా ఆడతా!

రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్(Riyan Parag) ఐపీఎల్ 2024లో తన ప్రదర్శనతో నిలకడగా రాణించి ఆకట్టుకున్నాడు.

India vs Pakistan : భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌కు ఉగ్ర ముప్ప.. ఐఐఎస్‌ అనుబంధ సంస్థ వీడియో విడుదల 

టీ20 ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. భారత కాలమానం ప్రకారం ఈ టోర్నీ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది.

Netherland: ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం.. విమానం ఇంజిన్‌లో చిక్కుకుని వ్యక్తి మృతి

నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిపోల్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం జరిగింది.

మే 30న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

మే 30వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Firecracker Explosion: పూరీ జగన్నాథుని చందన్ యాత్రలో బాణాసంచా పేలుడు.. 15 మందికి తీవ్ర గాయాలు 

ఒడిశాలోని పూరీలో బుధవారం రాత్రి జగన్నాథుని చందన్ యాత్ర ఉత్సవాల సందర్భంగా బాణాసంచా పేలడంతో 15 మందికి కాలిన గాయాలయ్యాయి.

PM Modi: కన్యాకుమారిలో ధ్యానం చేయనున్న ప్రధాని.. షెడ్యూల్ ఏంటంటే..?

కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద గురువారం నుంచి 45గంటల పాటు ప్రధాని నరేంద్ర మోదీ బస చేసేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

29 May 2024

Record Temperature: ఢిల్లీలో 52.3 రికార్డ్ ఉష్ణోగ్రత నమోదు 

దేశరాజధానిలోని ముంగేష్‌పూర్ వాతావరణ కేంద్రంలో బుధవారం దిల్లీలో 52.3 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.

Uttarakhand YouTuber: జైన సాధువులతో అనుచితంగా ప్రవర్తించాడని యూట్యూబర్‌పై కేసు నమోదు 

ఉత్తరాఖండ్‌లో ఇద్దరు జైన సన్యాసులు అడ్డుకుని వారితో వాగ్వాదానికి దిగిన వీడియోను వైరల్ చేసిన యూట్యూబర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరిగింది.

Pushpa 2: పుష్ప 2 కు లీకుల బెడద లేకుండా జాగ్రత్తలు

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2: ది రూల్.

TTD Deputy EE: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్ట్ 

హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని బుధవారం అరెస్ట్ చేశారు.నివేదిక ప్రకారం, ఈఈ శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు.

Ajith Kumar:'విశ్వంభర' సెట్‌లో హీరో అజిత్ సందడి

తెలుగు నేపథ్యం వున్న తమిళ స్టార్ అజిత్ కుమార్,ఇవాళ మెగా స్టార్ చిరంజీవిని కలిశారు.

Karan Bhushan Singh: బ్రిజ్ భూషన్ కుమారుడి వాహనం ఢీ: ఇద్దరిమృతి 

ఉత్తర్‌ప్రదేశ్ లోని గోండాలోబ్రిజ్ భూషన్ కుమారుడు కరణ్ భూషన్ సింగ్ కాన్వాయ్ రోడ్డు ఇవాళ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో మహిళ గాయపడింది.

Pak drone: భారత్ -పాక్ సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ల కలకలం

భారత్ -పాక్ సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ లు కలకలం రేపాయి. పూంచ్ జిల్లాలోఇవాళ ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్న డ్రోన్ కదలికలను సరిహద్దు భద్రతా సిబ్బంది (BSF) గుర్తించాయి.

Electric Hyundai Creta లుక్ మళ్లీ వచ్చింది, డిజైన్ ఎలా ఉంటుందో, ధర ఎంత ఉంటుందో తెలుసుకోండి

హ్యుందాయ్ తన కొత్త ఎలక్ట్రిక్ కారు క్రెటాను కొంతకాలంగా పరీక్షిస్తోంది. ఇది పరీక్ష సమయంలో చాలా సార్లు కనిపించింది.

Neuralink brain implant: 2031కి బ్రెయిన్-చిప్ కంపెనీ న్యూరాలింక్: ఎలాన్ మస్క్ 

రాయిటర్స్ నివేదిక ప్రకారం,ఎలాన్ మస్క్ స్థాపించిన బ్రెయిన్-చిప్ కంపెనీ న్యూరాలింక్, దాని పరికరాన్ని అంచనా వేయడానికి ఒక అధ్యయనంలో ముగ్గురు రోగులను చేర్చుకోవాలని యోచిస్తోంది.

UFOs ల అన్వేషణలో అమెరికా మెక్సికో సరసన జపాన్

మానవుడు గుర్తించలేని ఫ్లయింగ్ సాసర్ లు, ఇతరత్రాలను ఆబ్జెక్ట్స్ (UFOs)ద్వారా గుర్తించటానికి పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Heat Rashes: మండుతున్న ఎండల కారణంగా దద్దుర్లు వస్తే.. ఇలా చేయండి 

ప్రస్తుతం, ఉత్తర భారతదేశంలోని మొత్తం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో తీవ్రమైన వేడి వేవ్ కొనసాగుతోంది. ఈ ఎండవేడిమికి అందరూ ఇబ్బంది పడుతున్నారు.

Bharateeyudu 2: ఇండియన్ 2 నుండి చెంగలువ సాంగ్ రిలీజ్ - అనిరుధ్ నుండి మరో హిట్ ట్రాక్ 

విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ "ఇండియన్ 2 ".స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

GoI: ఆన్ లైన్ గేమ్ ల భరతం పట్టనున్న కేంద్రం

ఆన్ లైన్ గేమ్ ల భరతం పట్టడానికి కేంద్రం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. వీటికి టీనేజ్ యువతతో సహా పెద్దవారు సైతం బానిసలయ్యారు.

IndiGo: మహిళల కోసం ఇండిగో ప్రత్యేక ఫీచర్‌.. 1,199తో స్పెషల్ సేల్ 

మహిళల కోసం ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఒక కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది.

Reliance Jiomart: 30 నిమిషాల్లో వస్తువుల డెలివరీ చేయనున్న జియోమార్ట్.. జూన్ నుండి కొత్త సర్వీస్  

భారత్, ఆసియాలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ త్వరిత వాణిజ్య రంగంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తోంది.

South Korea: సియోల్ పై ఉత్తర కొరియా 260 బెలూన్ల చెత్తా చెదారం

ఉత్తరకొరియా తమ దేశంపై 260 బెలూన్ల చెత్తా చెదారాన్ని వదిలిందని దక్షిణ కొరియా ఇవాళ తెలిపింది.

New Galaxy Z Flip 6 and Galaxy Ring:FCC సౌజన్యంతో..లీక్ అయ్యిన కొత్త Galaxy Z Flip6,Galaxy Ring వివరాలు

శాంసంగ్ తన కొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.కంపెనీ ఈ ఫోన్ పేరు Samsung Galaxy Z Flip 6 5G.

IND vs PAK: న్యూయార్‌ వేదికగా దాయాదుల సమరం! హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..! 

ICC టి20 వరల్డ్ కప్ 2024 ప్రారంభానికి ఇంకా ఎక్కువ సమయం లేదు. టోర్నీలో తొలి మ్యాచ్ జూన్ 2న (భారత కాలమానం ప్రకారం) జరగనుంది.

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇవాళ సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

Madhyapradesh: కుటుంబంలో 8 మందిని నరికి .. ఆపై ఉరేసుకున్నాడు 

మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో గిరిజన కుటుంబంలోని 8 మందిని కుటుంబ పెద్ద గొడ్డలితో హత్య చేశాడు.

Prajwal Revanna: హెచ్‌డీ దేవెగౌడ వార్నింగ్‌.. రేపు భారత్‌కు రానున్న ప్రజ్వల్ రేవణ్ణ 

కర్ణాటకలోని హాసన్ లోక్‌సభ స్థానానికి చెందిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

All Eyes on Rafah:సోషల్ మీడియా యూజర్స్'ఆల్ ఐస్ ఆన్ రఫా'కథనాన్ని ఎందుకు పోస్ట్ చేస్తున్నారు?ఈ ప్రచారం ఎందుకు,ఎప్పుడు మొదలైందో తెలుసా?

గాజాలో ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్ ప్రారంభించినప్పటి నుండి, ప్రజలు ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా సైట్‌లలో 'ఆల్ ఐస్ ఆన్ రఫా'(All Eyes on Rafah)అని వ్రాసిన కథనాలను పోస్ట్ చేయడం,ఫోటో శీర్షికలో ఈ హ్యాష్‌ట్యాగ్‌ని ఉపయోగించడం మీరు తప్పక చూసి ఉంటారు .

Stock Market: సెన్సెక్స్-నిఫ్టీలో ఆల్ రౌండ్ సెల్లింగ్, కరెక్షన్‌లో ₹1.26 లక్షల కోట్ల నష్టం 

ప్రపంచ మార్కెట్లలో చాలా వరకు అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్‌లో ట్రేడింగ్ బలహీనంగా ప్రారంభమైంది.

Adani Paytm News: పేటియంలో గౌతమ్ అదానీ వాటా కొనుగోలు? అహ్మదాబాద్‌లో సమావేశం... 

ప్రపంచంలోని అగ్రశ్రేణి బిలియనీర్‌లలో ఒకరైన గౌతమ్ అదానీ తన వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి సారించారు.

మే 29న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

మే 29వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Pakistan: 'భారత్‌తో ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్..' 25 ఏళ్ల తర్వాత తప్పు అంగీకరించిన నవాజ్ షరీఫ్ 

భారత్‌పై పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కుదిరిన లాహోర్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు నవాజ్‌ షరీఫ్‌ మంగళవారం అంగీకరించారు.

Remal Cyclone: ఐజ్వాల్‌లో భారీ వర్షాలు.. 27 మంది మృతి 

ఈ ఏడాది తొలి అతిపెద్ద తుఫాను రమల్ ఈశాన్య రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించింది. తుపాను మంగళవారం నాడు కనీసం 54 మంది ప్రాణాలను తీసింది.

Medicinal Drugs : అమెరికా విపత్తు భారత్‌కు అవకాశంగా మారనుందా? ఔషధ కంపెనీలకు పెద్ద అవకాశం 

ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ మార్కెట్ అయిన అమెరికాలో ప్రస్తుతం మందుల కొరత తీవ్రంగా ఉంది.