LOADING...

25 May 2024


Sikander Bharti: బాలీవుడ్‌ లో విషాదం.. దర్శకుడు సికిందర్ భర్తీ మృతి

బాలీవుడ్‌కు విశేష కృషి చేసిన ప్రముఖ సినీ దర్శకుడు సికిందర్ భర్తీ శుక్రవారం ముంబైలో కన్నుమూశారు.

AP teacher Suspend: వాట్సాప్ ఫోన్ చూడనందుకు.. ఓ మాస్టారు సస్పెండ్

వాట్సాప్ చూడటం లేదని ఓ టీచర్ ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. స్కూల్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాడని మరో కారణం చెప్పారు.

Delhi: ఢిల్లీ మురిక వాడలో అగ్ని ప్రమాదం..10కి పైగా గుడిసెలు దగ్ధం 

దిల్లీలోని ఓ మురిక వాడలో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది.దాదాపుగా పది గుడిసెలు దగ్ధం అయ్యాయి.

CEC chief Rajiv Kumar: ఓటింగ్ డేటా వివాదంపై సిఈసి వివరణకు సుప్రీం ఓకే 

ఓటరు ఓటింగ్ డేటా వివాదంపై సుప్రీం కోర్టు అడిగిన వివరణలకు కేంద్ర ఎన్నికల కమిషనర్ (సిఈసి) రాజీవ్ కుమార్ ఇవాళ తగిన వివరణ ఇచ్చారు.

Aditya Birla: ఆదిత్య బిర్లా మొత్తం మార్కెట్ విలువ 8,51,460.25 కోట్లు 

ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని కంపెనీల సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ విజయవంతంగా $100 బిలియన్ల మార్కును అధిగమించింది.

Rakesh Daultabad: హర్యానాలో స్వతంత్ర MLA మృతి.. సంక్షోభంలో సర్కార్

హర్యానా లో ఓ స్వతంత్ర MLA ..రాకేష్ దౌల్దాబాద్(44) గుండె పోటుతో ఆకస్మికంగా కనుమూశారు.

Pune: పూనేలో జరిగిన పోర్ష్ కారు ఘటనలో తాత అరెస్ట్

తన మనవడు చేసింది వెధవ పని అని తెలిసి కూడా దానిని కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నించి అడ్డంగా దొరికి పోయాడు ఓ తాత.

Kitchen Squeaky Clean: మీ టూత్‌పేస్ట్ పళ్లే కాదు.. కిచెన్ కూడా పరిశుభ్రంగా ఉంచుతుంది

మీ బాత్రూమ్ అవసరాలలో ఒకటైన టూత్‌పేస్ట్ వ్యక్తిగత పరిశుభ్రత కోసం మాత్రమే కాదని తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.

Tesla: చైనాలో మోడల్ Y ఉత్పత్తిని 20% తగ్గించిన టెస్లా 

ప్రముఖ గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా, చైనాలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ Y ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఉత్పత్తిని దాదాపు 20% తగ్గించాలని నిర్ణయించింది.

Chattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు.. 17 మంది దుర్మరణం 

ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లాలోని గన్‌పౌడర్‌ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది.

Devara: సముద్రం దగ్గర ఫైట్ సీన్.. దేవర మూవీ స్టోరీ లీక్ 

ఇప్పటికే 50 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకు పోతున్న దేవర మూవీ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

canada: కెనడాలో 16మంది మృతికి కారణమైన భారత సంతతి ట్రక్ డ్రైవర్ బహిష్కరణ 

కెనడాలో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి కారకుడైన జసికిరత్ సింగ్ సిధ్దూని భారత్ కు పంపేయాలని ఆ దేశం శుక్రవారం నిర్ణయించింది.

Telangana: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఈసి అనుమతి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Kerala: కేరళలో రుతుపవనాల ప్రభావం.. ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్

కేరళలో రుతుపవనాల ప్రభావం బాగా కనిపిస్తోంది.భారత వాతావరణ శాఖ (IMD) ఆ రాష్ట్రంలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

T20 World Cup 2024: టీ 20 ప్రపంచక‌ప్‌ 2024 పాకిస్థాన్ జట్టు ఇదే.. 

టీ20 ప్రపంచక‌ప్‌ 2024 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును పీసీబీ శుక్రవారం వెల్లడించింది.

మే 25న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

మే 25వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

24 May 2024


మళ్ళీ Google AI వివాదం : పిజ్జా రెసిపీలో సాస్‌కు బదులుగా గమ్‌ చేర్చాలని  సూచన 

Google AI- రూపొందించిన శోధన ఫలితాలు "విపత్తు"గా "ఇకపై అంతగా విశ్వసించలేమంటున్నారు. ఇప్పటికే వీటి ఫలితాలపై విమర్శలు తలెత్తని సంగతి తెలిసిందే.

Johnson & Johnson: జాన్సన్ & జాన్సన్ కంపెనీ పై న్యూజెర్సీ ఫెడరల్ కోర్టులో పిటిషన్ 

జాన్సన్ & జాన్సన్ (J&J)కంపెనీ ఉత్పత్తులపై మళ్లీ వివాదం రాజుకుంది. ఆ కంపెనీ ఉత్పత్తుల వల్ల తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఈ సారి ఏకంగా న్యూజెర్సీ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

China: చైనాలో దారుణం.. కత్తితో దాడి చేసి 8 మందిని చంపిన వ్యక్తి 

సెంట్రల్ చైనాలో ఒక వ్యక్తి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి 8 మందిని చంపిన ఘటన చోటు చేసుకుంది.

Kota: ఇది ఖైదీల బంక్‌..! రోజుకు రూ.8-10 లక్షల అమ్మకాలు.. 

భారతదేశ ప్రజలలో న్యాయంపై విశ్వాసం కలిగించడానికి స్వతంత్ర న్యాయవ్యవస్థ రూపొందించబడింది.

Swati Maliwal case: స్వాతి మలివాల్ కేసు.. బిభవ్ కుమార్‌కు నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీ 

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితుడు బిభవ్ కుమార్ శుక్రవారం ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టుకు హాజరయ్యారు.

Supreme Court: 'ఎన్నికల మధ్య ఓటింగ్‌కు సంబంధించిన డేటాను విడుదల చేయాలని ECని ఆదేశించలేము'.. పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీం 

వెబ్‌సైట్‌లోని డేటాను అప్‌డేట్ చేయడానికి ఉద్యోగులను నియమించడం ఎన్నికల కమిషన్‌కు కష్టమని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది.

BOMB THREAT IN LUCKNOW School: లక్నో పాఠశాలకు బాంబు బెదిరింపు చిన్నారులు 'అనుకోకుండా' పంపారు: పోలీసులు 

ఉత్తర్‌ప్రదేశ్ లోని లక్నోలోని ఓ పాఠశాలకు ఈ నెల 13న నకిలీ బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది.

Papua New Guinea: పాపువా న్యూ గినియాలో విరిగిపడిన కొండచరియలు.. 100 మంది మృతి 

పపువా న్యూ గినియాలోని ఓ మారుమూల గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో 100మంది మరణించినట్లు సమాచారం.

Vishwambhara: చిరంజీవి విశ్వంభరలో ఆశికా రంగనాథ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విశ్వంభర'.

Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవికి రికీ పాంటింగ్,జస్టిన్‌ లాంగర్..క్లారిటీ ఇచ్చిన జే షా 

ఐసీసీ పురుషుల టి20 ప్రపంచ కప్ 2024 జూన్ 1 నుండి జూన్ 29 వరకు అమెరికా, వెస్టిండీస్‌లలో జరగనుంది.

Stock Market: చరిత్ర సృష్టించిన షేర్ మార్కెట్.. తొలిసారిగా 23000 దాటిన నిఫ్టీ 

స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు చరిత్ర సృష్టించింది. నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్ టైమ్ హై లెవెల్స్‌కు చేరుకున్నాయి.

Royal Enfield Upcoming Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లాతో సహా విడుదలయ్యే ఈ 3 బైక్‌ల ఏంటో తెలుసా..? 

క్రూయిజర్ బైక్ కొనాలంటే ముందుగా రాయల్ ఎన్ఫీల్డ్ పేరు వస్తుంది. ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు మంచి డిమాండ్ ఉంది.

Weight Loss: వ్యాయామం తర్వాత కూడా బరువు తగ్గడం లేదా? ఈ 4 రక్త పరీక్షలు చేయించుకోండి 

నేటి కాలంలో బరువు తగ్గడం అత్యంత కష్టమైన సవాలుగా మారింది. చెడు జీవనశైలి,ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు ఊబకాయానికి గురవుతున్నారు.

Allu Arjun's Pushpa 2: పుష్ప 2లో యానిమల్ బ్యూటీ తో స్పెషల్ సాంగ్.. న్యూస్ వైరల్ 

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప 2: ది రూల్. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ల కోసం సినీ ప్రియులను ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు.

మే 24న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

మే 24వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Form 17C: ఫారం 17C అంటే ఏమిటి? సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏడీఆర్ .. సరికాదన్న ఎన్నికల సంఘం 

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫారం 17సీ దేశంలో తరచూ చర్చనీయాంశంగా మారింది.

Bengal: 'హనీ ట్రాప్'లో బంగ్లాదేశ్ ఎంపీ,5 కోట్ల సుపారీ..భారత్‌కు వచ్చిన విదేశీ ఎంపీ హత్య మిస్టరీ!

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసులో సీఐడీ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Ambala Accident:వైష్ణోదేవికి వెళ్తున్న భక్తుల మినీ బస్సును ట్రక్కు ఢీకొని.. ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి

హర్యానాలోని అంబాలాలో గురువారం అర్థరాత్రి ట్రక్కు, మినీ బస్సు ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవించింది.

Spain: స్పెయిన్‌లో బీచ్ రెస్టారెంట్ కూలి.. నలుగురు మృతి, 27 మందికి గాయాలు 

స్పెయిన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ ఒక ద్వీపంలోని సముద్రతీర రెస్టారెంట్ పాక్షికంగా కూలిపోయింది.