LOADING...

19 May 2024


Iran: కూలిన ఇరాన్ అధ్యక్షుడి ఛాపర్.. ఇబ్రహీం కోసం గాలింపు చర్యలు 

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిపోయింది.

UttarPradesh: ప్రవేట్ స్కూల్ టీచర్ దాష్టీకం.. వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్ధి

పూర్వకాలంలో గురు కులాలు ఉన్న రోజుల్లో విద్యార్ధులు గురువు బంధానికి విలువ ఉండేది.

Anand Devarakonda: కండలతోనే గం..గం..గణేశా అంటోన్న ఆనంద్ దేవరకొండ

విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తమ్ముడిగా దొరసాని సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఆనంద్ దేవరకొండ మొదట్నుంచి కూడా డిఫరెంట్ కథలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు.

Car Accident: పోర్ష్ కారుతో బైక్ ను ఢీ కొట్టిన మైనర్ బాలుడు.. వైరల్ వీడియో..

కార్లకు క్లచ్ ప్లేట్లు, బ్రేకులు ఎక్కడ ఉంటాయో తెలిసీ తెలియని వయసు అది. బ్రేకులు వేయబోయి క్లచ్ ప్లేట్లపై కాలు పడింది .

Madhya Pradesh: ఇండోర్‌లో 21 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పద మృతి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని తన హాస్టల్ గదిలో 21 ఏళ్ల విద్యార్థి పునీత్ దూబే శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

Tata Harrier: పెట్రోల్‌, ఎలక్ట్రిక్‌ రూపాల్లో టాటా హారియర్‌ కారు

సేఫ్టీలో టాటా మోటార్స్ ని ఢీ కొట్టే కార్లు లేవు. ఆ సంస్థ నుంచి టాటా హారియర్‌, సఫారీ, నెక్సాన్‌ కార్లు ది బెస్ట్‌ ట్రస్టెడ్ కార్లుగా ఉన్నాయి.

AirIndia: ఎయిర్ ఇండియా విమానంలో మంటలు.. బెంగళూరు ఎయిర్ పోర్టులో ల్యాండింగ్

బెంగళూరు నుంచి కొచ్చి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెలరేగాయి.

Narayanan Vaghul: ఐసీఐసీఐ బ్యాంకు వ్యవస్ధాపక చైర్మన్ నారాయణ్ వాఘల్ ఇక లేరు

ఐసీఐసీఐ బ్యాంకు వ్యవస్ధాపక చైర్మన్ నారాయణ్ వాఘల్ (88) ఏళ్ల వయసులో చెన్నైలో కను మూశారు.

Upma: ఉప్మా అంటే చిరాకా.. ఉప్మా పెసరట్టు, M.L.A పెసరట్టు తింటే వదలరు

ఇళ్లలో చిన్నపిల్లలైతే ఉప్మా అంటే అదోలా మొహం పెడతారు. ఇక పెద్దవారైతే ఉప్మానా అంటూ రాగం తీస్తారు.

Kamal Hasan :ఇండియన్ 2 జూలైలో విడుదల : కమల్ హాసన్

విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ "ఇండియన్ 2 ".స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Nellore: ఏమి పాపం చేశానమ్మా.. నెల్లూరు జిల్లాలో దారుణం

ఆ తల్లి నవమాసాలు బిడ్డను కడుపులో మోసింది.పురుటి నొప్పులను భరించి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

Israel Attack: వెనక్కు తగ్గని ఇజ్రాయెల్, రఫా రక్తసిక్తం

అంతర్జాతీయంగా ఎన్ని వత్తిళ్లు వచ్చినా ఇజ్రాయెల్ వెనక్కు తగ్గడం లేదు. హమాస్ ను నామరూపాలు చేయాలనే లక్ష్యంతో గాజాపై దాడులను కొనసాగిస్తోంది.

AAP: ఆప్‌ కు రాజకీయ సమాధి కట్టే బిజెపి కుట్రకి నిరసనగా ర్యాలీ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ,బీజేపీ కి మధ్య వివాదం రోజు రోజుకీ తీవ్రమవుతోంది.

Kalki 2898 AD: కల్కి 2898 AD నుండి సాంగ్..స్పెషల్ అప్డేట్ వైరల్ 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ 'కల్కి 2898 AD' టీజర్ విడుదలకు రంగం సిద్ధమైంది.

GunFire: కాల్పుల మోతతో ఉలిక్కిపడిన ఓహియో నగరం

అమెరికా .. ఓహియో నగరంలో వారాంతపు వేళ ఇవాళ ఉదయమే కాల్పులు చోటు చేసుకుంది.

మే 19న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

మే 19వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

18 May 2024


Palanadu: పల్నాడు జిల్లా కలెక్టరుగా లత్కర్ శ్రీకేష్ బాలాజీ.. ఈరోజే బాధ్యతలు చేపట్టాలన్న ఈసీ

పోలింగ్ ముగిసి ఐదు రోజులు కావస్తున్నా పల్నాడు ప్రాంతం ఇంకా ఉద్రిక్తంగానే ఉంది.

Pre Launch Offer Real Estate Scam: ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో 350 మంది నుంచి రూ.80 కోట్లకు పైగా వసూళ్లు

ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో హైదరాబాద్‌లో మోసాలు యదేచ్ఛగా జరుగుతున్నాయి.

TVS MOTOR కొత్త అపాచీ160 మార్కెట్లోకి ధర 1,09.990 

TVS మోటార్ తన అపాచీ160ని ఆర్.టి.ఆర్ బైక్ లో బ్లాక్ డార్క్ ఎడిషన్(నలుపు రంగు)ను తీసుకు వచ్చింది.

Kalki 2898 AD: కల్కి 2898 AD లో.. నాగ్ అశ్విన్ విన్నూత్న ప్రయోగం 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "కల్కి 2898 AD".ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.

స్మార్ట్ ఫోన్ చూస్తూ తింటే చిక్కులే చిక్కులు .. తస్మాత్ జాగ్రత్త 

పిల్లలకు ఫుడ్ తినిపించడం అనేది ఈ రోజుల్లో తల్లులకు పెద్ద తలనొప్పిగా మారింది.నోట్లో ముద్ద పెట్టాలంటే చేతిలో ఫోన్ పెట్టక తప్పని పరిస్థితి నెలకొంది.

Mallareddy: భూ వివాదం కేసులో మాజీమంత్రి మల్లారెడ్డి అరెస్ట్ 

మాజీ మంత్రి మల్లారెడ్డిని భూ వివాదం విషయంలో పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఈ విషయమై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Actor Chandrakanth: బుల్లి తెర నటి పవిత్ర మృతిని తట్టుకోలేక సహనటుడి ఆత్మహత్య

ఇటీవల సీరియల్ నటి పవిత్ర జయరాం కార్ యాక్సిడెంట్ లో మరణించింది. గత కొన్నేళ్లుగా పవిత్ర సీరియల్ నటుడు చంద్రకాంత్ సహజీవనంలో ఉన్నారు.

Devara: దేవర ఫస్ట్ సింగిల్ "ఫియర్ సాంగ్" లాంచ్ ఎప్పుడంటే..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా,స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర'.

Kanhaiya Kumar: ఢిల్లీలో హస్తం పార్టీ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై సిరాతో దాడి..

ఎన్నికల ప్రచారంలో ఉన్న అభ్యర్ధులపై దాడులు దేశ రాజధాని దిల్లీలో చోటు చేసుకున్నాయి.

kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో నలుగురు పాకిస్థానీ విద్యార్థుల దారుణ హత్య.. ఎంబసీ సహాయం చేయలేదని విద్యార్థుల ఆరోపణ 

కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కేశ్‌లో మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులు కొత్త సమస్యలో కూరుకుపోయారు.

Taiwan: తైవాన్ మార్కు ప్రజాస్వామ్యం .. ఇది

చట్ట సభల్లో క్రమశిక్షణా రాహిత్యం వెల్లు విరుస్తోంది. ఇందుకు మేము మినహాయింపు కాదని నిరూపించుకుంది తైవాన్ పార్లమెంట్‌.

Gujarat : వాళ్ళు మనుష్యులు కాదు మృగాలు.. కుక్క కాళ్లు, చేతులు పట్టుకుని భవనంపై నుంచి కింద పడేశారు

గుజరాత్‌లోని వడోదరకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Swati Maliwal : స్వాతి మలివాల్‌పై విభవ్ కుమార్ సంచలన ఆరోపణలు ..ఈమెయిల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు 

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Haryana: భక్తులు వెళుతున్న బస్సులో మంటలు.. 8 మంది సజీవ దహనం 

హర్యానాలోని నుహ్ జిల్లాలోని తవాడు సమీపంలోని కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేపై భక్తులతో నిండిన కదులుతున్న బస్సు శుక్రవారం రాత్రి మంటల్లో చిక్కుకోవడంతో ఘోర ప్రమాదం జరిగింది.

మే 18న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

మే 18వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.