LOADING...

21 May 2024


Prashant Kishor: బీజేపీకి 300 సీట్లు రావడం ఖాయం: ప్రశాంత్ కిషోర్ 

బీజేపీకి లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికల్లో 300 సీట్లు రావచ్చని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు.

Singapore Airlines: సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో తీవ్ర గందరగోళం.. ఒకరు మృతి, 30 మందికి గాయలు 

వాతావరణం అనుకూలించకపోవడంతో లండన్ నుంచి వస్తున్న సింగపూర్ విమానం బ్యాంకాక్ లో ఇవాళ అత్యవసరంగా ల్యాండ్ అయింది.

Kalki Event :రేపే కల్కి 2898 AD ఈవెంట్.. ఎక్కడో తెలుసా.. ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ 'కల్కి 2898 AD'. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Brij Bhushan: నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి: బ్రిజ్ భూషణ్ 

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ రోజు(మంగళవారం) ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు.

Kanappa: కేన్స్ కార్పెట్ పై తొలి సారిగా మంచు విష్ణు.. కన్నప్ప టీజర్ కు గ్రాండ్ రెస్పాన్స్ 

కేన్స్ కార్పెట్ పై నడిచి వెళ్లడం తనకు సరికొత్త అనుభూతి కలిగించిందని హీరో మంచు విష్ణు తెలిపారు.

Pendyala Krishna Babu Passed Away: కొవ్వూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత 

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన కృష్ణబాబుగా పేరుగాంచిన మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు.

Bengaluru: టాక్సీ ఏదైనా డ్రైవర్లు చుక్కలు చూపటం పక్కా 

ఊబర్ టాక్సీ , బైక్ సేవలపై వినియోగదారులు కొంత కాలంగా అసంత్తృప్తిగా ఉన్నారు. ఈ టాక్సీలను నడిపే డ్రైవర్లు వినియోగదారుల పట్ల దురుసుగా వ్యవహరించటం రివాజుగా మారింది.

Home made Sunscreen: ఇంట్లో ఉండే ఈ వస్తువులతో చర్మ సంరక్షణ.. సన్‌స్క్రీన్ కంటే మెరుగ్గా పనిచేస్తాయి 

వేసవి కాలం చర్మానికి చెడుగా పరిగణించబడుతుంది. వేడి, బలమైన సూర్యకాంతి, UV కిరణాల కారణంగా, చర్మం నిస్తేజంగా, నల్లగా కనిపించడం ప్రారంభిస్తుంది.

Odisha: ఒడిశాలోని బలంగీర్‌ గ్రామం ఓటింగ్‌ బహిష్కరణ 

ఒడిశాలోని బలంగీర్‌లోని దాదాపు 1100 మంది గ్రామస్తులు పాఠశాలలు, ఆసుపత్రులను డిమాండ్ చేస్తూ ఓటింగ్‌ను బహిష్కరించారు. తమ డిమాండ్లు సాధించే వరకు ఓటు వేయబోమని చెప్పారు.

Bharateeyudu 2:'ఇండియన్ 2' మొదటి సింగిల్ విడుదలకు టైం ఫిక్స్ 

విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ "ఇండియన్ 2 ".స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Bollaram: ఆసుపత్రి వద్ద పెను విషాదం.. చెట్టు కూలి భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు 

హైదరాబాద్ బొల్లారంలోని కంటోన్మెంట్ ఆసుపత్రి వద్ద విషాదం చోటుచేసుకుంది.

Georgia : జార్జియాలో కారు బోల్తా.. ముగ్గురు భారతీయ-అమెరికన్ విద్యార్థులు మృతి

గత వారం మే 14న జార్జియాలోని అల్ఫారెట్టాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 ఏళ్ల ముగ్గురు భారతీయ అమెరికన్ యువకులు మరణించారు.

Pune: పోర్స్చే కారు ప్రమాదం.. పోలీస్ స్టేషన్‌లో మైనర్ కి పిజ్జా, బర్గర్.. పోలీసులపై ఆరోపణలు 

పూణేలో 17 ఏళ్ల యువకుడు నడుపుతున్న పోర్స్చే కారు గుద్దుకుని ఇద్దరు వ్యక్తులు మరణించిన కేసులో పోలీసులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

Harom Hara Movie: హరోం హరా అంటూ గర్జించనున్న సుధీర్ బాబు

హరోం హరా అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు బావ ,సుధీర్ బాబు వచ్చే నెలలో గర్జించనున్నారు.

Aarambham: రెండు వారలు కాకముందే.. ఓటీటీలోకి సైన్స్ ఫిక్షన్ మూవీ

"ఆరంభం" పేరుతో విడుదలైన తెలుగు సినిమా ఇటీవలే విడుదలై సంచలనం సృష్టించింది.

NIA: 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. అదుపులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ 

జాతీయ దర్యాప్తు సంస్థ మంగళవారం వివిధ రాష్ట్రాల్లోని పలు చోట్ల దాడులు నిర్వహిస్తోంది.

Calcutta High Court judge: ఆర్ఎస్ఎస్ వల్లే ఇంతగా ఎదిగా: కోలకత్తా హై కోర్టు న్యాయమూర్తి

తన జీవితంలో ఎదుగుదలకు రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) ఎంతో దోహదపడిందని కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి చిత్తరంజన్ దాస్ చెప్పారు.

Flamingos Found Dead: విమానం ఢీకొని 36 ఫ్లెమింగోలు మృతి 

మహారాష్ట్ర ఆర్థిక రాజధాని ముంబైలోని ఘట్‌కోపర్‌లోని పంత్‌నగర్‌లోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో ఎమిరేట్స్ విమానం ఢీకొనడంతో కనీసం 36 ఫ్లెమింగోలు మరణించాయి.

2024 Bajaj Pulsar F250: అధునాతన ఫీచర్లతో విడుదలైన పల్సర్ కొత్త మోడల్ ధర ఎంతంటే?

బజాజ్ ఆటో తన పాపులర్ బైక్ పల్సర్‌లో కొత్త మోడల్ 2024 పల్సర్ ఎఫ్250ని వినియోగదారుల కోసం భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

Ebrahim Raisi: ఇరాన్‌ అధ్యక్షుడు దుర్మరణం వెనుక మేము లేము :అమెరికా,ఇజ్రాయిల్ 

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) మృతిపై అమెరికా సంతాపం వ్యక్తం చేసింది.

KKR vs SRH: నేటి క్వాలిఫైయర్ 1లో ఎవరు గెలుస్తారు? 

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్‌ల సమరం ప్రారంభమైంది. క్వాలిఫైయర్ 1 ఇంకాసేపట్లో ప్రారంభం కానుంది.

Telangana Cabinet: కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు చేపట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.

Stock market: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం.. కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్ 

మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ సూచీలు(Stock Market)మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Pune: పోర్షేతో ఇద్దరు టెక్కీలను హత్య చేసిన యువకుడి తండ్రి ఔరంగాబాద్‌లో అరెస్టు  

పూనేలో ఆదివారం ఇద్దరు టెక్కీల మృతికి టీనేజ్ యువకుడు కారణమయ్యాడు. ప్రజా ఆగ్రహానికి తల ఒగ్గి పోర్ష్ కారు యజమానిని ఔరంగాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

Sambit Patra: "పొరపాటున నోరు జారి" పశ్చాత్తాపం కోసం "ఉపవాసం" చేపట్టిన బీజేపీ నేత 

సోమవారం పూరీలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో చేసిన సంగతి తెలిసిందే. ఈ రోడ్‌షోకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

Swati Maliwal assault case: స్వాతి మలివాల్‌పై దాడి కేసు.. సిట్‌ను ఏర్పాటు చేసిన ఢిల్లీ పోలీసులు 

దిల్లీ సిఎం హౌస్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపి స్వాతి మలివాల్‌పై దాడి కేసు దర్యాప్తునకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు.

మే 21న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

మే 21వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Live-In Partner: సోదరుడి సహకారంతో లివ్-ఇన్-పార్టనర్ ని హత్య చేసిన మహిళ

గురుగ్రామ్‌లో ఓ మహిళ తన సోదరుడితో కలిసి తన భాగస్వామిని హత్య చేసింది.

20 May 2024


Helicopter Crashes: విమాన ప్రమాదంలో మరణించిన భారత నాయకులు వీరే.. 

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిన వార్తతో యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. దీంతో హెలికాప్టర్‌ ప్రమాదాలపై మరోసారి చర్చ జరుగుతోంది.

Aam Aadmi Party: ఆప్ విదేశాల నుండి కోట్ల విలువైన అక్రమ నిధులు.. హోం మంత్రిత్వ శాఖకు ఈడీ కీలక సమాచారం 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Delhi Excise Scam Case: కేజ్రీవాల్‌ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని.. కోర్టును ఆశ్రయించిన ఈడీ 

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)సోమవారం ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు దాఖలు చేసింది.

Gam Gam Ganesha: కామెడీ తో అలరించిన "గం గం గణేశా" ట్రైలర్! 

బేబి సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు రాబోయే క్రైమ్ కామెడీ గం గం గణేశతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు.

upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు 

ప్రతీ వారంలాగే బాక్సాఫీస్‌ వద్ద ఈసారి వేసవికాలం వినోదాల జోరు కొనసాగుతోంది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ చుక్కెదురు.. జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు 

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్‌ను రోజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు సోమవారం పొడిగించింది.

Gujarat: గుజరాత్ నలుగురు ISIS ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన ఏటీఎస్ 

గుజరాత్‌, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది.

Bathina Brothers: బత్తిన చేప మందుకు సర్వం సిద్ధం 

బత్తిన సోదరులు ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా చేప మందు పంపిణీకి సిద్ధమయ్యారు.

Pine Labs: భారత్ లోకి మర్చంట్ కామర్స్ స్టార్టప్స్ వెల్లువ

భారత్ లోకి మర్చంట్ కామర్స్ స్టార్టప్స్ వెల్లువ మర్చంట్ కామర్స్ స్టార్టప్, పైన్ ల్యాబ్స్, దాని మాతృక సంస్థను భారతీయ యూనిట్‌తో విలీనానికి ఆమోదం పొందింది.

Arvind Kejriwal : ఢిల్లీ మెట్రో స్టేషన్లలో అరవింద్ కేజ్రీవాల్‌పై బెదిరింపు రాతలు.. పీఎంవో ని నిందించిన ఆప్ 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రాణహాని ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేసింది.

Pune: మైనర్ డ్రైవింగ్ తో ఇద్దరు ఇంజనీర్లు మృతి.. ప్రమాదంపై వ్యాసం రాయాలన్న కోర్టు 

మహారాష్ట్రలోని పూణెలో ఓ మైనర్ కారు నడుపుతూ ఓ బైక్‌ను ఢీకొనడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Manchu Manoj: మిరయ్ లో  మంచు మనోజ్ స్పెషల్ సప్రయిజ్ ?

తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తెలుగు ఫాంటసీ చిత్రం 'మిరయ్'.

Supreme Court: కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా పిటిషన్.. పిటిషన్‌ను నిరాకరించిన సుప్రీంకోర్టు   

మూడు కొత్త క్రిమినల్ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Telangana: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఈసీ షరతులతో కూడిన ఆమోదం 

భారత ఎన్నికల సంఘం తెలంగాణలో ఇవాళ మంత్రివర్గ సమావేశం పెట్టుకోవడానికి షరతులతో కూడిన ఆమోదం తెలపడంతో సోమవారం ఇక్కడ సమావేశం కానుంది.

Amit Shah : తొలి దశ ఓటింగ్ తర్వాత ఆందోళన.. విదేశీ ఏజెన్సీల సర్వేపై అమిత్ షా ఏమన్నారంటే ?

తొలి దశ ఓటింగ్ ముగిసిన తర్వాత ఆందోళన చెందానని, అయితే మూడో దశ తర్వాత విపక్షాల ఓటర్లు తక్కువగా ఓట్లు వేసినట్లు తేలిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు.

Skin Care Tips: సూర్యకాంతి చర్మానికి హాని కలిగిస్తుంది..  మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి 

వేసవిలో, తీవ్రమైన సూర్యకాంతి, వేడి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా హాని చేస్తుంది.

NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.. ప్రశాంత్ నీల్ సినిమాపై మేకర్స్ అప్డేట్..

ప్రశాంత్ నీల్ పేరు వింటేనే పాన్ ఇండియాలో బిగ్ క్రేజ్ . ఆయన తీసే సినిమాల్లో ఆ భారీ తనం కొట్టొచ్చినట్లు కనపడుతోంది.

Ebrahim Raisi: ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ మరణంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి 

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

Jr NTR birthday: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు 'మ్యాన్ ఆఫ్ ది మాస్' 

జూనియర్ ఎన్టీఆర్‌ను అభిమానులు ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుస్తుంటారు. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ 41వ పుట్టిన రోజు.

Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీపై దాడి.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు 

బెంగళూరులోని సిసిబి పోలీసులు ఉద్యాననగర్‌లోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో నిన్న అర్థరాత్రి వరకు జరిగిన రేవ్ పార్టీపై దాడి చేశారు.

IPL 2024 క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లలో ఎవరు ఎవరితో తలపడతారు? పూర్తి వివరాలు ఇదిగో.. 

దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్‌-17లో లీగ్‌ దశ ముగిసింది.

Ebrahim Raisi: హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యకుడు ఇబ్రహీం రైసీ మృతి .. బూడిదైన హెలికాప్టర్ 

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆదివారం ఇరాన్‌లోని జోల్ఫాలో రైసీ హెలికాప్టర్ కూలిపోయింది.

మే 20న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

మే 20వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Ebrahim Raisi: ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదం.. క్రాష్ సైట్ వద్ద ఎవరూ సజీవంగా ఉన్న ఆనవాళ్లు లేవు

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) కాన్వాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కూలిపోయింది.

Manipur Shooting: మణిపూర్‌లో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కూలీలు కాల్చివేత 

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. తాజా కేసులో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కూలీలపై కాల్పులు జరగ్గా, అందులో ఒకరు మృతి చెందారు.

Ukraine-Russia War: రష్యా మళ్లీ దాడులు.. 60 ఉక్రేనియన్ డ్రోన్లు, క్షిపణులను కూల్చివేత 

రష్యా తన భూభాగంలో సుమారు 60 ఉక్రేనియన్ డ్రోన్‌లను, అనేక క్షిపణులను కూల్చివేసినట్లు పేర్కొంది.

Afghanistan Flood : ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకస్మిక వరద.. 84 మంది మృతి, కొట్టుకుపోయిన వందలాది ఇళ్లు 

ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల కారణంగా 84 మంది మరణించారు.