15 May 2024
SEBI : SEBI నిబంధనలతో మదుపు దారులకు ఊరట
SEBI నిబంధనలతో మదుపు దారులకు ఊరట రిస్క్ మేనేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ ను క్రమబద్ధీకరించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మీ కస్టమర్‌ను తెలుసుకోండి (KYC) నిబంధనలను సడలించింది.
Amit Shah on POK: పీఓకే మనదే.. కాదనే ధైర్యం కాంగ్రెస్ కు ఉందా: అమిత్ షా
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)రగులుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు.
AP Violence: మూడు రోజులైనా ఎపిలో ఆగని హింసపై సీఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీ ఢిల్లీ రావాలని ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తరుణంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.
H-1B Visa: హెచ్ 1బి వీసాలపై కఠిన నిబంధనలు .. భారతీయ టెక్కీల నెత్తిన పిడుగు
హెచ్ 1బి వీసాలపై పని చేస్తున్న ఐటి ఉద్యోగులకు పిడుగు లాంటి వార్త ఇది.ఈ వీసాలకు గడువు కేవలం 60 రోజులు మాత్రమే వుంటుంది.
Devara: 'దేవర' ఫస్ట్ సింగిల్‌కి సంబంధించి అప్‌డేట్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ గ్లామరస్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న చిత్రం'దేవర'.
Uttarakhand Forest Fires : ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్
ఉత్తరాఖండ్ అడవుల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
Supreme Court: న్యూస్ క్లిక్ వ్యవస్ధాపకుడిని విడుదలకు పచ్చజెండా ఊపిన సుప్రీం
న్యూస్ క్లిక్ వ్యవస్ధాపకులు ప్రబీర్ పురకాయస్ధను తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది.
Jyotiraditya Scindia: జ్యోతిరాతిద్య సింధియాకు మాతృవియోగం
కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాతృమూర్తి మాధవిరాజే సింధియా అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.
Karnataka: హుబ్లీలో దారుణం.. ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో యువతిపై...
కర్ణాటకలో మరోసారి తన ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిన ఓ మహిళను ఓ ప్రేమికుడు కత్తితో పొడిచి చంపాడు.
Mulugu: ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ అనుమానాస్పద మృతి
ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
Pak-America: మోదీకి.. పాక్ -అమెరికన్ బిజినెస్ మెన్ అరుదైన ప్రశంస
ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన ప్రశంస లభించింది. బాల్టీ మోర్ నివాసి పాక్ -అమెరికన్ బిజినెస్ మెన్ అజామ్ తరార్ .. మోడీ కేవలం భారత్ కే కాకుండా దక్షిణాసియాకు మంచి చేకూరుస్తారని ఆయన ఆకాంక్షించారు.
Kanpur: కాన్పూర్‌లోని 10 పాఠశాలలకు బాంబు బెదిరింపు.. రష్యన్ సర్వర్‌తో ఈ మెయిల్ లింక్
ఉత్తర్‌ప్రదేశ్'లోని కాన్పూర్‌లో 10 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Movie Theaters : తెలంగాణలో మూతపడిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు
తెలంగాణలో నేటి నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లను మూసివేయాలని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది.
Manish Sisodia : ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకి జ్యుడీషియల్ కస్టడీ మే 30 వరకు పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు.
Swati Maliwal: ఆప్ మహిళా నేతపై అసభ్య ప్రవర్తన .. ఆమెకు ప్రాణ హాని ఉందంటున్న మాజీ భర్త
ఆప్ మాజీ రాజ్య సభ సభ్యురాలు స్వాతి మలివాల్ కు ప్రాణ హాని ఉందని ఆమె మాజీ భర్త నవీన్ జైహింద్ ఆరోపించారు.
Bhooma akhilapriya: మాజీ మంత్రి ఇంటి ముందు మర్డర్ అట్టెంప్ట్
తెలుగుదేశం నేత,మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బాడీ గార్డ్ నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీ కొట్టి, కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
Gujarat: గుజరాత్‌లో పెను ప్రమాదం.. నర్మదా నదిలో స్నానానికి దిగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
గుజరాత్‌లోని పోయిచాలో నర్మదా నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు గల్లంతయ్యారు.
How to Recover from Work Stress: మీ పని ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలా.. ఈ చిట్కాలు మీకు సహాయపడతాయ్..!
ఆఫీస్'లో పని చేస్తున్నప్పుడు, అలసట కారణంగా చిరాకు, ఉదాసీనత అనిపించడం చాలా సహజం.
Chilakaluripeta: టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. ఆరుగురు ప్రయాణీకుల దుర్మరణం
ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట జాతీయ రహదారిపై నిన్న మధ్యాహ్నం 1.30 కి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యు వాత పడ్డారు.
Retired Colonel: గాజాలో ఐరాస తరపున పని చేస్తున్న మాజీ భారతీయ కల్నల్ దుర్మరణం
ఐక్యరాజ్య సమితి (U.N )తరపున గాజాలో పని చేస్తున్న భారతీయ సంతతికి చెందిన మాజీ కల్నల్ మహారాష్ట్ర వాసి 46 ఏళ్ల వైభవ్ అనిల్ కాలే రఫా వెళుతుండగా బాంబు దాడిలో సోమవారం మృత్యువాత పడ్డారు.
TVS iQube : టీవీఎస్ టాప్ వేరియంట్‌ల విడుదల.. బేస్ మోడల్ ధర ఎంతంటే?
టీవీఎస్ మోటార్స్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ TVS iQubeకి ఒక ప్రధాన నవీకరణను అందించింది. దాని కొత్త బేస్, టాప్ వేరియంట్‌లను విడుదల చేసింది.
Narasaraopet : 4 గ్రామాల్లో రీపోలింగ్ నిర్వహించాలని అంబటి డిమాండ్
సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం దమ్మాలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌ల వద్ద టీడీపీ నేతలు పోలీసులను అదుపు చేసి ఓట్లు దండుకున్నారని మంత్రి, సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు ఆరోపించారు.
Double ISMART Teaser: డబుల్ ఇస్మార్ట్ టీజర్.. steppa Maar అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉస్తాద్ రామ్ పోతినేని
రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ కాంబినేషన్లో 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart Movie) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
London: లండన్ బస్సు స్టాప్ లో భారతీయ సంతతి మహిళ దారుణ హత్య
ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో మరో కత్తిపోటు ఘటన చోటుచేసుకుంది. నార్త్-వెస్ట్ లండన్‌లోని బస్టాప్ వద్ద వేచి ఉన్న 66 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన అనితా ముఖి హత్యకు గురయ్యారు.
Double iSmart: రామ్ పోతినేని పుట్టినరోజు స్పెషల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన మేకర్స్
ఇంకొద్ది సేపట్లో రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ ల డబుల్ ఇస్మార్ట్ టీజర్ విడుదల కానుంది.
Cyber Crime : బెంగళూరులో సరికొత్త మోసం.. స్క్రాచ్ కార్డ్ గీకి 18 లక్షలు పోగొట్టుకుంది
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ సరికొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళతో సైబర్ మోసం జరిగింది.
France: ఫ్రాన్స్ లో ఖైదీ వాహనంపై దాడి.. ఇద్దరు పోలీసులు మృతి
ఫ్రాన్స్‌లో ఓ ఖైదీని విడిపించేందుకు జైలు వ్యాన్‌పై సినిమా స్టైల్‌లో దుండగులు దాడికి పాల్పడ్డారు.
America Vs China : డ్రాగన్ వెన్ను విరిచిన అమెరికా.. చైనా వస్తువుల దిగుమతిపై 100 శాతం వరకు పన్ను
చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 100 శాతం వరకు పన్ను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
మే 15న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మే 15వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Rajasthan : 12 గంటల రెస్క్యూ తర్వాత.. కాపర్ గనిలో చిక్కుకున్న 15 మంది అధికారులు సేఫ్
రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌కు చెందిన కోలిహాన్ గనిలో లిఫ్ట్ లో చిక్కుకున్న 15 మందిని సురక్షితంగా రక్షించారు.
14 May 2024
White House: వైట్‌హౌస్‌లో 'సారే జహాసె అచ్ఛా..' రుచికరమైన సమోసాలు, పానీపూరీ విందు .. ఎందుకో తెలుసా?
భారత్ మెల్లగా అమెరికాపై ప్రభావం చూపుతోంది, ఇదంతా ఎన్నారైల వల్లే జరుగుతోంది.
IMD Monsoon Update: శుభవార్త చెప్పిన ఐఎండీ ! జూన్ 1న కేరళను తాకనున్న రుతుపవనాలు!
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.నైరుతి రుతుపవనాలు షెడ్యూల్ కంటే మూడు రోజుల ముందుగానే పురోగమిస్తున్నాయని వాతావరణ శాఖ (ఐఎండీ)తెలిపింది.
Upasana Konidela: రామ్ చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కీలక విషయాలు పంచుకున్నారు. రామ్ చరణ్ తన బెస్ట్ థెరపిస్ట్ అని తెలిపారు.
Malayalam director :సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి!
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ చిత్ర నిర్మాత, రచయిత బిజు వట్టప్పర సోమవారం కేరళలో మరణించారు.
Suchitra leaks: హీరో ధనుష్ పై సింగర్ సుచిత్ర సంచలన కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ పై గాయని సుచిత్ర సంచలన ఆరోపణలు చేశారు. "ధనుష్ ఓ గే .. అర్ధరాత్రి 3గంటల వరకు మగవాళ్ళతో పార్టీలు చేసుకుంటారు.
Pulivarthi Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడి
తిరుపతి ఎస్వీ మహిళా యూనివర్సిటీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు.
Double ismart:'డబుల్ ఇస్మార్ట్' టీజర్‌కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?
టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని(Ram Pothineni)డబుల్ ఇస్మార్ట్ (Double iSmart)తో బిజీ అయ్యాడు.
BMW M 1000 XR: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రాసోవర్ బైక్ BMW M 1000 XR.. లాంచ్అయ్యింది.. ఇది ఎంతంటే..?
BMW ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రాసోవర్ బైక్ M 1000 XR ను విడుదల చేసింది.
Sunscreen: సన్‌స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ముఖం నల్లగా కనిపిస్తోందా.. దానికి కారణం ఏంటంటే?
చర్మం ఆరోగ్యంగా, మెరిసేలా చేయడానికి, మేము చర్మ సంరక్షణ విధానాలు, వివిధ నివారణలను అనుసరిస్తాము.
Delhi Liquor case: ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఈడీ సంచలనం.. కేసులో ఆప్‌ని నిందితుడిగా చేర్చనున్న విచారణ సంస్థ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుడిగా చేర్చేందుకు సిద్ధమవుతున్నట్లు ఈడీ మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది.
PM Modi: వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుండి మంగళవారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు.
PM Modi: ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోదీని నిషేధించాలంటూ పిటిషన్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
Delhi: ఢిల్లీ ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు
దేశ రాజధాని దిల్లీలో మంగళవారం బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీలోని నాలుగు ఆసుపత్రులకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
Delhi excise policy case: కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 20 వరకు పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మంగళవారం మే 20 వరకు పొడిగించింది.
Sodium-Ion Battery: లిథియంపై ఆధారపడటాన్ని తగ్గించగల.. చైనా మొట్టమొదటి సోడియం-అయాన్ బ్యాటరీ
చైనా మొట్టమొదటి పెద్ద-స్థాయి సోడియం-అయాన్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ స్టేషన్‌ను ప్రారంభించడం వలన క్లీన్-ఎనర్జీ పరిశ్రమకు విస్తృత-స్థాయి చిక్కులు ఉండే అవకాశం ఉంది.
Cognizant: రిటర్న్-టు-ఆఫీస్ ఆదేశాలను ధిక్కరించినందుకు ఉద్యోగులకు దిగ్గజ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్
నాస్‌డాక్-లిస్టెడ్ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేసింది.
Income Tax: ఈ కొత్త ఆదాయపు పన్ను ఫీచర్ తో ఫీడ్‌బ్యాక్‌పై రియల్ టైమ్ అప్‌డేట్‌స్.. ఎలా ఉపయోగించాలో తెలుసా?
వార్షిక సమాచార ప్రకటన (AIS)లో ఆదాయపు పన్నుశాఖ కొత్త కార్యాచరణను ఆవిష్కరించింది.
NASA: చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించాలన్న యోచనలో NASA.. ప్రణాళికలు రెడీ
చంద్రునిపై ఉపరితలం అంతటా సమర్థవంతగా, స్వయంప్రతిపత్తమైన, సమర్థవంతమైన పేలోడ్ రవాణా చేయడమే లక్ష్యంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మొదటి చంద్ర రైల్వే వ్యవస్థను నిర్మించడానికి తన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Urgent Security Alert: Google Chrome వినియోగదారులకు, CERT-In హెచ్చరిక!
గూగుల్ క్రోమ్ మరో సారి జీరో-డే దుర్బలత్వంతో రిస్క్ లో పడింది. ఇది వినియోగదారులు, సైబర్ నిపుణులలో జాగ్రత్తను పెంచింది.
Walmart Layoffs: వాల్‌మార్ట్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపు
వాల్‌మార్ట్‌లో ఉద్యోగుల తొలగింపు (Layoffs) ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా మరోసారి ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించింది.
Gurugram:పెంపుడు కుక్కను దారుణంగా కొట్టాడు.. వీడియో వైరల్ కావడంతో కేర్‌టేకర్‌ని తొలగించిన యజమాని
హర్యానాలోని గురుగ్రామ్‌లో దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ కేర్‌టేకర్ పెంపుడు కుక్క పట్ల అమానవీయంగా ప్రవర్తించాడు.
Gaza: రఫాలో ఐరాస భారతీయ ఉద్యోగి మృతి.. తీవ్రంగా ఖండించిన భారత్
ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్న భారతీయ కార్మికుడు గాజాలోని రఫా నగరంలో జరిగిన దాడిలో మరణించాడు.
GV Prakash: విడిపోయిన మరో సీనీ జంట.. పోస్ట్ వైరల్
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో జంట విడాకులు తీసుకుంది. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు , హీరో జీవి ప్రకాష్..తన భార్య ,గాయని సైంధవికి విడాకులు ఇచ్చారు.
POK: పీఓకే నిరసనలకు తల్లోగిన పాకిస్థాన్ ప్రభుత్వం.. రూ. 23 బిలియన్ల నిధులు విడుదల
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రజల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది.
PM Modi Nomination: ప్రధాని మోదీ నామినేషన్‌కు 12 మంది సీఎంలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి నామినేషన్ దాఖలు చేస్తున్నారు.
Road Accident: హాపూర్‌లో ఘోర ప్రమాదం.. అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్థరాత్రి ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
మే 14న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మే 14వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Mumbai Storm: ముంబైలో తుఫాను విధ్వంసం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి, 74 మందికి గాయాలు
ముంబైలో సోమవారం గాలి దుమారం కారణంగా ఘాట్‌కోపర్ ప్రాంతంలో భారీ హోర్డింగ్ (బిల్‌బోర్డ్) పడిపోవడంతో పెద్ద ప్రమాదం జరిగింది.