LOADING...

09 May 2024


Tamilnadu: తమిళనాడులోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 5 మంది మహిళలు సహా 8 మంది మృతి 

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది.

MadhyaPradesh : ఓటు వేసిన బీజేపీ నాయకుడి మైనర్ కుమారుడు.. పోలింగ్ టీం సస్పెండ్.. ఎఫ్ఐఆర్ నమోదు 

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని బెరాసియాలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓ మైనర్ ఓటు వేసినట్లు చూపుతున్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడంతో గురువారం వివాదం చెలరేగింది.

Kannappa: 'కన్నప్ప' షూటింగ్ లో జాయిన్ అయ్యిన పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్' 

మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమా చేస్తున్నాడు.మహాభారత్‌ సీరియల్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Sandeshkhali Case: సందేశ్‌ఖాలీ బాధితురాలు యు టర్న్.. బీజేపీ ఒత్తిడి వల్లే కేసు 

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల కేసులో బాధితురాలు యూ టర్న్ తీసుకుంది.

Ys Jagan : వైఎస్‌ జగన్ సీఎం లండన్ టూర్‌ పిటిషన్'పై తీర్పును వాయిదా వేసిన సీబీఐ కోర్టు.. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి సీబీఐ కోర్టు గురువారం తీర్పును మే 14కి వాయిదా వేసింది.

IMD : తెలంగాణలో మరో 5 రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ 

రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Amit shah : భువనగిరి సభలో కాంగ్రెస్‌పై అమిత్‌ షా విమర్శలు 

రాబోయే 2024 ఎన్నికల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమైన కీలక వ్యాఖ్యలు చేశారు.

2024 Maruti Suzuki Swift: కొత్త మారుతి స్విఫ్ట్ లాంచ్ అయ్యింది.. డిజైన్, ఇంజిన్, ధర గురించిన వివరాలు తెలుసుకోండి 

కొత్త తరం స్విఫ్ట్ లాంచ్ అయ్యింది. కొత్త స్విఫ్ట్‌లో డిజైన్, ఫీచర్లు, ఇంజన్‌లో మార్పులు చేయబడ్డాయి.

Mother's Day 2024: ఇంటికి దూరంగా నివిసిస్తున్నారా.. మీ మదర్స్ డేని ఈ విధంగా ప్రత్యేకంగా చేయండి

మదర్స్ డే ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం నాడు జరుపుకుంటారు.ఈసారి ఈ రోజును మే 12న జరుపుకుంటారు.

Air India Express: సామూహిక అనారోగ్య సెలవుపై వెళ్లిన 30 మంది సిబ్బందిపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వేటు 

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 'సిక్ లీవ్'పై వెళ్లిన ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది.

AIMIM: 'పోలీసులను 15 సెకన్ల పాటు తొలగించండి'.. నవనీత్ రాణా ప్రకటనపై AIMIM ఆగ్రహం 

ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. వివిధ రాజకీయ పార్టీల నేతలు తమ ప్రత్యర్థులపై ప్రకటనలు చేస్తూ ఒకరినొకరు బయటపెట్టుకునే పనిలో పడ్డారు.

LSG Owner Angry: రాహుల్ పై లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సీరియస్.. 

లక్నో సూపర్‌ జెయింట్స్ పై సన్‌రైజర్స్ హైదరాబాద్ బుధవారం చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

IPL 2024: 'రోహిత్ ముంబయి ఇండియన్స్ ని వదిలేస్తాడు'.. రోహిత్ శర్మ పై వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు 

ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబయి ఇండియన్స్ నిలిచింది.

Tamilnadu: 666 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో నిండిన ట్రక్కు బోల్తా .. దాన్ని గుమ్మికూడిన జనం 

తమిళనాడులో బంగారు ఆభరణాలతో కూడిన ట్రక్కు రోడ్డు ప్రమాదానికి గురైంది.ముందు వెళ్తున్న వాహనానికి తగిలించిన టార్పాలిన్ ఎగిరి ట్రక్కు కిటికీ షీల్డ్‌పై పడింది.

Vijay Deverakonda: అంచనాలను పెంచుతున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ ప్రీ లుక్ పోస్టర్! 

'ది ఫ్యామిలీ స్టార్‌'కి అండర్ రెస్పాన్స్ వచ్చిన తరువాత, టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నిర్మాత దిల్ రాజుతో మరో ప్రాజెక్ట్‌ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Sai Pallavi: తండేల్ టీమ్ నుండి సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ వీడియో 

అక్కినేని అందగాడు నాగ చైతన్య,సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'తండేల్'.ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.

Tamilnadu Viral Video: కొత్త కారుకు పూజ చేసే సమయంలో.. హఠాత్తుగా ఏం జరిగిందంటే..! 

తమిళనాడులోని కడలూరులో ఆలయంలో పూజల సందర్భంగా కొత్త కారు ప్రమాదానికి గురైంది.

Australia: ఆస్ట్రేలియాలో భారతీయుడి హత్య కేసులో కర్నాల్‌కు చెందిన ఇద్దరు సోదరులు అరెస్ట్ 

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో భారతీయ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22ఏళ్ల నవజీత్ సంధూ మరణించిన విషయం తెలిసిందే.

మే 9న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

మే 9వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Maldives: నేడు జైశంకర్‌తో భేటీ కానున్న.. మాల్దీవుల విదేశాంగ మంత్రి జమీర్

దౌత్యపరమైన ప్రతిష్టంభన మధ్య మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ బుధవారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు.

08 May 2024


Hindu Population: భారత్ లో తగ్గుతున్న హిందూ జనాభా.. EAC- PC అధ్యయనం

భారతదేశంలో హిందూ జనాభా తగ్గిపోతుందట. ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది.

Pratinidhi 2: నారా రోహిత్ ప్రతినిధి 2 ట్రైలర్ రిలీజ్.. కాంట్రవర్సీని టచ్ చేసిన దర్శకుడు

నారా రోహిత్ కాస్త గ్యాప్ తర్వాత 'ప్రతినిధి 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

PM Modi: 'ఏడాదికో ప్రధాని'.. వరంగల్ సభలో ఇండియా కూటమిపై విమర్శనాస్త్రాలు సంధించిన ప్రధాని 

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.

Swim Suits : భారత్ లో బికినిలకి డిమాండ్.. ప్రపంచ వ్యాప్తంగా 1.90 కోట్ల మార్కెట్

ప్రపంచంలోని వివిధ మార్కెట్లపై పరిశోధనలు చేసే వెబ్ సైట్ రిసెర్చ్ అండ్ మార్కెట్. కామ్ ప్రపంచ స్విమ్ వేర్ మార్కెట్ పై ఓ పరిశోధన చేసింది.

Congress : పిట్రోడా సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ కు సంబంధం లేదన్న జైరాం రమేష్ 

భారతీయులను చైనీస్-ఆఫ్రికన్లతో పోల్చుతూ శామ్ పిట్రోడా చేసిన ప్రకటనపై కాంగ్రెస్ వెనుకంజ వేస్తున్నట్లు కనిపిస్తోంది.

Kajal Agarwal : మళ్ళీ బాలయ్య ,కాజల్ క్రేజీ కాంబినేషన్.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కాజల్ 

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

Narendra Modi :కాంగ్రెస్‌, బిఆర్ఎస్ లకు కుటుంబమే తొలి ప్రాధాన్యత.. బీజేపీకి    తోలి ప్రాధాన్యం దేశం 

తెలంగాణలోని కరీంనగర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Narendra Modi : విజయవాడలో మోడీ రోడ్ షోకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి అధికారం చేపట్టాలని కూటమి భావిస్తోంది.

North Korea: ఉత్తర కొరియాలో విషాదం.. ఆ దేశ ప్రముఖ వ్యక్తి కిమ్ కీ నామ్ మృతి 

ఉత్తర కొరియాలో విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రముఖ వ్యక్తి "కిమ్ కీ నామ్"(94) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ బుధవారం వెల్లడించింది.

YS Sharmila: వైయస్ భారతికి షర్మిల కౌంటర్.. అవినాష్ రెడ్డిపై విమర్శలు 

వై.ఎస్.జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి చేసిన కామెంట్స్ కు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. మీరే అధికారంలో ఉండాలి,మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లందరినీ నరికేయాలి.. మీరే సింగిల్‌ ప్లేయర్‌గా ఉండాలి.

Fake Aadhaar Cards: మిలటరీ ఇంటిలిజెన్స్ రిపోర్ట్.. కేరళలో నకిలీ ఆధార్ కార్డులు

కేరళలో నకిలీ ఆధార్ కార్డులు కలకలం రేపుతున్నాయి. మయన్మార్ కు చెందిన 50,000 వేల మంది శరణార్థుల వద్ద నకిలీ ఆధార్ కార్డులు ఉన్నట్లు మిలిటరీ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.

Arvind Kejriwal: కేజ్రీవాల్'ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలని పిటిషన్.. న్యాయవాది పిటిషనర్‌కు లక్ష రూపాయల జరిమానా 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్)ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.

Bramhanandam : బ్రహ్మనందం ప్రీ లుక్ పోస్టర్.. తండ్రి కొడుకు ఇప్పుడు తాత,మనవడు

సుమారు పుష్కరకాలం తర్వాత రాజా గౌతమ్ సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి 'బ్రహ్మానందం' అనే పేరు పెట్టారు.

చౌకగా మారనున్న Mahindra XUV 700.. టాటా సఫారీ కంటే ధర రూ. 1.20 లక్షలు తక్కువ 

మార్కెట్లో ఎస్‌యూవీలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది,అందుకే కస్టమర్ల డిమాండ్‌ను అర్థం చేసుకున్న ఆటో కంపెనీలు తక్కువ బడ్జెట్‌లో కొత్త ఎస్‌యూవీ మోడళ్లను విడుదల చేస్తున్నాయి.

Sam Pitroda: తూర్పు భారతీయులు చైనీయులు, దక్షిణా భారతీయులు దక్షిణాఫ్రికా వారీగా కనిపిస్తున్నారు.. శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు 

కాంగ్రెస్‌ నేత శామ్‌ పిట్రోడా మరోసారి వివాదానికి తెరలేపారు. వాస్తవానికి, భారతదేశ వైవిధ్యం గురించి శామ్ పిట్రోడా మాట్లాడుతూ.. భారతదేశంలో, తూర్పున ఉన్న ప్రజలు చైనీస్‌లా కనిపిస్తారని, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్‌లుగా కనిపిస్తారని అన్నారు.

Mothersday : ఈ మదర్స్ డేని స్పెషల్ గా చేసుకోండి.. అమ్మతో కలిసి ఈ ప్రదేశాలను సందర్శించండి 

మదర్స్ డే ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది మే 12న జరుపుకుంటున్నారు.

Haryana: 'చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు'.. హర్యానా ప్రభుత్వ సంక్షోభంపై ఖట్టర్ 

హర్యానా ప్రభుత్వం నుంచి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం కష్టాల్లో పడింది.

SRH vs LSG: హైదారాబాద్,లక్నో మ్యాచ్ పై సందిగ్ధం.. ఆందోళనలో హైదరాబాద్ ఫాన్స్!

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య పోటీ జరుగనుంది.

Canada: నిజ్జర్‌ను హత్య చేసిన ముగ్గురు భారతీయులు కెనడా కోర్టు ముందు హాజరు 

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు భారతీయులు మంగళవారం తొలిసారిగా వీడియో ద్వారా కెనడా కోర్టుకు హాజరయ్యారు.

Election Notification: లోక్ సభ ఎన్నికల ఏడో దశ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..?

దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహాలం నెలకొంది. ఏడు దశల్లో భాగంగా ఇప్పటికే మూడు ఫేజ్‌ల పోలింగ్ కంప్లీట్ కాగా.. మరో నాలుగు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది.

Amarinder Singh Raja: ఎన్నికల కోసం బీజేపీ ఏమైనా చేయగలదు; పూంచ్ ఉగ్రదాడిపై ప్రశ్నలు  

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ తర్వాత మరో కాంగ్రెస్‌ నాయకుడు, పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌ తాజాగా పూంచ్‌ ఉగ్రదాడిపై అధికార బీజేపీని టార్గెట్‌ చేశారు.

Abhinayasri: 20 ఏళ్లు అయినా అదే జోష్ .. ఆర్య స్పెషల్ ఈవెంట్ లో అభినయశ్రీ

తాజాగా అభినయశ్రీ మళ్ళీ తెలుగు ఈవెంట్లో కనిపించింది.ఆర్య సినిమా రిలీజయి 20 ఏళ్ళు అవడంతో ఓ స్పెషల్ ఈవెంట్ ని నిర్వహించగా మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు.

Mayawathi: మాయావతి కీలక నిర్ణయం.. మేనల్లుడి తొలగింపు.. ఆనంద్ కుమార్ కు కీలక బాధ్యతలు

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ సమన్వయ కర్తగా ఉన్న తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను తొలగిస్తున్నట్లు వెల్లడించింది.

Sanju Samson: ధోని రికార్డ్ బ్రేక్.. వేగంగా 200 సిక్సర్లు బాదిన సంజు శాంసన్

ఐపీఎల్ లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన భారతీయుడిగా సంజు శాంసన్ నిలిచాడు.

Air India: ఎయిర్ ఇండియా సిబ్బంది 'మాస్ సిక్ లీవ్'.. రద్దైన 70 అంతర్జాతీయ,దేశీయ విమానాలు 

ఎయిర్ ఇండియా సిబ్బంది 'మాస్ సిక్ లీవ్' తర్వాత 70 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు చేయబడ్డాయి.

Tragedy: హైదరాబాద్ లో ఘోర విషాదం.. బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి 

హైదరాబాద్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాచుపల్లి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి సహా ఏడుగురు మృతి చెందారు.

Israel-Hamas War: రఫా సరిహద్దును స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్.. కాల్పుల విరమణకు అంగీకరించిన హమాస్ 

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) మంగళవారం ఈజిప్ట్, గాజా మధ్య రాఫా సరిహద్దు క్రాసింగ్‌ను స్వాధీనం చేసుకుంది.

మే 8న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

మే 8వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Astra Zeneca: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా వ్యాక్సిన్‌ను రీకాల్ చేసిన ఆస్ట్రాజెనెకా 

కరోనావైరస్ మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు వ్యాక్సిన్‌లను అందించిన సంస్థ ఆస్ట్రాజెనెకా తన కరోనా వ్యాక్సిన్‌ను రీకాల్ చేసింది.

Chardham Yatra 2024 : నేటి నుండి చార్ధామ్ యాత్రకు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..

చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పర్యాటక శాఖ పూర్తి చేసింది.