18 Apr 2024

Manish Sisodia: మనీశ్ సిసోడియాకు షాక్.. మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు 

ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు భారీ షాక్ తగిలింది.

ITCM: స్వదేశీ సాంకేతికత క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం 

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఏప్రిల్ 18, 2024న ఒడిశా తీరంలోని చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ మిస్సైల్ (ITCM) విజయవంతమైన విమాన-పరీక్షను నిర్వహించింది.

Arvind Kejriwal : కేజ్రీవాల్ షుగ‌ర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లోని ఆహారమే షుగర్ లెవెల్ పెరగడానికి కారణమని ఈడీ న్యాయవాది రోస్ అవెన్యూ కోర్టులో విచారణ సందర్భంగా వాదించారు.

KannaRao: కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు

భూకబ్జా కుంభకోణంలో ఈ నెల మొదట్లో అరెస్టయిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావుపై హైదరాబాద్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

IPL2024: RCBకు గట్టి దెబ్బ.. KKRతో ఆటకి స్టార్ ప్లేయర్ ఔట్ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) తరపున ఆడిన స్టార్ ఆస్ట్రేలియా ఆల్-రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ 'హిప్ స్ట్రెయిన్'ను ఎదురుకుంటున్నాడు.

Video Viral: బికినీ ధరించి బస్సు ఎక్కిన మహిళ.. వైరల్ అయ్యిన వీడియో 

దిల్లీలో రద్దీగా ఉండే బస్సులో బికినీ ధరించిన ఓ మహిళ ప్రయాణిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనమైంది.

Shilpa Shetty, Raj Kundra: బిట్‌కాయిన్ స్కామ్‌లో శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా ఫ్లాట్లు, రూ.98 కోట్ల విలువైన షేర్లు ఈడీ జప్తు 

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె వ్యాపారవేత్త భర్త రాజ్ కుంద్రాల కష్టాలు మరోసారి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

Happy Hormones: మీరు సంతోషంగా ఉండాలనుకుంటే.. మీ డైట్ లో ఈ ఆహారాలను తినడం ప్రారంభించండి 

పని వల్ల అందరిలోనూ ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిడి వల్ల తరచుగా అందరూ శారీరక , మానసిక అలసటకు గురవుతారు.

Mirai: తేజ సజ్జా మరో సర్ప్రైజ్..మైండ్ బ్లాకింగ్ గా "మిరాయ్" గ్లింప్స్ 

హను-మాన్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయ్యిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ తదుపరి చిత్రం 'మిరాయ్'.

Nestle: నెస్లే పాలు, సెరెలాక్ పిల్లలకు ఇచ్చే ముందు జాగ్రత్త.. షాకింగ్ రిపోర్ట్ 

మీరు కూడా మీ పిల్లలకు పాలు, ఆహారం కోసం నెస్లే ఉత్పత్తులను ఉపయోగిస్తుంటే, జాగ్రత్తగా ఉండండి!

Bike Under 1 Lakh: ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి .. రూ. 1 లక్షలోపు మంచి బైక్ లు.. మీకోసమే 

మీరు మీ కోసం కొత్త బైక్ కొనాలనుకుంటే.., ఈ సమాచారం మీకోసమే. లక్ష లోపు ఏ బైక్‌లు కొనవచ్చో ఇక్కడ తెలుసుకోండి. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం ద్వారా మీరు ఎక్కడ డబ్బు ఆదా చేసుకోవచ్చు?

Road Accident: లారీ భీబత్సం.. బైక్‌ను ఈడ్చుకెళ్లి....వీడియో వైరల్ 

హైదరాబాద్ లో ఓ లారీ బీభత్సాన్ని సృష్టించింది.ఒక బైక్ ను ఢీ కొట్టి ఆపకుండా బైకుతో పాటు మనిషిని కూడా కొద్దిదూరం ఈడ్చుకు కెళ్ళింది.

UNSC: భారతదేశానికి UNSCలో శాశ్వత సీటుకు ఎలోన్ మస్క్ మద్దతు .. అమెరికా స్పందనిదే.. 

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)తో సహా UN సంస్థల సంస్కరణలకు అమెరికా మద్దతు ఇచ్చింది.

Westbengal: ముర్షిదాబాద్‌లో రామనవమి ఊరేగింపు సందర్భంగా ఘర్షణ.. అనేకమంది గాయలు .. 

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో బుధవారం జరిగిన శ్రీరామ నవమి ఊరేగింపులో గందరగోళం నెలకొంది.

ఏప్రిల్ 18న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఏప్రిల్ 18వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Time Magazine: టైమ్ మ్యాగజైన్ ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారతీయులు.. వివరాలు ఇలా..

టైమ్ మ్యాగజైన్‌లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది ఐదుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు.

17 Apr 2024

RaghuBabu: టాలీవుడ్ నటుడు కారు ఢీకొని బిఆర్ఎస్ నేత మృతి 

టాలీవుడ్ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా అద్దంకి -నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

Colours Swathi: టీచర్‌ గా కలర్స్‌ స్వాతి.. మళ్లీ నవ్వుల జల్లులో ముంచెత్తనున్న 90 స్‌ టీమ్‌ 

తెలంగాణలో (Telangana)ని అంకాపూర్‌ (Ankapur) అనే గ్రామంలో చదువులో వెనుకబడిన ముగ్గురు విద్యార్థుల కథతో కలర్స్‌ స్వాతి (Colours Swathi) ప్రధాన పాత్రంలో ఓ సినిమా రూపొందుతోంది.

IMD:  రాగల మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం

తెలంగాణ (Telangana) లో రాగల మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సీయస్‌ పెరిగే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ (Hyderabad)వాతావరణశాఖ హెచ్చరించింది.

Hariharaveeraamllu : హరిహర వీరమల్లు పోస్టర్‌ రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్‌ 

శ్రీరామనవమి (Sri Raama Navami) పండుగ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ (Pavan Kalyan) అభిమానులకు ట్రీట్‌ ఇస్తూ హరిహర వీరమల్లు పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు ఫిల్మ్‌ యూనిట్‌.

Thangaalan First Gilmpse Relaese: చియాన్ విక్రమ్...తంగాలన్ గ్లింప్స్..రైజింగ్ గూజ్ బంప్స్

దర్శకుడు పా రంజిత్(Paa Ranjit)హీరో చియాన్ విక్రమ్(Chiyan Vikram) తో కలసి రూపొందించిన పీరియాడికల్ ఫిల్మ్ తంగలాన్(Thangaalan) ఫస్ట్ గ్లింప్స్ ను టైం చూసుకుని మరీ వదిలారు.

Thandel: తండేల్ సినిమా రిలీజ్ డేట్ లాక్...అక్టోబర్ నుంచి డిసెంబర్ 20కు?

గీతా ఆర్ట్స్ (Geetha Arts)2 బ్యానర్ భారీ వ్యయంతో అక్కినేని నాగ చైతన్య (Naga Chaithnaya), సాయి పల్లవి (Sai Pallavi) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న తండేల్ (Thandel) సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది.

IPL-Bangalore-RCB: బెంగళూరు జట్టు గెలవాలంటే పదకొండు మంది బ్యాట్స్ మన్లతో ఆడాలి: మాజీ క్రికెటర్ శ్రీకాంత్

ఐపీఎల్ (IPL) టోర్నీలో బెంగళూరు జట్టు ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డారు.

Gujarat : గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి చెందారు

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం కారు ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో కనీసం 10 మంది మరణించారు.

Pakistan : పాకిస్థాన్‌లో భారీ వర్షాలు.. 71 మంది మృతి , 67 మందికి గాయలు 

భారీ వర్షాలు, పిడుగులు నాలుగు రోజుల నుండి పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాలలో విధ్వంసం సృష్టించాయి.

Raghuram Rajan: భారతీయ యువత మనస్తత్వంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారతీయ యువత మనస్తత్వంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) (RBI) మాజీ గవర్నర్

Maharashtra: జల్గావ్‌లోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. 17మందికి పైగా కార్మికులకు గాయాలు

మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో కెమికల్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లో 17 మందికి పైగా కార్మికులు గాయపడగా ఒకరు మృతి చెందారు.

Ram Lalla Tilak: అయోధ్యలోని రామ్ లల్లాలో నుదుటిని తాకిన సూర్యకిరణాలు

అయోధ్య (Ayodhya)లోని రామ్ లల్లా (Ram Lalla) లోని అద్భుతం ఆవిష్కృతమైంది.

Lok Sabha elections: 'ఆప్ కా రామ్ రాజ్య' వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఆప్

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) బుధవారం రామ నవమి సందర్భంగా, రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు "ఆప్ కా రామ్ రాజ్య" పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

Robinhood: నితిన్ 'రాబిన్‌హుడ్' విడుదల తేదీని లాక్ చేసిన మేకర్స్ 

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్నసినిమా 'రాబిన్ హుడ్'.ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు ఈసీ నోటీసులు.. రేపటిలోగా వివరణ ఇవ్వాలని ఆదేశం 

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, BRS చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం వివరణ కోరింది.

TamilNadu: తమిళనాడులో ఏఐఏడీఎంకేకు ఏఐఎంఐఎం మద్దతు

ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం తమిళనాడులో అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.

Tillu square-Ott-Net Flix: నెట్ ఫ్లిక్స్ లో టిల్లు స్క్వేర్ ....ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్

టిల్లు స్క్వేర్ (Tillu Square) గాడు ఓటిటి (ott)లో కి వచ్చేస్తున్నాడు.

UN : 77 ఏళ్లలో భారత జనాభా రెట్టింపు అవుతుంది: ఐక్యరాజ్యసమితి 

భారతదేశంలో చివరి జనాభా గణన 2011లో జరిగింది. ఆ సమయంలో,భారతదేశం చైనా తర్వాత రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశం.

Jai Hanuman-Cinema: జై హనుమాన్ పోస్టర్...అభిమానులకు గూస్​ బంప్సే

శ్రీరామ నవమి(Sri Rama Navami)సందర్భంగా హను-మాన్(Hanuman)దర్శకుడు ప్రశాంత్

IPL-Cricket-Buttler: ధోనీ, కోహ్లీని అనుసరించాను: బట్లర్

కోల్ కతా(Kolkata)జట్టుపై రాజస్థాన్(Rajsthan)జట్టు సాధించిన విజయంపై రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ (Buttler)స్పందిచారు.

Rahul Gandhi: అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారా.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే? 

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తుండగా శుక్రవారం తొలి విడత పోలింగ్‌ జరగనుంది.

Encounter in Chattisgarh: ఛత్తీస్​ గఢ్​ లో భారీ ఎన్కౌంటర్...29 మంది మావోల హతం

ఛత్తీస్గఢ్ ​(Chattisgarh) లో భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది.

Mahindra Bolero Neo Plus ప్రారంభం .. 9-సీట్ల సామర్థ్యంతో రెండు వేరియంట్‌లలో.. 

మహీంద్రా కొత్త SUV బొలెరో నియో ప్లస్‌ను విడుదల చేసింది. ఇది 9 సీట్ల కారు. దీని శైలి, పనితీరు కుటుంబ,వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.

USA: ఉగ్రవాదంపై ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన అమెరికా 

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలను రెండు దేశాలు, చర్చల ద్వారా పరిష్కారించుకోవాలని అమెరికా సూచించింది.

Shri Ram Navami: రామ్‌లల్లా కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు 

శ్రీరామనవమి సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Dubai airport flooded : దుబాయ్ లో ఒక్కరోజులో రికార్డు స్థాయి వర్షం

దుబాయ్ (Dubai) లో ఒక్కరోజులో రికార్డు స్థాయి వర్షం కురిసింది. ఏడాదిలో మొత్తంలో కురిసే వర్షమంతా మంగళవారం ఒక్కరోజులో కురిసింది.

Curry Leaves For Skin: కరివేపాకులతో ఇలా చేస్తే.. మచ్చలేని మెరిసే చర్మం మీ సొంతమవుతుంది 

మచ్చలేని మెరిసే చర్మాన్ని పొందడానికి, ప్రజలు తరచూ వివిధ రకాల చికిత్సలు చేస్తారు.

Delhi: ఢిల్లీలో నీటి సమస్య.. సీఎం కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ బహిరంగ లేఖ 

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య మరోసారి వార్ మొదలైంది. ఢిల్లీలో నీటి ఎద్దడిపై ఈసారి ఈ యుద్ధం జరుగుతోంది.

ఏప్రిల్ 17న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఏప్రిల్ 17వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Jharkhand : జార్ఖండ్‌లో ట్రిపుల్ మర్డర్.. మద్యం మత్తులో భార్య, ఇద్దరు కూతుళ్లను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి 

జార్ఖండ్‌లోని చైబాసాలో సంచలనాత్మక ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన ఇద్దరు అమాయక కూతుళ్లను, భార్యను గొడ్డలితో నరికి చంపాడు.