11 Apr 2024
Mukesh Kumar Meena: ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో 100 కోట్ల నగదు, మద్యం, ఉచిత వస్తువులు స్వాధీనం
మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రూ.100 కోట్ల విలువైన నగదు,మద్యం,డ్రగ్స్,బంగారం,వెండి,ఇతర ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గురువారం తెలిపారు.
Teaser Talk: ఆసక్తికరంగా దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' టీజర్
మాలీవుడ్ హార్ట్‌త్రోబ్ దుల్కర్ సల్మాన్ తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న సినిమా 'లక్కీ భాస్కర్'.
Narendra Modi: గేమింగ్ కమ్యూనిటీని కలుసుకున్న ప్రధాని.. వైరల్ అవుతున్న వీడియో
ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ భారతీయ గేమర్లతో సమావేశమయ్యారు.
AP Inter: రేపు విడుదల కానున్న ఏపీ ఇంటర్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఎట్టకేలకు ఇంటర్ బోర్డు రేపు ప్రకటించనుంది.
Delhi: గుజరాత్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన రోహన్ గుప్తా
లోక్‌సభ ఎన్నికలకు ముందు గుజరాత్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ నేత రోహన్ గుప్తా ఈరోజు బీజేపీలో చేరారు.
Kavitha: తీహార్ జైల్లో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు.
HDFC: లక్షద్వీప్‌లో ప్రారంభించిన మొదటి ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌గా HDFC
కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన తొలి శాఖను ప్రారంభించింది.
Rajamouli-Rama Dance: రాజమౌళి, రమ డ్యాన్స్ రిహార్సల్ వీడియో వైరల్!
దర్శకధీరుడు SS రాజమౌళి,తన సతీమణి రమతో కలిసి ఇటీవల ఓ వివాహ వేడుకలో డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే.
War 2: రేపటి నుండి వార్ 2 షూటింగ్ .. ఎన్టీఆర్ 10 రోజులు ముంబైలోనే ..!
హృతిక్ రోషన్ చిత్రం'వార్' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. 'వార్' 2019 సంవత్సరంలో విడుదలైంది.
AndhraPradesh: కర్నూలులో దారుణం.. విద్యుదాఘాతానికి గురైన 13 మంది చిన్నారులు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా చిన్న టేకూరు గ్రామంలో ఉగాది ఉత్సవ వేడుకల్లో పాల్గొన్న 13మంది చిన్నారులు విద్యుదాఘాతానికి గురై కాలిన గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
Ms Dhoni Case: 15 కోట్ల మోసం కేసులో మహేంద్ర సింగ్ ధోని మాజీ వ్యాపార భాగస్వామి మిహిర్ దివాకర్ అరెస్ట్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వ్యాపార భాగస్వామిగా ఉన్న మిహిర్ దివాకర్ అరెస్టయ్యాడు.
AP Liquor: ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలపై ఈసీ ఆంక్షలు
రానున్న ఎన్నికల్లో మద్యం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం దుకాణాలపై ఎలక్షన్ కమీషన్ ఆంక్షలు విధించింది.
Haryana: హర్యానాలో స్కూల్ బస్సు బోల్తా... 5గురు చిన్నారులు మృతి
హర్యానా మహేంద్రగఢ్ జిల్లాలోని కనీనా దాద్రి రోడ్డులో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Elon Musk: ప్రధాని మోదీని కలవనున్న ఎలోన్ మస్క్.. భారత్‌లో ప్రవేశించడానికి టెస్లా కొత్త వ్యూహం వెల్లడి !
ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ కంపెనీ సీఈవో ఎలోన్ మస్క్ భారత్‌లో పర్యటించనున్నారు.
Kejriwal: కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి పై వేటు.. ఎందుకంటే?
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ను విజిలెన్స్ శాఖ తొలగించింది.
DK Shivakumar: సార్వత్రిక ఎన్నికల వేళ షాక్ .. డీకే శివకుమార్‌కు లోకాయుక్త నోటీసు
లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది.
ఏప్రిల్ 11న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఏప్రిల్ 11వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Israel: ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ అగ్రనేత హనియా ముగ్గురు కుమారులు మృతి
ఇజ్రాయెల్ బుధవారం ఉత్తర గాజా స్ట్రిప్‌లో జరిగిన దాడిలో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా ముగ్గురు కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
10 Apr 2024
Ravi Sastri; ఐయామ్ హాటీ...నాటీ..సిక్ట్సీ..కొత్త యాడ్ షూటింగ్ కోసమేనా రవిశాస్త్రి?
ఐయామ్ హాటీ ఐయామ్ నాటీ ఐయామ్ సిక్స్టీ అంటూ మాజీ క్రికెటర్ రవిశాస్త్రీ (Ravi Sastri) తన ఎక్స్ (X) ఖాతాలో చేసిన పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది.
Janasena: జనసేన స్టార్ క్యాంపెయినర్లుగా హైపర్ ఆది, గెటప్ శీను, పృథ్వీ
జనసేన స్టార్ క్యాంపెనర్లుగా హైపర్ ఆది, గెటప్ శీను, పృథ్వీలను నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.
Venkatesh Prasad: టీ 20 వరల్డ్ కప్ భారత జట్టులో ఆ ముగ్గురు తప్పనిసరి: మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్
మరికొద్ది రోజుల్లో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు ఎలా ఉండాలనే అంశంపై వెటరన్ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ స్పందించాడు.
Tet -Telanagana-Date Extended: టెట్ దరఖాస్తుల గడువు పొడిగించిన తెలంగాణ
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువును పొడిగించింది.
Supreme court:క్షమాపణలు కాదు...చర్యలకు సిద్ధపడండి: బాబా రామ్ దేవ్ బాబా, బాలకృష్ణపై సుప్రీం కోర్టు సీరియస్
పతంజలి ఆయుర్వేద సంస్థ (Patanjali case) సహ వ్యవస్థాపకుడు బాబా రామ్ దేవ్(Ram dev baba), సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలక్రిష్ణలపై సుప్రీంకోర్టు (supreme court) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Raaj Kumar Anand: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ రాజీనామా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఆగడం లేదు. ఒకవైపు అగ్రనాయకత్వం కటకటాలపాలవుతుండగా, మరోవైపు వారి సహచరులు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారు.
Flight charges: దేశీయ విమాన చార్జీలు 30శాతం వరకు ఎందుకు పెరిగాయి?
విమాన ప్రయాణం ప్రియమైపోతోంది. కొన్ని రూట్లలో పెరిగిన విమాన ప్రయాణ చార్జీలే అందుకు నిదర్శనం.
Drugs: సనత్‌నగర్ బస్టాండ్‌లో డ్రగ్స్ కలకలం.. ఐదుగురిని అరెస్ట్ చేసిన ఎస్‌ఓటీ
హైదరాబాద్ సీటీలో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది.
Mahesh Babu: దర్శకుడు మహేశ్ బాబుకు బాపు-రమణ పురస్కారం
అనుష్కశెట్టి,నవీన్ తో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పి. మహేష్ బాబుకు బాపు -రమణ పురస్కారం లభించింది.
Pothina Mahesh: వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన పోతిన మహేష్
రెండు రోజుల క్రితం జనసేన పార్టీని వీడిన జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ ఇన్‌చార్జి పోతిన వెంకట మహేష్ బుధవారం పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
India-canada: కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం లేదు...కెనడాకు షాకిచ్చిన ఆ దేశ దర్యాప్తు సంస్థలు
కెనడా దర్యాప్తు సంస్థలు ఆ దేశానికే షాకిచ్చేలా ఇండియా పై నివేదికనిచ్చాయి.
Samantha: 'చై' గురించి నెటిజెన్ ప్రశ్న.. సమంత స్ట్రాంగ్ కౌంటర్ !
టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య,సమంత 2021లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
Prabhas -Virat Raj: ప్రభాస్ ఫ్యామిలీ నుంచి మరో హీరో..ప్రభాస్ కజిన్ విరాట్ రాజ్ తెరంగేట్రం
రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ టాలీవుడ్ లో ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.
Sasivadane : 'శశివదనే' సినిమా నుంచి 'వెతికా నిన్నిలా' మెలోడీ సాంగ్ రిలీజ్..
రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటిస్తున్న అందమైన ప్రేమకథ 'శశివదనే'.
DCP RadhaKishan: టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు రిమాండ్ పొడిగింపు
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధా కిషన్ రావు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది.
BJP Tenth list : అలహాబాద్ నుంచి నీరజ్ త్రిపాఠి, ఘాజీపూర్ నుంచి పరాస్ నాథ్.. బీజేపీ 10వ అభ్యర్థుల జాబితా విడుదల
2024 లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన 10వ జాబితాను ఈరోజు విడుదల చేసింది.
Kurnool: కర్నూల్ జిల్లాలో గన్ కలకలం..తుపాకీతో వ్యక్తిని బెదిరించిన ఓ వర్గం
కర్నూలు జిల్లాలో గన్ కలకలం చెలరేగింది. జిల్లాలోని పెద్ద కడుబూరు మండలం పెద్ద తుంబలం గ్రామంలోని పెద్దు ఉరుకుందు వర్గానికి, మరో వర్గానికి మధ్య హులికన్వి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 29లో 4.77 ఎకరాల భూ వివాదం (Land dispute) ఉంది.
Maharashtra: ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడికి తప్పిన ప్రాణాపాయం
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు.
Amethi-Rahul Gandhi: అమేథీలో రాహుల్ గాంధీ మళ్లీ స్మృతీ ఇరానీతో తలపడతారా?
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలైన అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల గురించి అందరికీ తెలిసిందే.
Night Walking : రాత్రి భోజనం తర్వాత నెమ్మదిగా లేదా వేగంగా నడవడం ఏది మంచిదో తెలుసుకోండి..
నడక ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. తమను తాము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, చాలా మంది రన్నింగ్ ,బ్రిస్క్ వాకింగ్ కూడా చేస్తుంటారు.
US Ambassador: మీరు భవిష్యత్తును చూడాలనుకుంటే, భారతదేశానికి రండి: అమెరికా రాయబారి
ఇటీవలి కాలంలో, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్‌ల స్తంభింపచేసిన ఖాతాల గురించి అమెరికా రాష్ట్ర మంత్రిత్వ శాఖ ప్రశ్నలు లేవనెత్తినప్పుడు భారతదేశం,అమెరికా మధ్య సంబంధాలలో కొంచెం తేడా వచ్చింది.
Volkswagen : వోక్స్‌వ్యాగన్ కార్లపై రూ. 2.4 లక్షల వరకు పొదుపు, ఈ అవకాశం ఏప్రిల్ 30 వరకు మాత్రమే
Volksvagan తన కార్లు Tiguan,Tiguan Virtusపై ప్రమోషనల్ ఆఫర్లను అందిస్తోంది.ఈ ఆఫర్‌లో నగదు తగ్గింపు, ట్రేడ్-ఇన్ ప్రయోజనం, కొన్ని ఇతర ప్రోత్సాహకాలు ఉన్నాయి.
Gunturukaram song: అంతర్జాతీయ స్థాయికి చేరిన 'ఆ కుర్చీని మడతపెట్టి'... సాంగ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'గుంటూరు కారం' సినిమా సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసింది.
Cruel Mother: ప్రేమికుడితో వెళ్లేందుకు అడ్డొస్తున్నారని.. పిల్లలను చంపిన తల్లి
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో 5, 3 ఏళ్ల చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
Gun shot: కెనడాలో కాల్పులు.. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మృతి
కెనడాలోని ఎడ్మంటన్లో సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
Israel: సిరియాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. వీడియో విడుదల
హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా సిరియాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.ఇప్పుడు,ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఇజ్రాయెల్ విడుదల చేసింది.
Kejriwal: సుప్రీంకోర్టుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్..కొద్దిసేపట్లో పిటిషన్ విచారణ!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు.
Somnath : చంద్రయాన్ -4 గురించి పెద్ద అప్‌డేట్ఇచ్చిన ఇస్రో చీఫ్.. లక్ష్యాన్ని నిర్దేశించిన ప్రధాని
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ చంద్రయాన్-4 గురించి పెద్ద అప్‌డేట్ ఇచ్చారు.
Irelannd: ఐర్లాండ్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికైన సైమన్ హారిస్.. అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా ప్రమాణ స్వీకారం
ఐర్లాండ్ పార్లమెంట్‌లో మంగళవారం జరిగిన ఓటింగ్‌లో ఎంపీ సైమన్ హారిస్ ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు.
ఏప్రిల్ 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఏప్రిల్ 10వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Road Accident: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. 50 అడుగుల గోతిలో పడిన బస్సు .. 15 మంది మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో మంగళవారం రాత్రి ఉద్యోగులతో నిండిన బస్సు 50 అడుగుల లోతైన గోతిలో పడిపోయింది.