LOADING...

05 Apr 2024


UPI Payments in Banks : RBI కీలక ప్రకటన.. త్వరలో UPI ద్వారా నగదు డిపాజిట్ చేయొచ్చు!

యూపీఐ వినియోగదారులకు భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది.

Chhattisgarh: రాయ్‌పూర్‌లోని విద్యుత్ పంపిణీ సంస్థలో భారీ అగ్నిప్రమాదం.. భయాందోళనలో నివాసితులు

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని కోట ప్రాంతంలో ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Rameshwaram Cafe blast:రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసు.. ఎన్‌ఐఏ అదుపులో బీజేపీ కార్యకర్త

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు కన్నడ వార్తా వెబ్‌సైట్ పబ్లిక్ టీవీ పేర్కొంది.

Delhi Liquor case: ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం.. కవితను విచారించేందుకు సీబీఐ పిటిషన్ 

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.

Supreme Court: యూపీ మదర్సా చట్టాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే 

ఉత్తర్‌ప్రదేశ్ మదర్సా చట్టాన్ని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించి,భారీ ఉపశమనం కల్పించింది. దీనిపై శుక్రవారం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

Ashok Galla: మహేష్ మేనల్లుడి మరో సినిమా.. పోస్టర్‌ను ఆవిష్కరించిన మహేష్ బాబు 

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇటీవల టిల్లు స్క్వేర్‌తో భారీ విజయాన్ని అందుకుంది.

Toyota Taisor vs Maruti Fronx: Taser,Fronx ఈ కార్లలో ఏది మంచిది? తెలుసుకోండి 

టయోటా ఇటీవలే Tazer SUVని విడుదల చేసింది.ఇది మారుతీ సుజుకీ బ్రాంక్స్ రీబ్రాండెడ్ వెర్షన్. టయోటా,మారుతి కార్లు రెండూ ఒకే ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడినప్పటికీ వాటి మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి.

Total Solar Eclipse: సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని ట్రాక్ చేయనున్న ఆదిత్య-L1

ఏప్రిల్ 8న,చంద్రుడు భూమి,సూర్యుని మధ్య నేరుగా వెళుతున్నందున,ఒక అరుదైన ఖగోళ సంఘటన జరగబోతోంది.

Iran: ఇరాన్‌లోని IRGC స్థావరంపై సున్నీ ముస్లిం ఉగ్రవాదుల దాడి.. 27 మందిమృతి 

ఇరాన్‌లో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో కనీసం 27 మంది మరణించారు.

AP Skill development case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ చార్జిషీట్ దాఖలు 

తెలుగుదేశం పార్టీ (టీడీపీ)అధినేత చంద్రబాబు నాయుడుపై స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం (సీఐడీ) గురువారం ఛార్జిషీట్ దాఖలు చేసింది.

Kuna Srisailam Goud : కాంగ్రెస్ లో చేరిన కూన శ్రీశైలం గౌడ్‌ 

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా..తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలన్ని మారుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నేత,కూన శ్రీశైలం గౌడ్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Congress Manifesto 2024: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల .. 5 న్యాయ్ లో భాగంగా 25 హామీలు! 

న్యూఢిల్లీలోని AICC ప్రధాన కార్యాలయంలో 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టో ''న్యాయ్‌పత్ర' ను శుక్రవారం విడుదల చేసింది.

The Girlfriend: రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా 'గర్ల్ ఫ్రెండ్' ప్రత్యేక పోస్టర్‌ల విడుదల 

రష్మిక మందన్నఈరోజు తన 28వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా,ఆమె రాబోయే పాన్-ఇండియా చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్' నిర్మాతలు తాజాగా రెండు పోస్టర్లను విడుదల చేశారు.

Pushpa: The Rule: పట్టుచీర, బంగారంతో మెరిసిపోతున్న శ్రీవల్లి.. కొత్త పోస్టర్‌ విడుదల చేసిన మేకర్స్.. 

నటి రష్మిక మందన్నపుట్టినరోజు సందర్భంగా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2:ది రూల్ కోసం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

TSRTC: క్రికెట్ అభిమానులకు టీఎస్‌ఆర్‌టీ శుభవార్త.. ఉప్పల్ స్టేడియంకి 60 ప్రత్యేక బస్సులు 

ఐపీఎల్ లో ఈ రోజు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు జ‌ర‌గ‌నుంది.

SanthiSwaroop: ప్రముఖ మాజీ న్యూస్ రీడర్ 'శాంతి స్వరూప్' మృతి..!

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ ,యాంకర్ శాంతి స్వరూప్ మృతి చెందారు. ఇటీవల గుండెపోటుకు గురైన అయన హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Apple: యాపిల్ లో 600 మంది ఉద్యోగుల తొలగింపు.. కార్లు, స్మార్ట్‌వాచ్ డిస్‌ప్లే ప్రాజెక్టుల రద్దు ఎఫెక్ట్‌ 

ఐఫోన్ తయారీదారు ఆపిల్, కాలిఫోర్నియాలో 600మంది ఉద్యోగులను తొలగించింది.

RBI Monetary Policy: భారతీయ రిజర్వ్ బ్యాంక్ పెద్ద ఉపశమనం.. ఏడోసారీ వడ్డీరేట్లు యథాతథం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ 3 రోజుల కొనసాగుతున్న సమావేశానంతరం సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు.

Earthquake: హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో 5.3 తీవ్రతతో భూకంపం.. కశ్మీర్ లోయలో కూడా ప్రకంపనలు 

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో గురువారం బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైంది.

Jaishankar: 'యుఎన్ మాకు చెప్పాల్సిన అవసరం లేదు': ఎస్ జైశంకర్ 

విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ గురువారం భారతదేశంలో ఎన్నికలపై UN సీనియర్ అధికారి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చారు.

Family Star : విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. నెటిజన్స్ టాక్ ఏంటి..? 

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ,బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా 'ఫ్యామిలీ స్టార్' చిత్రంలో నటించారు.

ఏప్రిల్ 5న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఏప్రిల్ 5వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

RBI MPC Meeting : మీ లోన్‌ EMI తగ్గుతుందా, పెరుగుతుందా? కాసేపట్లో తేలిపోతుంది 

సామాన్యుడి ఇంటి బడ్జెట్‌పై భారం పడుతుందా, ఉపశమనం లభిస్తుందా, జనం కట్టాల్సిన లోన్‌ EMI మొత్తం పెరుగుతుందా, తగ్గుతుందా అన్నది కాసేపట్లో తేలిపోతుంది.

04 Apr 2024


Tips for Summer Illness: వేసవిలో వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే.. ఏమి చేయాలంటే..?

వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో చాలా మంది డీహైడ్రేషన్ బారినపడుతుంటారు.

Kalwakuntla Kavitha: బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్.. ఏప్రిల్ 8వరకు జైలులోనే కవిత 

బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీకోర్టు తన ఉత్తర్వులను ఏప్రిల్ 8కి రిజర్వ్ చేసింది.

Vijay Devarakonda: దుబాయ్‌లో విజయ్ దేవరకొండ తో కలిసి పుట్టినరోజు జరుపుకోనున్నరష్మిక 

విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Ajith Kumar: ఒళ్ళు గగ్గుర్పొడిచేలా అజిత్ కార్ ఆక్సిడెంట్

కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోలలో అజిత్ కుమార్ ఒకరు.ఎంతటి డేంజరస్ స్టంట్ అయినా సరే డూప్ లేకుండా చేసేస్తారు.

Karnataka: మృత్యుంజయుడు.. బోరుబావిలో పడిన చిన్నారి సేఫ్‌ 

ఆడుకుంటూ బోరు బావిలో పడిన 2ఏళ్ళబాలుడు సురక్షితంగా బయటపడ్డాడు.

Sunitha Kejriwal: జైలు నుంచి కేజ్రీవాల్ సందేశం.. భగత్ సింగ్, అంబేద్కర్ మధ్య ఢిల్లీ సీఎం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్నారు.

Mahindra XUV 3XO: మహీంద్రా XUV 300 ఫేస్‌లిఫ్ట్ అధికారికంగా టీజ్ చేయబడింది.. ఏప్రిల్ 29న లాంచ్   

మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో పెద్ద స్ప్లాష్ చేయబోతోంది. కంపెనీ తన రాబోయే SUV కోసం వీడియో టీజర్‌ను విడుదల చేసింది.

Family Star: సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఫ్యామిలీ స్టార్ 

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ,బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా 'ఫ్యామిలీ స్టార్' చిత్రంలో నటించారు.

Japan: జపాన్ తూర్పు తీరానికి సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం

జపాన్‌లోని హోన్షు తూర్పు తీరంలో గురువారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.

Arvind Kejriwal: ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని పిటిషన్.. తిరస్కరించిన కోర్టు 

మద్యం పాలసీ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రిగా తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది.

Gwalior: మురుగు కాలువను శుభ్రం చేసిన బీజేపీ కౌన్సిలర్.. వీడియో వైరల్ 

మురుగు కాలువ సమస్య ఎంతకీ పరిష్కారం కాకపోవడంతో ఓ కౌన్సిలర్ తనే స్వయంగా రంగంలోకి దిగాడు.

US election: ఆరు రాష్ట్రాలలో ట్రంప్ ఆధిక్యం.. ఒపీనియన్‌ పోల్‌లో బైడెన్‌ వెనకంజ! 

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి.ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య గట్టి పోటీ నెలకొంది.

Rahul Gandhi: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, రూ.55,000 నగదు.. రాహుల్ గాంధీకి రూ.20 కోట్ల ఆస్తులు 

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం కేరళలోని వయనాడ్ లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Tillu Square: 'టిల్లు స్క్వేర్' ఆరు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన మూవీ 'టిల్లు స్క్వేర్'.డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.

Karnataka: కర్ణాటక హైకోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. షాకైన సిబ్బంది 

కర్ణాటక హైకోర్టులోని కోర్టు రూమ్ నంబర్ 1లో విచారణ జరుగుతోంది. ప్రధాన న్యాయమూర్తి నిలయ్ విపిన్‌చంద్ర అంజరియా అక్కడ ఉన్నారు.

ఏప్రిల్ 4న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఏప్రిల్ 4వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Boy Falls Into Borewell: కర్ణాటకలో బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు.. కొనసాగుతున్న సహాయక చర్యలు 

కర్ణాటకలోని విజయపుర జిల్లా లచయన్ గ్రామంలో బుధవారం సాయంత్రం 2 ఏళ్ల బాలుడు పొలంలో ఉన్న బోరుబావిలో పడిపోయాడు.

Gourav Vallabh: కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ రాజీనామా 

లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కి గౌరవ్ వల్లభ్ భారీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ పార్టీ అన్ని పదవులకు రాజీనామా చేశారు.