Tips for Summer Illness: వేసవిలో వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే.. ఏమి చేయాలంటే..?
వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో చాలా మంది డీహైడ్రేషన్ బారినపడుతుంటారు.
Kalwakuntla Kavitha: బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్.. ఏప్రిల్ 8వరకు జైలులోనే కవిత
బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను విచారించిన ఢిల్లీకోర్టు తన ఉత్తర్వులను ఏప్రిల్ 8కి రిజర్వ్ చేసింది.
Vijay Devarakonda: దుబాయ్‌లో విజయ్ దేవరకొండ తో కలిసి పుట్టినరోజు జరుపుకోనున్నరష్మిక
విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Ajith Kumar: ఒళ్ళు గగ్గుర్పొడిచేలా అజిత్ కార్ ఆక్సిడెంట్
కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోలలో అజిత్ కుమార్ ఒకరు.ఎంతటి డేంజరస్ స్టంట్ అయినా సరే డూప్ లేకుండా చేసేస్తారు.
Karnataka: మృత్యుంజయుడు.. బోరుబావిలో పడిన చిన్నారి సేఫ్
ఆడుకుంటూ బోరు బావిలో పడిన 2ఏళ్ళబాలుడు సురక్షితంగా బయటపడ్డాడు.
Sunitha Kejriwal: జైలు నుంచి కేజ్రీవాల్ సందేశం.. భగత్ సింగ్, అంబేద్కర్ మధ్య ఢిల్లీ సీఎం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్నారు.
Mahindra XUV 3XO: మహీంద్రా XUV 300 ఫేస్‌లిఫ్ట్ అధికారికంగా టీజ్ చేయబడింది.. ఏప్రిల్ 29న లాంచ్
మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో పెద్ద స్ప్లాష్ చేయబోతోంది. కంపెనీ తన రాబోయే SUV కోసం వీడియో టీజర్‌ను విడుదల చేసింది.
Family Star: సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఫ్యామిలీ స్టార్
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ,బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా 'ఫ్యామిలీ స్టార్' చిత్రంలో నటించారు.
Japan: జపాన్ తూర్పు తీరానికి సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం
జపాన్‌లోని హోన్షు తూర్పు తీరంలో గురువారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.
Arvind Kejriwal: ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని పిటిషన్.. తిరస్కరించిన కోర్టు
మద్యం పాలసీ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రిగా తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది.
Gwalior: మురుగు కాలువను శుభ్రం చేసిన బీజేపీ కౌన్సిలర్.. వీడియో వైరల్
మురుగు కాలువ సమస్య ఎంతకీ పరిష్కారం కాకపోవడంతో ఓ కౌన్సిలర్ తనే స్వయంగా రంగంలోకి దిగాడు.
US election: ఆరు రాష్ట్రాలలో ట్రంప్ ఆధిక్యం.. ఒపీనియన్ పోల్‌లో బైడెన్ వెనకంజ!
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి.ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య గట్టి పోటీ నెలకొంది.
Rahul Gandhi: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, రూ.55,000 నగదు.. రాహుల్ గాంధీకి రూ.20 కోట్ల ఆస్తులు
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం కేరళలోని వయనాడ్ లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
Tillu Square: 'టిల్లు స్క్వేర్' ఆరు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన మూవీ 'టిల్లు స్క్వేర్'.డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.
Karnataka: కర్ణాటక హైకోర్టులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. షాకైన సిబ్బంది
కర్ణాటక హైకోర్టులోని కోర్టు రూమ్ నంబర్ 1లో విచారణ జరుగుతోంది. ప్రధాన న్యాయమూర్తి నిలయ్ విపిన్‌చంద్ర అంజరియా అక్కడ ఉన్నారు.
ఏప్రిల్ 4న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఏప్రిల్ 4వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Boy Falls Into Borewell: కర్ణాటకలో బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
కర్ణాటకలోని విజయపుర జిల్లా లచయన్ గ్రామంలో బుధవారం సాయంత్రం 2 ఏళ్ల బాలుడు పొలంలో ఉన్న బోరుబావిలో పడిపోయాడు.
Gourav Vallabh: కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ రాజీనామా
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కి గౌరవ్ వల్లభ్ భారీ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ పార్టీ అన్ని పదవులకు రాజీనామా చేశారు.
BSP:బీఎస్పీ మూడో జాబితా విడుదల..12 మంది అభ్యర్థుల పేర్ల ప్రకటన
2024 లోక్‌సభ ఎన్నికల కోసం బహుజన్ సమాజ్ పార్టీ తన అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది.
ECI: అసత్య సమాచార వ్యాప్తికి కొత్త వెబ్ సైట్ తో చెక్
లోక్‌సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ 'మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్' పేరుతో ఓ వెబ్ సైట్ ను రూపొందించింది.
Virendra Sehwag: ఐపీఎల్ లో బెంగళూరు పేలవ ప్రదర్శన...సెహ్వాగ్ రియాక్షన్
ఐపీఎల్ మ్యాచ్లలో బెంగళూరు జట్టు పేలవ ప్రదర్శన పట్ల మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు అస్వస్థత.. తెనాలి సభ వాయిదా
జనసేన పార్టీ అధ్యక్షుడు,నటుడు పవన్ కళ్యాణ్ అస్వస్థతకు లోనయ్యారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో గత కొద్దిరోజులుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
Anchor Anasuya: హాట్ లుక్స్ లో రంగమ్మత్త హీట్ పెంచేస్తోందిగా...
యాంకర్ నుంచి నటిగా టర్నై అడపాదడపా మంచి పాత్రల్లో రాణిస్తోన్నఅనసూయ భరద్వాజ్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు కుర్రకారును హీటేక్కించేస్తున్నాయి.
Tenali: 11ఏళ్ల బాలికపై ఓ వృద్ధుడు దారుణం..
తెనాలి పరిధిలో 11ఏళ్ళ బాలికపై అదే ప్రాంతానికి చెందిన మీరావలి(72) అనే వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Killi Kruparani: వైసీపీకి భారీ షాక్...మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి రాజీనామా
లోక్‌సభ ఎన్నికలకు ముందు వైసీపీ కి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి భారీ షాక్ ఇచ్చారు.
Arvind Kejriwal: వచ్చే ఎన్నికల్లో ఓటు వినియోగించుకోక ముందే పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారు: కేజ్రీవాల్
వచ్చే ఎన్నికల్లో ఓటు వినియోగించుకోకముందే తమపార్టీని నాశనం చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ చూస్తోందని ఢిల్లీ హైకోర్టుకు చెప్పారు.
Vitamin D Consumption: విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవడానికి సరైన మార్గం ఏమిటి? వయసును బట్టి ఎంత తినాలో తెలుసుకోండి
ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధులను నివారించడానికి విటమిన్లు చాలా ముఖ్యమైనవి. వీటి వల్ల మన శరీరం సక్రమంగా పనిచేయగలుగుతుంది.
Geetanjali Malli Vachindhi:'గీతాంజలి మళ్లీ వస్తోంది...తెర వాహయామి''
తెలుగు అమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో పదేళ్ల క్రితం వచ్చిన హర్రర్ కామెడీ చిత్రం గీతాంజలి.
Boxer Vijender Singh: లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కి ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన బాక్సర్ విజేందర్ సింగ్
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు బాక్సర్ విజేందర్ సింగ్ బుధవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు.
Right to disconnect: పనివేళల తర్వాత ఉద్యోగులకు రిలాక్స్...కాలిఫోర్నియా అసెంబ్లీలో బిల్
వృత్తిగతానికి, వ్యక్తిగతానికి మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసుకునేందుకు ఇప్పుడు అమెరికా అడుగులు వేస్తోంది.
Kerala Couple: అరుణాచల్ ప్రదేశ్ లో కేరళ దంపతుల మృతి.. షాక్ లో కుటుంబసభ్యులు
అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ హోటల్ లో కేరళలోని కొట్టాయంకు చెందిన దంపతులు,వారి స్నేహితుడు అనుమానస్పద రీతిలో మృతి చెందడం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.
Lok Sabha Elections 2024: ప్రియాంకతో కలిసి వయనాడ్ లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ
కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.
Indian Air Force: పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ప్రారంభమైన IAF 'గగన్ శక్తి'
ఈ రోజుల్లో భారత వైమానిక దళం కొత్త మిషన్‌లో బిజీగా ఉంది.వైమానిక దళం తన వైమానిక సైనిక వ్యాయామానికి గగన్ శక్తి-2024 అని పేరు పెట్టింది.
Shashi Tharoor: ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు?: కళ్లు చెదిరే సమాధానం చెప్పిన శశిథరూర్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ విస్త్రృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
Production No2: జాక్ పాట్ కొట్టిన 'దృశ్యం' చినపాప ఎస్తేర్ అనిల్
దృశ్యం సినిమాలో విక్టరీ వెంకటేష్ రెండో కూతురిగా నటించిన ఎస్తేర్ అనిల్ జాక్ పాట్ కొట్టింది.
Virat kohli: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
Sushil Modi: ఆరు నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతున్న .. బీజేపీ నేత సంచలన ప్రకటన
బీజేపీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ క్యాన్సర్ బారిన పడ్డారు.
Maruti Suzuki discounts in April 2024:మారుతీ సుజుకి బాలెనో నుండి జిమ్నీ వరకు,ఈ 7కార్లపై రూ.1.50 లక్షల వరకు తగ్గింపు
మారుతీ సుజుకీ నెక్సా కార్లపై గొప్ప ఆఫర్లను అందిస్తోంది.మీరు ఏప్రిల్‌లో నెక్సా లైనప్ కారును కొనుగోలు చేస్తే,మీరు రూ. 1.50 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు.
Bittu Bajrangi: వ్యక్తిని కొడుతున్న బిట్టు బజరంగీ...చోద్యం చూస్తున్న పోలీసులు
గతేడాది హర్యానాలో నుహ్లో చెలరేగిన హింస కేసులో అరెస్టై బెయిల్ పై బయట తిరుగుతున్న బిట్టు బజరంగీ మరోసారి వార్తల్లో నిలిచాడు.
Tillu Square: 'టిల్లు స్క్వేర్' ఐదో రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన మూవీ 'టిల్లు స్క్వేర్'.డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.
Manmohasingh: మన్మోహన్ సింగ్ కు ముగిసిన రాజ్యసభ పదవీకాలం...హీరోగా మిగిలిపోయారన్న మల్లికార్జునఖర్గే
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు.
Fire Accident: మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం.. 7 గురి మృతి..?!
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఓ టైలరింగ్ షాపులో మంటలు చెలరేగడంతో ఏడుగురు మరణించారు.
Sarkaar Season 4: 'సర్కార్ 'సీజన్ 4కి కొత్త హోస్ట్.. ఎవరంటే..?
సెన్సేషనల్ రియాలిటీ గేమ్ షో 'సర్కార్' 4వ సీజన్‌కు సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తారని తెలుగు ఓటిటి ప్లాట్‌ఫాం ఆహా ప్రకటించింది.
Arvind Kejriwal: 4.5 కిలోలు తగ్గిన అరవింద్ కేజ్రీవాల్.. టెన్షన్ లో డాక్టర్లు
తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేగంగా బరువు తగ్గుతున్నారు.
Andhra Pradesh: నేటి నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Finland School Firing: ఫిన్‌లాండ్ పాఠశాలలో కాల్పులు.. ఒక విద్యార్థి మృతి, ఇద్దరికీ గాయాలు
దక్షిణ ఫిన్‌లాండ్‌లోని ఓ సెకండరీ స్కూల్‌లో మంగళవారం 12 ఏళ్ల విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఘటనతో పాఠశాలలో కలకలం రేగింది.
ఏప్రిల్ 3న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఏప్రిల్ 3వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Mahua moitra: మహువా మోయిత్రాకి షాక్.. ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు
తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మోయిత్రా 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కృష్ణానగర్ స్థానం నుండి ప్రచారంలో బిజీగా ఉన్నారు.
Earthquake in Taiwan: తైవాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం.. భారీ విధ్వంసం.. సునామీ హెచ్చరిక జారీ
తైవాన్ రాజధాని తైపీలో బుధవారం ఉదయం శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది.