28 Mar 2024
LCA Tejas MK-1A: భారతదేశంలో తయారైన తేజస్ అధునాతన వెర్షన్.. ఎంత ప్రమాదకరమైనదో తెలుసా..?
భారతదేశంలో తయారైన తేజస్ LCA మార్క్ 1A అధునాతన వెర్షన్ యుద్ధ విమానం గురువారం బెంగళూరులో మొదటిసారిగా ప్రయాణించింది.
Govinda: రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ
ప్రముఖ బాలీవుడ్ స్టార్ గోవింద మరోసారి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆయన గురువారం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సమక్షంలో శివసేన షిండే వర్గంలో చేరారు.
Arvind kejriwal: అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ కస్టడీని పొడిగించిన కోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది.
Indian Economy: భారత ఆర్థిక వ్యవస్థ 2047 వరకు 8% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి చెందుతుంది: సీనియర్ IMF అధికారి
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) సీనియర్ అధికారి ష్ణమూర్తి వెంకట సుబ్రమణియన్ భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Daniel Kahneman: నోబెల్ అవార్డు గ్రహీత డానియెల్ కన్నుమూత
ప్రముఖ కాగ్నిటివ్ సైకాలజిస్ట్, నోబెల్ అవార్డు గ్రహీత డానియెల్ కహ్నేమాన్ (90) కన్నుమూశారు.
Best Electric Scooters: మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఇది మీకోసమే..
కాలుష్యాన్నిఎదుర్కోవడానికి,ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం మంచిది.మీరు ఈ-స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే,ఇక్కడ మేము మీకు 5 రకాల స్కూటర్ల గురించి తెలియజేస్తాము.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధర రూ.80 వేల నుంచి రూ.1.68 లక్షల మధ్య ఉంటుంది.
Arvind Kejriwal : తన అరెస్టు వెనుక 'రాజకీయ కుట్ర' ఉందన్న అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో అక్రమాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడం వెనుక 'రాజకీయ కుట్ర' ఉందని గురువారం ఆరోపించారు.
Arvind Kejriwal : కేజ్రీవాల్ సీఎంగా ఉండకూడదనే రాజ్యాంగపరమైన బాధ్యత ఏదీ లేదు: ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టు నుంచి ఊరట లభించింది.
Family Star: 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ,బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా 'ఫ్యామిలీ స్టార్' చిత్రంలో నటించారు.
Supreme Court : న్యాయవ్యవస్థ పరువు తీసేలా రాజకీయ ఎజెండా... సీజేఐకి 600 మంది న్యాయవాదుల సంచలన లేఖ..!
న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేసే రాజకీయ ఎజెండా అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌కు లేఖ రాస్తూ న్యాయవాదుల బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Naveen Polishetty: రోడ్డు ప్రమాదంలో హీరో నవీన్ పొలిశెట్టికి గాయాలు?
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అమెరికాలో బైక్ ప్రమాదానికి గురయ్యారు.
Supriya Shrinate: కంగనా రనౌత్ పై వివాస్పద వ్యాఖ్యలు.. ఎంపీ టికెట్ కోల్పోయిన సుప్రియ శ్రీనేత్
కంగనా రనౌత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుప్రియా శ్రీనత్ కు కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది.
Fire Accident: హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. రవి ఫుడ్స్ కంపెనీలో ఘటన
హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని రవి ఫుడ్ బిస్కెట్ కంపెనీలో ఈ తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి, యంత్రాలు దగ్ధమయ్యాయి.
Rajasthan: రాజస్థాన్‌లోని కోటాలో టీనేజ్ విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 8వ ఆత్మహత్య
రాజస్థాన్‌లోని కోటాలో నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్(నీట్)కోసం సిద్ధమవుతున్న 19 ఏళ్ల విద్యార్థిని బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Election Notification: నేడు రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్
లోక్‌సభ రెండో విడత ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది.ఈ విడతలో కేంద్రపాలిత ప్రాంతాలు, 12రాష్ట్రాలలోని 88 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
RC16 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు.. మ్యూజిక్ తో బ్లాస్ట్.. అంటూ..
రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను మెగా ఫ్యాన్స్ చాలా గ్రాండ్ గా చేశారు. ఈ సందర్బంగా ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.
మార్చి 28న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 28వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
IPL2024:SRHలో అత్యధిక పరుగులు చేసిన హెన్రిచ్ క్లాసెన్ కి కాకుండా..అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు..ఎందుకో తెలుసా ?
ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విజయాన్ని నమోదు చేసింది.
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం.. 4.2 తీవ్రతతో కంపించిన భూమి..
ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి బలమైన భూకంపం సంభవించింది. జాతీయ భూకంప కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం, ఇటీవలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది.
MP Ganeshamurthi: తమిళనాడు ఎంపీ గణేశమూర్తి గుండెపోటుతో మృతి
తమిళనాడు ఈరోడ్‌లోని సిట్టింగ్ లోక్‌సభ ఎంపీ, MDMKకి చెందిన గణేశమూర్తి గుండెపోటుతో గురువారం ఉదయం మరణించినట్లు ANI నివేదించింది.
27 Mar 2024
Pinaray Vijayan: కేరళ ముఖ్యమంత్రి కుమార్తె వీణపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసింది.
Tata Nexon.ev Vs Mahindra XUV400 Pro: ఎవరి పరిధి ఎక్కువ, ఎవరి ఫీచర్లు బలంగా ఉన్నాయి?
టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV400 ప్రో మధ్య భారత మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉంది.
Arvind Kejriwal arrest: కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా వ్యాఖ్యలు.. దౌత్యవేత్తకు భారత్ సమన్లు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై అమెరికా సీనియర్ దౌత్యవేత్తకు భారత్ బుధవారం సమన్లు చేసింది.
Matsya Avatar: చైత్రమాసంలో మత్స్యావతార పూజ చేస్తే.. ఏమవుతుందో తెలుసా?
హిందూ మతంలో విష్ణువును ప్రధాన దేవతగా భావిస్తారు. ప్రపంచాన్ని రక్షించడానికి విష్ణువు పదే పదే భూమిపై అవతరించాడు.
Siddharth Marriage: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్, అదితి
హీరో సిద్దార్థ్ మరోసారి పెళ్లి పీటలెక్కాడు. హీరోయిన్ అదితి రావు హైదరిని పెళ్లి చేసుకున్నాడు.
Shubman Gill Fine: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ కు భారీ షాక్.. ₹12 లక్షల జరిమానా !
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపిఎల్ 2024 మ్యాచ్‌లో నెమ్మదిగా ఆడినందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్‌కు 12 లక్షల రూపాయల జరిమానా విధించింది .
Sunita Kejriwal: డబ్బు ఎక్కడ ఉందో కేజ్రీవాల్ రేపు కోర్టులో వెల్లడిస్తారు.. కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు.
Chhattisgarh: బీజాపూర్లో ఎన్‌కౌంటర్ .. ఆరుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా క్యాడర్‌లతో సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారు.
RC16: రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా RC16 ఫస్ట్‌లుక్ విడుదల
రామ్ చరణ్,డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం లో రానున్న సినిమా Rc16.
World's Most Expensive Cow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు.. వేలంలో 40కోట్లకు అమ్ముడుపోయింది
ఆవు వేలం చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది.
Shiv Sena UBT Candidates List: లోక్‌సభ ఎన్నికల కోసం శివసేన-యూబీటీ తొలి జాబితా విడుదల
లోక్‌సభ ఎన్నికల ప్రకటన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు తమ తమ సన్నాహాలను చేస్తున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి.
Arvind Kejriwal : కేజ్రీవాల్ పిటిషన్‌ను నేడు హైకోర్టులో విచారణ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు(బుధవారం) హైకోర్టులో విచారణ జరగనుంది.
మార్చి 27న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 27వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Game Changer: గేమ్ ఛేంజర్ నుండి 'జరగండి జరగండి' పాట విడుదల
ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా(మార్చి 27) గేమ్ ఛేంజర్‌లోని మొదటి పాటను మేకర్స్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.
Baltimore bridge collapse: బాల్టిమోర్ వంతెన ప్రమాదంలో ఆగిన గాలింపు చర్యలు .. ఆరుగురి మృతి
బాల్టిమోర్ నగరంలోని 2.57కి.మీ పొడవున్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోవడంతో గల్లంతైన ఆరుగురు నిర్మాణ కార్మికులు చనిపోయి ఉంటారని భావిస్తున్నట్లు యుఎస్ అధికారులు తెలిపారు.