LOADING...

01 Apr 2024


Imran Khan: పాక్ మాజీ ప్రధానికి ఊరట.. 14 ఏళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేసిన కోర్టు

ప్రభుత్వ ఖజానా(తోషాఖానా)అవినీతి కేసులో అరెస్టై ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీల 14ఏళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది.

Chidambaram:కచ్చతీవు వివాదం.. విదేశాంగ మంత్రిపై చిదంబరం తీవ్ర విమర్శలు  

కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్, డీఎంకేలను విమర్శించడంపై మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం మండిపడ్డారు.

Charlie Dean: రికార్డు సృష్టించిన ఇంగ్లండ్ స్పిన్న‌ర్  

ఇంగ్లండ్ యువస్పిన్నర్ చార్జీ డీన్ వన్డే ఇంటర్నేషనల్స్ క్రికెట్ లో చరిత్ర సృష్టించింది.

Volunteers Resign: రాజకీయపార్టీలు చేస్తున్నవిమర్శలతో మనస్తాపం.. మచిలీపట్నంలో వాలంటీర్ల రాజీనామాలు

ఎన్నికల విధుల్లో వాలంటీర్ల జోక్యాన్ని నివారించాలంటూ కొన్ని రాజకీయపార్టీలు చేస్తున్నవిమర్శలతో మనస్తాపం చెందిన మచిలీపట్నంలోని కొందరు వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు.

McKinsey and Company: ఉద్యోగస్తులకు కంపెనీ బంపర్ ఆఫర్.. సంస్థను వీడితే 9నెలల జీతం

అంతర్జాతీయంగా పేరొందిన బ్రిటన్ కు చెందిన గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ మెక్ కిన్సే తమ ఉద్యోగులకు వదిలించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

దిల్లీ మద్యం కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సోమవారం రౌస్ ఎవెన్యూ కోర్టు విచారించింది.

Gyanvapi: జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు 

జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో ముస్లిం ప్రార్థనలపై ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు ఏప్రిల్ 31 వరకు కొనసాగుతాయని సుప్రీం కోర్టు పేర్కొంది.

England: పావురాలకు ఆహారం ఇచ్చినందుకు.. మహిళకు రూ.2.5 లక్షల జరిమానా 

అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదంటారు. అలాంటిది ఆహారం కావాలని నోరు తెరచి అడగలేని పక్షులకు ఆహారం అందిస్తోంది ఓ పక్షి ప్రేమికురాలు.

Kumari Aunty: సోషల్ మీడియాకు ధన్యవాదాలు : కుమారి ఆంటీ 

ఇటీవ‌ల కాలంలో.. "మీది వెయ్యి అయ్యింది.. రెండు లివ‌ర్లు ఎక్స్ ట్రా" అనే ఒక్క డైలాగ్ తో ఫేమ‌స్ అయ్యారు కుమారీ ఆంటీ.

Srilanka: టెస్టులో శ్రీలంక అరుదైన ఘనత..48 ఏళ్ళ టీమిండియా రికార్డు బద్దలు 

టెస్ట్ క్రికెట్ లో టీమిండియా పేరిట ఉన్న ఓ రికార్డును శ్రీలంక జట్టు బద్దలు కొట్టింది.

IPL 2024: రిషబ్ పంత్ కు భారీ జరిమానా.. ఫైన్‌ బారిన పడ్డ రెండో కెప్టెన్‌ గా రిషబ్ 

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు భారీ షాక్ తగిలింది. ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షల జరిమానా పడింది.

Anubhav Mohanty: ఒడిశా అధికార పార్టీ కి షాక్.. బీజేపీ గూటికి సిట్టింగ్ ఎంపీ

ఒడిశాలోని అధికార బీజేడీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ, సినీ నటుడు అనుభవ్ మొహంతి బీజేపీలో చేరారు.

Ather Rizta EV: ఏథర్ తీసుకువస్తోంది 160km పరిధి గల ఈ -స్కూటర్‌.. రూ.999కే బుకింగ్ 

ఏథర్ ఎనర్జీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఏప్రిల్ 6న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. దీని పేరు Ather Rizta EV.

Bangalore: పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడంతో మహిళ దారుణ హత్య

తనను పెళ్లి చేసుకోమని పలుమార్లు అడిగినా కాదంటుందన్న కోపంతో ప్రియురాలిపై కత్తితో పలుమార్లు దాడి చేయగా అక్కడికక్కడే సదరు యువతి మృతి చెందింది.

Palla Rajeshwar Reddy: కడియం శ్రీహరిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ 

మాజీ మంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్యెల్యే కడియం శ్రీహరి పై బిఆర్ఎస్ ఎమ్యెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Arunachal Pradesh- China: అరుణాచల్ ప్రదేశ్‌ ప్రాంతాలకు చైనా 30 కొత్త పేర్లు.. 

అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని సరిహద్దుల ప్రాంతాలు తమవిగా పేర్కొంటూ చైనా మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

Janga Krishnamurthy: వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్యెల్సీ జాంగా 

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీ కి బిగ్ షాక్ తగిలింది.

Bhojshala Row: ధర్ భోజశాలలో తవ్వకాలపై సుప్రీంకోర్టు నిషేధం.. ASI సర్వే కొనసాగుతుంది

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లోని భోజ్‌షాలా కాంప్లెక్స్‌లోని 'శాస్త్రీయ సర్వే'పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.

Tillu Square: కలెక్షన్స్ లో దూసుకుపోతున్న'టిల్లు స్క్వేర్'..కలెక్షన్స్ ఎంతంటే..!

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన మూవీ 'టిల్లు స్క్వేర్'.డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.

Congress: కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా 

సుప్రీంకోర్టు నుంచి కాంగ్రెస్‌కు ఊరట లభించింది. ప్రస్తుతం రూ.3500 కోట్ల డిమాండ్ నోటీసుపై జూలై 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆదాయపన్ను శాఖ సుప్రీంకోర్టులో తెలిపింది.

RBI turns 90: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 90 ఏళ్లు..ఆర్‌బిఐ విశ్వసనీయతను కాపాడుకుంది,ప్రపంచ విజయాలను సాధించింది: మోదీ 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 90 ఏళ్లు నిండాయి.ఈసందర్భంగా సోమవారం ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ .. తీహార్ జైలుకు సీఎం 

మద్యం పాలసీ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో పట్టుబడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సోమవారం రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

Air Force One: అమెరికా అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్ వన్ లో వరుస దొంగతనాలు..దొంగలెవరంటే? 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఉపయోగించే 'ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ' విమానంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి.

Summer Hairfall: వేసవిలో ఈ 4 తప్పుల వల్ల జుట్టు రాలడం మొదలవుతుంది! 

నలుపు, మందపాటి జుట్టు మన వ్యక్తిత్వాన్ని పెంచడమే కాకుండా మన విశ్వాసాన్ని కూడా పెంచుతుంది.

Israel: నెతన్యాహు ప్రభుత్వంపై బందీల కుటుంబాల నిరసన! 

ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది జెరూసలెంలోని పార్లమెంట్‌ ముందు ఆదివారం గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

West Bengal:పశ్చిమ బెంగాల్‌లో తుఫాను విధ్వంసం.. 5 గురు మృతి, 100 మందికిపైగా  గాయాలు

పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం వచ్చిన భయంకరమైన తుఫాను ఆ ప్రాంతంలో పెను విధ్వంసం సృష్టించింది.

Premalu OTT: ఓటిటిలోకి ప్రేమలు సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే?

మలయాళ సూపర్ హిట్ మూవీ 'ప్రేమలు' సినిమా తెలుగులో కూడా భారీ సక్సెస్ ను అందుకుంది.ఈ సినిమాని తెలుగులో ఎస్ ఎస్ కార్తికేయ రిలీజ్ చేయడం విశేషం.

Gas Cylinder Price: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఈ నగరాల్లో మాత్రమే..! 

దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింది. ఈసారి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలో ఈ తగ్గింపు జరిగింది.

ఏప్రిల్ 1న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఏప్రిల్ 1వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

PM Modi on Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్లలో లోపాలు సరిదిద్దవచ్చు.. ఏదీ లోపరహితం కాదన్న ప్రధాని 

ఎన్నికల బాండ్ల వ్యవహారంలో తమ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైందన్న అభిప్రాయాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ తోసిపుచ్చారు.

Guwahati : భారీ వర్షం కారణంగా గౌహతి విమానాశ్రయంలో కూలిన సీలింగ్ భాగం.. విమానాలు దారి మళ్లింపు 

అస్సాంలోని గౌహతిలోని లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల ఉన్న సీలింగ్‌లో ఒక భాగం ఆదివారం భారీ వర్షాల కారణంగా కూలిపోయింది.

31 Mar 2024


Jai Hanuman:జై హనుమాన్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ 

హను-మాన్ సినిమాతో భారీ విజయం సాధించిన ప్రశాంత్ వర్మ.. దాని సిక్వెల్ 'జై హనుమాన్ కి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు.

Atchannaidu Mother: తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేకి మాతృవియోగం 

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్యెల్యే కింజరాపు అచ్చన్నాయుడు మాతృమూర్తి ఆదివారం కన్నుమూశారు.

Windfall Tax: విండ్ ఫాల్ టాక్స్ అంటే ఏమిటి? దీని వల్ల ఇన్ఫోసిస్ రూ.6,329 కోట్ల వాపసు పొందుతుంది. 

దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఆదాయపు పన్ను శాఖ నుంచి మొత్తం రూ.6,329 కోట్ల పన్ను వాపసు పొందనుంది.

Navi Mumbai: బాలుడిపై అసహజ శృంగారానికి వ్యక్తి యత్నం.. విఫలం కావడంతో హత్య 

నవీ ముంబైలోని చెరువులో 12 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యం కావడంతో తాపీ మేస్త్రీలుగా పనిచేస్తున్న ఇద్దరు సోదరులను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

Pakistan: పాకిస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్.. ఎవరంటే? 

టి20 ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

Congress: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య 

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,ఆయన కుమార్తె డాక్టర్‌ కావ్య ఆదివారం ఇక్కడ ముఖ్యమంత్రి,టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి,ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

EV Subsidy: ఈ రోజు వరకు మాత్రమే చివరి అవకాశం.. ఏప్రిల్ 1 నుండి పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు,కార్లు 

గత కొన్నేళ్లుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ నిరంతరం పెరుగుతోంది. పెట్రోలు, డీజిల్‌కు దూరంగా ఉండేందుకు ప్రజలు వారివైపు మొగ్గు చూపుతున్నారు.

LK advani: ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రధానం .. ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి, ప్రధాని 

సీనియర్ బిజెపి నాయకుడు లాల్ కృష్ణ అద్వానీకి ఈ రోజు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు.

Tillu Square: టిల్లు స్క్వేర్ .. రెండో రోజు ఊచకోత.. కలెక్షన్స్ ఎంతంటే..! 

సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన మూవీ 'టిల్లు స్క్వేర్'.డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.

Ecuador : ఈక్వెడార్ లో టూరిస్టులను చంపిన గ్యాంగ్ స్టర్లు 

ఈక్వెడార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఈక్వెడార్ లో గ్యాంగ్ స్టర్లు ఐదుగురు పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు.

Surya Grahan 2024: నవరాత్రికి ముందు సూర్యగ్రహణం .. ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా..? 

ఈ సంవత్సరం హోలీ రోజున చంద్రగ్రహణం ఏర్పడింది. అయితే, అది భారతదేశంలో కనిపించలేదు, అందుకే భారతదేశంలో గ్రహణ నియమాలు పాటించలేదు.

PM Modi: కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చి కాంగ్రెస్ దేశ సమగ్రతను బలహీనపరిచింది: ప్రధాని మోదీ 

కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించాలనే నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆ పార్టీ దేశ సమగ్రతను, ప్రయోజనాలను 'బలహీనపరుస్తోందని' ఆరోపించారు.

Birthday Cake: పుట్టినరోజు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి 

పంజాబ్‌లోని పాటియాలాలో ఓ పదేళ్ల బాలిక పుట్టినరోజు కేక్ తిని ప్రాణాలు కోల్పోయింది. అమ్మాయి పుట్టినరోజు సందర్బంగా కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న బేకరీ నుంచి కేక్ తీసుకొచ్చారు.

Loktantra Bachao: నేడు విపక్ష ఇండియా కూటమి నేతృత్వంలో 'లోక్‌తంత్ర బచావో ర్యాలీ' 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ,నేషనల్ కాన్ఫరెన్స్(NC)అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాతో సహా ఆప్ ఇండియా బ్లాక్‌కు చెందిన అగ్రనేతలు ఆదివారం ఢిల్లీలో 'లోక్తంత్ర బచావో' ర్యాలీని నిర్వహించనున్నారు.

మార్చి 31న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

మార్చి 30వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.