Jai Hanuman:జై హనుమాన్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ
హను-మాన్ సినిమాతో భారీ విజయం సాధించిన ప్రశాంత్ వర్మ.. దాని సిక్వెల్ 'జై హనుమాన్ కి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు.
Atchannaidu Mother: తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేకి మాతృవియోగం
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్యెల్యే కింజరాపు అచ్చన్నాయుడు మాతృమూర్తి ఆదివారం కన్నుమూశారు.
Windfall Tax: విండ్ ఫాల్ టాక్స్ అంటే ఏమిటి? దీని వల్ల ఇన్ఫోసిస్ రూ.6,329 కోట్ల వాపసు పొందుతుంది.
దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఆదాయపు పన్ను శాఖ నుంచి మొత్తం రూ.6,329 కోట్ల పన్ను వాపసు పొందనుంది.
Navi Mumbai: బాలుడిపై అసహజ శృంగారానికి వ్యక్తి యత్నం.. విఫలం కావడంతో హత్య
నవీ ముంబైలోని చెరువులో 12 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యం కావడంతో తాపీ మేస్త్రీలుగా పనిచేస్తున్న ఇద్దరు సోదరులను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
Pakistan: పాకిస్థాన్ జట్టుకు కొత్త కెప్టెన్.. ఎవరంటే?
టి20 ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
Congress: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,ఆయన కుమార్తె డాక్టర్ కావ్య ఆదివారం ఇక్కడ ముఖ్యమంత్రి,టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
EV Subsidy: ఈ రోజు వరకు మాత్రమే చివరి అవకాశం.. ఏప్రిల్ 1 నుండి పెరగనున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు,కార్లు
గత కొన్నేళ్లుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ నిరంతరం పెరుగుతోంది. పెట్రోలు, డీజిల్‌కు దూరంగా ఉండేందుకు ప్రజలు వారివైపు మొగ్గు చూపుతున్నారు.
LK advani: ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రధానం .. ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి, ప్రధాని
సీనియర్ బిజెపి నాయకుడు లాల్ కృష్ణ అద్వానీకి ఈ రోజు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు.
Tillu Square: టిల్లు స్క్వేర్ .. రెండో రోజు ఊచకోత.. కలెక్షన్స్ ఎంతంటే..!
సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన మూవీ 'టిల్లు స్క్వేర్'.డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.
Ecuador : ఈక్వెడార్ లో టూరిస్టులను చంపిన గ్యాంగ్ స్టర్లు
ఈక్వెడార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఈక్వెడార్ లో గ్యాంగ్ స్టర్లు ఐదుగురు పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు.
Surya Grahan 2024: నవరాత్రికి ముందు సూర్యగ్రహణం .. ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా..?
ఈ సంవత్సరం హోలీ రోజున చంద్రగ్రహణం ఏర్పడింది. అయితే, అది భారతదేశంలో కనిపించలేదు, అందుకే భారతదేశంలో గ్రహణ నియమాలు పాటించలేదు.
PM Modi: కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చి కాంగ్రెస్ దేశ సమగ్రతను బలహీనపరిచింది: ప్రధాని మోదీ
కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించాలనే నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆ పార్టీ దేశ సమగ్రతను, ప్రయోజనాలను 'బలహీనపరుస్తోందని' ఆరోపించారు.
Birthday Cake: పుట్టినరోజు కేక్ తిని 10 ఏళ్ల బాలిక మృతి
పంజాబ్‌లోని పాటియాలాలో ఓ పదేళ్ల బాలిక పుట్టినరోజు కేక్ తిని ప్రాణాలు కోల్పోయింది. అమ్మాయి పుట్టినరోజు సందర్బంగా కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న బేకరీ నుంచి కేక్ తీసుకొచ్చారు.
Loktantra Bachao: నేడు విపక్ష ఇండియా కూటమి నేతృత్వంలో 'లోక్‌తంత్ర బచావో ర్యాలీ'
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ,నేషనల్ కాన్ఫరెన్స్(NC)అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాతో సహా ఆప్ ఇండియా బ్లాక్‌కు చెందిన అగ్రనేతలు ఆదివారం ఢిల్లీలో 'లోక్తంత్ర బచావో' ర్యాలీని నిర్వహించనున్నారు.
మార్చి 31న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 30వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Virat Kohli: ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ కొత్త ప్రపంచ రికార్డు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున శుక్రవారం KKRపై జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ నిప్పులు చెరిగారు.
AIFF: మద్యం మత్తులో మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులపై దాడి.. సమాఖ్య సభ్యుడిపై ఆరోపణలు
అల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్(AIFF)ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు దీపక్ శర్మపై హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఇద్దరు మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులు తీవ్ర ఆరోపణలు చేశారు.
Pana Devi : 3 బంగారు పతకాలు గెలిచిన 92 ఏళ్ల మహిళ .. ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో సత్తా చాటడానికి స్వీడన్‌కు..
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి. ఈ అద్భుతమైన వ్యాఖ్యం అబ్దుల్ కలాం చెప్పారు.
Robinhood: 'రాబిన్ హుడ్' మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న'రాబిన్ హుడ్' మూవీ నుంచి అప్డేట్ వచ్చింది.
Zee layoffs: జీ టెక్నాలజీ ,ఇన్నోవేషన్ సెంటర్‌లో 50 శాతం మంది సిబ్బందిని తొలగింపు
జీ ఎంటర్ టైన్ మెంట్ సంచలన నిర్ణయం తీసుకున్నది. బెంగళూరులోని టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ (TIC)లో 50 శాతం ఉద్యోగులను తొలగించనుంది.
Thammudu: నితిన్ పుట్టినరోజు స్పెషల్.. 'తమ్ముడు' పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా తాజా చిత్రం 'తమ్ముడు' ఫసర్ లుక్ పోస్టర్ ని మూవీ మేకర్స్ విడుదల చేశారు.
Telangana: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరో సంచలనం చోటు చేసుకుంది. జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు.
Bharat Ratna: భారతరత్న అవార్డులు ప్రధానం చేసిన రాష్ట్రపతి
ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో భారత రత్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
Telangana: ఆదిలాబాద్ లో బిఆర్ఎస్ కు షాక్ .. హస్తం గూటికి మాజీ ఎమ్మెల్సీ
ఆదిలాబాద్ లో బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఎఐసీసీ ఇంచార్జ్ దీప్ దాస్ మున్షీ సమక్షంలో మాజీ ఎమ్యెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Liquor Policy Case: ఆప్ నేత కైలాష్ గెహ్లాట్‌కు ఈడీ సమన్లు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత కైలాష్ గెహ్లాట్‌కు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
Ather Rizta: పెద్ద సీటుతో కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ. 999కి బుక్ చేసుకోండి
భారతదేశపు ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఏథర్ ఎనర్జీ వచ్చే నెలలో గొప్ప సర్ప్రైజ్ ఇవ్వబోతోంది.
Indian Navy: 23 మంది పాకిస్థాన్ సిబ్బందిని రక్షించిన భారత నౌకాదళం
భారత నౌకాదళం మరోసారి సముద్రపు దొంగలపై విజయం సాధించి వారి బారి నుంచి ఇరాన్ నౌకను రక్షించింది.
Uttar pradesh: విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్,దుమ్రి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు.
మార్చి 30న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 30వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Kollywood: తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత
కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ(48) శుక్రవారం (మార్చి 29) రాత్రి గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు.