24 Mar 2024
Shiva Shakti: చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ ఇక అధికారికంగా 'శివ శక్తి'
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చంద్రయాన్ -3 మిషన్ విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగిన ప్రదేశాన్నీ "శివ శక్తి" అని పిలవనున్నారు.
Ram Charan: పుట్టినరోజున అభిమానులకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్న రామ్ చరణ్!
సౌత్ సూపర్ స్టార్ రామ్ చరణ్ తన నటనతో ఇండస్ట్రీలో విభిన్నమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.
Mobile Explosion: మీరట్‌లో పెను విషాదం.. మొబైల్ పేలి నలుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో నలుగురు చిన్నారులు తీవ్రగాయాల పాలయ్యారు.
Himanta Sarma: బహుభార్యత్వం, బాల్య వివాహాలు లేవు: బంగ్లాదేశ్ ముస్లింలకు హిమంత శర్మ 'షరతులు'
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశ్ ముస్లింలను 'మియా' అని పిలిచే స్థానికులుగా గుర్తించడానికి షరతులు విధించారు.
Love Me : ఆశిష్ రెడ్డి,వైష్ణవి చైతన్య లవ్ మీ విడుదల తేదీ ఖరారు
దిల్ రాజు మేనల్లుడు,ఆశిష్ రెడ్డి,"బేబి" సెన్సేషన్ వైష్ణవి చైతన్య కలయికలో చేస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ హారర్ థ్రిల్లర్ చిత్రం "లవ్ మి".
INDIA bloc: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా.. ఢిల్లీలో భారత కూటమి మెగా ర్యాలీ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా మార్చి 31న దిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో మెగా ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇండియా బ్లాక్ ఆదివారం ప్రకటించింది.
BSP Candidate List: 16 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితా విడుదల చేసిన మాయావతి
లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లోని 16 స్థానాలకు గాను బహుజన్ సమాజ్ పార్టీ తొలి అధికారిక జాబితాను విడుదల చేసింది.
AP Elections 2024: వైసీపీకి షాక్.. బీజేపీలో చేరిన గూడూరు
ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది.
OG: OG నుండి ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ లుక్ విడుదల
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో ఓజి ఒకటి.ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగులో అరంగేట్రం చేయబోతున్నాడు.
Assam: ఐఎస్ఐఎస్‌లో సంస్థలో చేరతానని ఈమెయిల్.. ఐఐటీ గౌహతి విద్యార్థి అరెస్ట్
నిషేదిత ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్(ISIS)లో చేరేందుకు వెళుతున్నాడనే ఆరోపణలపై శనివారం సాయంత్రం ఐఐటీ గౌహతి విద్యార్థిని అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Delhi : ఢిల్లీలో బాలికపై కత్తితో దాడి.. సీసీటీవీ ఫుటేజీ వైరల్
దిల్లీలో దారుణం జరిగింది. ముఖర్జీ నగర్‌లో అమన్ అనే యువకుడు మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే బాలికపై కత్తితో దాడి చేశాడు.
Pennsylvania: అమెరికాలోని పెన్సిల్వేనియాలో కారు ప్రమాదం.. భారతీయ యువతి మృతి
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో అర్షియా జోషి(24) అనే భారతీయ వృత్తినిపుణులు మృతి చెందారు.
Arvind Kejriwal: జైలు నుంచే కేజ్రీవాల్ పాలన .. తొలి ఆదేశం జారీ
లిక్కర్ స్కాం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
మార్చి 24న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 24వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Congress: కాంగ్రెస్ 4వ జాబితా విడుదల.. అమేథీ-రాయ్‌బరేలీ స్థానాలపై ఉత్కంఠ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని 9 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ శనివారం లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల నాల్గవ జాబితాను విడుదల చేసింది.
23 Mar 2024
PBKS vs DC: పంజాబ్ కింగ్స్‌కు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఢిల్లీ క్యాపిటల్స్
ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది.
Amul Milk: చరిత్ర సృష్టించిన అమూల్ .. ఇప్పుడు అమెరికాలో కూడా అమూల్ బ్రాండ్ పాలు
అమూల్ దూద్ పీతా హై ఇండియా... కాదు కాదు, ఇప్పుడు భారతదేశ ప్రజలే కాదు, అమెరికా ప్రజలు కూడా ఈ పాట పాడతారు, ఎందుకంటే ఇప్పుడు అమెరికా కూడా అమూల్ బ్రాండ్ పాలను ఆనందంగా తాగుతుంది.
T Padma Rao Goud: సికింద్రాబాద్ BRS ఎంపీ అభ్యర్థిగా పద్మారావుగౌడ్
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా తీగుళ్ల పద్మారావు గౌడ్ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
Shaharyar Khan: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ కన్నుమూత
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ (89) శనివారం, మరణించినట్లు పీసీబీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
Holi 2024: భారతదేశంలో హోలీ పండుగ జరుపుకోని ప్రదేశాలు ఇవే..!
హోలీ పండుగకు కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ రంగుల పండుగ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Bengaluru Cafe Blast Case: బెంగళూరు కేఫ్ పేలుడు ప్రధాన నిందితుడు గుర్తింపు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది.
Devara: దేవర నుంచి ఎన్టీఆర్ కొత్త లుక్ త్వరలో విడుదల
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ గ్లామరస్ నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న చిత్రం దేవర.
Punjab: సంగ్రూర్‌లో కల్తీ మద్యం సేవించి 21 మంది మృతి
పంజాబ్ లో విషాదం చోటు చేసుకుంది. సంగ్రూర్ జిల్లాలో మద్యం సేవించడం వల్ల 21 మంది మృతి చెందారు.
Sunitha Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ రాసిన లేఖను చదివి వినిపించిన భార్య సునీత
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు.
Maruti Suzuki Recall: మారుతి బెస్ట్ సెల్లింగ్ కార్లలో లోపం.. 16వేల మారుతీ సుజుకీ కార్లు రీకాల్
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి సుజుకీ వ్యాగన్ఆర్,బాలెనోలలో ప్రధాన లోపాలు కనుగొన్నారు.
Mahua Moitra: మహువా మోయిత్రా నివాసంలో సీబీఐ దాడులు
పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్న టీఎంసీ నేత, మాజీ ఎంపీ మహువా మోయిత్రా కష్టాలు ఆగడం లేదు.
Moscow Attack : 25 సంవత్సరాలలో మాస్కోలో 6 భారీ దాడులు.. ప్రమాదల ఊబిలో రష్యా రాజధాని ?
రష్యా రాజధాని మాస్కోలోని రాక్ కాన్సర్ట్ మాల్‌లో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది. కొందరు ముష్కరులు ఈ మాల్‌లో కాల్పులు జరిపారు.
మార్చి 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Moscow : మాస్కో లో ఉగ్రదాడి..60 మంది మృతి,145కిపైగా గాయాలు..బాధ్యత వహించిన ఇస్లామిక్ స్టేట్
రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది.ఓ షాప్పింగ్ మాల్ పై ఉగ్రవాదులు దాడి చేశారు.