22 Mar 2024
Tillu Square Censor: టిల్లు స్క్వేర్ కి U/A సర్టిఫికెట్
'టిల్లు స్క్వేర్' మూవీకి సెన్సార్ U/A సర్టిఫికెట్ ని జారీ చేసింది. టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన ఈ మూవీ పై మంచి బజ్ నెలకొంది.
Odisha: ఒడిశాలో బీజేపీ ఒంటరిగా పోటీ: మన్మోహన్ సమాల్
ఒడిశాలో వచ్చే లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ శుక్రవారం వెల్లడించారు.
Donald Trump: ట్రంప్ ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం .. రెండు ఆస్తులను సీజ్ చేసే అవకాశం
అమెరికా మాజీ ప్రసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఆస్తులను జప్తు చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది.
Creta N Line vs Seltos X Line: డిజైన్, ఇంజన్, ధర పరంగా ఏ కారు మంచిది?
క్రెటా స్పోర్టీ వెర్షన్ హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్, సెల్టోస్ స్పోర్టీ వెర్షన్ కియా సెల్టోస్ ఎక్స్ లైన్. రెండు కార్లు శక్తివంతమైన ఇంజన్లు, కూల్ స్టైలింగ్, గొప్ప ఫీచర్లతో వస్తాయి.
Holi Celebrations: పిల్లలతో సురక్షితంగా హోలీ ఆడటం ఎలాగో తెలుసా.. కొన్ని చిట్కాలు మీ కోసం
హోలీ పండుగ దగ్గరలోనే ఉంది. ఈ రంగుల పండుగ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రంగుల పండుగ హోలీ మనం దేశమంతటా జరుపుకుంటారు.
Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ
ఖైరతాబాద్ ఎమ్యెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Apple: ఆపిల్‌పై అమెరికా ప్రభుత్వం దావా.. ఒక్క రోజులో రూ.9.41 లక్షల కోట్లు నష్టం
ప్రముఖ టెక్ కంపెనీ ఆపిల్ పై అమెరికా ప్రభుత్వం దావా వేసింది.ఐఫోన్ డివైజ్‌ల ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కంపెనీ గుత్తాధిపత్యం చేస్తోందని ఆరోపించింది.
Ruthraj gaikwad: కెప్టెన్సీపై రుతురాజ్ గైక్వాడ్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ స్థానంలో రుతురాజ్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.
Bhutan PM: 'బడే భాయ్': భూటాన్‌లో ప్రధాని మోదీకి షెరింగ్ టోబ్‌గే ఘన స్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భూటాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పారో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది.
Devara: 'దేవర' మూవీ షూట్ లో ఎన్టీఆర్ లుక్ వైరల్
జూనియర్ ఎన్టీఆర్,జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.
Arvind Kejriwal: సుప్రీంకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్న అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఉపసంహరించుకున్నారు.
Bhojshala Row: భోజ్‌శాల ఆలయం-కమల్ మౌలా మసీదుపై ఏఎస్ఐ సర్వే
మధ్యప్రదేశ్‌లోని గిరిజనులు అధికంగా ఉండే ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్‌షాలా-కమల్ మౌలా మసీదు సముదాయంపై శుక్రవారం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) తన సర్వేను ప్రారంభించింది.
Supreme Court : కేజ్రీవాల్ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టును వ్యతిరేకిస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
TDP Third List: టీడీపీ మూడో జాబితా విడుదల..11 అసెంబ్లీలకు,13 ఎంపీ అభ్యర్థులను ప్రకటన
ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల మూడో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. 11ఎమ్యెల్యే , 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
K.Kavitha: ఎమ్మెల్సీ కవిత పిటిషన్.. ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గత వారం అరెస్టయిన బీఆర్‌ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
Brave Women: తల్లీకుమార్తెల ధైర్యానికి దుండగుల పరార్.. బేగంపేటలో ఘటన
హైదరాబాద్ బేగంపేట ప్రాంతంలోని రసూల్‌పుర జైన్ కాలనీలో నవరతన్ జైన్ తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.
Bihar: నిర్మాణంలో ఉన్న వంతెన కూలి.. ఒకరు మృతి
బిహార్‌లోని సుపాల్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు కార్మికులు చిక్కుకుపోయారు.
Bhagwant Mann "మీరు కేజ్రీవాల్ ను మాత్రమే అరెస్టు చెయ్యగలరు ..అయన ఆలోచనను కాదు": కేజ్రీవాల్ అరెస్ట్ పై పంజాబ్ సీఎం
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం అరెస్టు చేశారు.
Operation valentine: సైలెంట్‌గా ఓటిటిలోకి వచ్చేసిన 'ఆపరేషన్ వాలెంటైన్'
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం "ఆపరేషన్ వాలెంటైన్".
Pushpak: భారతదేశపు మొట్టమొదటి పునర్వినియోగ లాంచ్ వెహికల్.. 'పుష్పక్'ని విజయవంతంగా ల్యాండ్ చేసిన ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం కర్ణాటకలోని చిత్రదుర్గ సమీపంలోని రక్షణశాఖకు చెందిన చల్లకెరెలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR) నుండి 'పుష్పక్' పునర్వినియోగ లాంచ్ వెహికల్ (RLV) ల్యాండింగ్ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది.
Devara: దేవర సెట్స్ నుండి వీడియో లీక్.. మాస్ లుక్ లో జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్,జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.
మార్చి 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 22వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Drugs: ఆపరేషన్ గరుడ.. వైజాగ్‌లో 25,000 కేజీల డ్రగ్స్ స్వాధీనం
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వైజాగ్ పోర్ట్‌లో 25,000 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది.
21 Mar 2024
Arvind kejriwal: అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించిన అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు చేసింది.
Excise policy case: కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్న ఈడీ బృందం.. సెర్చ్ వారెంట్ తో ఇంటికి వచ్చిన ఈడీ
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఈడీ బృందం చేరుకుంది. ఈ బృందం ఇక్కడ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
BJP third list:లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మార్చి 21న రాబోయే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల మూడవ జాబితాను విడుదల చేసింది.
Railway Ticket QR Code: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూఆర్ కోడ్ తో టికెట్ జారీ!
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ బుకింగ్ కౌంటర్లలో QR (క్విక్ రెస్పాన్స్) కోడ్‌ల ద్వారా టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి అదనపు సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్టేకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తక్షణ ఉపశమనం లభించలేదు.
CSK: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ఒక రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది.
Vishwambhara: విశ్వంభర మ్యూజికల్ సెషన్ నుండి ఫోటో వైరల్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'విశ్వంభర'.
SS Rajamouli: జపాన్ లో రాజమౌళి ఫ్యామిలీకి తప్పిన ప్రమాదం
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది.
IPL 2024: మ్యాచ్‌కు ముందు CSKకి బిగ్ షాక్.. టోర్నీ తొలి మ్యాచ్ నుండి తప్పుకున్న పతిరణ
రేపు జరిగే ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో CSK జట్టుకు షాక్ తగిలేలా కనిపిస్తోంది.చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ మతీషా పతిరణ గాయం కారణంగా తొలి మ్యాచ్‌లో ఆడటం లేదని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
Vittal Reddy: బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ముథోల్ ఎమ్మెల్యే
ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి సీతక్క ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
EC: కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
లోక్‌సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.
RBI: ఆ రోజు కూడా బ్యాంకులు పని చేస్తాయి.. మార్చి 31పై ఆర్ బిఐ కీలక ఆదేశాలు
ఈ ఏడాది మార్చి 31 ఆదివారం కూడా బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్ బి ఐ)ప్రకటన విడుదల చేసింది.
MaxWell: 2013లో సచిన్‌ను.. ఇప్పుడు కోహ్లీని ఇమిటేట్ చేసిన మ్యాక్స్‌వెల్
ఐపీఎల్ 17వ సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. రేపు RCB,CSK మధ్య తోలి మ్యాచ్ జరగనుంది.
APPSC: గ్రూప్-1పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు
2018 గ్రూప్-1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.
City Centre Mall: రాయ్‌పూర్‌లో విషాద ఘటన..తండ్రి చేతుల్లోంచి జారిపడి పసికందు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని ఓ మాల్‌లోని మూడో అంతస్థు నుండి తండ్రి చేతుల్లోంచి జారిపడి ఏడాది వయసున్నచిన్నారి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
Hyundai Creta vs Hyundai Creta N Line: ధర నుండి మైలేజ్ వరకు, రెండింటి మధ్య తేడా ఏమిటి?
హ్యుందాయ్ కొన్ని రోజుల క్రితం కస్టమర్ల కోసం స్పోర్టీ లుక్ క్రెటా ఎన్ లైన్‌ను విడుదల చేసింది.
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనాకు ఝలక్ ఇచ్చిన అమెరికా
అరుణాచల్ ప్రదేశ్ ను భారత్ లో అంతర్భాగంగా ప్రకటించి అమెరికా చైనాకు షాక్ ఇచ్చింది.
Patanjali Ayurveda: సుప్రీంకోర్టుకి క్షమాపణలు చెప్పిన పతంజలి ఆయుర్వేద
పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ గురువారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌లో తప్పుదోవ పట్టించే ప్రకటనల పట్ల విచారం వ్యక్తం చేశారు.
Narendra Modi: లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని మోడీకి రష్యా, ఉక్రెయిన్ దేశాధ్యక్షులు ఆహ్వానం
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో మాట్లాడారు, రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం మధ్య శాంతి కోసం భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
Delhi Court: ఈడీ ఎదుట ఎందుకు హాజరుకావడం లేదు?..కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు భయపడుతున్నారు.
Building Collapsed: ఢిల్లీలో రెండంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి
దిల్లీలోని కబీర్ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనంలోని ఒక భాగం గురువారం తెల్లవారుజామున 2:16 గంటల ప్రాంతంలో కుప్పకూలింది.
Jessica Pettway: క్యాన్సర్‌తో బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ జెస్సికా పెట్‌వే కన్నుమూత
దాదాపు 300k సబ్‌స్క్రైబర్‌లు,16 మిలియన్ల వీక్షణలతో యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసిద్ధి చెందిన ప్రముఖ బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ జెస్సికా పెట్‌వే(Jessica Pettway), గర్భాశయ క్యాన్సర్ కారణంగా 36 సంవత్సరాల వయస్సులో మరణించింది.
మార్చి 21న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 21వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.