PM Modi: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే: ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు ఒక వరలో ఉండే రెండు కత్తుల లాంటివన్నారు.
Arunachal, Sikkim: కౌంటింగ్ తేదీల్లో మార్పు.. అరుణాచల్, సిక్కింలో జూన్ 2న ఓట్లు లెక్కింపు
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు తేదీలను భారత ఎన్నికల సంఘం మర్చింది.
Electoral bond: ఈసీఐ వెబ్‌సైట్‌లో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అప్లోడ్ చేసిన ఎన్నికల సంఘం
ప్రజలు కొనుగోలు చేసిన, రాజకీయ పార్టీలు రీడీమ్ చేసుకున్న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను భారత ఎన్నికల సంఘం ఆదివారం బహిరంగపర్చింది.
ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయానికి విధివిధానాల రూపకల్పనపై కేంద్రం కీలక ప్రకటన
ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయాలపై విధాన రూపకల్పనకు కొంత సమయం ఇవ్వాలని దిల్లీ హైకోర్టును కేంద్రం కోరింది.
Karthikeya 3: 'కార్తికేయ 3'పై ఆసక్తికర అప్టేట్ ఇచ్చిన నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ 3' మూవీపై ఆసక్తికర అప్టేట్ ఇచ్చాడు.
Afghanistan: రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా, 21 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్‌లోని హెల్మండ్ ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనీసం 21మంది మృతి చెందగా, 38మంది గాయపడ్డారు.
Congress: కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్.. బీఆర్ఎస్‌కు భారీ షాక్
బీఆర్‌ఎస్‌ను వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది.
Gujarat Hostel: నమాజ్ చేస్తున్న విదేశీ విద్యార్థులపై దాడి.. గుజరాత్ యూనివర్సిటీలో ఘటన
అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్శిటీలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులపై దాడి చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
58ఏళ్ల వయసులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి
దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్‌కౌర్ 58ఏళ్ల వయసులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
Aroori Ramesh: బీజేపీలో చేరిన అరూరి రమేష్
బీఆర్ఎస్ కీలక నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో ఆదివారం చేరారు.
ముగిసిన రాహుల్ గాంధీ యాత్ర.. నేడు ముంబైలో 'ఇండియా' కూటమి మెగా ర్యాలీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ముగిసింది.
Donald trump: నన్ను ఎన్నుకోకపోతే అమెరికాలో రక్తపాతమే: డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా అది వార్తే అవుతుంది.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు 9వ సారి సమన్లు జారీ చేసిన ఈడీ
దిల్లీ మద్యం పాలసీలో అవినీతిపై విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరవింద్ కేజ్రీవాల్‌కు తొమ్మిదో సమన్లు పంపింది.
KYC: మీ లోక్‌సభ అభ్యర్థి నేర చరిత్రను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి
KYC: మీ లోక్‌సభ అభ్యర్థి నేర చరిత్రను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి మీ నియోజకవర్గ లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అలాగే వారి ఆస్తులు, అప్పుల గురించి మీకు సమాచారం కావాలా?
మార్చి 17న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 17వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
PM Modi: ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చేసింది: ఎన్నికల షెడ్యూల్‌పై మోదీ
లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Telangana vote: తెలంగాణలో నాలుగో విడతలో ఎన్నికలు.. మే 13 పోలింగ్
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13, 2024న జరుగుతాయని, ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తామని ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.
Model Code Of Conduct: అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. ఇది ఎవరికి వస్తుంది!
Model Code Of Conduct: 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం ప్రకటించారు.
Kavitha: ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో కవిత
లిక్కర్ పాలసీ కుంభకోణంలో కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 23 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి దిల్లీ కోర్టు శనివారం అప్పగించింది.
General Election-2024: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏడు విడతల్లో పోలింగ్
2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు, జమ్మకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను కూడా భారత ఎన్నికల సంఘం శనివారం ప్రకటించనుంది.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు
భారత ఎన్నికల సంఘం శనివారం లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది.
RS Praveen Kumar: బీఎస్పీకి ప్రవీణ్ కుమార్ రాజీనామా
బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీకి రాజీనామా చేశారు.
PM Modi: తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా కాంగ్రెస్, బీఆర్ఎస్: ప్రధాని మోదీ
గత పదేళ్లలో తెలంగాణ అభివృద్దికి ఎన్డీఏ సర్కారు కృషి చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
YCP: ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. తుది జాబితా ఇదే
అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ 175మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 25మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది.
Canada కెనడాలో భారత సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి
కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు.
కవితను కోర్టులో హాజరుపర్చిన ఈడీ ఆధికారులు
దిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శనివారం ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.
Arvind Kejriwal: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు
లోక్‌సభ ఎన్నికలకు వేళ.. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కేజ్రీవాల్‌కు రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Venkatesh: ఘనంగా వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?
ప్రముఖు సినీ హీరో, విక్టరీ వెంకటేష్ రెండో కూతురు హవ్యవాహిని వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో ఈ పెళ్లికి వేడుకైంది.
మార్చి 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 16వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Lok Sabha Elections Date: నేడే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
భారత ఎన్నికల సంఘం శనివారం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‍ను ప్రకటించనుంది. దీంతో దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి రానుంది.