11 Mar 2024
CAA: సీఏఏ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. అమల్లోకి వచ్చిన పౌర చట్టం
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం( CAA) నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. దీంతో ఈ రోజు సాయంత్రం నుంచే పౌర చట్టం అమల్లోకి వచ్చింది.
DRDO 'మిషన్ దివ్యాస్త్ర' విజయవంతం.. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు
రక్షణ, భద్రత రంగంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) భారీ విజయాన్ని సాధించింది.
Om Bheem Bush: శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ ఫస్ట్ సింగల్ విడుదల
శ్రీ విష్ణు,హుషారు దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి కాంబోలో వస్తున్నలేటెస్ట్ సినిమా" ఓం భీమ్ బుష్". కొద్దిసేపటి క్రింద ఈ సినిమాకి సంభందించిన ఫస్ట్ సింగల్ విడుదలైంది.
దేశంలో CAA అమలుకు నేడే నోటిఫికేషన్!
మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని( CAA)ను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
PM Modi: అభివృద్ధిని చూసి 'ఇండియా' కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదు: ప్రధాని మోదీ
హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన కార్యక్రమంలో రూ.లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
Sandeshkhali case: సందేశ్‌ఖలీ కేసులో సీబీఐ దర్యాప్తు నిలిపివేతకు నిరాకరించిన సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Bus Catches Fire: హై టెన్షన్ వైరు పడి బస్సు దగ్ధం, పలువురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.
Rahul Kaswan: లోక్‌సభ ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ ఎంపీ
రాజస్థాన్‌లో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన చురు లోక్‌సభ ఎంపీ రాహుల్ కశ్వాన్ బీజేపీని వీడారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Surya Kiran: దర్శకుడు సూర్య కిరణ్ హఠాన్మరణం !
సత్యం, ధన 51 చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూర్య కిరణ్ ఈరోజు తెల్లవారుజామున చెన్నైలో కన్నుమూశారు. అయన వయస్సు 51.
Karnataka: గోబీ మంచూరియా, పీచు మిఠాయిపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం
పీచు మిఠాయి, కృత్రిమ రంగులతో చేసిన గోబీ మంచూరియాలో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో వాటి తయారీ, విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
Bishnupur seat: ఒకే లోక్‌సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ
టీఎంసీ లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రంలోని 42 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే ఇందులో బిష్ణుపూర్ సీటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Telangana: తెలంగాణలో శివలింగాన్ని పోలిన పర్షియన్ శాసనం లభ్యం
తెలంగాణలోని నాగర్‌కర్నూల్ నుండి శ్రీశైలంకి వెళ్లే దారిలో అమ్రాబాద్ మండలంలో కొల్లంపెంట దగ్గర అడవిలో ఒక అరుదైన శివలింగం కనిపించింది.
Ramadan 2024: రేపు రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం.. సహర్,ఇఫ్తార్ అంటే ఏమిటో తెలుసుకోండి
రంజాన్ ఇస్లాం మతంలో అత్యంత ముఖ్యమైన నెల. రంజాన్ మాసం రేపు మార్చి 12 నుండి ప్రారంభమవుతుంది.
Airtel: రెండు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్
ప్రముఖ అతిపెద్ద టెలికాం సంస్థ 'ఎయిర్ టెల్' తన వినియోగదారులకు షాకిచ్చింది. రెండు రీఛార్జ్ ప్లాన్‌లను పెంచేసింది.
Gaami Collections : గామి మూడో రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా..?
హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో , విద్యాధర్ కాగిత దర్సకత్వం వహించిన అడ్వెంచర్ డ్రామా గామి థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది.
Family Star: ఫ్యామిలీ స్టార్ రెండవ సింగిల్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ, బాలీవుడ్ స్టార్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ స్టార్.
CM Revanth Reddy: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.
Electoral Bonds: ఎస్‌బీఐ ఎలక్టోరల్ బాండ్ల పిటిషన్ రద్దు.. రేపటిలోగా వివరాలు సమర్పించాలన్న సుప్రీంకోర్టు
ఎలక్టోరల్ బాండ్ డోనర్ వివరాలను రేపు, మార్చి 12వ తేదీలోగా భారత ఎన్నికల కమిషన్ (EC)కి సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.
Hyundai Creta N Line: ఈ రోజే హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ లాంచ్.. ధర, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
హ్యుందాయ్ తన మూడవ N లైన్ మోడల్ అయిన క్రెటా N లైన్‌ను ఈరోజు (మార్చి 11, 2024) దిల్లీలో జరిగే కార్యక్రమంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
CM YOGI: 'డీప్‌ఫేక్' బారిన పడ్డ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. వీడియో వైరల్
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ టెక్నాలజీ బారిన పడ్డారు.
Haryana: ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన కారు .. 6 మంది మృతి, 6 మందికి గాయాలు
హర్యానాలోని రేవారీలో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
Nara Lokesh : జగన్ సిద్ధం సభలో లో 'గ్రాఫిక్స్ జనం': నారా లోకేష్
ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి.
Cheetah Gamini: కునో నేషనల్ పార్క్‌లో 5 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత గామిని
చిరుత ప్రాజెక్ట్ కింద ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఆడ చిరుతపులి గామిని కునో నేషనల్ పార్క్‌లో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది.
Lemon: ఒక్క నిమ్మకాయ రూ.35,000.. ఎందుకో తెలుసా?
తమిళనాడులోని ఈరోడ్‌లోని ఓ గ్రామంలోని ఆలయంలో నిర్వహించిన వేలంలో నిమ్మకాయ రూ.35 వేలకు అమ్ముడుపోయింది. ఈ విషయాన్ని ఆలయ కార్యనిర్వాహక అధికారులు వెల్లడించారు.
మోదీ జోక్యంతో ఉక్రెయిన్‌పై అణు దాడిని విరమించుకున్న పుతిన్; అమెరికా నివేదిక వెల్లడి
రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది.
Uttarpradesh : యూపీలో భూ వివాదం.. ఓబీసీ నేత గొంతు కోసి హత్య
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్‌బిఎస్‌పి)కి చెందిన స్థానిక నాయకురాలు నందిని రాజ్‌భర్‌ను ఓ దుండగుడు హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.
మార్చి 11న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 11వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Dwarka Expressway: నేడు ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం గురుగ్రామ్‌లో దేశవ్యాప్తంగా రూ.1 లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
John Cena : ఆస్కార్ స్టేజ్ పైన జాన్ సెనా న్యూడ్ షో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ప్రపంచమంతా ఆస్కార్ అవార్డ్స్ ఉత్సవాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తోంది. అయితే, ఆస్కార్ వేదికపై జరిగిన ఘటన అభిమానులను షాక్ కు గురి చేసింది.
Oscar Awards 2024: ఆస్కార్ లో దుమ్ము రేపిన 'ఓపెన్‌హైమర్'.. విజేతల పూర్తి జాబితా ఇదే
సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఆస్కార్ అవార్డ్స్ వేడుక అట్టహాసంగా కొనసాగుతోంది.
Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ
భారత ఎన్నికల సంఘం (EC)కి ఎలక్టోరల్ బాండ్ డోనర్ వివరాలను వెల్లడించడానికి గడువు పొడిగింపుకు సంబంధించి,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు మార్చి 11, సోమవారం విచారించనుంది.
10 Mar 2024
Yadadri: సోమవారం నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. సీఎం రేవంత్‌కు ఆహ్వానం
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా, భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ( మార్చి 11) నుంచి 11రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.
Delhi: బోరు బావిలో పడి 30ఏళ్ల యువకుడు మృతి
కేషోపూర్‌లోని దిల్లీ జల్ బోర్డు(డీజేబీ) వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో 40 అడుగుల బోరుబావిలో పడిన వ్యక్తి మృతి చెందాడు.
ICC Rankings: మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో టీమిండియా
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ను 4-1 తేడాతో ఓడించిన టీమిండియా మరోసారి ఐసీసీ నంబర్-1 ర్యాంక్ సాధించింది.
Samudrayaan: 2025 చివరి నాటికి సముద్రయాన్ చేపడుతాం: మంత్రి కిరణ్ రిజిజు
చంద్రుడిపై మిషన్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన భారత్ ఇప్పుడు లోతైన సముద్రంపై అధ్యయనం చేయాలని యోచిస్తోంది.
TMC candidates: పశ్చిమ బెంగాల్‌లో 42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ
లోక్‌సభ ఎన్నికల కోసం పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది.
Trisha- Chiranjeevi: త్రిషకి స్పెషల్ గిఫ్ట్ పంపిన మెగాస్టార్ చిరంజీవి
వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నటి త్రిష హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'విశ్వంభర'.
'పుష్ప 2' షూటింగ్ కోసం వైజాగ్‌కు అల్లు అర్జున్.. అభిమానుల ఘనస్వాగతం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప-1' ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌కు చెందిన శ్వేత మాధగాని అనే వివాహిత ఆస్ట్రేలియాలో హత్యకు గురైంది.
Miss World 2024: 'మిస్ వరల్డ్ 2024' కిరీటాన్ని గెలుచుకున్న క్రిస్టినా పిస్కోవా ఎవరు?
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం జరిగిన 'మిస్ వరల్డ్ 2024' పోటీలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిజ్కోవా విజేతగా నిలిచింది.
Sophia Leone: 26ఏళ్ల వయసులోనే అడల్ట్ స్టార్ సోఫియా లియోన్ అనుమానాస్పద మృతి
అడల్ట్ ఫిల్మ్ స్టార్ సోఫియా లియోన్(26) కన్నుమూశారు. మార్చి 1న యూఎస్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో సోఫియా అపస్మారక స్థితిలో కనిపించినట్లు ఆమె సవతి తండ్రి తెలిపారు.
Arvind Kejriwal: మోదీ పేరు ఎత్తితే మీ భర్తలకు భోజనం పెట్టకండి: మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును జపిస్తే భర్తలకు భోజనం పెట్టవద్దని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు విజ్ఞప్తి చేసారు.
Hibiscus Tea: షుగర్ రాకుండా ఉండాలంటే ఈ టీ తాగండి
Benifits of Hibiscus Tea: మందార పువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో తయారైన రెడ్ కలర్ టీని ప్రతిరోజూ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
సముద్ర తాబేలు మాంసం తిని 9మంది మృతి.. 78 మంది ఆసుపత్రి పాలు
Sea turtle meat: ఆఫ్రికన్ దేశం టాంజానియా సమీపంలోని జాంజిబార్ (Zanzibar) దీవుల్లోని పెంబా ద్వీపం(Pemba Island)లో సముద్ర తాబేలు మాంసం తినడం తిని 9మంది చనిపోయారు.
Delhi Borewell Accident: ఆడుకుంటూ వెళ్లి.. బోరు బావిలో పడిన చిన్నారి
Delhi Borewell Accident: పశ్చిమ దిల్లీలోని కేశవ్‌పూర్ ప్రాంతంలో ఓ చిన్నారి బోరుబావిలో పడిపోయింది.
Surat: పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న చిన్నారి మీదుగా వెళ్లిన కారు.. వీడియో వైరల్
గుజరాత్ సూరత్ నగరంలో ఘోరం జరిగింది. పార్కింగ్ స్థలంలో ఆడుకుంటున్న చిన్నారి మీదుగా కారు వెళ్లింది. దీంతో రెండున్నరేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది.
మార్చి 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 10వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.