04 Mar 2024
#ModiKaParivar : 'లాలూ' ఎఫెక్ట్.. సోషల్ మీడియాలో బీజేపీ 'మోదీ కా పరివార్' ప్రచారం
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కుటుంబం లేదని ఆదివారం అన్న మాటలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
BRS: నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసిన బీఆర్ఎస్.. లోక్‌సభ పోరులో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.
AAP: ఆప్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. జూన్ 15లోగా పార్టీ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని ఆదేశం
AAP: లోక్‌సభ ఎన్నికల వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టు షాకిచ్చింది. దిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించింది.
Babu Mohan: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ సోమవారం ప్రజాశాంతి పార్టీలో చేరారు.
Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను సుప్రీంకోర్టు మందలించింది.
Isro Somnath: ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్.. ఆదిత్య L-1 ప్రయోగం రోజునే నిర్దారణ
ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్‌కు క్యాన్సర్ నిర్ధారణ అయ్యియింది. ఈ విషయాన్ని సోమవారం ఆయనే స్వయంగా వెల్లడించారు.
IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్.. సోమవారం 2024 సీజన్‌కు కొత్త కెప్టెన్‌ని ప్రకటించింది.
PM Modi: కుటుంబ పార్టీలను నమ్మొద్దు.. బీజేపీతో తెలంగాణ అభివృద్ధి: ప్రధాని మోదీ
ఆదిలాబాద్‌లో నిర్వహించిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని కీలక ప్రసంగం చేశారు.
Tamil nadu: కోయంబత్తూరు, కాంచీపురంలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు
తమిళనాడులోని కోయంబత్తూరు, కాంచీపురం జిల్లాల్లోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Supreme Court: ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాల కేసుల్లో మినహాయింపు ఉండదు: సుప్రీంకోర్టు
ఎంపీలు, ఎమ్మెల్యేల లంచాల కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.
Maharashtra: బిందెలో ఇరుక్కుపోయిన చిరుత తల.. గంటల పాటు అవస్థలు
చిరుతపులి తల బిందెలో ఇరుక్కుపోయిన ఘటన మహారాష్ట్ర ధులే జిల్లాలో చోటుచేసుకుంది.
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తు ఎన్‌ఐఏకు అప్పగింత
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన బాంబు పేలుడు దర్యాప్తు విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Flipkart UPI: సొంతంగా యూపీఐ సేవలను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్
కోట్లాది మంది వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ శుభవార్త అందించింది. ఫ్లిప్‌కార్ట్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) హ్యాండిల్‌ను ప్రారంభించింది.
PM Modi : నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వెలువడనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
మార్చి 4న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 4వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
03 Mar 2024
PM Modi: ప్రధాని మోదీ బిజీబిజీ.. 10రోజుల్లో తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పర్యటన
కేంద్ర ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది.
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసిన Avenair కంపెనీ.. ధర, ఫీచర్లు ఇవే
యూఎస్ -ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ స్టార్టప్ Avenair తన వినూత్న ఆల్-సీజన్ మొబిలిటీ స్కూటర్ టెక్టస్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది.
KCR: 12న కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం
లోక్‌సభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి(BRS) సన్నద్ధమవుతోంది. ఈ నెల 12న కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.
Lok Sabha elections: వివాదాస్పద ఎంపీలకు టికెట్లు నిరాకరించిన బీజేపీ అధిష్టానం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
Ghaziabad: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని 4 రోజులు ఇంట్లో ఉంచి..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. 55 ఏళ్ల భరత్‌సింగ్ తన భార్యను చంపి, ఆపై మృతదేహాన్ని ఇంట్లో 4 రోజుల పాటు ఉంచాడు.
బీపీఓ ఉద్యోగాలపై AI తీవ్రమైన ఎఫెక్ట్: నాస్కామ్ చైర్మన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కారణంగా బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్(BPO) వంటి రంగాల్లోని ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ చైర్మన్ రాజేష్ నంబియార్ తెలిపారు.
Shehbaz Sharif: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ ఎన్నిక.. రెండోసారి వరించిన పదవి
పాకిస్థాన్ 24వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీలో ఆదివారం ఓటింగ్ జరిగింది.
Family Star teaser: 'ఫ్యామిలీ స్టార్' టీజర్ రిలీజ్ డేట్, టైమ్‌ను ప్రకటించిన యూనిట్
Family Star teaser: 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ మరోసారి జతకట్టారు.
Ram Charan : రామ్ చరణ్‌తో 'నాటు నాటు' పాటకు స్టెప్పులేసిన సల్మాన్, షారూఖ్, అమీర్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్‌లు గుజరాత్‌లోని జామ్‍నగర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌లో సెలబ్రెటీలు సందడి చేస్తున్నారు.
Indiramma housing scheme: మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.
PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి చివరి సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం కేంద్రం మంత్రి మండలి సమావేశం జరగనుంది.
Anant ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. దాండియా ఆడిన ధోని- బ్రావో
Anant ambani pre wedding: దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్‌నగర్‌లో అట్టహాసంగా కొనసాగుతున్నాయి.
China- Taiwa: తైవాన్ విదేశాంగ మంత్రి భారత్‌లో ఇంటర్వ్యూ.. ఉలిక్కిపడ్డ చైనా
తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వూను ఇంటర్వ్యూను ఓ భారత మీడియా ఛానెల్ ప్రసారం చేయడంపై చైనా ఉలిక్కిపడింది. ఆ ఇంటర్వ్యూపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Ashwini Vaishnaw: డ్రైవర్ క్రికెట్ మ్యాచ్ చూడడం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రమాదం: రైల్వే మంత్రి
రైల్వే ప్రమాదాలకు గల కారణాలు, భారతీయ రైల్వే చేస్తున్న కొత్త భద్రతా చర్యల గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక కామెంట్స్ చేశారు.
మార్చి 3న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 3వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.