LOADING...

06 Mar 2024


Rythu Nestham: 'రైతు నేస్తం' కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం 'రైతు నేస్తం' డిజిటల్ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు.

Madhya Pradesh: గుణలో కూలిన ట్రైనీ విమానం.. మహిళా పైలెట్‌కు తీవ్ర గాయాలు

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ట్రైనీ విమానం కూలిన ఘటన బుధవారం వెలుగు చూసింది.

Banglore: చెన్నై ఆలయానికి బాంబు బెదిరింపు 

చెన్నైలోని ఓ ఆలయంలో బాంబు పేలుడు జరగనుందని బెదిరిస్తూ బెంగళూరు పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఈ-మెయిల్ వచ్చింది.

Hyderabad man: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్ వ్యక్తి మృతి 

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు అధికారులు బుధవారం తెలిపారు.

Rameshwaram cafe blast: నిందితుడి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డు.. ఎన్ఐఏ ప్రకటన 

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో నిందితుడి గురించి సమాచారం ఇస్తే రూ.10 లక్షల రివార్డును అందజేస్తామని ఎన్‌ఐఏ ప్రకటించింది.

TSPSC గ్రూప్ 1, 2, 3 రాత పరీక్ష తేదీల విడుదల 

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 సర్వీసుల పోస్టుల కోసం రాత పరీక్ష తేదీలు విడుదలయ్యాయి.

దేశంలోనే తొలి AI టీచర్.. విద్యా బోధనలో కేరళ సరికొత్త ఆవిష్కరణ 

ఆధునిక విద్యకు పేరుగాంచిన కేరళ.. దేశంలోనే తొలి ఏఐ(AI) టీచర్‌ను ప్రవేశపెట్టి మరోసారి అద్వితీయమైన ముందడుగు వేసింది. ఏఐ రోబో టీచర్‌కు 'ఐరిస్‌' అని పేరు పెట్టారు.

Allu Arjun: స్నేహారెడ్డికి ఎమోషనల్ గా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.

AP Politics : బీజేపీతో పొత్తు.. మరోసారి ఢిల్లీకి చంద్రబాబు , పవన్..! 

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం ఇక్కడ ఉండవల్లి నివాసంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై అభ్యర్థుల పెండింగ్‌లో ఉన్న జాబితాలు, బీజేపీతో పొత్తుపై చర్చించారు.

IND vs ENG 5th Test: 5వ టెస్ట్‌లో టీమిండియా ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? 

టీమిండియా, ఇంగ్లండ్ మద్య 5వ టెస్టు ధర్మశాల వేదికగా.. మార్చి 7నుంచి ప్రారంభం కానుంది.

Devara: జాన్వీ మరో పోస్టర్ విడుదల చేసిన దేవర టీమ్ 

బాలీవుడ్ సంచలనం జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది.

Benefits Of Eating An Egg: రోజూ ఉడికించిన గుడ్లు తింటున్నారా.. అయితే,మీ శరీరానికి ఏమి జరుగుతుందో తెలుసా.?

కోడి గుడ్లు ప్రోటీన్ల స్టోర్ హౌస్. వాటిలో విటమిన్లు,ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

Chandrayaan-4: రెండు దశల్లో 'చంద్రయాన్-4' ప్రయోగం 

చంద్రయాన్-3 మిషన్ చారిత్రాత్మక విజయం తర్వాత, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు 'చంద్రయాన్-4' కోసం సిద్ధమవుతోంది.

Dal With 24-Carat Gold Dust: 24-క్యారెట్ బంగారంతో దాల్.. వైరల్ అవుతున్న వీడియో 

దుబాయ్‌లోని సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో రణవీర్ కి విపరీతమైన ప్రజాదరణ ఉంది.

Covid vaccination: ఒక వ్యక్తికి 200 కంటే ఎక్కువ సార్లు కరోనా వ్యాక్సిన్.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు 

కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడానికి అనేక మంది భయపడ్డారు. మూడో డోసు వేసుకోని వాళ్లు.. ఇప్పటికీ అనేక మంది ఉన్నారు.

Sharwa36: స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో శర్వానంద్ 36వ సినిమా పోస్టర్ విడుదల

శర్వానంద్ తన పుట్టినరోజు సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ట్రీట్‌లు అందిస్తున్నాడు.

Maharashtra: ఎన్డీయేలో సీట్ల పంపకంపై వీడని చిక్కుముడి.. అమిత్ షా వరుస సమావేశాలు 

మహారాష్ట్రలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో లోక్‌సభ సీట్ల పంపకంపై ఉత్కంఠ నెలకొంది.

PCB: పాకిస్థాన్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను మెరుగుపరిచేందుకు రంగంలోకి ఆర్మీ

పాకిస్థాన్ జట్టు ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను వేగంగా మెరుగుపర్చేందుకు, మైదానంలో సులభంగా భారీ సిక్సర్లు కొట్టేందుకు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఓ విచిత్రమైన ప్రణాళికను రూపొందించారు.

Uttarakhand: కార్బెట్ టైగర్ రిజర్వ్ చెట్ల నరికివేత.. ఉత్తరాఖండ్ అధికారులపై సుప్రీం కోర్టు చురకలు

జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో అక్రమ కట్టడాలు, చెట్ల నరికివేతకు అనుమతించినందుకు ఉత్తరాఖండ్ మాజీ అటవీ శాఖ మంత్రి హరక్ సింగ్ రావత్,మాజీ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కిషన్ చంద్‌లపై సుప్రీంకోర్టు బుధవారం చురకలంటించింది.

Pushpa 2: పుష్ప 2లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ .. ఆ క్యారెక్టర్ కోసమే.. 

పుష్ప 2 సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఆగస్టు 15న అనుకున్న టైమ్‌కి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు.

Russia: పంజాబ్ వాసుల ఘోస; పర్యటనకు వెళ్తే.. బలవంతంగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి పంపిన రష్యా

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకున్న పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన ఏడుగురు యువకులు సహాయం కోసం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Uttarpradesh: లక్నో సమీపంలో సిలిండర్ పేలుడు.. ఐదుగురి మృతి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నో సమీపంలోని కకోరిలో మంగళవారం రాత్రి జరిగిన సిలిండర్ పేలుడులో ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు కుటుంబ సభ్యులు మరణించారు.

underwater metro: భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున మెట్రో మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కోల్‌కతాలో భారతదేశంలో మొట్టమొదటి నీటి అడుగున మెట్రో మార్గాన్ని ప్రారంభించారు.

US President Election: 'సూపర్ ట్యూస్ డే' ఎన్నికల్లో ట్రంప్ హవా.. బైడెన్‌తో పోటీ దాదాపు ఖాయం

అమెరికాలో 'సూపర్ ట్యూస్‌డే' సందర్భంగా 16 రాష్ట్రాల్లో జరిగిన ప్రైమరీ ఎన్నికల ఫలితాల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాత్మక విజయం సాధిస్తున్నట్లు కనిపిస్తోంది.

Manamey: శర్వానంద్,కృతి శెట్టి కొత్త సినిమా 'మనమే' 

టాలీవుడ్ నటుడు శర్వానంద్,దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కాంబోలో ఓ సినిమా చెయ్యబోతున్నాడు.

RC16: బుచ్చిబాబు సనా తదుపరి చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ 

గేమ్ ఛేంచర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ మూవీ చేయనున్నాడు.

BYD Seal: భారతదేశంలో ప్రారంభమైన BYD సీల్ .. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ స్పెక్స్ & ఫీచర్లను చూడండి 

చైనాకు చెందిన కార్ల తయారీ సంస్థ 'BYD' భారత్ లో సీల్ పేరుతో ఎలక్ట్రిక్ సెడాన్ ను లాంచ్ చేసింది. మూడు వేరియంట్లలో దీని తీసుకొచ్చింది.

Koneru Konappa: బీఆర్‌ఎస్‌కు కోనేరు కోనప్ప రాజీనామా 

బీఆర్ఎస్ పార్టీని వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.

Sheikh Shahjahan: షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించేందుకు నిరాకరించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం

పశ్చిమ బెంగాల్‌లో సస్పెన్షన్‌కు గురైన టీఎంసీ నేత షాజహాన్‌ షేక్‌ అరెస్టు వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Delhi: భార్య ఫై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన భర్త 

దిల్లీలోని రోహిణి ప్రాంతంలో భర్త కిరోసిన్ పోసి నిప్పంటించడంతో ఓ మహిళ కాలిన గాయాలతో మృతి చెందినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

Taiwan Minister: భారతీయులపై 'జాత్యహంకార' వ్యాఖ్యలపై తైవాన్ మంత్రి క్షమాపణలు 

సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తైవాన్ నివేదించిన ప్రకారం, భారతీయ వలస కార్మికుల ప్రణాళికాబద్ధమైన రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలకు కార్మిక మంత్రి హ్సు మింగ్-చున్ మంగళవారం క్షమాపణలు చెప్పారు.

మార్చి 6న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

మార్చి 5వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

05 Mar 2024


ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన Facebook-Instagram సర్వర్లు 

మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ (Facebook-Instagram Services) సేవలు మంగళవారం రాత్రి నిలిచిపోయాయి.

నీరు వృథా చేస్తే రూ.5000 ఫైన్.. ఎక్కడో తెలుసా? 

బెంగళూరులోని ఒక హౌసింగ్ సొసైటీ నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంది.

Kenya plane collision: గాల్లో రెండు విమానాలు ఢీ.. ఇద్దరు మృతి 

కెన్యాలోని నైరోబీ నేషనల్ పార్క్ పైన మంగళవారం గాల్లో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

BRS-BSP: లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ కలిసి పోటీ చేస్తాం: కేసీఆర్ ప్రకటన 

వచ్చే నెలలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) కలిసి పోటీ చేయనున్నట్టు రెండు పార్టీలు అధికారికంగా ప్రకటించాయి.

Underwater metro: దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో సర్వీస్.. రేపు ప్రారంభం

India's 1st underwater metro service: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి గుడి.. మార్చి 19న భూమి పూజ!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి గుడి కట్టాలని రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం నిర్ణయించింది.

Telangana: రేవంత్ రెడ్డితో మరో బిఆర్ఎస్ ఎమ్యెల్యే భేటీ 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మరో బిఆబిఆర్ఎస్ర్ఎస్ ఎమ్యెల్యే భేటీ అయ్యారు.

upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు

ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు ఓటిటిలో వస్తుంటాయి. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలుసుకుందాం.

డీకే శివకుమార్‌కు భారీ ఊరట.. మనీలాండరింగ్ కేసును కొట్టివేసిన సుప్రీంకోర్టు 

కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరట లభించింది.

Gurugram: మౌత్ ఫ్రెషనర్ తిని వాంతులు.. మేనేజర్ అరెస్ట్ 

హర్యానాలోని గురుగ్రామ్ లో ఓ రెస్టారంట్ లో భోజనం చేసిన తరువాత కస్టమర్లకు రక్తపు వాంతులు చేసుకున్న విషయం తెలిసిందే.

War 2: హృతిక్ రోషన్-జూనియర్ ఎన్టీఆర్ ల 'వార్- 2'పై ఆసక్తికరమైన బజ్

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ,మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ల కలయికలో బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ,ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఫీస్ట్ చిత్రం "వార్ 2" కూడా ఒకటి.

రాజకీయాల్లోకి కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి.. బీజేపీలో చేరిక

Judge Abhijit Gangopadhyay Resigns: కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మార్చి 7న బీజేపీలో చేరనున్నారు.

China defence budget: భారీగా పెరిగిన చైనా రక్షణ బడ్జెట్‌.. భారత్ కంటే మూడు రెట్లు ఎక్కువ

China defence budget: చైనా తన రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచింది. ఈ సంవత్సరం చైనా తన రక్షణ బడ్జెట్‌ను గత ఐదేళ్లలో అత్యధికంగా 7.2 శాతం పెంచింది.

 Karnataka: కర్ణాటక ప్రభుత్వానికి శనివారం బాంబు బెదిరింపు

కర్ణాటక ప్రభుత్వానికి సోమవారం బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. అందులో శనివారం బెంగళూరులో పేలుడు జరుగుతుందని పంపిన వ్యక్తి హెచ్చరించాడు.

Jharkhand: జార్ఖండ్‌లో ఆర్కెస్ట్రా ట్రూప్ సింగర్ పై సామూహిక అత్యాచారం 

జార్ఖండ్‌లోని పాలము జిల్లాలో 21 ఏళ్ల ఆర్కెస్ట్రా ట్రూప్ లో పాటలు పాడే యువతి పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Kazipet railway station: కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

Kazipet railway station: కాజీపేట రైల్వే స్టేషన్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవంచింది.

Katrina Kaif Pregnant: కత్రినా కైఫ్ గర్భవతిగా ఉందా? వీడియో వైరల్! 

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్,నటుడు విక్కీ కౌశల్ వివాహం సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు అందరినీ ఆశ్చర్యపరిచింది.

Gummanuru Jayaram: వైసీపీ కి మంత్రి గుడ్ బాయ్.. సాయంత్రం టీడీపీలోకి..! 

వైసీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ వీడుతున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు.

Professor GN Saibaba: మావోయిస్టులతో సంబంధాల కేసులో ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి: బాంబే హైకోర్టు 

మావోయిస్టు సంబంధాల కేసులో దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది.

PM Modi: సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

PM Modi visit Hyderabad: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండో రోజు కూడా కొనసాగుతోంది.

Kawasaki: ఈ కంపెనీ బైక్‌ పై రూ.60 వేల తగ్గింపు.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్! 

జపాన్‌కు చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీదారు కవాసకి, నింజా సూపర్‌బైక్‌లతో భారతీయ ప్రజల హృదయాలను కొల్లగొట్టింది.

Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా జెఫ్ బెజోస్.. రెండోస్థానానికి మస్క్ 

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మళ్లీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.

Maldives China: భారత్‌తో వివాదం.. చైనా నుంచి మాల్దీవులకు ఉచిత సైనిక సాయం 

మాల్దీవులకు ఉచితంగా సైనిక సహాయం అందజేస్తామని చైనా ప్రకటించింది.

Breathe OTT: OTT ప్రీమియర్ తేదీని ఖరారు చేసుకున్న నందమూరి చైతన్య కృష్ణ 'బ్రీత్' 

టాలీవుడ్, లెజెండరీ నటుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పెద్ద కుమారుడు జయ కృష్ణ వార‌సుడిగా చైత‌న్య కృష్ణ 'బ్రీత్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

NIA : బెంగుళూరు జైలురాడికలైజేషన్ కేసు.. 7 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో NIA దాడులు

తమిళనాడు,కేరళ,కర్ణాటక సహా ఏడు రాష్ట్రాల్లో మొత్తం 17 చోట్ల దర్యాప్తు సంస్థ NIA సోదాలు జరుపుతోంది.

Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై క్షిపణిదాడి.. ఒక భారతీయుడు మృతి, ఇద్దరికి గాయాలు

గతేడాది అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యద్ధం కారణంగా వేలాంది మంది మరణించారు.

Ramcharan: రామ్ చరణ్ ని 'ఇడ్లీ వడా' అన్న షారుఖ్ ఖాన్..మండిపడుతున్న ఫాన్స్ 

జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు జరిగిన అనంత్ అంబానీ,రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దేశం, ప్రపంచం నలుమూలల నుండి ప్రముఖులు హాజరయ్యారు.

Gurugram: మౌత్ ఫ్రెషనర్ కాస్త విషమైంది.. ఐదుగురు ఆస్పత్రి పాలు 

గురుగ్రామ్‌లోని ఓ రెస్టారెంట్‌లో మౌత్ ఫ్రెషనర్ సేవించి కనీసం ఐదుగురు వ్యక్తులు ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

మార్చి 5న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

మార్చి 5వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Electoral Bonds: జూన్ 30 వరకు గడువు ఇవ్వండి .. సుప్రీంకోర్టును కోరిన ఎస్‌బీఐ 

ఎలక్టోరల్ బాండ్ల వివరాలను భారత ఎన్నికల కమిషన్‌కు సమర్పించేందుకు జూన్ 30 వరకు గడువు పొడిగించాలని కోరుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ANI నివేదిక తెలిపింది.