Arun Goel: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు.
Lok Sabha Election Dates: గురు లేదా శుక్రవారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్
కేంద్ర ఎన్నికల సంఘం గురువారం లేదా శుక్రవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. 'కల్కీ' నుంచి మరిన్ని అప్డేట్స్
నాగ్ అశ్విన్- రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'కల్కి 2898 AD'.
BCCI: టెస్ట్ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల ఇన్సెంటీవ్
Test Cricket Incentive Scheme: యువ ఆటగాళ్లలో టెస్టు క్రికెట్ పట్ల ఉత్సాహాన్ని పెంచేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) టెస్ట్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది.
TSRTC fitment: ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్‌మెంట్ ప్రకటించిన తెలంగాణ సర్కార్
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Kamal Haasan: తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి కమల్ హాసన్ మద్దతు
ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్(Kamal Haasan)కు చెందిన మక్కల్ నీది మయం (MNM ) పార్టీ తమిలనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరింది.
Drugs smuggling: రూ.2000కోట్ల డ్రగ్స్ కేసులో సినీ నిర్మాత అరెస్టు
రూ.2000 కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నిర్మాత, డీఎంకే మాజీ కార్యకర్త జాఫర్ సాదిక్‌ను శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ( NCB) అరెస్ట్ చేసింది.
Dharamsala test: నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం
ఇంగ్లండ్‌తో ధర్మశాలలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయఢంకా మోగించింది. ఇన్నింగ్స్ 64పరుగుల తేడాతో విజయం సాధించింది.
Polishetty Rambabu: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
Producer Polishetty Rambabu: టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత పొలిశెట్టి రాంబాబు (58) కన్నుమూశారు.
బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కి.. అమిత్ షాతో ముగిసిన భేటీ
సీట్ల పంపకానికి సంబంధించిన టీడీపీ, జనసేన, బీజేపీ ఒక అవగాహనకు వచ్చాయి. దీంతో మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్‌లో కలిసి పోటీ చేయనున్నాయి.
Arunachal Pradesh: ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రపంచంలోనే అతి పొడవైన ట్విన్-లేన్ టన్నెల్ (సెలా టన్నెల్)ను ప్రారంభించారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు దగ్ధం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వల్లభ భవన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Maldives-India: మాల్దీవుల ప్రజల పక్షాల భారత్‌ను క్షమాపణలు కోరుతున్నా: మాజీ అధ్యక్షుడు నషీద్
మాల్దీవులు-భారత్ మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదం మరింత ముదురుతోంది.
James Anderson: టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా జేమ్స్ అండర్సన్ రికార్డు
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు లెజెండరీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మరో అరుదైన ఘనత సాధించాడు.
PM Modi: అసోం కజిరంగా నేషనల్ పార్క్‌లో ఏనుగుపై ప్రధాని మోదీ సఫారీ
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అసోం చేరుకున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున కజిరంగా నేషనల్ పార్క్‌కు చేరుకున్న ప్రధాని మోదీ ఇక్కడ ఏనుగు (Elephant Safari)పై ప్రయాణించారు.
బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 17% జీతం పెంపు.. వారంలో 5రోజులే పని దినాలు
Bank employees salary hike: ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులు, ఉద్యోగులకు శుభవార్త. బ్యాంకు ఉద్యోగుల వార్షిక వేతనం 17 శాతం పెరిగింది.
మార్చి 9న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 9వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Congress Lok Sabha Candidate List: 39మంది లోక్‌సభ అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. వయనాడ్ నుంచి రాహుల్
2024 లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.
Congress: ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
రానున్న లోక్‌సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
Delhi: నమాజ్ చేస్తున్న వారిపై పోలీసుల అనుచిత ప్రవర్తన.. సస్పెండ్ అయిన పోలీసు
దిల్లీలో రోడ్డుపై నమాజ్ చేయడంపై దుమారం రేగింది. శుక్రవారం మధ్యాహ్నం ఇంద్రలోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై నమాజ్ చేస్తున్న వారితో ఓ పోలీసు దురుసుగా ప్రవర్తించడంతో ప్రజలు ఆగ్రహించి రచ్చ సృష్టించారు.
IND vs ENG: ముగిసిన రెండు రోజు ఆట .. 255 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
ధర్మశాల టెస్టు రెండో రోజు మ్యాచ్‌లో టీమిండియా భారీ లీడ్‌లోకి దూసుకెళ్లింది.
Congress: IT చర్యను నిలిపివేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థనను తోసిపుచ్చిన ITAT
తమ బ్యాంకు ఖాతాలపై ఆదాయపు పన్ను శాఖ(ఐటి)తాత్కాలిక హక్కును నిలిపివేయాలని కోరుతూ భారత జాతీయ కాంగ్రెస్ చేసిన అభ్యర్థనను ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటిఎటి) మార్చి 8న తోసిపుచ్చింది.
Mahashivratri 2024: ఈ శివుని ఆలయంలో జలాభిషేకం నిషేధం .. ఎందుకంటే ?
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివభక్తులు తమదైన శైలిలో పరమేశ్వరుడికి పూజలు చేస్తున్నారు.
International Women's Day: మార్చి 8న మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లింగ సమానత్వం,లింగ వివక్షకు వ్యతిరేకంగా నిరసన, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోను అభిశంసించాలని డిమాండ్ చేస్తూ మహిళల హక్కులకు మద్దతుగా ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.
Kannappa: మహాశివరాత్రి సందర్భంగా 'కన్నప్ప' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న తాజా సినిమా 'కన్నప్ప'. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Rupert Murdoch marriage: 92 ఏళ్ళ వయస్సులో ఎంగేజ్మెంట్ .. త్వరలోనే ఐదవ పెళ్లి
రూపర్ట్ ముర్డోక్ తన స్నేహితురాలు ఎలెనా జుకోవాతో నిశ్చితార్థం చేసుకున్నారు. 92 ఏళ్ల ఈ వృద్ధుడు ఐదోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు.
Sudha Murthy : రాజ్యసభకు నామినేట్ అయిన సుధా మూర్తి
భారతీయ విద్యావేత్త, రచయిత్రి సుధా మూర్తి రాజ్యసభకు నామినేట్ అయినట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు.
Odela 2: శివశక్తిగా తమన్నా భాటియా.. 'ఓదెల 2' నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
ఓదెల-2 ఓపెనింగ్ మార్చి 1న జరిగింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మేకర్స్ ప్రారంభించారు.
IPL 2024: కొత్త అవతారమెత్తిన ఎంఎస్ ధోని
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17(IPL 2024) సీజన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అయితే, జిఓ సినిమా సమర్పిస్తున్న ఐపీఎల్ ప్రకటన కోసం ఎంఎస్ ధోనిరెండు అవతారాలలో కనిపించారు.
National Creators Award: మొట్టమొదటి నేషనల్ క్రియేటర్స్ అవార్డులు అందజేసిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం న్యూదిల్లీలోని భారత్ మండపంలో తొలిసారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డును అందజేశారు.
TDP-Janasena-BJP: అమిత్‌షా,నడ్డాలతో చంద్రబాబు, పవన్ భేటీ.. నేడు పొత్తుపై చర్చ
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.. ఈ క్రమంలో పొత్తుపై ప్రాంతీయ పార్టీలతో చర్చలు సాగుతున్నాయి.
Hyundai Venue Executive: అదిరిపోయే హ్యుందాయ్ కొత్త SUV
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(HMIL) టర్బో పెట్రోల్ ఇంజిన్ గల హ్యుందాయ్ వెన్యూ ఎగ్జిక్యూటివ్ కారును విడుదల చేసింది.
Delhi: ఢిల్లీ జిమ్ ట్రైనర్ దారుణ హత్య.. పరారీలో తండ్రి
దిల్లీ జిమ్ ట్రైనర్ దారుణ హత్య గురయ్యాడు.బాధితుడిని 29ఏళ్ల జిమ్ ట్రైనర్‌గా పనిచేసే గౌరవ్ సింఘాల్‌గా గుర్తించారు.
United Airlines: గాల్లో ఎగరగానే విమానం టైర్ ఊడిపోయింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. షాకింగ్ వీడియో
శాన్ ఫ్రాన్సిస్కో నుండి టేకాఫ్ అవుతుండగా టైర్ కోల్పోవడంతో జపాన్‌కు వెళ్లే యునైటెడ్ ఎయిర్‌లైన్స్ జెట్‌లైనర్ గురువారం లాస్ ఏంజెల్స్‌లో ల్యాండ్ అయింది.
LPG Gas: అంతర్జాతీయ మహిళా దినోత్సవం గిఫ్ట్.. ఎల్‌పిజి ధర తగ్గింపు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
Bheema: 'భీమా' ట్విట్టర్ రివ్యూ ..ఫాన్స్ ఏమంటున్నారు..?
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన తాజా చిత్రం'భీమా' శుక్రవారం విడుదలైంది.
Gaami: విశ్వక్ సేన్ 'గామి' ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అడ్వెంచరస్ సినిమా 'గామి' శుక్రవారం విడుదలైంది.
మార్చి 8న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 8వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Russia-Ukraine war zone: ఉద్యోగాల ముసుగులో భారతీయులను రష్యా-ఉక్రెయిన్ వార్ జోన్‌కు తరలింపు.. రంగంలోకి సీబీఐ
మానవ అక్రమ రవాణాకు సంబంధించిన పెద్ద రాకెట్‌ను సీబీఐ బట్టబయలు చేసింది.
Congress: నేడు కాంగ్రెస్ తొలి జాబితా .. గాంధీల సీట్లపై ఉత్కంఠ
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 10 రాష్ట్రాల్లోని 60 లోక్‌సభ స్థానాలపై చర్చించగా.. వీటిలో 40 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది.