03 Mar 2024
PM Modi: ప్రధాని మోదీ బిజీబిజీ.. 10రోజుల్లో తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో పర్యటన
కేంద్ర ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది.
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసిన Avenair కంపెనీ.. ధర, ఫీచర్లు ఇవే
యూఎస్ -ఆధారిత ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ స్టార్టప్ Avenair తన వినూత్న ఆల్-సీజన్ మొబిలిటీ స్కూటర్ టెక్టస్‌ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది.
KCR: 12న కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం
లోక్‌సభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి(BRS) సన్నద్ధమవుతోంది. ఈ నెల 12న కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.
Lok Sabha elections: వివాదాస్పద ఎంపీలకు టికెట్లు నిరాకరించిన బీజేపీ అధిష్టానం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
Ghaziabad: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని 4 రోజులు ఇంట్లో ఉంచి..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. 55 ఏళ్ల భరత్‌సింగ్ తన భార్యను చంపి, ఆపై మృతదేహాన్ని ఇంట్లో 4 రోజుల పాటు ఉంచాడు.
బీపీఓ ఉద్యోగాలపై AI తీవ్రమైన ఎఫెక్ట్: నాస్కామ్ చైర్మన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కారణంగా బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్(BPO) వంటి రంగాల్లోని ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ చైర్మన్ రాజేష్ నంబియార్ తెలిపారు.
Shehbaz Sharif: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ ఎన్నిక.. రెండోసారి వరించిన పదవి
పాకిస్థాన్ 24వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీలో ఆదివారం ఓటింగ్ జరిగింది.
Family Star teaser: 'ఫ్యామిలీ స్టార్' టీజర్ రిలీజ్ డేట్, టైమ్‌ను ప్రకటించిన యూనిట్
Family Star teaser: 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ మరోసారి జతకట్టారు.
Ram Charan : రామ్ చరణ్‌తో 'నాటు నాటు' పాటకు స్టెప్పులేసిన సల్మాన్, షారూఖ్, అమీర్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్‌లు గుజరాత్‌లోని జామ్‍నగర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌లో సెలబ్రెటీలు సందడి చేస్తున్నారు.
Indiramma housing scheme: మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది.
PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి చివరి సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం కేంద్రం మంత్రి మండలి సమావేశం జరగనుంది.
Anant ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. దాండియా ఆడిన ధోని- బ్రావో
Anant ambani pre wedding: దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్‌నగర్‌లో అట్టహాసంగా కొనసాగుతున్నాయి.
China- Taiwa: తైవాన్ విదేశాంగ మంత్రి భారత్‌లో ఇంటర్వ్యూ.. ఉలిక్కిపడ్డ చైనా
తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వూను ఇంటర్వ్యూను ఓ భారత మీడియా ఛానెల్ ప్రసారం చేయడంపై చైనా ఉలిక్కిపడింది. ఆ ఇంటర్వ్యూపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Ashwini Vaishnaw: డ్రైవర్ క్రికెట్ మ్యాచ్ చూడడం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రమాదం: రైల్వే మంత్రి
రైల్వే ప్రమాదాలకు గల కారణాలు, భారతీయ రైల్వే చేస్తున్న కొత్త భద్రతా చర్యల గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక కామెంట్స్ చేశారు.
మార్చి 3న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 3వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
02 Mar 2024
BJP: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి మోదీ
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు.
Anant Ambani: ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో అనంత్ స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో తన కుమారుడు అనంత్ అంబానీ తన ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడటంతో రిలయన్స్ చైర్‌పర్సన్ ముకేష్ అంబానీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.
BJP: ఇవాళ సాయంత్రానికి బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తోలి జాబితా
2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Jayant Sinha: గౌతమ్ గంభీర్ దారిలో జయంత్ సిన్హా.. లోక్‌సభ ఎన్నికలలో పోటీకి దూరం
మాజీ కేంద్ర మంత్రి, హజారీబాగ్‌కు చెందిన బీజేపీ ఎంపి జయంత్ సిన్హా శనివారం బిజెపి అధ్యక్షుడు జేపి నడ్డాను తనను ఎన్నికల బాధ్యతల నుండి తప్పించాలని కోరారు.
TTD: తిరుమలలో భక్తులకు వేసవి ఏర్పాట్లు.. వేసవి కాలంలో ఈ దర్శన టికెట్లు తగ్గింపు
వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
Mohammed Gaus Niyazi: మోస్ట్-వాంటెడ్ గ్యాంగ్‌స్టర్,ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య నిందితుడు.. దక్షిణాఫ్రికాలో అరెస్ట్
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దక్షిణాఫ్రికాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్‌లలో ఒకరైన మహ్మద్ గౌస్ నియాజీని అరెస్టు చేసింది.
Google: యాప్ డీలిస్టింగ్‌కు అనుమతి లేదు: గూగుల్-ఇండియన్ స్టార్టప్‌ల పై మంత్రి అశ్విని వైష్ణవ్
గూగుల్ తన ప్లే స్టోర్ నుండి కొన్ని యాప్‌లను ఉపసంహరించుకోవడంపై ప్రభుత్వం, భారతీయ యాప్‌ల తొలగింపును అనుమతించలేమని, వచ్చే వారం టెక్ కంపెనీ, సంబంధిత స్టార్టప్‌లను సమావేశానికి పిలిచామని ప్రభుత్వం శనివారం తెలిపింది.
Kolkata Dancer: అమెరికాలో కోల్‌కతా డాన్సర్ దారుణ హత్య.. ఈవెనింగ్ వాక్ చేస్తుండగా ఘటన
కోల్‌కతాకు చెందిన అమర్‌నాథ్ ఘోష్ అనే భరతనాట్య,కూచిపూడి కళాకారుడు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు.
Save The Tigers: 'సేవ్ ది టైగర్స్' సీజన్ 2 స్ట్రీమింగ్ తేదీ వెల్లడించిన మేకర్స్
తెలుగు ఓటిటి స్పేస్‌లో వెబ్ సిరీస్ లకు క్రేజ్ ఎక్కువ..టాలీవుడ్ లోని ప్రముఖ నటులు కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.
Jr Ntr: కొత్త లుక్ లో జూనియర్ ఎన్టీఆర్.. కన్నడ టాప్ స్టార్స్‌తో పిక్ వైరల్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో కలిసి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న సాయంత్రం బెంగళూరు వెళ్లారు.
Jharkhand: జార్ఖండ్‌లో స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం
జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో అత్యంత అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. భారత్‌కు వచ్చిన ఓ విదేశీ మహిళా పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది.
Lok Sabha elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ.. ఖండించిన యువరాజ్
దేశంలో కొద్ది రోజుల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా,ప్రతిసారీ మాదిరిగానే ఈసారి కూడా క్రీడా రంగానికి చెందిన పలువురు క్రీడాకారులు పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి.
Gautam Gambhir: 'నా రాజకీయ బాధ్యతల నుంచి నన్ను తప్పించండి': బీజేపీ చీఫ్‌ని కోరిన గౌతమ్ గంభీర్
రాబోయే ఐపీఎల్ 2024 సీజన్‌లో,కోల్‌కతా నైట్‌రైడర్స్ కి మెంటార్‌గా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.
Pavitranath: ప్రముఖ సీరియల్ నటుడు కన్నుమూత
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుల్లితెర తెలుగు సీరియల్స్ చక్రవాకం, మొగలిరేకులులో ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో నటించి మెప్పించిన నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు.
మార్చి 2న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 2వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Vasantha Krishna Prasad: టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్యెల్యే
మైలవరం వైసీపీ ఎమ్యెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Gaza: గాజాకి మానవతా సహాయంపై బైడెన్ కీలక నిర్ణయం
ఉత్తర గాజాలో సహాయం చేస్తున్న సమయంలో జరిగిన తోపులాటలో కనీసం 115 మంది పాలస్తీనియన్లు మరణించగా మరో 750 మందికి గాయాలయ్యాయి.
Nitin Gadkari: కాంగ్రెస్ నేతలకు కేంద్ర మంత్రి గడ్కరీ లీగల్ నోటీసు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ నుండి 19 సెకన్ల క్లిప్పింగ్‌ను తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేసినందుకు గాను కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్‌లకు లీగల్ నోటీసులు జారీ చేశారు.
Bengaluru Bomb Blast: బెంగళూరు పేలుడు ఘటనలో కీలక పరిణామం.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడి గుర్తింపు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు జరిగిన ఒక రోజు తర్వాత,కర్ణాటక రాజధానిలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని కేఫ్ ప్రాంగణంలో ఒక వ్యక్తి బ్యాగ్‌తో వెళ్తున్నట్లు చూపించే CCTV ఫుటేజీ బయటపడింది.