25 Feb 2024
Weight lose tips: నిద్రలో కూడా బరువు తగ్గుతారని మీకు తెలుసా? అదెలాగో తెలుసుకోండి
lose weight with Sleep: ఈ రోజుల్లో ఊబకాయం తీవ్రమైన సమస్యగా మారింది.
Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప కన్నుమూత
కాంగ్రెస్ పార్టీలో విషాధం చోటుచేసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ (67) గుండెపోటుతో కన్నుమూశారు.
Rahul Gandhi: భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)'లో ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం పాల్గొన్నారు.
PM Modi: అరేబియా సముద్రంలో మునిగి.. ద్వారకలో ప్రధాని మోదీ పూజలు
గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ స్కూబా డైవింగ్ చేశారు.
Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు
Goods train ran without driver: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆదివారం పెను ప్రమాదం తప్పింది.
PM Modi : 'మన్ కీ బాత్'కు 3 నెలల విరామం ప్రకటించిన ప్రధాని మోదీ
లోక్‌సభ ఎన్నికల కారణంగా తన నెలవారీ రేడియో షో 'మన్ కీ బాత్'కు వచ్చే మూడు నెలల పాటు విరామం ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
West Bengal: మమతా బెనర్జీని 'ఆంటీ' అని పిలవండి: సువేందు అధికారి
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
Houthi : హౌతీ తిరుగుబాటుదారుల 18 స్థానాలపై విరుచుకుపడ్డ అమెరికా, బ్రిటన్
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌లు పెద్దఎత్తున దాడి చేశాయి.
Lok Sabha Election: ఏప్రిల్ 19న లోక్‌సభ పోలింగ్.. మే 22న ఫలితాలు.. ఎన్నికల సంఘం క్లారిటీ
లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో టెక్స్ట్, వాట్సాప్ మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి.
KTR: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
ఓఆర్‌ఆర్ (ఔటర్ రింగ్ రోడ్డు)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే.
భారత్‌లో 6,500 యూనిట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 అమ్మకాలు
ప్రముఖ ఆటో మేకర్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్.. 2023 నవంబర్సలో హిమాలయన్ 450 (Royal Enfield Himalayan 450) మోటార్‌సైకిల్‌లను భారత్‌లో కంపెనీ లాంచ్ చేసింది.
Indian Journalist: న్యూయార్క్‌లో భారత యువ జర్నలిస్ట్ మృతి.. కారణం ఇదే..
న్యూయార్క్‌లోని హార్లెమ్‌లో లిథియం-అయాన్ బ్యాటరీలో మంటలు చెలరేగి భారతీయ జర్నలిస్ట్ ఫాజిల్ ఖాన్ మరణించాడు.
US elections: సౌత్ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం రేసులో డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు.
Sudarshan Setu: దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ.. ప్రత్యేకతలు ఇవే..
PM Modi inaugurates Sudarshan Setu: భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ బ్రడ్జిని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఫిబ్రవరి 25న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఫిబ్రవరి 25వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
24 Feb 2024
PM Modi: ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ
సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం పైలట్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.
BJP first List: ఫిబ్రవరి 29న 100మందితో బీజేపీ తొలి జాబితా విడుదల
BJP first List For Lok Sabha Polls: 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ (BJP) ఫిబ్రవరి 29న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
Bhimaa: 'కరుణే చూపని బ్రహ్మరాక్షసుడు'.. గోపీచంద్ 'భీమా' ట్రైలర్ అదుర్స్
Bhimaa: చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో గోపీచంద్ నుంచి కొత్త సినిమా 'భీమా'.
Lok Sabha Elections: 5 రాష్ట్రాల్లో ఆప్- కాంగ్రెస్ కుదిరిన పొత్తు
రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది.
New Criminal Laws: జూలై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Saripodhaa Sanivaaram: 'సరిపోదా శనివారం' గ్లింప్స్ రిలీజ్.. ఎస్‌జే సూర్య వాయిస్ వైరల్
దసరా, 'హాయ్ నాన్న' లాంటి రెండు భారీ హిట్ల తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త చిత్రం 'సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram)'.
ECI: అధికారుల బదిలీలపై రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
లోక్‌సభ ఎన్నికల వేళ.. అధికారుల బదిలీలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
UP Accident: చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 20 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కస్‌గంజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
TDP-Janasena: టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల
టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను శనివారం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రకటించారు.
Raghurama Krishna Raju: వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన పదవికి రాజీనామా చేశారు.
Samantha: సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న సమంత బికినీ పిక్స్ హల్‌చల్
Samantha: స్టార్ హీరోయిన్ సమంత బికినీ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Farmers protest: 'దిల్లీ మార్చ్' ఫిబ్రవరి 29కి వాయిదా.. నేడు సరిహద్దులో కొవ్వొత్తల ర్యాలీ
సమస్యలు పరిష్కరించాలని హర్యానా-పంజాబ్ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు.. 'దిల్లీ చలో' కార్యక్రమాన్ని ఫిబ్రవరి 29కి వాయిదా వేశారు.
Manipur: యూనివర్సిటీ క్యాంపస్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి
మణిపూర్ ఇంఫాల్‌లోని ధన్‌మంజురి (DM) విశ్వవిద్యాలయంలో బాంబు పేలుడు కలకలం రేపింది.
TDP-Janasena: నేడు టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల
టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ జాబితాలో దాదాపు 60-70 మంది పేర్లు ఉంటాయని కూటమి వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి 24న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఫిబ్రవరి 24వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.