20 Feb 2024

కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తు కుదరనట్టేనా? 

లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్ష కూటమి భారత్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది.

Kagney Linn Karter: ప్రముఖ పోర్న్ స్టార్ ఆత్మహత్య 

ప్రముఖ పోర్న్ స్టార్ కాగ్నీ లిన్ కార్టర్ కన్నుమూశారు. కాగ్నీ లిన్ కార్టర్ ఇటలీలోని తన ఇంట్లో శవమై కనిపించింది.

Virat Kohli: విరాట్ కోహ్లీ డీప్‌ఫేక్ వీడియో వైరల్

ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలను తయారు పరిపాటిగా మారింది.

Sonia Gandhi: రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సోనియా గాంధీ, జేపీ నడ్డా

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

చండీగఢ్ మేయర్ ఎన్నిక.. ఆప్‌ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన సుప్రీంకోర్టు 

చండీగఢ్ మేయర్ ఎన్నికలకు సంబంధించిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌ను సుప్రీంకోర్టు విజేతగా ప్రకటించింది.

Lottery: రూ 2,800 కోట్ల లాటరీని గెలుచుకున్నాడు.. కానీ డబ్బులివ్వమన్న కంపెనీ 

వాషింగ్టన్ డిసికి చెందిన ఒక వ్యక్తి,కి $340 మిలియన్ (₹ 2,800 కోట్లకు పైగా) జాక్‌పాట్ తగిలింది. జనవరి 6, 2023న జాన్ చీక్స్ పవర్‌బాల్ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశారు.

Alla Ramakrishna Reddy: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి 

Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మంగళవారం కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలోకి వస్తున్నారంటూ మీడియాలో వస్తున్నాయి.

Chari 111: వెన్నెల కిషోర్ నటించిన 'చారి 111' థీమ్ సాంగ్ విడుదల 

తెలుగు సినిమాల్లో బాగా పాపులర్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్ "చారి 111"లో గూఢచారి పాత్రలో నటిస్తున్నాడు.

Onion Price: 40శాతం పెరిగిన ఉల్లి ధరలు.. కారణం ఇదే 

ఇప్పటికే వెల్లుల్లి ధరలు పెరిగి వంటిల్లు బడ్జెట్‌ పై తీవ్రమైన ప్రభావం పడగా.. తాజాగా ఉల్లిపాయ ధరలు సామాన్యుడిని భయపెడుతున్నాయి.

Cholesterol: కొలెస్ట్రాల్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? అయితే ఈ టీని తాగండి 

అధిక కొలెస్ట్రాల్ అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక సాధారణ ఆరోగ్య సమస్య.

WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2వ ఎడిషన్ ప్రారంభ వేడుకలకు బాలీవుడ్ హీరోలు ! 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2వ ఎడిషన్ శుక్రవారం(ఫిబ్రవరి 23)నుండి ప్రారంభం కానుంది.

Maratha reservation: 10% మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం

మరాఠా సామాజిక వర్గానికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

SP Maurya: సమాజ్ వాదీ పార్టీకి ఎస్పీ మౌర్య రాజీనామా

స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్‌వాదీ పార్టీతో తన సంబంధాన్ని పూర్తిగా తెంచుకున్నారు.

PM Modi: త్వరలోనే వికసిత్ కశ్మీర్ కల సాకారం అవుతుంది: నరేంద్ర మోదీ 

జమ్ముకశ్మీర్‌లో రూ.16,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.

Maruti Suzuki Ertiga Hybrid: ప్రపంచవ్యాప్తంగా విడుదలైన మారుతి సుజుకి ఎర్టిగా హైబ్రిడ్.. అదిరిపోయే ఫీచర్స్‌ 

సుజుకి 2024 ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ఎర్టిగా క్రూయిస్ హైబ్రిడ్‌ను వెల్లడించింది.

Board exams: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు 

టెన్త్, ఇంటర్( 10th, 12th board exams) బోర్డు పరీక్షలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక చర్యలు తీసుకుంటోంది.

Manoj Tiwary: 'నన్ను ఎందుకు తొలగించారని ధోనీని అడగాలనుకుంటున్నాను': అవకాశం ఇస్తే రోహిత్ శర్మ,విరాట్ లా ఆడేవాడిని 

క్రికెట్ నుండి రిటైర్ అయిన ఒక రోజు తర్వాత,బెంగాల్ స్టార్ మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుల్తాన్‌పూర్ కోర్టు బెయిల్

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ లభించింది. రూ.25,000 భద్రత, రూ.25,000 పూచీకత్తుపై కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది.

Rituraj Singh: ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్ కన్నుమూత 

ప్రముఖ టీవీ నటుడు రితురాజ్ సింగ్(59)మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు.

Operation Valentine: పవర్ ప్యాక్డ్ ఫైనల్ స్ట్రైక్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్,సల్మాన్ 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా ప్రాజెక్ట్ ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమా మార్చి 1, 2024న తెలుగు,హిందీలో భాషలలో విడుదలకు సిద్ధంగా ఉంది.

The Kerala Story: ఓటీటీలో రికార్డు వ్యూస్‌తో అలరిస్తున్న 'ది కేరళ స్టోరీ' 

రెండు సంవ‌త్స‌రాల క్రితం దేశాన్ని ఓ ఊపు ఊపిన చిత్రం'ది కేరళ స్టోరీ'. వివాదాస్పద ఈ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. చాలాకాలం నిరీక్షణల తర్వాత చివరకు ఫిబ్రవరి 16, 2024న ZEE5లోప్రసారం అయ్యింది.

Lok Sabha Election schedule: మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్! 

Lok Sabha Election schedule: 2024 లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉత్పనన్నమవుతున్న ప్రశ్న ఇది.

Maratha Reservation: 10% మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం 

మరాఠా సామాజిక వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Houthi Missile Strikes: ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన హౌతీలు.. నౌకను వదిలి వెళ్లిన సిబ్బంది 

ఎర్ర సముద్రం(Red Sea)లో హౌతీ తిరుగుబాటుదారుల భీభత్సం ఇప్పటికీ ఆగడం లేదు.

Assam CM to Basara: బాసరకు అస్సాం సీఎం.. విజయ సంకల్ప రథయాత్రలకు శ్రీకారం

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ సమర శంఖారావం పూరించనుంది.

Farmers Protest: రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. రేపు మళ్లీ 'చలో దిల్లీ' మార్చ్ 

రైతు సంఘాల నేతలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. ప్రభుత్వ ప్రతిపాదనను రైతు నాయకులు తోసిపుచ్చారు.

IIM Vizag's Campus: ఐఐఎం వైజాగ్ క్యాంపస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

IIM Vizag Campus: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గంభీరం విశాఖపట్టణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) శాశ్వత క్యాంపస్‌ను మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

ACB Raids: లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకి పట్టుబడ్డ ప్రభుత్వఅధికారిణి .. ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో ఘటన 

ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమవారం తన కార్యాలయంలో రూ. 84,000 లంచం తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

ఫిబ్రవరి 20న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఫిబ్రవరి 20వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

PM Modi: నేడు జమ్ముకశ్మీర్ లో పర్యటించనున్న ప్రధాని 

విద్య, రైల్వే, విమానయానం, రోడ్డు రంగాల్లో రూ.32,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జమ్ములో పర్యటించనున్నట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.

Earthquake : లడఖ్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూకంపం.. భయాందోళనలో ప్రజలు 

జమ్ముకశ్మీర్ లోని కిష్త్వార్ ప్రాంతంలో సోమవారం ఉదయం 3.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

19 Feb 2024

TSPSC: 563 పోస్టుల భర్తీకి గ్రూప్-I నోటిఫికేషన్ విడుదల 

వివిధ ప్రభుత్వ శాఖలలో 563పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ (TSPSC) సోమవారం విడుదల చేసింది.

Mayawati: ఎన్నికల తర్వాతే పొత్తులు గురించి ఆలోచిస్తాం.. ఇప్పుడు ఒంటరిగానే: మాయావతి 

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోదని బీఎస్పీ అధినేత్రి మాయావతి మరోసారి స్పష్టం చేశారు.

Lok Sabha polls: మరో 11 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ 

రానున్న లోక్‌సభ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ మరో 11మంది అభ్యర్థులను ప్రకటించింది.

TSPSC: గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీఎస్‌పీఎస్పీ 

503 ఖాళీల భర్తీ కోసం మార్చి 26, 2022న విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను సోమవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) రద్దు చేసింది.

Pawan Kalyan: జనసేనకు రూ.10 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ 

జనసేన పార్టీ కోసం అధినేత పవన్ కళ్యాణ్ రూ. 10కోట్లను విరాళంగా ప్రకటించారు.

Chandigarh: బ్యాలెట్ పేపర్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు సుప్రీంకోర్టులో ఒప్పుకున్న రిటర్నింగ్ అధికారి 

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిగ్గింగ్‌పై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

PM Modi: యుపి రెడ్ టేప్ నుండి రెడ్ కార్పెట్‌కు మారింది': ప్రతిపక్షాలపై ఫైర్‌ అయిన ప్రధాని మోదీ

ఏడేళ్ల బీజేపీ 'డబుల్ ఇంజన్' ప్రభుత్వ పాలనలో ఉత్తర్‌ప్రదేశ్‌ రెడ్ టేప్ సంస్కృతి నుంచి రెడ్ కార్పెట్ పరిచేలా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

UP: యూపీలో కాంగ్రెస్‌కు 15 సీట్లు ఇవ్వడానికి అఖిలేష్ సిద్ధం!

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా 28 ప్రతిపక్ష పార్టీలతో 'ఇండియా' కూటమి ఏర్పడింది.

Henley Passport Index ranks: ప్రపంచ దేశాల్లో 85వ స్థానంలో భారత్ పాస్ పోర్ట్ ర్యాంకింగ్ 

2024కి సంబంధించిన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదలైంది. ఫ్రాన్స్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, భారతదేశ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ గతేడాది కంటే ఒక స్థానం దిగజారి 84వ స్థానం నుంచి 85వ స్థానానికి చేరుకుంది.

Kavitha: రోస్టర్ పాయింట్ల తొలగింపుతో ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం: కవిత

ఉద్యోగ అవకాశాల్లో రోస్టర్ పాయింట్లను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Tata Group: పాకిస్థాన్ జీడీపీని అధిగమించిన టాటా గ్రూప్ మార్కెట్ విలువ 

టాటా గ్రూప్ మార్కెట్ విలువ ఏడాది కాలంగా భారీగా పెరుగుతూ వచ్చింది.

Ravindra Jadeja: భార్యకు అవార్డును అంకితం చేసిన రవీంద్ర జడేజా 

రవీంద్ర జడేజా తండ్రి కోడలిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

Chiranjeevi : లాస్ ఏంజెల్స్‌లో చిరంజీవికి మెగా సన్మానం.. వీడియో వైరల్ 

పద్మవిభూషణ్ చిరంజీవికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రైమ్ ఓనర్ టీజీ విశ్వప్రసాద్ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.

Masthu Shades Unnai Ra: 'మస్తు షేడ్స్ ఉన్నయ్ రా' కోసం మెగా ప్రిన్స్ 

టాలీవుడ్ హాస్యనటుడు అభినవ్ గోమతం తనదైన హాస్య శైలికి ప్రసిద్ధి చెందాడు. ఓటిటిలో,అభినవ్ గోమతం నటించిన 'సేవ్ ది టైగర్స్'వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

Constable turns hero: ఏడుగురు కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ 

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ కానిస్టేబుల్ పెద్ద సాహసం చేశారు. ఆదివారం నీటిలో మునిగిపోతున్న కుటుంబాన్ని రక్షించిన ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ హీరోగా మారాడు.

Sandeshkhali Case: సందేశ్‌ఖలీ కేసు.. ప్రివిలేజ్ కమిటీ విచారణపై సుప్రీంకోర్టు స్టే 

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ కేసులో పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ప్రివిలేజెస్ కమిటీ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

Operation Valentine: రేపు ఆపరేషన్ వాలెంటైన్స్ ట్రైలర్‌ ను లాంచ్ చేయనున్న రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ 

వరుణ్ తేజ్ గత చిత్రాలు గని, గాండీవధారి అర్జున్ పరాజయం తరువాత,మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా "ఆపరేషన్ వాలెంటైన్" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

OTT releases this week: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే 

OTT releases this week: ఈ వారం థియోటర్లలో పలు చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి.

Pulsar NS200: కొత్త ఫేస్‌లిఫ్టెడ్ పల్సర్ NS200 ప్రధాన హైలైట్‌లు ఇవే.. 

భారత మార్కెట్‌లో హీరో హోండా పల్సర్ ను ప్రవేశపెట్టింది. అప్పట్లో మార్కెట్‌లో సంచలనం సృష్టించిన పల్సర్ 150 వచ్చిన తర్వాత బజాజ్ వెనుదిరిగి చూడలేదు.

RC16: రామ్ చరణ్ RC16 సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సనాతో ఓ సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే.

TSBIE- 2024: తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి 

తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ హాల్ టికెట్లను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) విడుదల చేసింది.

Milan 2024: నేటి నుంచి విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక మిలన్-2024 .. పాల్గొనున్న 50కి పైగా దేశాలు 

భారత నౌకాదళ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన విశాఖపట్టణం,గొప్ప నౌకాదళ సంప్రదాయం కలిగిన నగరం.ప్రతిష్టాత్మకమైన మిలన్-2024 నావికా విన్యాసాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

BAFTA 2024 - అవార్డు విజేతల పూర్తి జాబితా ఇదే!

77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ (BAFTA) వేడుక ఆదివారం రాత్రి లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.

Arvind Kejriwal: మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు 

దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరు కావడానికి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి నిరాకరించారు.

MS Dhoni Captain: IPL ఆల్-టైమ్ గ్రేటెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా MS ధోని ఎంపిక 

మాజీ భారత కెప్టెన్,చెన్నై సూపర్ కింగ్స్ (CSK) లెజెండ్ ఎంఎస్ ధోని ఆల్-టైమ్ గ్రేటెస్ట్ IPL జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

Pakistan: పాకిస్థాన్‌లో అండర్ వరల్డ్ డాన్ అమీర్ బాలాజ్ టిప్పు హతం 

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో అండర్ వరల్డ్ డాన్ అమీర్ బాలాజ్ టిప్పు దారుణ హత్యకు గురయ్యాడు.

Papua New Guinea: పాపువా న్యూ గినియాలో రెండు తెగల మధ్య పోరు.. 53 మంది మృతి 

పాపువా న్యూ గినియాలోని ఉత్తర హైలాండ్స్‌లో గిరిజనుల మధ్య జరిగిన పోరులో కనీసం 53 మంది మరణించారని స్థానిక పోలీసులను ఉటంకిస్తూ ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ABC) సోమవారం తెలిపింది.

Chandigarh: బీజేపీలోకి చేరిన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు.. చండీగఢ్ కార్పొరేషన్‌లో మారిన నంబర్ గేమ్ 

చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

ఫిబ్రవరి 19న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఫిబ్రవరి 18వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

US Strikes Houthi Rebels: ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ పై మరోసారి అమెరికా దాడి.. 

ఎర్ర సముద్రంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, యునైటెడ్ స్టేట్స్ ఆదివారం యెమెన్‌లోని హౌతీ-నియంత్రిత ప్రాంతాలలో ఐదు దాడులు నిర్వహించినట్లు US సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది.

Farmers Protest: 'ఢిల్లీ చలో' మార్చ్‌కు రైతులు తాత్కాలిక విరామం.. కొత్త MSP ప్రణాళికను ప్రతిపాదించిన కేంద్రం 

పంటలకు కనీస మద్దతు ధర కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికను ప్రతిపాదించడంతో,ఈ ప్రతిపాదనను రానున్న రెండు రోజుల్లో అధ్యయనం చేస్తామని రైతు నాయకులు ప్రకటించారు.