16 Feb 2024

Arvind Kejriwal: ఆవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్.. ఎందుకంటే! 

మొత్తం 70 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

Paytm:పేటియంకు భారీ షాక్‌.. ఫాస్టాగ్‌ జారీ నిలిపేసిన IHMCL !

ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL),ప్రభుత్వ యాజమాన్యంలోని NHAI టోల్ కలెక్టింగ్ విభాగం,ఫాస్టాగ్‌ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటియం పేమెంట్స్‌ బ్యాంక్‌ (PPBL)ను తొలగించింది.

Ravichandran Ashwin: అత్యంత వేగంగా 500 టెస్టు వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్ 

సౌరాష్ట్రలోని నిరంజన్ షా స్టేడియంలో భారత్,ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న3వ టెస్టులో 2వ రోజున రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును అందుకున్నారు.

Devara: జూనియర్ ఎన్టీఆర్ దేవర రిలీజ్ డేట్ ఇదే 

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ డ్రామా దేవర ఏప్రిల్ 5, 2024న విడుదల కావాల్సి ఉంది.

Priyanka Gandhi Hospitalized: ప్రియాంక గాంధీకి అస్వస్థత..చందౌలీలో భారత్ జోడో న్యాయ యాత్రను నుంచి విరామం

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు.

Varun Aron: రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వరుణ్ ఆరోన్ 

రైట్ ఆర్మ్ స్పీడ్‌స్టర్ వరుణ్ ఆరోన్(34), ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

NarendraModi:'రైతులకు ప్రయోజనం చేకూర్చే పథకాలపై ప్రభుత్వం పని చేస్తోంది': నరేంద్ర మోదీ

కేంద్రంలోని తమ బీజేపీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం పథకాలను అమలు చేస్తోందని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు.

Anushka Shetty: అనుష్క శెట్టి-క్రిష్ సినిమాకి క్రేజీ టైటిల్.. అదేంటో తెలుసా? 

మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి తో మంచి హిట్ అందుకున్న అనుష్క శెట్టి,తన తర్వాతి సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేయనుందని కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి.

Mahesh -Rajamouli : మహేష్,రాజమౌళి సినిమాకు టైటిల్ ఇదేనా..?

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం ఫాన్స్ చాల కాలంగా ఎదురుచూస్తున్నారు.

Congress: కాంగ్రెస్ కు ఉపశమనం.."స్తంభింపజేసిన" బ్యాంక్ ఖాతాల పునరుద్ధరణ

లోక్‌సభ ఎన్నికల ముందు యూత్ కాంగ్రెస్ సహా పార్టీ బ్యాంకు ఖాతాలను ఆదాయపు పన్ను శాఖ స్తంభింపజేసిందని కాంగ్రెస్ ఈరోజు ప్రకటించింది.

Congress: కాంగ్రెస్ పార్టీ కి ఊహించని షాక్.. పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేసిన ఐటీ శాఖ 

లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన బ్యాంకు అకౌంట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసినట్లు ట్రజరర్ అజయ్ మాకెన్ వెల్లడించారు.

Hyderabad Women Cricketers: మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించిన జట్టు ప్రధాన కోచ్‌ సస్పెండ్‌ 

మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మహిళా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ విద్యుత్ జైసింహపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) శుక్రవారం సస్పెన్షన్ వేటు వేసింది.

Rajdhani Files: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టు షాక్.. రాజధాని ఫైల్స్' విడుదలకు గ్రీన్ సిగ్నల్ 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ తెరకెక్కిన 'రాజధాని ఫైల్స్‌' సినిమా విడుదలపై హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Autos Strike Today: ఆటో డ్రైవర్ల సమ్మె.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు 

మహాలక్ష్మి పథకంతో నష్టపోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలంటూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సంఘాలు ఆటోల బంద్‌కు పిలుపునిచ్చాయి.

ISRO GSLV : నేడు GSLV F-14 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ సెంటర్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ ప్రయోగం జరగనుంది.

OG Movie : వైరల్ అవుతున్న OG డైరెక్టర్ ఇన్‌స్టాగ్రామ్ డీపీ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్'లో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం"ఓజి".

India- Pakistan: J&Kలోని నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థానీ క్వాడ్‌కాప్టర్లపై భారత సైన్యం కాల్పులు 

జమ్ముకశ్మీర్ లోని పూంచ్‌లోని నియంత్రణ రేఖ(ఎల్‌ఓసి)వెంబడి రెండు వేర్వేరు ప్రదేశాల్లో కనిపించిన పాకిస్థాన్ క్వాడ్‌కాప్టర్లపై భారత సైన్యం శుక్రవారం కాల్పులు జరిపింది.

ఫిబ్రవరి 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఫిబ్రవరి 16వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Manipur: మణిపూర్ లో మరోసారి హింస..ముగ్గురు మృతి..30మందికి పైగా గాయాలు 

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది.కూకీ వర్గానికి చెందిన పోలీసు హెడ్ కానిస్టేబుల్‌ శ్యాం లాల్ సస్పెండ్ ను వ్యతిరేకిస్తూ..మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ ఎస్పీ ఆఫీసును ప్రజలు ముట్టడించారు.

John Kirby : జాతివివక్షకు,హింసకు తావు లేదు'.. భారతీయ విద్యార్థులపై దాడులను ఖండించిన అమెరికా 

అమెరికాలోని భారత సంతతి వారిపై వరుస దాడుల నేపథ్యంలో వైట్‌హౌస్‌ తాజాగా స్పదించింది.

Bharat Bandh: నేడు భారత్ బంద్.. కొనసాగుతున్న రైతుల ఆందోళనలు 

సంయుక్త కిసాన్ మోర్చా,కేంద్ర కార్మిక సంఘాలు నేడు గ్రామీణ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.

Delhi Fire Accident: ఢిల్లీలోని అలీపూర్‌లోని పెయింట్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి 

దిల్లీలోని అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో గురువారం పెయింట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో 11 మంది సజీవ దహనం అయ్యారు.

15 Feb 2024

Sundaram Master: 'సుందరం మాస్టర్‌' ట్రైలర్‌ను ఆవిష్కరించిన మెగాస్టార్‌ చిరంజీవి 

హాస్యనటుడు హర్ష చెముడు సుందరం మాస్టర్ సినిమాలో కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రాన్ని మాస్ మహారాజ్ రవితేజ తన ప్రొడక్షన్ బ్యానర్ ఆర్‌టి టీమ్‌వర్క్స్‌పై నిర్మించారు.

Kishore Chandra Deo: కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్ర దేవ్ టీడీపీకి రాజీనామా 

మాజీ కేంద్ర మంత్రి, వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.

Mimi Chakraborty: తృణమూల్‌కి ఎంపీ మిమీ చక్రవర్తి రాజీనామా

తన నియోజకవర్గంలో స్థానిక పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమీ చక్రవర్తి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

INDIA bloc: ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ.. ఒంటరిగా పోరాటానికి సిద్దమైన ఫరూక్ అబ్దుల్లా 

ఇండియా బ్లాక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా నేషనల్ కాన్ఫరెన్స్ తన మెరిట్‌తో ఎన్నికల్లో పోటీ చేస్తుందని పార్టీ నేత ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు.

Robbery in Hyderabad: హైదరాబాద్‌ నగల దుకాణంలో దోపిడి.. ముగ్గురు అరెస్ట్ 

హైదరాబాద్‌లోని ఓ జ్యువెలరీ షాపులో పట్టపగలు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.

Free bus scheme: హైదరాబాద్ సిటీ బస్సుల్లో .. మెట్రో తరహా సీటింగ్

మహాలక్ష్మి పథకం కింద టీఎస్ఆర్టీసీ లో మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సర్వీసును అమలు చేయడంతో రోజుకు 11 లక్షల మంది ప్రయాణికుల సంఖ్య 18-20 లక్షలకు పెరిగింది.

RC16: 'రామ్ చరణ్'తో బుచ్చిబాబు సినిమా అప్పుడే ! 

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానాతో రామ్ చరణ్ ఓ సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే.

PM Modi: యూఏఈలో భారత్‌ మార్ట్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాని .. భారత్‌కు ఇది ఎందుకు ముఖ్యమో తెలుసా? 

ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ బుధవారం భారత్ మార్ట్‌కు శంకుస్థాపన చేశారు.

CAG Report On Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక.. పెరిగిన అంచనా వ్యయం 

తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి.

Glowing Skin: తక్కువ ఖర్చుతో లేకుండా సులువుగా మీ అందాన్ని పెంచుకోండి ఇలా..! 

తమ ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి అమ్మాయిలు చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.

Samanta : ఇంస్టాగ్రామ్ వేదికగా ఫాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సమంత 

స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన సమంత, ప్రస్తుతం సినిమాలు తక్కువగా చేస్తున్నారు.

Electoral bonds: ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం..బాండ్స్ జారీ తక్షణమే నిలిపేయాలి..సుప్రీం సంచలన తీర్పు 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ)ప్రకారం అనామక ఎలక్టోరల్ బాండ్లు సమాచార హక్కును ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంటూ,ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీంకోర్టు గురువారం (ఫిబ్రవరి 15) ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తీర్పును వెలువరించింది.

Allu Arjun: బెర్లిన్‌కు అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా..?

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ఇప్పటికే,పుష్ప 2 నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచింది చిత్ర బృందం.

Jay Shah: రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024 గెలుస్తుంది:జేషా

రాబోయే T20 ప్రపంచ కప్ 2024లో రోహిత్ శర్మ భారతదేశానికి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జే షా ధృవీకరించారు.

Farmers Protest: పంజాబ్‌లో రైల్వే ట్రాక్‌లను దిగ్బంధన .. నేడు చర్చలకు పిలిచిన కేంద్రం!

వేలాది మంది రైతులు తమ నిరసనతో ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేస్తున్న 'ఢిల్లీ చలో' పాదయాత్రలో కేంద్రం, రైతు నేతలు మూడో విడత చర్చలకు సిద్ధమవుతున్నారు.

ఫిబ్రవరి 15న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం

ఫిబ్రవరి 15వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల పథకం చెల్లుతుందా? పోల్ ఫండింగ్‌పై నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు.. 

Supreme Court: ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తన తీర్పును వెలువరించనుంది.

Gun Fire: అమెరికాలోని కాన్సాస్ లో కాల్పులు.. ఒకరు మృతి,21మందికి గాయాలు 

అమెరికాలోని మిస్సౌరీలోని కాన్సాస్ సిటీలో బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా,మరో 21 మంది గాయపడ్డారు.