LOADING...

09 Feb 2024


ఆశిష్ పెళ్లికి మహేష్, నమ్రతను ఆహ్వానించిన దిల్ రాజు,కుటుంబం

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు. దిల్ రాజు తమ్ముడు కొడుకు యంగ్ హీరో ఆశిష్ పెళ్లిని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Mohammed Shami: ''జైశ్రీరామ్‌' అనడంపై మహ్మద్‌ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు..? 

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ప్రజలు 'జై శ్రీరామ్' అని మతపరమైన నినాదాలు చేయడం పట్ల టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అయోధ్య రాముడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Ginger Tea: అల్లం టీ తాగితే ఎన్నో ఉపయోగాలో తెలుసా ..? 

జింజర్ టీ అనేది అల్లం మొక్క మూలం నుండి తయారు చేయబడిన పానీయం.దీనిని జింగీబర్ అఫిసినేల్ అని పిలుస్తారు.

Viral video: మోహన్‌లాల్‌ను ఆటపట్టించిన మమ్ముట్టి,జయరామ్ 

మాలీవుడ్ దిగ్గజాలైన మమ్ముట్టి,మోహన్‌లాల్,జయరామ్‌లతో కూడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

IND vs ENG: టీమిండియాకు మరో బ్యాడ్‌న్యూస్..ఇంగ్లండ్‌తో జరిగే చివరి 3 టెస్టులకు స్టార్‌ ప్లేయర్ దూరం!

టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది.ఇప్పటికే జడేజా,కే ఎల్ రాహుల్,షమీ జట్టుకు దూరమవ్వగా ఇప్పుడు,శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మూడు టెస్టులకు దూరమయ్యే అవకాశం ఉంది.

CM YS Jagan: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ 

ఢిల్లీ పార్లమెంట్ భవన్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధానితో సీఎం జగన్‌ సుమారు గంటన్నరపాటు సమావేశం అయ్యారు.

Paytm Acquisition:పేటియం కొత్త డీల్.. బెంగళూరు ఆధారిత స్టార్టప్‌ కొనుగోలుకు యత్నం 

రెగ్యులేటరీ సంక్షోభం కారణంగా పేటియం చెల్లింపుల వ్యాపారం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నతరుణంలో,ఫిన్‌టెక్ మేజర్ ఇంటర్‌ఆపరబుల్ ఈ-కామర్స్ స్టార్టప్ అయిన Bitsilaను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Houthi rebels: హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని అమెరికా కొత్త వైమానిక దాడులు 

యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం కొత్త వైమానిక దాడులు నిర్వహించిందని అధికారులు శుక్రవారం తెలిపారు.

Bharat Ratna: దేశ మాజీ ప్రధానులకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న

మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు,చౌదరి చరణ్‌సింగ్‌,వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌లకు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రకటించారు.

New Honda Stylo 160cc: ఆధునిక ఫీచర్లతో కొత్త హోండా స్టైలో 160cc స్కూటర్ .. 45 Kmpl మైలేజ్

ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల మార్కెట్‌లలో భారతదేశం ఒకటి. కమ్యూటర్ మోటార్‌సైకిళ్లు,స్కూటర్‌లు భారతదేశంలో ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

Inner Ring Road Case: చంద్రబాబు,లోకేష్‌లపై ఏపీసీఐడీ చార్జిషీట్ దాఖలు 

ఆంధ్రప్రదేశ్ సిఐడి గురువారం ఇన్నర్ రింగ్ రోడ్, మాస్టర్ ప్లాన్ కేసులో ట్రయల్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.

U19 World Cup 2024: ఆస్ట్రేలియాతో సెమీ-ఫైనల్‌లో ఓడిన పాకిస్థాన్.. గ్రౌండ్ లో ఏడ్చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లు! 

ఆస్ట్రేలియాతో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ 2024 సెమీఫైనల్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది.దింతో క్రికెటర్లు కన్నీళ్ల పర్యంతమయ్యారు.

land-for-jobs case: లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, ఇద్దరు కుమార్తెలకు బెయిల్ మంజూరు 

ఉద్యోగాల కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య,బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవితో పాటు వారి ఇద్దరు కుమార్తెలకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.

Mumbai: ముంబైలో దారుణం..ఫేస్‌బుక్ లైవ్‌లో శివసేన నాయకుడిపై కాల్పులు.. నిందితుడు ఆత్మహత్య 

ముంబైలోని దహిసర్ ప్రాంతంలో ఫేస్‌బుక్ లైవ్ స్ట్రీమ్ చేస్తున్న శివసేన (యుబిటి) నాయకుడు అభిషేక్ ఘోసల్కర్‌పై గురువారం కాల్పులు జరిగాయి.

Virat Kohli: టీమిండియా బాడ్ న్యూస్.. చివరి 3 టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం 

రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టు జరగనుంది.

Eagle Twitter Review: ఈగల్ ట్విట్టర్ రివ్యూ ..ఫాన్స్ ఏమంటున్నారు..? 

మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'ఈగల్' ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Lal Salaam Twitter Review: లాల్ సలామ్ ట్విట్టర్ రివ్యూ ..ఫాన్స్ ఏమంటున్నారు..? 

రజనీకాంత్ కీలకపాత్రలో ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం లాల్ సలామ్.

ఫిబ్రవరి 9న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఫిబ్రవరి 8వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Haldwani: హల్ద్వానీ అల్లర్లలో ఇప్పటివరకు నలుగురు మృతి, 250 మందికి పైగా గాయాలు

ఉత్తరాఖండ్‌ హల్ద్వానీలో బన్‌భూల్‌పురాలో హల్ద్వానీలోని మాలిక్ తోటలో అక్రమంగా ఆక్రమించిన మదర్సాలు, మతపరమైన స్థలాలను కూల్చివేస్తున్న సందర్భంగా భారీగా అల్లర్లు చోటు చేసుకున్నాయి.

08 Feb 2024


White Paper on Economy: పార్లమెంట్‌లో 'భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం' ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

గత యుపిఎ ప్రభుత్వం,ప్రస్తుత బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ పనితీరును పోల్చడం లక్ష్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వం 'భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం'ను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

India Today Survey : ఏపీలో ఎంపీ ఎన్నికలలో టీడీపీదే హవా.. మూడ్ ఆఫ్ నేషన్ 2024 అంచనా 

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు గాను చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 17 స్థానాలను గెలుచుకోవచ్చని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ (మోటీఎన్) సర్వే అంచనా వేసింది.

Stay Healthy While Traveling: ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ప్రయాణంలో ఆరోగ్యంగా ఉండటానికి 5 చిట్కాలు 

కొత్త ప్రదేశాలకు ట్రిప్‌కి వెళ్లడంలో ఏదో నూతనోత్సహం ఉంటుంది. అయితే అదే సమయంలో ఆ ప్రాంతంలోని కొత్త రకమైన ఆహారం తినడం,వాతవరణం మార్పు, కొత్త నీళ్లు, వంటి కారణాల వల్ల ఆరోగ్యం దెబ్బ‌తిన‌డంతో పాటు యాత్ర‌ను కూడా పూర్తిగా నాశ‌నం అవుతుంది.

India-Myanmar: భారతదేశం,మయన్మార్ మధ్య రాకపోకలను రద్దు చేసిన ప్రభుత్వం 

అంతర్గత భద్రత కోసం భారత్‌, మయన్మార్‌ మధ్య స్వేచ్ఛాయుత సంచారాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం ప్రకటించారు.

Bomb Threat to Schools : ఉలిక్కపడిన చెన్నై.. పాఠశాలలకు బాంబు బెదిరింపులు

చెన్నైలోని కొన్ని పాఠశాలలకు గురువారం బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది.

Tesla: గత నెలలో దక్షిణ కొరియాలో కేవలం ఒక్క కారునే విక్రయించిన టెస్లా..ఎందుకంటే..?

టెస్లా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ. యుఎస్,చైనాలో టెస్లా కార్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

YSRCP: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ 

రాజ్యసభ అభ్యర్థులను వైసీపీ పార్టీ ప్రకటించింది. వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు పేర్లను ఖరారు చేసింది.

Telangana Assembly Budget sessions: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన తమిళసై 

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

Kodikathi Sreenu: కోడి కత్తి కేసులో శ్రీనివాస్ కు బెయిల్ 

కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ కు ఏటికేలకు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Lal Salaam trailer:"లాల్ సలామ్" తెలుగు ట్రైలర్ విడుదల

హీరో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన "లాల్ సలామ్" తెలుగు ట్రైలర్ విడుదల అయ్యింది.

Baba Siddique: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిక్ గురువారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. బాబా సిద్ధిక్‌ 48 ఏళ్లుగా కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉన్నారు.

BRS: బిఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. పార్టీకి యంగ్ లీడర్ రాజినామా

పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో షాక్ తగిలింది.

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ కి ఇంట్రెస్టింగ్ టైటిల్ 

2023లో, కిరణ్ అబ్బవరం మీటర్,రూల్స్ రంజన్ అనే రెండు చిత్రాలతో తెరపైకి వచ్చారు.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి.

RBI: ఆర్ బి ఐ కీలక నిర్ణయం.. యథాతథంగా RBI రెపో రేటు .

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ ) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం మాట్లాడుతూ,కీలకమైన రెపో రేటును 6.5శాతం వద్ద స్థిరంగా ఉంచాలని సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) నిర్ణయించింది.

congress v/s BJP: పార్లమెంట్ సాక్షిగా 'శ్వేతపత్రం' v/s 'బ్లాక్‌ పేపర్‌' వార్ 

బీజేపీ నేతృత్వంలోని కేంద్రంలోని 'శ్వేతపత్రం'కు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ 'బ్లాక్ పేపర్' తీసుకొచ్చే అవకాశం ఉందని వార్తా సంస్థ ANI నివేదించింది.

Andhra Pradesh : ఏపీ అసెంబ్లీ స్పీకర్ ముందుకు నేడు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. వేటు తప్పదా? 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం చివరి రోజున,రూ.88,215 కోట్ల ప్రతిపాదిత మొత్తంతో ఏప్రిల్ నుండి జూలై మధ్య కాలానికి సంబంధించిన అకౌంట్ బడ్జెట్‌పై అసెంబ్లీ ఓటింగ్‌పై ఆమోదం ఇస్తుంది.

Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్‌గా బాబర్ అజామ్‌ను నియమించే ఆలోచనలో పీసీబీ 

2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్‌ ఆజం అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పినప్పటి నుండి పాకిస్థాన్ క్రికెట్ టీం వార్తల్లో నిలుస్తోంది.

Karnataka: కర్ణాటకలో 'హుక్కా' అమ్మకాలు, వినియోగంపై నిషేధం

"ప్రజా ఆరోగ్యం,యువత" ను రక్షించే లక్ష్యంతో, కర్ణాటక ప్రభుత్వం హుక్కా ధూమపానంపై రాష్ట్రవ్యాప్త నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

Nikki Haley: భారత్ అమెరికాను బలహీనంగా చూస్తోంది.. నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ భారత్‌పై బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఫిబ్రవరి 8న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఫిబ్రవరి 8వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం

ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్ అసెంబ్లీ యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ఆమోదించింది.

Pakistan Elections: పాకిస్థాన్ లో నేడు ఎన్నికలు.. కొత్త ప్రధానిని ఎన్నుకోనున్న ఓటర్లు 

ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ఉగ్రదాడులు, పొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో పాకిస్థాన్ నేడు ఎన్నికలకు సిద్ధమైంది.