LOADING...

03 Feb 2024


Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి చట్టవిరుద్ధం.. ఏడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీల కష్టాలు ఇప్పడు తీరేలా కనిపంచడం లేదు.

Virat Kohli: తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ.. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్క 

కింగ్ విరాట్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఫ్యాన్స్‌కు ఏబీ డివిలియర్స్ శుభవార్త చెప్పారు. విరాట్ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు డివిలియర్స్ ప్రకటించారు.

LK Advani: ఆదర్శ నేత అద్వానీ.. అవినీతి ఆరోపణలతో ఎంపీగా రాజీనామా.. క్లీన్‌చీట్ వచ్చాకే లో‌క్‌సభలో అడుగు 

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి కేంద్రం భారతరత్న ప్రకటించిన వేళ.. ఆయనకు సంబంధించిన పలు అంశాలను ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Teen kills mother: టిఫిన్ పెట్టలేదని కన్నతల్లిని హత్య చేసిన బాలుడు 

Teen kills mother: టిఫిన్ పెట్టలేదన్న కారణంతో ఓ మైనర్ కొడుకు తన తల్లిని హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Punjab Governor: పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్ రాజీనామా 

పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామాను రాష్ట్రపతికి పంపారు.

LK Advani: 'భారతరత్న' ప్రకటించడంపై కన్నీళ్లు పెట్టుకున్న అద్వానీ 

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు.

LK Advani: పాకిస్థాన్‌లో పుట్టి.. భారతరత్నగా ఎదిగి.. అద్వానీ రాజకీయ జీవితంలో కీలక పరిణామాలు ఇవే 

Bharat Ratna LK Advani: బీజేపీ దిగ్గజ నాయకుడు ఎల్‌కే అద్వానీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను ప్రకటించింది.

Poonam Pandey: నేను చనిపోలేదు, బతికే ఉన్నా: ఇన్‌స్టాలో పూనమ్ పాండే పోస్టు 

మోడల్, నటి పూనమ్ పాండే (Poonam Pandey) గర్భాశయ క్యాన్సర్‌తో శుక్రవారం మరణించినట్లు మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

 LK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి 'భారతరత్న'

బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ(LK Advani)కి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(Bharat Ratna) ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శనివారం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మోదీ వెల్లడించారు.

Yashasvi Jaiswal: చిన్న వయుసులో టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో ప్లేయర్ జైస్వాల్ 

భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో తన తొలి డబుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు.

US strikes: అమెరికా ప్రతీకార దాడులు.. సిరియా, ఇరాక్‌లోని ఇరాన్‌ మిలిటెంట్లపై బాంబుల వర్షం

సిరియా, ఇరాక్‌లోని ఇరాన్‌కు మద్దతుగా ఉన్న మిలీషియా స్థావరాలపై అమెరికా మిలిటరీ శుక్రవారం ప్రతీకార దాడులకు దిగింది.

Tatikonda Rajaiah: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. తాటికొండ రాజయ్య రాజీనామా

Tatikonda Rajaiah: శాసనసభ ఎన్నికల్లో ఓటమితో సతమతమవుతున్న బీఆర్‌ఎస్ పార్టీకి.. లోక్‌సభ ఎన్నికల వేళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Visakhapatnam: విశాఖలో తహసీల్దార్‌ దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ రెవెన్యూ యంత్రాంగం 

విశాఖ జిల్లాలో ల్యాండ్ మాఫియా ఘాతుకానికి పాల్పడింది. మధురవాడలోని కొమ్మాదిలో తహసీల్దార్‌‌ను దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో ఏపీలోని రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది.

Maharashtra: పోలీస్ స్టేషన్‌లో తుపాకీతో రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే.. శివసేన నేతలపై కాల్పులు

మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే తుపాకీతో రెచ్చిపోయారు. ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం అర్థరాత్రి సిటీ అధ్యక్షుడు (షిండే వర్గం) మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణేష్ గైక్వాడ్ కాల్పులు జరిపారు.

ఫిబ్రవరి 3న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఫిబ్రవరి 3వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

02 Feb 2024


Canada: కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ సహాయకుడి ఇంటిపై కాల్పులు 

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌ సౌత్ సర్రేలోని ఓ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాత్రిపూట కాల్పులు జరిపారు.

James Anderson: ఇంగ్లండ్‌ వెట‌ర‌న్ పేస్‌ బౌలర్‌ అరుదైన రికార్డు.. భారత్‌లో టెస్టు ఆడిన అతి పెద్ద వయస్కుడిగా..

ఇంగ్లండ్‌ వెట‌ర‌న్ పేస్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ శుక్రవారం విశాఖ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచు ఆడ‌డం ద్వారా చ‌రిత్ర సృష్టించాడు.

AP CEO Review: ఓటరు నమోదు, మార్పులు, జాబితాపై.. ఏపీ సీఈవో సమీక్ష 

రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా తయారీపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Delhi: సోషల్ మీడియాలో పరిచయం.. మత్తుమందు ఇచ్చి అత్యాచారం 

దక్షిణ దిల్లీలోని మదంగిర్‌కు చెందిన 18 ఏళ్ల యువతిపై దేశ రాజధానిలోని మాల్వియా నగర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లిం పక్షానికి ఎదురు దెబ్బ.. హిందూ భక్తులకు అనుమతి

జ్ఞానవాపి మసీదు సముదాయంలోని మూసివున్న నేలమాళిగలో హిందూ భక్తులను పూజించేందుకు అనుమతించిన వారణాసి కోర్టు ఉత్తర్వులపై పిటిషన్‌ దాఖలు చేసిన అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీకి ఉపశమనం కల్పించేందుకు అలహాబాద్ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది.

Thalapathy'Vijay: రాజకీయ పార్టీని ప్రకటించిన తలపతి విజయ్ 

కోలీవుడ్ టాప్ హీరో తలపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని చాలా నెలలుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.

Mahindra Scorpio N: భారతదేశంలో ఒక లక్ష యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని దాటేసిన మహీంద్రా స్కార్పియో-ఎన్ 

ప్రముఖ ఆటోమొబైల్ SUV తయారీ కంపెనీ మహీంద్రా స్కార్పియో-N (Mahindra Scorpio-N) మరో మైలురాయిని అందుకుంది.

Champai Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపై సోరెన్

రాంచీలోని రాజ్‌భవన్‌లో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఉపాధ్యక్షుడు చంపై సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

NailTrends: వాలెంటైన్స్ డే కోసం అందమైన నెయిల్ ఆర్ట్ ఐడియాస్

అందమైన గోర్లు మహిళల అందాన్ని పెంచేందుకు పని చేస్తాయి. ఈ వాలెంటైన్స్ డే కి మీ చేతి గోర్లును అందంగా తీర్చిదిద్దుకోండి.

Poonam Pandey: ప్రముఖ బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే  కన్నుమూత

ప్రముఖ మోడల్,బాలీవుడ్ నటి పూనమ్ పాండే గర్భాశయ కాన్సర్ తో పోరాడి గురువారం మరణించినట్లు ఆమె సహచర బృందం శుక్రవారం ఉదయం అధికారిక ప్రకటనలో తెలిపింది.

Hemant Soren:హేమంత్ సోరెన్ పిటిషన్‌ను నిరాకరించిన సుప్రీంకోర్టు.. హై కోర్టు కి వెళ్ళమని సూచన 

భూ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.

Paytm Ban: ఫిబ్రవరి 29 తర్వాత కూడా Paytm యాప్ పనిచేస్తుంది: విజయ్ శేఖర్ శర్మ 

పేటియం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) చర్య తర్వాత వినియోగదారుల ఆందోళనలను తగ్గించినందున,యాప్ ఫిబ్రవరి 29 తర్వాత కూడా పనిచేస్తుందని చెప్పారు.

Kejriwal: ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టనున్నఅరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ దిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణను దాటవేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Official: విడుదల తేదీని ఖరారు చేసుకున్న చిరంజీవి 'విశ్వంభర' 

పద్మవిభూషణ్ చిరంజీవి,బింబిసార దర్శకుడు వశిష్ట మల్లిడి కాంబోలో రానున్న గ్రాండ్ సోషియో-ఫాంటసీ మూవీ 'విశ్వంభర'.

ఫిబ్రవరి 2న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

ఫిబ్రవరి 2వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

India vs England, 2nd Test: బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ 

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో భారత్ రెండో టెస్టులో తలపడనుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

US India Drone Deal: 31 MQ-9B సాయుధ డ్రోన్‌లను భారతదేశానికి విక్రయించడానికి US అనుమతి 

దాదాపు $4 బిలియన్ల విలువైన ఒప్పందంలో భారతదేశానికి MQ-9B సీ గార్డియన్ డ్రోన్‌ల విక్రయానికి అమెరికా అనుమతినిచ్చింది.

Video: కెన్యాలోని నైరోబీలో భారీ గ్యాస్ పేలుడు, 2 మంది మృతి, 165 మందికి గాయాలు 

కెన్యా రాజధాని నైరోబీలో గ్యాస్ పేలుడు సంభవించింది.ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 165 మంది గాయపడ్డారు.

Jharkhand CM: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్.. నేడు ప్రమాణ స్వీకారం.. 10 రోజుల్లో బలపరీక్ష

జార్ఖండ్‌ ముక్తి మోర్చా నేత చంపై సోరెన్‌ శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.