01 Feb 2024
US: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి.. ఒక వారంలో మూడో మరణం
అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
US: H-1B, L-1, EB-5 వీసాల ఫీజుల పెంపు.. భారతీయులపై ప్రభావం
భారతీయులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే H-1B, L-1, EB-5 నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలకు రుసుములను భారీగా పెంచుతున్నట్లు అమెరికా ప్రకటించింది.
Andhrapradesh: ఫిబ్రవరి 5 నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 5న ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సెషన్ ప్రారంభమవుతుంది.
Interim Budget: పర్యాటక రంగానికి ప్రోత్సాహం.. లక్షద్వీప్‌పై స్పెషల్ ఫోకస్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది.
Chiranjeevi:విశ్వంభర సినిమా కోసం మెగాస్టార్ కసరత్తులు..సోషల్ మీడియాతో వైరల్ అవుతున్న వీడియో
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 156వ సినిమా 'విశ్వంభర'. సోషియో ఫాంటసీ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.
Amar Deep-Supritha : బిగ్‌బాస్ అమర్‌దీప్ సినిమాలో హీరోయిన్‌గా సురేఖా వాణి కూతురు
బిగ్ బాస్ 7 రన్నరప్ అమర్‌దీప్ తెలుగులో పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు.
Budget 2024: గర్భాశయ క్యాన్సర్ నివారణకు బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్
Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు.
కేంద్ర బడ్జెట్ రూ.48 లక్షల కోట్లు.. రక్షణ రంగానికి అత్యధికం.. వ్యవసాయానికి అత్యల్ప కేటాయింపులు
Budget 2024: పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ 2024ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రవేశపెట్టారు.
Benz Car: భారత మార్కెట్లోకి రెండు కొత్త బెంజ్ కార్లు
మెర్సీడెస్ బెంజ్ తాజాగా భారత మార్కెట్లోకి రెండు కొత్త కార్లను ప్రవేశపెట్టింది. సరికొత్త GLA Suv మోడల్‌తో పాటు AMG Gle 53 4 మ్యాటిక్ మోడళ్లను బుధవారం విడుదల చేసింది.
Narendra modi: అభివృద్ధి చెందిన భారతదేశానికి 'వికసిత్ భారత్' బడ్జెట్ పునాది: ప్రధాని మోదీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2024 మధ్యంతర బడ్జెట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రశంసించారు.
Budget-2024: వందే భారత్ తరహాలో40,000 రైలు కోచ్‌లు : ఆర్థిక మంత్రి
ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో రైళ్లు, విమానయానరంగానికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.
Yoga asanas for lower back pain: నడుము నొప్పికి యోగాసనాలు: ఉపశమనాన్ని తెచ్చే 8 వ్యాయామాలు
ప్రసత్త బిజీబిజీ లైఫ్‌స్టైల్'లో గంటల తరబడి సిస్టం ముందు కూర్చుని ఉండటం, వర్క్ ప్రెషర్ , కాల్షియం లోపం కారణంగా నడుము నొప్పితో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది.
KCR oath: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
BRS supremo KCR oath: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.
New housing scheme: మధ్య తరగతికి కేంద్రం గుడ్ న్యూస్.. గ్రామాల్లో 2కోట్ల ఇళ్ల నిర్మాణం
Budget 2024: సాధారణ ఎన్నికలకు వేళ పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన 'మధ్యంతర బడ్జెట్ 2024'లో మధ్య తరగతి వర్గానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.
Rakul Preet Singh Wedding: ప్రధాని పిలుపుతో.. మారిన రకుల్ ప్రీత్ సింగ్, జాకీ వివాహ వేదిక
బాలీవుడ్ నటుడు-నిర్మాత జాకీ భగ్నానీ ,నటి రకుల్ ప్రీత్ సింగ్ జంట పెళ్ళికి రెడీ అయ్యింది.అయితే ఈ నెలలోనే వీరి వివాహం గోవాలో గ్రాండ్ గా జరగనుంది.
Budget 2024: ఆదాయపు పన్ను రేట్లలో ఎలాంటి మార్పు లేదు: నిర్మలా సీతారామన్
సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను గురువారం ప్రవేశపెట్టారు.
Interim Budget 2024: ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేసిన నిర్మలా సీతారామన్
సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 'మధ్యంతర బడ్జెట్ 2024(Interim Budget 2024)ను సమర్పించారు.
Bajaj Auto: CNG-ఆధారిత మోటార్‌సైకిళ్లను విడుదల చేయనున్న బజాజ్ ఆటో
భారతదేశంలోని అతిపెద్ద బైక్ తయారీదారులలో ఒకరైన బజాజ్ ఆటో, పెట్రోలు,CNG రెండింటితో నడిచే సామర్ధ్యం కలిగిన CNG మోటార్‌సైకిళ్ల శ్రేణిని 2025 నాటికి పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Hemant Soren: ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన హేమంత్ సోరెన్
మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
#RC16: రామ్ చరణ్ సినిమాలో కొత్త వారికి అవకాశం.. ఆడిషన్స్ ఎప్పుడు, ఎక్కడంటే!
రామ్ చరణ్- 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో #RC16(వర్కింగ్ టైటిల్) మూవీ రానున్న విషయం తెలిసిందే.
Israel Hamas War: గాజాలో 24 గంటల్లో 150 మంది పాలస్తీనియన్లు మృతి
గాజా వేదికగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు ఇరువైపులా 26వేల మంది చనిపోయారు.
Sundarm Master: ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదల కానున్న హర్ష చెముడు 'సుందరం మాస్టర్'
ఆర్ టీమ్ వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మిస్తున్న చిత్రం 'సుందరం మాస్టర్'.
Gyanvapi mosque: కోర్టు తీర్పు తర్వాత జ్ఞానవాపిలో అర్ధరాత్రి పూజ, హారతి.. ఉత్తరప్రదేశ్‌లో అలర్ట్
జ్ఞానవాపి మసీదులోని సెల్లార్‌లోని విగ్రహాల ముందు పూజారి ప్రార్థనలు చేయవచ్చని వారణాసి జిల్లా కోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత,అర్ధరాత్రి జ్ఞానవాపి ప్రాంగణంలో మతపరమైన వేడుకలు జరిగాయి.
Interim Budget 2024: మధ్యంతర బడ్జెట్ వేళ.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి పార్లమెంట్‌లో నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు.
Interim Budget 2024: ఈ 'మినీ బడ్జెట్'లో దేశం ఏం ఆశిస్తోందో తెలుసుకుందాం
మరికొన్ని వారాల్లోనే లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం( ఫిబ్రవరి 1)మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు.
Madhya pradesh: తల్లిదండ్రుల ముందే బాలికపై సామూహిక అత్యాచారం
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు ఆమె తల్లిదండ్రుల ముందే తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు.
Australian Cricket Awards 2024 Winners: మిచెల్ మార్ష్ నుండి ఆష్లీ గార్డనర్ వరకు - అవార్డ్స్ లిస్ట్ ఇదే
గత సంవత్సరం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) అవార్డులను అందించింది.
Gaddar Awards: గద్దర్ పేరు మీద నంది అవార్డులు..ట్యాంక్‌బండ్‌పై గద్దర్ విగ్రహ ఏర్పాటు: రేవంత్‌రెడ్డి ప్రకటన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కవులు, కళాకారులు, సినీ ప్రముఖులు తదితరులకు ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తాం అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా తెలియజేశారు.
ఫిబ్రవరి 1న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
ఫిబ్రవరి 1వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Jharkhand CM: హేమంత్ సోరెన్ అరెస్టు.. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్
భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ (Jharkhand) ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemant Soren)ను ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు.
31 Jan 2024
Gyanvapi mosque: జ్ఞానవాపి మసీదులో పూజలు చేసేందుకు హిందువులు అనుమతినిచ్చిన వారణాసి కోర్టు
వారణాసి కోర్టు బుధవారం హిందూ భక్తులను జ్ఞానవాపి మసీదు సీలు చేసిన నేలమాళిగలో పూజించడానికి అనుమతించింది.
Andhra Pradesh: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. ముఖ్య నిర్ణయాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
National Pension System: ఫిబ్రవరి 1 నుంచి పాక్షిక పెన్షన్ ఉపసంహరణకు కొత్త నిబంధనలు
భారతదేశంలోని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద పాక్షిక ఉపసంహరణల కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది.
Health Care: ఇలా చేస్తే 40ఏళ్ళ తరువాత కూడా.. మీరు ఫిట్‌గా ఉంటారు..!
40 ఏళ్ల తర్వాత చక్కటి సమతుల్య ఆహారాన్ని అనుసరించడం ఆరోగ్యకరమైన జీవితానికి కీలకం.మీ ఆహారపు అలవాట్లు,జీవనశైలిని పునఃపరిశీలించుకోవడానికి ఇది మంచి సమయం.
Jay Shah: మరోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జే షా నియామకం
జై షా మూడోసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.
Kumari Aunty food stall: కుమారి ఆంటీకి అండగా నిలబడ్డ సీఎం.. త్వరలోనే ఫుడ్ స్టాల్‌ను సందర్శిస్తానని హామీ
కుమారి ఆంటీ స్ట్రీట్ పుడ్ ను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తొలగించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు.
Rahul Gandhi: బెంగాల్‌లో రాహుల్ గాంధీ కారుపై దుండగుల దాడి.. ధ్వంసమైన కారు అద్దాలు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేప్పట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇటీవలే పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించింది.
Confirmed: NBK109లో బాలకృష్ణతో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ
ప్రఖ్యాత నటుడు నటసింహ నందమూరి బాలకృష్ణ,దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో ప్రస్తుతం NBK 109 రానున్న సంగతి తెలిసిందే.
Pakistan: తోషాఖానా కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష
తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని,పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్,ఆయన భార్య బుష్రా బీబీకి పాకిస్థాన్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Video: చైనా సైనికులను ఎదురుకొన్న లడఖ్ గొర్రెల కాపరులు
లడఖ్‌లోని గొర్రెల కాపరుల బృందం భారత్-చైనా సరిహద్దు సమీపంలో గొర్రెలను మేపుతున్న స్థానికులను ఆపడానికి ప్రయత్నించినప్పుడు చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలబడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
Budget Sessions 2024: ప్రపంచంలోని టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో భారత్: ద్రౌపది ముర్ము
2024 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం కొత్త పార్లమెంట్ భవనంలో ప్రారంభం అయ్యాయి.
Hotel Cheating: ఢిల్లీలో ఏపీ మహిళా మోసం..హోటల్‌లో Rs. 6 లక్షల బిల్లు..బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు
దిల్లీ ఏరోసిటీలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో ఓమహిళ బస చేసింది.అయితే బిల్లు సుమారు ₹ 6 లక్షలు కాగా..యూపీఐ ద్వారా డబ్బులు పంపినట్లు మోసానికి పాల్పడింది.
Maldivies: రాజకీయ సంక్షోభం మధ్య మాల్దీవుల ప్రాసిక్యూటర్ జనరల్ పై కత్తితో దాడి
మాల్దీవుల ప్రాసిక్యూటర్ జనరల్ హుస్సేన్ షమీమ్‌ను గుర్తుతెలియని దుండగులు దారుణంగా కత్తితో పొడిచి చంపినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.
Mayank Agarwal: హానికర ద్రవం తాగి అస్వస్థతకు గురైన మయాంక్ అగర్వాల్.. పోలీసులకు ఫిర్యాదు
భారత ఓపెనర్,కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ మంగళవారం అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కాడు.
జనవరి 31న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 31వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
AP Cabinet: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ .. పలు అంశాలపై కీలక చర్చ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో బుధవారం (జనవరి 31) ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది.
Tamil Nadu temples: 'పిక్నిక్ లేదా టూరిస్ట్ స్పాట్ కాదు': తమిళనాడు దేవాలయాల్లో హిందువుల ప్రవేశంపై కోర్టు
'కోడిమారం' (ధ్వజ స్తంభం) ప్రాంతం దాటి హిందువులు కాని వారిని అనుమతించరాదని పేర్కొంటూ అన్ని హిందూ దేవాలయాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం తమిళనాడు Hindu Religious and Charitable Endowments (HR&CE) శాఖను ఆదేశించింది.
US H-1Bvisa : అమెరికాలో H-1B వీసాల రెన్యూవల్ .. అక్టోబర్ నుండి కొత్త నియమాలు
హెచ్-1బీ వీసా రెన్యువల్ విధానాన్ని మరింత సరళీకరిస్తూ అమెరికా తీసుకొన్న నిర్ణయం అమల్లోకి వచ్చింది.