US visas: 2023లో భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసిన అమెరికా
2023లో భారతీయులు రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు పొందారు. గత సంవత్సరం 14లక్షల యూఎస్ వీసాలను జారీ చేసినట్లు భారతదేశంలోని అమెరికా కాన్సులర్ బృందం పేర్కొంది.
విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
విజయవాడ కనకదుర్గ గుడి పాలకమండలి సమావేశం సోమవారం జరగ్గా.. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
SIMI: సిమిపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించిన కేంద్రం
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
US: సాయం చేసిన భారత విద్యార్థిని సుత్తితో కొట్టి చంపేసిన దుండగుడు
అమెరికాలోని జార్జియాలో దారుణం జరిగింది. ఓ నిరాశ్రయుడికి ఆశ్రయం కల్పించిన పాపానికి ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు.
UttarPradesh: భార్యతో అసహజ శృంగారం.. అతని ప్రైవేట్ పార్ట్‌ను కొరికేసిన భార్య
ఉత్తర్‌ప్రదేశ్ లోని హమీర్‌పూర్ జిల్లాలో ఒక మహిళ తన భర్త అసహజ అసహజ సంభోగం చేశాడనే కోపంతో అతని ప్రైవేట్ భాగాలను కొరికి గాయాలు చేసింది.
India-Eng: రెండో టెస్టుకు జడేజా, రాహుల్ దూరం
టీమిండియాకు మరో ఎదురు దెబ్బతగిలింది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్‌లో ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు.
Saindhav: "సైంధవ్" ఓటీటీ ఎంట్రీ.. రిలీజ్ డేట్ ఫిక్స్.!
శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం సైంధవ్.
Prashant Kishore: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్: ప్రశాంత్ కిషోర్ జోస్యం
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్‌డీఏలోకి తిరిగి రావడంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక కామెంట్స్ చేశారు.
Chandrababu: కిందపడబోయిన చంద్రబాబు.. తృటిలో తప్పిన ప్రమాదం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి తృటిలో ప్రమాదం తప్పింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరులో టిడిపి 'రా కదలిరా' కార్యక్రమానికి టిడిపి నేతలు,కార్యకర్తలు భారీగా వచ్చారు.
PM Modi: పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచద్దు.. 'పరీక్షా పే చర్చ'లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో పరీక్షలకు సిద్ధమవుతున్నయువకుల కోసం ఒత్తిడి లేని వాతావరణాన్నిసృష్టించే కార్యక్రమం ఏడవ ఎడిషన్ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాఠశాల విద్యార్థులతో సంభాషించారు.
7 రోజుల్లో దేశం అంతటా CAA అమలు చేస్తాం: కేంద్ర మంత్రి సంచలన కామెంట్స్
వారం రోజుల్లోగా దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం (CAA) అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ పేర్కొన్నారు.
Mangalavaram: JIFF 2024లో 4 అవార్డులను సొంతం చేసుకున్న మంగళవారం
RX 100 విజయం తరువాత, నటి పాయల్ రాజ్‌పుత్ తో దర్శకుడు అజయ్ భూపతి తీసిన థ్రిల్లర్ మంగళవారం.
chandrababu Naidu: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Rajya Sabha Elections: 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలు ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల
లోక్‌సభ ఎన్నికలకు ముందు.. 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించారు.
Kota:: 'అమ్మా నాన్న, జేఈఈ నా వల్ల కాదు.. జేఈఈ, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మహత్య
రాజస్థాన్‌లోని కోటాలో సోమవారం నాడు 18 ఏళ్ల జేఈఈ ఔత్సాహిక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Volvo C40 Recharge: మంటల్లో వోల్వో C40 రీఛార్జ్.. ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలకు అదే కారణమవ్వొచ్చు
ఛత్తీస్‌గఢ్‌లోని హైవేపై డ్రైవింగ్ చేస్తుండగా వాహనంలో మంటలు చెలరేగడంతో Volvo C40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ఇటీవలి సంఘటన ఆందోళన రేకెత్తించింది.
World's richest man: ప్రపంచ సంపన్నుల జాబితాలో మస్క్‌ను అధిగమించిన ఆర్నాల్ట్
ప్రపంచ సంపన్నుల జాబితాలో ఎలాన్ మస్క్‌ను ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ అధిగమించాడు.
Land-For-Jobs Case: విచారణ కోసం ఈడీ ఆఫీస్‌కు లాలూ ప్రసాద్ యాదవ్
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం ఉదయం బిహార్ పాట్నలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
Lung Health: చలికాలంలో మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యానికి 5 యోగా ఆసనాలు
ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడే డయాఫ్రాగ్మాటిక్ శ్వాస వంటి లోతైన శ్వాస పద్ధతులను యోగా నొక్కి చెబుతుంది.
పారాచూట్ ఫెయిల్.. 29 అంతస్తుల భవనంపై నుంచి పడి బ్రిటిష్ స్కైడైవర్ దుర్మరణం
థాయిలాండ్ లోని పట్టాయాలో ఘోరం జరిగింది. 29 అంతస్తుల భవనంపై నుంచి పడి బ్రిటీష్ స్కైడైవర్ నాతీ ఓడిన్సన్ మరణించాడు.
Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో గోడ దూకి రన్‌వేపైకి ప్రవేశించిన ఆగంతకుడు..హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న వేళ దేశ రాజధాని దిల్లీలో హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది.
Venu Thottempudi: టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడికి పితృవియోగం
ప్రముఖ టాలీవుడ్ నటుడు వేణు తొట్టెంపూడి తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్ళు .
IND vs ENG: షాకింగ్ న్యూస్.. రెండో టెస్టులో జడేజా ఆడటం అనుమానమే!
హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
Latest: సారా అర్జున్ తెలుగులో నటిస్తున్న మూవీకి .. ఇంట్రెస్టింగ్ టైటిల్
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న సినిమాలో సారా అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మేజిక్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.
Plane Crash: కుప్పకూలిన మినీ విమానం.. ఏడుగురు మృతి
Plane Crashes In Brazil: బ్రెజిల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు.
Palghar : పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహం లభ్యం
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని రైల్వే స్టేషన్ వెలుపల గాయపడిన గుర్తులతో 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం కనుగొన్నారు.
China: చైనా, ఫ్రాన్స్ దౌత్య సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్దాం: జిన్ పింగ్
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్‌లో పర్యటించిన రెండు రోజుల తర్వాత.. ఫ్రెంచ్ దేశంతో దౌత్య సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది.
Filmfare Awards: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. ఉత్తమ సినిమా 12thఫెయిల్, ఎక్కువ అవార్డులు గెలుచుకున్న యానిమల్
ఈ అవార్డు కార్యక్రమంలో ల్లో12thఫెయిల్,యానిమల్ చిత్రాలు అనేక విభాగాల్లో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 గెలుచుకున్నాయి.
Bihar politics: ఎన్డీఏలో చేరిన తర్వాత.. ఆర్జేడీపై నితీష్ కుమార్ మొదటి వేటు
జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ 'ఇండియా' కూటమిని వీడి.. బిహార్‌లో బీజేపీ మద్దతుతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
జనవరి 29న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 29వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Hanuman Flag: "హనుమాన్ జెండా" తొలగించినందుకు కర్ణాటకలో నిరసనలు.. సై అంటే సై అంటున్న కాంగ్రెస్,బీజేపీ
Hanuman Flag: కర్ణాటకలోని మాండ్యాలోని కెరగోడు గ్రామంలో హనుమాన్ జెండాను తొలగించడం వివాదాస్పదమైంది. హనుమాన్ జెండాను తొలగించడంతో రాజకీయ ఘర్షణలు, నిరసనలు మొదలయ్యాయి.
Pune : పూణెలోని హోటల్ గదిలో మహిళా టెక్కీని కాల్చి చంపిన బాయ్‌ఫ్రెండ్
పూణెలోని ఓ హోటల్‌లో ఐటీ ప్రొఫెషనల్‌ని ఆమె ప్రియురాలిని కాల్చి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
NCRB: దేశంలో చిన్నారులపై 96 శాతం పెరిగిన అత్యాచారాలు
దేశంలో చిన్నారులపై నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దేశంలో 2016-2022 మధ్య కాలంలో పిల్లలపై అత్యాచారం కేసులు భయంకరంగా పెరిగాయి.
IND vs ENG: ఉప్పల్ టెస్టులో టీమిండియా ఓటమి
ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా 28పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు 1-0ఆధిక్యంలోకి వెళ్లింది.
Chief Ministers oath: నితీష్ కుమార్ రికార్డు.. దేశంలో ఎక్కువసార్లు ప్రమాణస్వీకారం చేసిన సీఎంలు వీరే
బిహార్ సీఎం నితీష్ కుమార్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఆదివారం ఆయన 9వ సారి సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు.
Nitish Kumar: బిహార్ సీఎంగా 9వ సారి ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్
బిహార్‌లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.
Galla jayadev: రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గల్లా జయదేవ్.. వేధింపులే కారణం
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ క్రీయాశీలక రాజకీయాలకు స్వస్తి చెప్పారు.
Tamil Nadu: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
తమిళనాడు రాష్ట్రంలోని తెన్‌కాసిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సరుకులతో వెళ్తున్న ట్రక్కు, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి.
Sreela Majumdar: క్యాన్సర్‌తో సీనియర్ హీరోయిన్ కన్నుమూత
సినీ పరిశ్రమంలో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత బెంగాలీ నటి శ్రీలా మజుందార్ (65)క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Bihar politics: 'చెత్త తిరిగి డస్ట్‌బిన్‌లోకే వెళ్లింది'.. నితీష్ కుమార్‌పై కాంగ్రెస్, ఆర్జేడీ నేతల ఫైర్
బిహార్‌లో అధికార కూటమిని రద్దు చేస్తూ.. ఆదివారం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Nitish Kumar: అందుకే 'కూటమి' నుంచి బయటకు వచ్చా: నితీష్ కుమార్
జాతీయ స్థాయిలో ప్రతిపక్ష 'ఇండియా' కూటమి, బిహార్ రాష్ట్ర స్థాయిలో అధికార 'మహాఘట్‌బంధన్'తో నితీష్ కుమార్ తెగతెంపులు చేసుకున్నారు.
Nitish Kumar: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా.. గవర్నర్‌కు లేఖ అందజేత
బిహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసిన అనంతరం ఆయన తన రాజీనామాను సమర్పించారు.
Gyanvapi Survey Report: జ్ఞానవాపి మసీదులో55 హిందూ దేవతల విగ్రహాలు- ఏఎస్ఐ సర్వేలో వెల్లడి
జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) బృందం చేసిన సర్వేలో సంచలన విషయాలు వెలువడ్డాయి.
జనవరి 28న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 28వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Kalkaji temple: కల్కాజీ ఆలయంలో ప్రమాదం.. కుప్పకూలిన స్టేజ్
దిల్లీలోని కల్కాజీ టెంపుల్‌లో జాగరణ సందర్భంగా వేదిక కూలిపోయింది. స్టేజీ కూలడంతో 17మందికి గాయాలు కాగా, ఒక మహిళ మృతి చెందింది.
BJP: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బీజేపీ
లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జులను నియమించింది.
Bihar politics: నేడు నితీష్ కుమార్ రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన బిహార్ సీఎం
బిహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీ కూటమిలో చేరేందుకు రంగం సిద్ధమైంది.