LOADING...

30 Jan 2024


Samajwadi Party: యూపీలో 16 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ 

ఉత్తర్‌ప్రదేశ్‌లో లోక్‌సభ(Lok Sabha) ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.

Karnataka: పాఠశాలలో టాయిలెట్లను శుభ్రం చేస్తున్న విద్యార్థులు.. వీడియో వైరల్‌

కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దింతో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగుతోంది.

Thalapathy' Vijay: దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపు ఖరారు.. లోక్‌సభ ఎన్నికల ముందే పార్టీ పేరు ప్రకటన 

తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం దాదాపుగా ఖరారైంది. మరో రెండు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే తన రాజకీయ పార్టీని స్థాపించనున్నారు.

Snow leopards: దేశంలో 718 మంచు చిరుతలు: శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడి 

దేశంలోని మంచు చిరుతలపై కేంద్రం ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా శాస్త్రీయ అధ్యయనాన్ని నిర్వహించింది.

Pawan Kalyan's OG: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న పవన్ కళ్యాణ్ OG 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,మోస్ట్ అవైటెడ్ చిత్రం ఓజి ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదలకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

ప్రేక్షకులు నా ఆటను చూడరు.. వాటినే చూస్తారు: సెక్సిజంపై గ్రాండ్‌మాస్టర్ దివ్య కామెంట్స్

నెదర్లాండ్స్‌లోని విజ్క్ ఆన్ జీలో జరిగిన టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్‌లో పాల్గొన్న తర్వాత భారత చెస్ స్టార్ దివ్య దేశ్‌ముఖ్ క్రీడల్లో సెక్సిజం, స్త్రీ ద్వేషం సమస్యపై సంచలన కామెంట్స్ చేశారు.

Karnataka: అంబేద్కర్ నామఫలకం ఏర్పాటుపై ఘర్షణ.. 25 మందికి పైగా గాయాలు

కర్ణాటకలోని నంజన్‌గూడు తాలూకాలోని హల్లారే గ్రామంలో సోమవారం రాత్రి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్ నామఫలకం బిగింపు విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.

Hemant Soren: రాంచీకి వచ్చిన హేమంత్ సోరెన్.. శాసనసభ్యులతో సమావేశం 

భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు సోమవారం దిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు.

Chandigarh: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి ఎదురుదెబ్బ.. బీజేపీ విజయం

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్.. ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌పై విజయం సాధించారు.

Budget Session: రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. విపక్ష ఎంపీలందరిపై సస్పెన్షన్ ఎత్తివేత 

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం(జనవరి 31) నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి.

Imran Khan: సైఫర్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు 10ఏళ్ల జైలు శిక్ష 

సార్వత్రిక ఎన్నికల వేళ.. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. 25 రోజుల్లో 2.32 కోట్లు 

తెలంగాణ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.

Vikarabad: రైలు ప్లాట్‌ఫారమ్ మధ్యలో ఇరుకున్న ప్రయాణీకుడు 

తెలంగాణలోని వికారాబాద్ స్టేషన్‌లో ఒక వ్యక్తి రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య ఇరుక్కుపోవడంతో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు ఆగిపోయింది.

Putin's Secret Residence: ఫిన్లాండ్ సమీపంలో పుతిన్ రహస్య నివాసం గుర్తింపు 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించిన సీక్రెట్ విషయం బయటకు వచ్చింది.

Pushpa 2: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అల్లు అర్జున్ 'గంగమ్మ తల్లి' అవతారం  

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ఇక,పుష్ప 2 నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచింది చిత్ర బృందం.

మాల్దీవులకు షాకిచ్చిన భారత పర్యాటకులు.. 2023లో మనమే టాప్.. ఇప్పుడు 5వ స్థానానికి.. 

భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

Kerala: కేరళ బీజేపీ నేత హత్య.. పీఎఫ్‌ఐకి చెందిన 15 మందికి మరణశిక్ష 

కేరళలోని అలప్పుజాలో స్థానిక బీజేపీ నాయకుడు రంజిత్ శ్రీనివాసన్‌ను హత్య చేసినందుకు నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి చెందిన 15 మంది సభ్యులకు మంగళవారం మావెలిక్కర అదనపు జిల్లా సెషన్ కోర్టు-I మరణశిక్ష విధించింది.

Masthu Shades Unnai Ra: అభినవ్ గోమతం 'మస్తు షేడ్స్ ఉన్నయ్ రా' ఫస్ట్ లుక్ విడుదల 

టాలీవుడ్ నటుడు అభినవ్ గోమతం తనదైన హాస్య శైలికి ప్రసిద్ధి చెందాడు. ఓటిటిలో, అభినవ్ గోమతం నటించిన 'సేవ్ ది టైగర్స్', వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం..హేమంత్ సోరెన్ ఎక్కడ? సీఎంగా ఆయన సతీమణి? 

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో పరిస్థితులు గందరగోళంగా మారాయి.

Sharathulu Varthisthai : షరతులు వర్తిస్తాయి సినిమా నుండి 'పన్నెండు గుంజల పందిర్ల కింద' " లిరికల్ సాంగ్ విడుదల 

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. కుమారస్వామి (అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు.

AP Cabinet Meeting: ఏపీ మంత్రివర్గ భేటీ.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై చర్చించే అవకాశం 

ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై జనవరి 31న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

IND vs ENG: రెండో టెస్టులో సర్ఫరాజ్ ఖాన్‌ ఎంపికపై ఇమామ్ కీలక కామెంట్స్ 

భారత యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

INS Sumitra: సముద్రపు దొంగల నుంచి 19 మంది పాకిస్థానీ నావికులను కాపాడిన ఇండియన్ నేవీ

భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌక మంగళవారం భారీ ఆపరేషన్ నిర్వహించింది.

Bhimaa: మహాశివరాత్రికి రానున్న గోపీచంద్ భీమా

టాలీవుడ్ నటుడు గోపీచంద్,కన్నడ డైరెక్టర్ ఎ హర్ష దర్శకత్వంలో రానున్న యాక్షన్-ప్యాక్డ్ డ్రామా భీమా.

Andrapradesh : ఆంధ్రప్రదేశ్ లో 30 మంది ఐపీఎస్‌ల బదిలీ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయంలో వీరంతా కొత్తగా ఇచ్చిన పోస్టింగుల్లో కొనసాగనున్నారు.

Chandigarh Mayor Election: 'ఇండియా' కూటమికి మొదటి పరీక్ష.. చండీగఢ్‌లో బీజేపీతో ఢీ 

'సిటీ బ్యూటిఫుల్‌'గా పేరుగాంచిన చండీగఢ్‌లో మేయర్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం పోలింగ్ ప్రారంభమైంది. ఇండియా(I.N.D.I.A) కూటమి, బీజేపీ పోటీ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకొన్నది.

జనవరి 30న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

జనవరి 30వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Delhi: అసహజ శృంగారానికి డిమాండ్‌.. స్నేహితుడి దారుణహత్య

అసహజ శృంగారానికి బలవంతం చేయడంతో 20 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురైనట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

Neel Acharya: అమెరికాలో హత్యకు గురైన మరో భారతీయ విద్యార్థి!

అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతికి సంబంధించిన అంశం సంచలనంగా మారింది.

Neuralink: మానవుని మెదడులో న్యూరాలింక్ చిప్‌ను అమర్చాం: ఎలాన్‌ మస్క్‌ 

తొలిసారి ఓ వ్యక్తికి విజయవంతంగా బ్రెయిన్-చిప్ స్టార్టప్ చిప్‌ను అమర్చామని న్యూరాలింక్‌ (Neuralink) వ్యవస్థాపకుడు కంపెనీ బిలియనీర్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వెల్లడించారు.

29 Jan 2024


US visas: 2023లో భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలను జారీ చేసిన అమెరికా 

2023లో భారతీయులు రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు పొందారు. గత సంవత్సరం 14లక్షల యూఎస్ వీసాలను జారీ చేసినట్లు భారతదేశంలోని అమెరికా కాన్సులర్ బృందం పేర్కొంది.

విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు 

విజయవాడ కనకదుర్గ గుడి పాలకమండలి సమావేశం సోమవారం జరగ్గా.. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

SIMI: సిమిపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగించిన కేంద్రం 

స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

US: సాయం చేసిన భారత విద్యార్థిని సుత్తితో కొట్టి చంపేసిన దుండగుడు

అమెరికాలోని జార్జియాలో దారుణం జరిగింది. ఓ నిరాశ్రయుడికి ఆశ్రయం కల్పించిన పాపానికి ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు.

UttarPradesh: భార్యతో అసహజ శృంగారం.. అతని ప్రైవేట్ పార్ట్‌ను కొరికేసిన భార్య

ఉత్తర్‌ప్రదేశ్ లోని హమీర్‌పూర్ జిల్లాలో ఒక మహిళ తన భర్త అసహజ అసహజ సంభోగం చేశాడనే కోపంతో అతని ప్రైవేట్ భాగాలను కొరికి గాయాలు చేసింది.

India-Eng: రెండో టెస్టుకు జడేజా, రాహుల్ దూరం 

టీమిండియాకు మరో ఎదురు దెబ్బతగిలింది. ఫిబ్రవరి 2 నుంచి వైజాగ్‌లో ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు.

Saindhav: "సైంధవ్" ఓటీటీ ఎంట్రీ.. రిలీజ్ డేట్ ఫిక్స్.!

శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రం సైంధవ్.

Prashant Kishore: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్: ప్రశాంత్ కిషోర్ జోస్యం 

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్‌డీఏలోకి తిరిగి రావడంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక కామెంట్స్ చేశారు.

Chandrababu: కిందపడబోయిన చంద్రబాబు.. తృటిలో తప్పిన ప్రమాదం 

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి తృటిలో ప్రమాదం తప్పింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరులో టిడిపి 'రా కదలిరా' కార్యక్రమానికి టిడిపి నేతలు,కార్యకర్తలు భారీగా వచ్చారు.

PM Modi: పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెంచద్దు.. 'పరీక్షా పే చర్చ'లో ప్రధాని మోదీ 

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో పరీక్షలకు సిద్ధమవుతున్నయువకుల కోసం ఒత్తిడి లేని వాతావరణాన్నిసృష్టించే కార్యక్రమం ఏడవ ఎడిషన్ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాఠశాల విద్యార్థులతో సంభాషించారు.

7 రోజుల్లో దేశం అంతటా CAA అమలు చేస్తాం: కేంద్ర మంత్రి సంచలన కామెంట్స్ 

వారం రోజుల్లోగా దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం (CAA) అమలులోకి వస్తుందని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ పేర్కొన్నారు.

Mangalavaram: JIFF 2024లో 4 అవార్డులను సొంతం చేసుకున్న మంగళవారం 

RX 100 విజయం తరువాత, నటి పాయల్ రాజ్‌పుత్ తో దర్శకుడు అజయ్ భూపతి తీసిన థ్రిల్లర్ మంగళవారం.

chandrababu Naidu: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Rajya Sabha Elections: 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలు ఎన్నికలు.. నోటిఫికేషన్ విడుదల 

లోక్‌సభ ఎన్నికలకు ముందు.. 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించారు.

Kota:: 'అమ్మా నాన్న, జేఈఈ నా వల్ల కాదు.. జేఈఈ, పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఆత్మహత్య 

రాజస్థాన్‌లోని కోటాలో సోమవారం నాడు 18 ఏళ్ల జేఈఈ ఔత్సాహిక విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Volvo C40 Recharge: మంటల్లో వోల్వో C40 రీఛార్జ్.. ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలకు అదే కారణమవ్వొచ్చు 

ఛత్తీస్‌గఢ్‌లోని హైవేపై డ్రైవింగ్ చేస్తుండగా వాహనంలో మంటలు చెలరేగడంతో Volvo C40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ఇటీవలి సంఘటన ఆందోళన రేకెత్తించింది.

World's richest man: ప్రపంచ సంపన్నుల జాబితాలో మస్క్‌ను అధిగమించిన ఆర్నాల్ట్ 

ప్రపంచ సంపన్నుల జాబితాలో ఎలాన్ మస్క్‌ను ఫ్రెంచ్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ అధిగమించాడు.

Land-For-Jobs Case: విచారణ కోసం ఈడీ ఆఫీస్‌కు లాలూ ప్రసాద్ యాదవ్ 

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం ఉదయం బిహార్‌ పాట్నలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

Lung Health: చలికాలంలో మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యానికి 5 యోగా ఆసనాలు

ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడే డయాఫ్రాగ్మాటిక్ శ్వాస వంటి లోతైన శ్వాస పద్ధతులను యోగా నొక్కి చెబుతుంది.

పారాచూట్ ఫెయిల్.. 29 అంతస్తుల భవనంపై నుంచి పడి బ్రిటిష్ స్కైడైవర్ దుర్మరణం

థాయిలాండ్ లోని పట్టాయాలో ఘోరం జరిగింది. 29 అంతస్తుల భవనంపై నుంచి పడి బ్రిటీష్ స్కైడైవర్ నాతీ ఓడిన్సన్ మరణించాడు.

Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో గోడ దూకి రన్‌వేపైకి ప్రవేశించిన ఆగంతకుడు..హెడ్ కానిస్టేబుల్‌ సస్పెండ్

రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న వేళ దేశ రాజధాని దిల్లీలో హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది.

Venu Thottempudi: టాలీవుడ్ హీరో వేణు తొట్టెంపూడికి పితృవియోగం 

ప్రముఖ టాలీవుడ్ నటుడు వేణు తొట్టెంపూడి తండ్రి ప్రొఫెసర్ తొట్టెంపూడి వెంకట సుబ్బారావు సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్ళు .

IND vs ENG: షాకింగ్ న్యూస్.. రెండో టెస్టులో జడేజా ఆడటం అనుమానమే! 

హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు 28 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

Latest: సారా అర్జున్ తెలుగులో నటిస్తున్న మూవీకి .. ఇంట్రెస్టింగ్ టైటిల్ 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న సినిమాలో సారా అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మేజిక్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

Plane Crash: కుప్పకూలిన మినీ విమానం.. ఏడుగురు మృతి

Plane Crashes In Brazil: బ్రెజిల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు.

Palghar : పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి మృతదేహం లభ్యం 

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని రైల్వే స్టేషన్ వెలుపల గాయపడిన గుర్తులతో 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం కనుగొన్నారు.

China: చైనా, ఫ్రాన్స్ దౌత్య సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్దాం: జిన్ పింగ్ 

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత్‌లో పర్యటించిన రెండు రోజుల తర్వాత.. ఫ్రెంచ్ దేశంతో దౌత్య సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది.

Filmfare Awards: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్.. ఉత్తమ సినిమా 12thఫెయిల్, ఎక్కువ అవార్డులు గెలుచుకున్న యానిమల్ 

ఈ అవార్డు కార్యక్రమంలో ల్లో12thఫెయిల్,యానిమల్ చిత్రాలు అనేక విభాగాల్లో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 గెలుచుకున్నాయి.

Bihar politics: ఎన్డీఏలో చేరిన తర్వాత.. ఆర్జేడీపై నితీష్ కుమార్ మొదటి వేటు

జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ 'ఇండియా' కూటమిని వీడి.. బిహార్‌లో బీజేపీ మద్దతుతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

జనవరి 29న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

జనవరి 29వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Hanuman Flag: "హనుమాన్ జెండా" తొలగించినందుకు కర్ణాటకలో నిరసనలు.. సై అంటే సై అంటున్న కాంగ్రెస్,బీజేపీ

Hanuman Flag: కర్ణాటకలోని మాండ్యాలోని కెరగోడు గ్రామంలో హనుమాన్ జెండాను తొలగించడం వివాదాస్పదమైంది. హనుమాన్ జెండాను తొలగించడంతో రాజకీయ ఘర్షణలు, నిరసనలు మొదలయ్యాయి.

Pune : పూణెలోని హోటల్ గదిలో మహిళా టెక్కీని కాల్చి చంపిన బాయ్‌ఫ్రెండ్ 

పూణెలోని ఓ హోటల్‌లో ఐటీ ప్రొఫెషనల్‌ని ఆమె ప్రియురాలిని కాల్చి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.