LOADING...

26 Jan 2024


Ingenuity: మార్స్ పై NASA "హెలికాప్టర్"..72 విమానాల తర్వాత తన ప్రస్థానాన్ని ముగించింది

మార్స్ పై చరిత్ర సృష్టించిన నాసా 'ఇన్‌జెన్యూనిటీ' హెలికాప్టర్ మూడు సంవత్సరాలలో ఆకట్టుకునే 72 విమానాలను పూర్తి చేసిన తర్వాత తన ప్రస్థానాన్ని ముగించింది.

Australian Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెమీస్‌ నుండి నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు జ‌కోవిచ్ ఔట్‌

ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో సెర్భియా స్టార్, ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడు నొవాక్ జ‌కోవిచ్‌ ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి నిష్క్రమించాడు.

Twins separated at birth: పుట్టుగానే వేరైనా కవలలు..మళ్లీ 19 ఏళ్ల తర్వాత కలిశారు 

యూరోపియన్‌ దేశమైన జార్జియాలో పుట్టిన ఇద్దరు కవలలు పుట్టగానే అనుకోకుండా వేరయ్యారు. ఒకరి తెలియకుండా ఒకరు ఒకే చోట పెరిగారు.

Ford: ఫోర్డ్ ఎండీవర్‌తో భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న ఫోర్డ్ 

అమెరికాకు చెందిన ఆటోమొబైల్‌ సంస్థ ఫోర్డ్ మోటార్స్ భారత్‌లో వాహనాలను తయారీని తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం.

Emmanuel Macron: భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ శుభవార్త 

2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను తమ విశ్వవిద్యాలయాలకు ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుందని,ఇరు దేశాల మధ్య విద్యా సంబంధాలను పెంపొందించే ప్రధాన ప్రయత్నంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శుక్రవారం తెలిపారు.

Pawan Kalyan: రాజోలు, రాజానగరం నుండి జనసేన పోటీ 

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ రెండు స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

Mr Bachchan: ఇది కదా రవితేజ స్వాగ్ అంటే.. "మిస్టర్ బచ్చన్" నుంచి బర్త్ డే కానుకగా స్పెషల్ పోస్టర్ లాంచ్

ఈ రోజు మాస్ మహారాజ రవితేజ బర్త్ డే. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామా "మిస్టర్ బచ్చన్" నుంచి రవితేజ బర్త్ డే కానుకగా స్పెషల్ పోస్టర్ ని లాంచ్ చేశారు.

Gaza Conditions: ఇజ్రాయెల్-హమాస్ యుద్దానికి శాశ్వత పరిష్కారం వెతకాలి: డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌ 

నాలుగు నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్దానికి శాశ్వత పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు.

Nithiin First Look: ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు అంటున్న నితిన్.. రాబిన్ హుడ్ ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ చూశారా? 

2020లో భీష్మ విజయం తర్వాత,నటుడు నితిన్,దర్శకుడు వెంకీ కుడుముల కాంబోలో మరోసారి #VN2 టైటిల్ తో సినిమా రానుంది.

Bajaj Pulsar NS400: మార్చిలో రానున్న బజాజ్ పల్సర్ NS400.. స్టన్నింగ్ ఫీచర్స్, ధర ఎంతంటే? 

భారతదేశంలోని అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీదారులలో ఒకటైన బజాజ్ ఆటో, దాన్ని కొనసాగించేందుకు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ తీసుకొస్తోంది.

LIC: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఎల్‌ఐసి 9.99% వాటా కొనుగోలుకు ఆర్‌బిఐ ఆమోదం

దేశంలోని ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), HDFC బ్యాంక్‌లో మొత్తం 9.99% వాటాను కొనుగోలు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అనుమతిని మంజూరు చేసింది.

Gyanvapi Case: జ్ఞానవాపి మసీదుకి ముందు అక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉండేది..ఏఎస్‌ఐ సంచలన నివేదిక 

ఉత్తర్‌ప్రదేశ్ లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంలో పెద్ద హిందూ దేవాలయ నిర్మాణం ఉన్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)ఇటీవలి నివేదిక సూచిస్తోందని హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ గురువారం పేర్కొన్నారు.

జనవరి 26న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

జనవరి 26వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Republic Day: మహిళా శక్తిని చాటనున్న రిపబ్లిక్‌ డే..ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు 

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం దేశమంతా ఘనంగా జరగనున్నాయి.

Padma Awards 2024:వెంకయ్యనాయుడు,చిరంజీవికి పద్మవిభూషణ్,మిథున్‌కి పద్మభూషణ్..2024కుగాను పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. 2024కుగాను పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

Republic Day 2024: భారతదేశ గణతంత్ర దినోత్సవ పరేడ్ గురించి తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విషయాలు 

ప్రతి సంవత్సరం, గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. 1950లో ఇదే రోజున భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించింది.

25 Jan 2024


China Woman: కన్న పిల్లల మీద కోపం..పెంపుడు జంతువులకు ఆస్తి రాసిచ్చిన చైనా మహిళ

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో ఒక నివేదిక ప్రకారం, చైనాలోని ఒక వృద్ధ మహిళ తన $2.8 మిలియన్ల సంపదను తన పిల్లులు,కుక్కలకు వదిలివేయాలని నిర్ణయించుకుంది.

Revolt: రివోల్ట్ నుండి RV400 BRZ.. 4.50 గంటల్లో బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌

Revoltమోటార్స్ భారతదేశంలో RV400 BRZ ను రూ. 1.38 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విడుదల చేసింది.

Zomato: ఆన్‌లైన్ చెల్లింపు అగ్రిగేటర్‌గా జొమాటోకి ఆర్‌బీఐ అనుమతి 

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 'ఆన్‌లైన్ పేమెంట్ అగ్రిగేటర్'గా అధికారాన్ని పొందినట్లు ప్రకటించింది.

Intimacy in Car: పబ్లిక్ ప్లేస్ లో శృంగారం.. ప్రశ్నించిన పోలీస్.. ఆపై ఏమైందంటే! 

బెంగళూరులో గురువారం ఓ జంట పబ్లిక్ ప్లేస్ లో రోడ్డుపై కారు ఆపి, ఆ కారులోనే పని కానిచ్చేశారు.పైగా, ఇదేంటని ప్రశ్నించిన పోలీసు అధికారిని కారుతో గుద్దేశారు.

Tamilnadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..బహుళ వాహనాలు ఢీకొని నలుగురు మృతి, 8 మందికి గాయాలు 

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లా తోప్పూర్ ఘాట్ రోడ్డు వద్ద బుధవారం ఓ వంతెనపై బహుళ వాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

YS Sharmila: రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకుంటే కాదు.. జగన్, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి పనితీరుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అసంతృప్తి వ్యక్తం చేశారు.

official: "యానిమల్" సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.

official: మోహన్‌లాల్ 'మలైకోట్టై వాలిబా'కి సీక్వెల్ ఫిక్స్.. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్ 

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan lal) హీరోగా నటించిన చిత్రం మలైకోట్టై వాలిబన్(Malaikottai Valiban).లిజో జోష్‌‌(Lijo josh) పెల్లిస్సెరీ ఈ పీరియాడిక్ డ్రామాను డైరెక్ట్ చేశాడు.

Haridwar: బ్లడ్ క్యాన్సర్‌ని నయం అవుతుందని..బాలుడిని గంగలో ముంచడంతో.. 

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. బాలుడు రవి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు.

75th Republic Day: 1132 మంది సిబ్బందికి శౌర్య పతకాలు ప్రకటించిన కేంద్ర హోంశాఖ 

75వ గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు గురువారం కేంద్ర ప్రభుత్వం జాతీయ శౌర్య, సేవా అవార్డులను ప్రకటించింది.

National Voters' Day 2024: నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం..ఈ సారి థీమ్ ఏంటంటే? 

బుల్లెట్ కంటే బ్యాలెట్ బలంగా ఉంటుందని నానుడి. ఎందుకంటే రిపబ్లిక్ భవిష్యత్తు ఓటర్ల చేతుల్లో ఉంది.

Canada: ఫెడరల్ ఎన్నికల్లో భారత జోక్యంపై కెనడా దర్యాప్తు

ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య పర్యవసానాలతో భారత్-కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జోడీ 

రోహన్ బోపన్న,మాథ్యూ ఎబ్డెన్ రాడ్ లావర్ ఎరీనాలో ZZ జాంగ్ , టోమస్ మచాక్‌లను ఓడించి వారి మొట్టమొదటి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నారు.

Australia: విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్‌లో మునిగి నలుగురు భారతీయులు దుర్మరణం  

ఆస్ట్రేలియా విక్టోరియా రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్(Phillip Island) బీచ్‌లో మునిగి నలుగురు భారతీయులు దుర్మరణం చెందినట్లు కాన్‌బెర్రాలోని భారత హైకమిషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీపై కేసు.. అసోం సీఐడీకి బదిలీ 

భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తలు,పోలీసుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై అసోం పోలీసులు కేసును రాష్ట్ర సీఐడీకి బదిలీ చేశారు.

HMDA Ex Director: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్ట్ 

హెచ్‌ఎండీఏ (హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో అరెస్టయ్యారు.

జనవరి 25న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

జనవరి 25వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Maldives-India: 'భారత వ్యతిరేక వైఖరి'పై విరుచుకుపడ్డ మాల్దీవుల ప్రతిపక్ష పార్టీలు 

భారతదేశం,మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం మధ్య,మాల్దీవుల్లోని రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బుధవారం తమ ప్రభుత్వం 'భారత వ్యతిరేక వైఖరి' గురించి ఆందోళన వ్యక్తం చేశాయి.

France President: నేడు భారత్ కి రిపబ్లిక్ డే ముఖ్య అతిథి.. ప్రధానితో కలిసి రోడ్డు షో 

ఈ ఏడాది రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ మన దేశాన్ని సందర్శిస్తున్నారు.