Oscar nominations 2024: ఆస్కార్-2024 అవార్డుకు నామినేట్ అయిన చిత్రాలు, నటులు వీరే
2024 Oscars Nominations : ప్రపంచ సినీ పరిశ్రమలో అతిపెద్ద అవార్డు అయిన ఆస్కార్ కోసం ప్రతి సంవత్సరం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
Bharat Ratna: బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు 'భారతరత్న'
స్వాతంత్య్ర సమరయోధుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది.
Mamata Banerjee:రాజకీయ కార్యక్రమాలకు సెలవు ఇచ్చి..నేతాజీ జయంతికి ఎందుకు ఇవ్వరు?: మమతా బెనర్జీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించడంలో విముఖత చూపుతున్న కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Ayodhya: 1949లో బాబ్రీ మసీదులో లభించిన శ్రీరాముడి విగ్రహాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?
Old Ram Idol: అయోధ్యలో రామాలయాన్ని సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభించారు.
Ram Lalla Idol: 250కోట్ల ఏళ్ల నాటి శిలతో అయోధ్య శ్రీరాముడి విగ్రహం.. ఆ రాతి ప్రత్యేకతలు ఇవే
ముదురు రంగు, అందమైన చిరునవ్వు, ప్రకాశవంతమైన కళ్లతో అయోధ్యలో కొలువైన బాలరాముడి విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది.
Rohit Sharma: 'వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్' కెప్టెన్ గా రోహిత్ శర్మ.. టీంలో 6మంది భారతీయులకు చోటు
2023 సంవత్సరానికి ICC పురుషుల ODI టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో భారత క్రికెటర్లు ఆధిపత్యం చెలాయించారు.
Miss Perfect OTT: లావణ్య త్రిపాఠి 'మిస్ పర్ఫెక్ట్ ' స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పెళ్లి తరువాత వెబ్ సిరీస్‌తో మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)రీఎంట్రీ ఇస్తోందన్న విషయం తెలిసిందే.
Record-breaking 2023: రూ.12,000 కోట్ల పైగా బాక్సాఫీస్ మైలురాయిని అందుకున్న భారతీయ సినిమా
2023 భారతీయ చలనచిత్ర పరిశ్రమకు గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. జవాన్, పఠాన్, యానిమల్, గదర్ 2, జైలర్, సాలార్, లియో వంటి సినిమాలు అద్బుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ వసూళ్ల వర్షాన్ని కురిపించాయి.
Maharashtra: మహారాష్ట్రలో పడవ ప్రమాదం.. ఒకరు మృతి.. ఐదుగురు గల్లంతు
Boat overturns in Maharashtra: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఘోర ప్రమాదం జరిగింది.
Assam: రాహుల్ గాంధీపై కేసు.. అసోంలో పోలీసులు వర్సెస్ కాంగ్రెస్.. భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉద్రిక్తత
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసోంలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉద్రిక్తంగా మారింది.
TSPSC chairman: టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) చైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీ ఎం మహేందర్ రెడ్డిని నియమించాలని తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Import Duty: బంగారం, వెండి దిగుమతిపై భారీగా సుంకం పెంచిన కేంద్రం
Govt hikes import duty : బంగారం, వెండి నాణేలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది.
WPL-2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ పూర్తి షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 23న తొలి మ్యాచ్
Women's Premier League 2024 schedule: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2024 షెడ్యూల్ విడుదలైంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో గతేడాది ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌తో దిల్లీ క్యాపిటల్స్ లపడనుంది.
YS Sharmila Counter To Jagan:వైవీ సుబ్బారెడ్డి సవాల్‌ను స్వీకరించిన ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన సవాల్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.
Unmukt Chand: T20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా కి వ్యతిరేకంగా ఆడటమే లక్ష్యం: ఉన్ముక్త్ చంద్
2012 అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించిన కెప్టెన్ ఉన్ముక్త్ చంద్,రాబోయే ICC పురుషుల టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా తరఫున బరిలోకి దిగనున్నాడు.
Elon Musk: భద్రతా మండలిలో భారత్‌కు చోటు దక్కకపోవడం విడ్డూరం: ఎలాన్ మస్క్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వంపై టెస్లా వ్యవస్థాపకుడు, ట్విట్టర్( ఎక్స్) ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Mohanlal's Neru: పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మోహన్‌లాల్ 'నేరు'
మోహన్‌లాల్ నటించిన 'నేరు' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో కంటెంట్, బావుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.
Mizoram: మిజోరంలో సైనిక విమాన ప్రమాదం.. ఎనిమిది మందికి గాయాలు
మిజోరంలోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్‌కు చేరుకోకముందే మయన్మార్ మిలటరీ విమానం రన్‌వే నుండి అదుపుతప్పడంతో ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు.
PM Modi: అయోధ్య రామాలయ ప్రారంభోత్స వీడియోను షేర్ చేసిన ప్రధాని మోదీ
అయోధ్యలో నిర్మించిన కొత్త రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం దేశ చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది.
#VN2: నితిన్,వెంకీ కుడుముల క్రేజీ ప్రాజెక్ట్ నుంచి పెద్ద అప్‌డేట్
వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన భీష్మ,నటుడు నితిన్ కెరీర్‌లో అద్భుతమైన హిట్ గా నిలిచింది.
Rahul Gandhi: అసోంలో రాహుల్ గాంధీ యాత్ర.. ఒక షరతు విధించిన సీఎం హిమంత శర్మ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మేఘాలయ నుంచి తిరిగి మంగళవారం అసోంలోకి ప్రవేశించింది.
IndiGo flight: కోల్‌కతా వెళ్తుండగా ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. తిరిగి జైపూర్‌కే మళ్లింపు
జైపూర్ నుండి కోల్‌కతాకు వస్తున్న ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా సోమవారం జైపూర్‌కు తిరిగి వచ్చిందని విమానయాన సంస్థ తెలిపింది.
Lavu Srikrishna Devarayalu: లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా
పల్నాడు జిల్లాలో అధికార పార్టీ వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది.నరసరావుపేటలో కొత్త అభ్యర్థిని నిలబెట్టే విషయంలో పార్టీ నాయకత్వంలో రాజకీయ అనిశ్చితి, గందరగోళం కారణంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు.
Canada: విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లను 35శాతం తగ్గించిన కెనడా.. భారతీయులపై ప్రభావం
కెనడాలో చదువుకోవాలని కలలు కంటున్న విద్యార్థులకు ఆ దేశం పిడుగు లాంటి వార్త చెప్పింది.
Earthquake: చైనాలో 7.2 తీవ్రతతో భూకంపం..ఢిల్లీలో ప్రకంపనలు
సోమవారం రాత్రి చైనాలోని దక్షిణ జిన్‌జియాంగ్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Hyderabad Metro: 70 కిలోమీటర్లలో హైదరాబాద్ మెట్రో విస్తరణ.. రూట్ మ్యాప్ ఖరారు
హైదరాబాద్‌లో మెట్రో ఫేజ్-2 విస్తరణకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఫేజ్-2 విస్తరణ రూట్ మ్యాప్‌ను అధికారులు సిద్ధం చేశారు.
Rinku Singh: ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే 2వ టెస్ట్ మ్యాచ్‌కు రింకూ సింగ్ !
ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే అనధికారిక నాలుగు రోజుల టెస్టు కోసం రైజింగ్ ఇండియా బ్యాటర్ రింకూ సింగ్‌ను ఇండియా ఎ జట్టులో చేర్చినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మంగళవారం తెలిపింది.
Karnataka: పాఠశాల నుండి ఇంటికి చేరని ఉపాధ్యాయురాలు.. దారుణ హత్య
కర్ణాటకలోని పాండవపుర తాలూకా మేలుకోటేలోని యోగ నరసింహ స్వామి ఆలయం వెనుక భూమిలో పాతిపెట్టిన 28 ఏళ్ల ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలి మృతదేహాన్ని పోలీసులు సోమవారం కనుగొన్నారు.
India Stock Market: ప్రపంచంలో 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా అవతరించిన భారత్
భారత స్టాక్ మార్కెట్ సరికొత్త మైలు రాయిని అధిగమించింది. చరిత్రలో తొలిసారి హాంకాంగ్‌ను వెనక్కి నెట్టింది.
Ayodhya Ram Mandir: అయోధ్య రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తజనం
సామాన్య భక్తులందరికీ అయోధ్యలోని నవ్య రామాలయం తలుపులు తెరుచుకున్నాయి.
Kuno National Park: వీడియో ఇదిగో, కునో నేషనల్ పార్క్‌లో మూడు చిరుత పిల్లలకు జన్మనిచ్చిన జ్వాలా చిరుత
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఆడ చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సమాచారాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ధృవీకరించారు.
USA: చికాగో సమీపంలో కాల్పులు..8 మందిమృతి,నిందితుడి కోసం పోలీసులు వేట
అమెరికాలోని చికాగో సమీపంలోని రెండు వేర్వేరు ఇళ్లలో జరిగిన కాల్పుల్లో కనీసం ఎనిమిది మంది మరణించారని అధికారులు మంగళవారం తెలిపారు.
జనవరి 23న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 23వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
AP Voters: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల తుది జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.
Ram Mandir Timeline: 1528- 2024 వరకు అయోధ్య రామాలయ నిర్మాణంలో కీలక ఘట్టాలు ఇవే
500 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెరదించుతూ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించారు.
Actor Suhas: తండ్రి అయిన టాలీవుడ్ నటుడు
టాలీవుడ్ నటుడు సుహాస్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. తన భార్య నాగ లలిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు.
Nayagarh: ఒడిశాలోని నయాగఢ్‌లో మరో రామమందిరం
చారిత్రాత్మక నగరమైన అయోధ్య నుండి 1,000 కి.మీల దూరంలో,ఒడిశాలోని సముద్ర మట్టానికి 1,800 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై ఉన్న మరో గొప్ప రామాలయం నేడు ఆధ్యాత్మిక మైలురాయిగా మారింది.
Arun Yogiraj: 'భూమిపై నేనే అత్యంత అదృష్టవంతుడిని'.. శ్రీరాముడి విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్
అయోధ్యలో సోమవారం రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
Lavanya Tripathi: అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ రోజున లావణ్య త్రిపాఠి సంప్రదాయ లుక్
అయోధ్యలో వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం అంబరాన్నంటింది.ఈ మహత్తర సందర్భంలో యావత్ దేశం ఆనందించింది.
Jefferies: అయోధ్యకు ఏడాదికి 5కోట్ల మంది పర్యాటకులు
రామ మందిర ప్రారంభోత్సవం అయోధ్య రూపురేఖలను మారుస్తుందన్న అంచనాలను వెలువడుతున్నాయి.
ICC T20I Team Of The Year 2023: కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసిన ఐసిసి
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) సోమవారం నాడు పురుషుల T20I జట్టును ప్రకటించింది.
Virat Kohli: వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్ తో మొదటి 2 టెస్టులకు విరాట్ దూరం
జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లాండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.
Ram temple: 11 రోజుల ఉపవాస దీక్షను విరమించిన ప్రధాని మోదీ
Ram temple 'Pran Pratishtha': ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలోని రామమందిరంలో 'ప్రాణ్‌ప్రతిష్ఠ' కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
Sensational: హను-మాన్ రూ. 10 రోజుల్లో 200 కోట్ల మార్క్
హీరో తేజ సజ్జ,డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హను-మాన్ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర భారీ రెస్పాన్స్ దక్కుతోంది.
PM Modi speech ayodhya: అయోధ్యకు మన రాముడు తిరిగొచ్చాడు: ప్రధాని మోదీ
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేసారు.
Karnataka: అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ .. గ్రామంలోకి ప్రవేశించకుండా బీజేపీ ఎంపీని అడ్డుకున్న దళితులు
కర్ణాటక మైసూర్ జిల్లాలోని ఒక గ్రామంలోకి ప్రవేశించకుండా బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాను అడ్డుకున్నారు.
IPL 2024 Schedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. IPL 2024 షెడ్యూల్ ఖరారు ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఎదురుచూస్తున్నక్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 17వ ఎడిషన్ కు సంబంధించి షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది.
అయోధ్య రామాలయ ప్రత్యేకతలు.. స్టీల్ వాడకుండా.. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా నిర్మాణం
అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవం కన్నుల పండవగా జరిగింది. బాల రాముడి రూపంలో శ్రీరాముడు గర్భగుడిలో ప్రతిష్టంపబడ్డాడు.
Ram mandir inauguration: పులకించిన భక్తజనం.. అయోధ్య రామాలయంలో వైభవంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ
Ayodhya ram mandir inauguration: శ్రీరాముడి జన్మస్థనం అయోధ్య పులకించిపోయింది. అయోధ్య పురిలో అపూర్వఘట్టం ఆవిష్కృతమైంది.
Ram Mandir History: 75 సంవత్సరాల అయోధ్య రామమందిర చరిత్ర
స్వాతంత్య్రానంతర భారతదేశంలో అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు వివాదంపై దాఖలైన మొదటి కోర్టు కేసు దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత, 2019లో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు ఒక మైలురాయి తీర్పును వెలువరించింది.
Sony- Zee విలీనం రద్దు.. నాయకత్వంపై కుదరని ఏకాభిప్రాయం
సోనీ కంపెనీ జీతో తన 10 బిలియన్ డాలర్ల విలీనాన్ని రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని సోమవారం ఉదయం Zee కంపెనీకి Sony సంస్థ లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ.. అద్భుతమైన ఆఫర్ తో టీమ్ హను-మాన్
దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా రోజు రానే వచ్చింది.
Rahul Gandhi: అసోంలో ఉద్రిక్తత.. ఆలయంలోకి వెళ్లేందుకు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరణ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో ప్రస్తుతం అసోంలో కొనసాగుతోంది.
Ram Mandir opening: రాముడి ఫోటోలతో అద్భుతంగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్
భారతదేశంతో పాటు అమెరికాలో కూడా రామమందిర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
Sri Ram puja: అయోధ్య రామాలయం ప్రారంభోత్స వేళ.. మీ ఇంట్లోనే శ్రీరాముడిని ఈ విధానంలో పూజించండి
సనాతన ధర్మంలో శ్రీరాముని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
జనవరి 22న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 22వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Ayodhya Ram Mandir: అయోధ్య 'ప్రాణ ప్రతిష్టకు'ఎల్‌కే అద్వానీ దూరం.. ఎందుకంటే?
ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యలో రామమందిర ఉద్యమం కోసం జరిగిన ఆందోళనలో పాల్గొన్న ప్రముఖ బిజెపి నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ 'ప్రాణ్ ప్రతిష్ఠ'కు హాజరుకావడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Keshav Maharaj: రామ మందిరం 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకకు దక్షిణాఫ్రికా క్రికెటర్ ప్రత్యేక శుభాకాంక్షలు
అయోధ్యలో సోమవారం జరగనున్న రామమందిరం 'ప్రాణ ప్రతిష్ఠ'వేడుక కోసం యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
PM Modi: రామమందిర ప్రారంభోత్సవం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది: ప్రధాని మోదీ
అయోధ్యలోని రామ మందిరంలో జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట 'చారిత్రక ఘట్టం' భారతీయ వారసత్వం, సంస్కృతిని సుసంపన్నం చేస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
Navy SEALs Dead : విషాదాంతమైన అమెరికా నేవీ సీల్స్ అదృశ్యం .. మృతి చెందినట్లు ప్రకటించిన అమెరికా మిలిటరీ
ఇరాన్ ఆయుధాలతో కూడిన పడవపై ఈ నెల ప్రారంభంలో గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో జరిగిన దాడిలో అదృశ్యమైన ఇద్దరు యుఎస్ నేవీ సీల్ సిబ్బంది మరణించినట్లు యుఎస్ మిలిటరీ అధికారులు ఆదివారం ప్రకటించారు.
Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు... గుజరాత్‌లో లొంగిపోయిన అందరు ఖైదీలు
బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్న మొత్తం 11 మంది గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా గోద్రా సబ్ జైలులో ఆదివారం అర్థరాత్రి లొంగిపోయారు.
Mumbai: ముంబైలోని అటల్ సేతుపై మొదటి ప్రమాదం.. కారు డివైడర్‌ను ఢీకొని.. 5 మందికి గాయాలు
భారతదేశంలోని అతి పొడవైన సముద్ర వంతెన అయిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు)పై ఆదివారం కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.