18 Jan 2024
Gujarat: వడోదరలో ఘోర పడవ ప్రమాదం.. 14 మంది విద్యార్థులు మృతి
గుజరాత్‌లోని వడోదరలోని హర్ని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో పద్నాలుగు మంది విద్యార్థులు మృతి చెందారు.
Matka: వరుణ్ తేజ్ 'మట్కా' నుండి రేపు ఓపెనింగ్ బ్రాకెట్ విడుదల
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మట్కా సినిమాతో పాన్ ఇండియన్ అరంగేట్రం చేస్తున్నాడు.
EPFO: జనన రుజువుగా ఆధార్‌ను తొలగించిన ఈపీఎఫ్ఓ
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతాదారులు బర్త్ సర్టిఫికెట్ కోసం సమర్పించే పత్రాల జాబితా నుంచి ఆధార్ కార్డును తొలగించింది.
Heart Attack: పెను విషాదం.. కోచింగ్ క్లాస్‌లో వింటూ గుండెనొప్పితో మృతిచెందిన సివిల్ సర్వీసెస్ విద్యార్థి
మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థి ఇండోర్‌లోని తన కోచింగ్ క్లాస్‌లో కుప్పకూలి మరణించాడు.
Chandigarh: చండీగఢ్ మేయర్ ఎన్నికలు వాయిదా.. బీజేపీపై ఆప్ విమర్శలు
కాంగ్రెస్,ఆప్ కి చెందిన పలువురు మున్సిపల్ కౌన్సిలర్ల ప్రకారం,ప్రిసైడింగ్ అధికారి అస్వస్థతకు గురికావడంతో చండీగఢ్ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
Sore Throat In Winter: చలికాలంలో గొంతు నొప్పిని నయం చేసే 9 ఆయుర్వేద చిట్కాలు
చల్లని వాతావరణం గాలిని పొడిగా చేస్తుంది.ఈ వాతావరణం వల్ల గొంతు పొడిబారి, పుండ్లు పడటానికి దారితీస్తుంది.
Mahua Moitra: బంగ్లా తొలగింపు నోటీసు.. ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన మహువా మోయిత్రా
గత ఏడాది లోక్‌సభ ఎంపీగా బహిష్కరించబడిన తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మోయిత్రా తన ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ వచ్చిన నోటీసును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Gulf of Aden: గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో డ్రోన్ దాడి.. స్పందించిన యుద్ధనౌక INS విశాఖపట్నం
అమెరికాకి చెందిన 'జెన్‌కో పికార్డీ' అనే కంటైనర్ నౌకను లక్ష్యంగా చేసుకొని హౌతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.
J&K: నౌషేరాలో నియంత్రణ రేఖ సమీపంలో ల్యాండ్‌మైన్ పేలుడు..ఆర్మీ జవాన్ మృతి,మరొకరికి గాయాలు
జమ్ముకశ్మీర్ లోని నౌషేరాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో గురువారం ల్యాండ్‌మైన్ పేలుడు కారణంగా భారత ఆర్మీ జవాను మృతి చెందగా,మరొకరికి గాయాలయ్యాయి.
Ayodhya Ram Mandir: అయోధ్యలోని రామమందిరానికి అంకితం చేసిన పోస్టల్ స్టాంపులను ఆవిష్కరించిన ప్రధాని
అయోధ్యలోని రామ మందిరంపై స్మారక తపాలా స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విడుదల చేశారు.
Akasa Air: అకాసా ఎయిర్ 150 బోయింగ్ 737 MAX విమానాలకు ఆర్డర్
పౌరవిమానయాన రంగంలోకి నూతనంగా అడుగుపెట్టిన 'ఆకాశ ఎయిర్ (Akasa Air)' తన సేవలను విస్తరించేందుకు సిద్ధమైంది.
Ooru Peru Bhairavakona: మిస్టీరియస్ థ్రిల్లర్‌గా "ఊరు పేరు భైరవకోన" ట్రైలర్
VI ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన. ఫిబ్రవరి 9, 2024న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రంలో సందీప్‌కి సరసన హీరోయిన్ గా వర్ష బొల్లమ్మ నటించింది.
T20 World Cup: భారత్-పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ పోరుకు మూడు నెలల్లో వేదిక సిద్ధం..?
చిరకాల ప్రత్యర్థి భారత్-పాకిస్థాన్‌ల మధ్య అత్యంత ఉత్కంఠభరితమైన T20 ప్రపంచ కప్ పోరుకు ఆతిథ్యం ఇవ్వనున్న నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మూడు నెలల్లో సిద్ధమవుతుందని భావిస్తున్నారు.
Bilkis Bano Case: లొంగిపోవడానికి మరికొంత సమయం కావాలి.. సుప్రీంను కోరిన బిల్కిస్ బానో దోషులు
బిల్కిస్ బానో కేసులో ముగ్గురు దోషులు లొంగిపోవడానికి మరింత సమయం కావాలని దాఖలు చేసిన పిటిషన్లను జాబితా చేయడానికి సుప్రీంకోర్టు గురువారం అంగీకరించింది.
Arvind Kejriwal: దర్యాప్తు సంస్థ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు..గోవా పర్యటనకు కేజ్రీవాల్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి విచారణకు హాజరుకావాలని ఇటీవల నాలుగోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరవింద్ కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది.
Manipur: మణిపూర్‌లో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌పై సాయుధుల దాడి.. 3 బోర్డర్ ఫోర్స్ సిబ్బందికి గాయాలు
మణిపూర్‌లో జరిగిన మరో హింసాత్మక ఘటనలో, గత రాత్రి తౌబాల్ జిల్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై సామూహికంగా దాడి చేయడంతో ముగ్గురు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది గాయపడ్డారు.
Tribute At Ntr Ghat: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్
ఈ రోజు ప్రముఖ నటుడు,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు,దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 27వ వర్ధంతి.
Pakistan attacks Iran: బలూచిస్తాన్ గ్రూపులే లక్ష్యంగా.. ఇరాన్ పై పాకిస్థాన్ ప్రతీకార దాడులు..
బలూచిస్తాన్‌లో ఇరాన్ ఘోరమైన క్షిపణి,డ్రోన్ దాడి తరువాత, పాకిస్థాన్ ఇరాన్ భూభాగంలోని మిలిటెంట్ లక్ష్యాలపై వైమానిక దాడులు ప్రారంభించినట్లు పలు పాకిస్థానీ వర్గాలు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.
Iran's strikes in Pakistan:"ఆత్మరక్షణ కోసం తీసుకున్న చర్యలను మేము అర్థం చేసుకున్నాము": పాక్‌లో ఇరాన్ దాడులపై భారత్
పాకిస్థాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి ఆ రెండు దేశాలకు మాత్రమే సంబంధించిన సమస్య అని భారత్ ఈరోజు పేర్కొంది.
జనవరి 18న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 18వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
17 Jan 2024
Vrindavan Temple: ఐఫోన్‌ను ఎత్తుకెళ్లిన కోతి.. ఏం ఇస్తే తిరిగి ఇచ్చిందంటే!
మధుర బృందావన్‌లోని శ్రీ రంగనాథ్ జీ ఆలయానికి వచ్చిన భక్తుని ఐఫోన్‌ను కోతి ఎత్తుకెళ్లిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.
Komatireddy: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి కోమటిరెడ్డి
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం నల్గొండలో పర్యటించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Operation Valentine: ఆపరేషన్ వాలెంటైన్ నుండి మొదటి సింగల్ రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమా ఫిబ్రవరి 16 రిలీజ్'కు సిద్ధమైంది.
Ayodhya Temple: జనవరి 22న అయోధ్యలో మోదీ.. మరి 'ఇండియా' కూటమి నేతలు ఎక్కడంటే!
జనవరి 22న అయోధ్యలో ప్రధాన నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని ముందుండి నడిపించనున్నారు.
Adani Group : తెలంగాణలో రూ.12,000 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్న అదానీ గ్రూప్
అదానీ గ్రూప్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి బహుళ రంగాలలో రూ.12,400 కోట్ల ($1.49 బిలియన్లు)పెట్టుబడి పెట్టడానికి నాలుగు ఒప్పందాలను కుదుర్చుకుంది.
Thailand: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 20 మంది మృతి
థాయ్‌లాండ్‌లోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 20మంది మరణించారని పోలీసులు తెలిపారు.
TDP vs YSRCP: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో వేడెక్కిన రాజకీయం.. నువ్వా నేనా అంటున్న వైఎస్సార్‌సీపీ, టీడీపీ
మరికొద్ది నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.
Maharashtra: ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత కేసు.. స్పీకర్‌కు బాంబై హైకోర్టు నోటీసులు
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు బుధవారం విచారించింది.
Praggnanandhaa: ప్రపంచ ఛాంపియన్ ను ఓడించిన ప్రజ్ఞానంద.. విశ్వనాథ్ ఆనంద్ ను దాటి..
ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి యువ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద (R Praggnanandha)చరిత్ర సృష్టించాడు.
LIC MCap :ఎస్బీఐని అధిగమించి అతిపెద్ద లిస్టెడ్ ప్రభుత్వ కంపెనీగా అవతరించిన ఎల్ఐసీ
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో కొత్త రికార్డును బద్దలు కొట్టింది.
Telangana Governor: తెలంగాణ గవర్నర్ తమిళిసై అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతా హ్యాక్
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అధికారిక X (ట్విట్టర్) ఖాతా @DrTamilsaiGuv హ్యాకింగ్ గురైంది.
Bhupinder Hooda: భూ ఒప్పందం కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రిని ప్రశ్నించిన ఈడీ
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడాను భూ డీల్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం ప్రశ్నించింది.
Chandrababu: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి చంద్రబాబుకు ఆహ్వానం
రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు రావాల్సిందిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వానం అందింది.
Captain Miller: ధనుష్ కోసం నాగార్జున,వెంకటేష్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ తెరకెక్కించిన పీరియాడిక్ సాలిడ్ యాక్షన్ డ్రామా "కెప్టెన్ మిల్లర్".
IND vs AFG: మూడో టీ20లో సంజు శాంసన్‌కు చోటు దక్కుతుందా?
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య బుధవారం మూడో టీ20 జరగనుంది.
Fennel Seeds: సోంపు తినడం వల్ల లాభాలు ఏంటి? ఎవరు తినాలి? ఎవరు తినకూడదు?
సోంపు గింజలను గింజలను మనం అనేక రకాలుగా వినియోగిస్తుంటాం. ఎందుకంటే సోంపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.
Pawan kalyan:OG కోసం పాట పాడనున్న పవన్ కళ్యాణ్.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన థమన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు.చేతిలో ఉన్న సినిమాల షూటింగులు,రాజకీయాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
M.S.Dhoni: ఎంఎస్ ధోనిపై పరువు నష్టం కేసు.. జనవరి 18న విచారణ
భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనిపై పరువు నష్టం కేసు దాఖలైంది.ధోనీ మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, అతని భార్య సౌమ్య దాస్ పరువు నష్టం కేసును దాఖలు చేశారు.
Operation Valentine: వాఘా సరిహద్దుకు వరుణ్ తేజ్.. ఎందుకో తెలుసా?
గాండీవధారి అర్జున సినిమా తర్వాత,మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్.
Spicejet: లాక్ పనిచేయకపోవడంతో విమానం టాయిలెట్‌లో ఇరుక్కపోయిన ప్రయాణికుడు
స్పైస్‌జెట్ (Spicejet) ఎయిర్‌లైన్స్‌కు చెందిన ముంబై-బెంగళూరు విమానంలో ఓ ప్రయాణికుడు టాయిలెట్‌లో ఇరుక్కుపోయాడు.
Finn Allen: 16 సిక్స్‌లతో టీ20 రికార్డును బద్దలు కొట్టిన న్యూజిలాండ్ బ్యాటర్
న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ 62బంతుల్లో 137పరుగులు చేసి పలు రికార్డులను నెలకొల్పాడు.
Manipur: మోరేలో నిద్రిస్తున్న సిబ్బందిపై ఉగ్రవాదులు మెరుపుదాడి.. మణిపూర్ భద్రతా అధికారి మృతి
మణిపూర్‌లోని మోరేలో సాయుధ దుండగులు బుధవారం భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నారు.
ముగిసిన సంక్రాంతి.. హైదరాబాద్‌కు క్యూ పట్టిన జనాలు.. టోల్ ప్లాజా వద్ద రద్దీ
సంక్రాంతి పండగ ముగిసింది. మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులతో పండగను జరుపుకొని, జనాలు హైదరాబాద్ బాటపట్టారు.
1,265 Kg Laddu: హైదరాబాది ఘనత.. అయోధ్య రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డు
హైదరాబాద్‌కు చెందిన నాగభూషణ్ రెడ్డి అనే వ్యక్తి అయోధ్య రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డును ఆలయంలో నైవేద్యంగా సమర్పించారు.
Mahua Moitra: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయండి.. లేకుంటే బలనంతంగా పంపిస్తాం: మహువాకు నోటీసులు
తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
Saindhav Movie: USAలో సైంధవ్ కలెక్షన్‌లు ఎంతంటే..?
విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం సైంధవ్.యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి HIT ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.
Swayambhu: స్వయంభూలో హనుమంతుని భక్తునిగా నిఖిల్
నిఖిల్ గత చిత్రం స్పై ఘోర పరాజయం పాలైంది.నిఖిల్ ఇప్పుడు స్వయంభూ అనే పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్నాడు.
India - Canada: దౌత్య వివాదం.. 86శాతం తగ్గిన కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య
భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖలిస్థానీ నేత నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాలు దౌత్య పరంగా కఠిన నిబంధనలను అవలంభిస్తున్నాయి.
జనవరి 17న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 17వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Pakistan: బలూచిస్థాన్‌పై ఇరాన్ దాడులు.. తీవ్ర పరిణామాలు ఉంటాయి..ఇరాన్‌కు పాక్ హెచ్చరిక!
బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ అల్ అదిల్‌కు చెందిన రెండు ప్రధాన స్థావరాలపై ఇరాన్ సైన్యం దాడులు చేసింది.