12 Jan 2024
Tirumala: తిరుమలలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం.. కొండ పై డ్రోన్ తో చిత్రీకరణ
తిరుమల ఆలయం సమీపంలో భద్రతా వైఫల్యంతో ఇద్దరు భక్తులు నిబంధనలను ఉల్లంఘించి ఘాట్‌రోడ్డు 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ సాయంతో తిరుమల కొండలను వీడియో తీసేందుకు ప్రయత్నించారు.
An-32: 2016లో గల్లంతైన ఏఎన్-32 విమాన శిథిలాలు లభ్యం
2016లో బంగాళాఖాతంలో గల్లంతైన భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమానం శిథిలాలు చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలోలభ్యమయ్యాయి.
Longest Sea Bridge: 'అటల్ సేతు'ను ప్రారంభించిన మోదీ..
దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL)ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు.
NZ vs PAK: న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన పాకిస్తాన్.. మెరిసిన మిచెల్, సౌథీ
ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో శుక్రవారం జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 46 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది.
Captain Miller: కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ విడుదల తేదీ ఖరారు
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ తెరకెక్కించిన పీరియాడిక్ సాలిడ్ యాక్షన్ డ్రామా "కెప్టెన్ మిల్లర్" ఈ రోజు తమిళ్ లో విడుదల అయ్యింది.
AP Caste Census: ఫిబ్రవరి 15 నాటికి ఆంధ్రప్రదేశ్ కుల గణన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుల గణనను ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Atal Setu : నేడు అటల్ సేతును ప్రారంభించనున్న ప్రధాని మోదీ
అటల్ బిహారీ వాజ్‌పేయి సేవరీ-నవ శేవ అటల్ సేతును ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు.
Kolusu Parthasarathy: నాకు ఆలా చెయ్యడం రాదనేమో: వైసీపీ ఎమ్యెల్యే కొలుసు పార్థసారథి
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ వైసీపీ అధిష్ఠానం మంత్రి జోగి రమేశ్‌కు పెడన నుంచి కాకుండా పెనమలూరు నుంచి టికెట్ ఇవ్వడంపై మాజీ మంత్రి,పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి స్పందించారు.
Official: Kalki 2898 AD: కల్కి రిలీజ్‌పై క్రేజీ అప్డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న సినిమా కల్కి 2898 AD.
Guntur kaaram Review: 'గుంటూరు కారం'..అంత ఘాటు లేదు
14 సంవత్సరాల తర్వాత, సూపర్ స్టార్ మహేష్ బాబు,దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి కలిసి చేసిన సినిమా 'గుంటూరు కారం'.
Prasad For Ram Mandir Ayodhya: అయోధ్యలో ప్రసాదం వండేది ఇతనే..డజను ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న చెఫ్
దాదాపు డజను ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న చెఫ్ విష్ణు మనోహర్ జనవరి 22న అయోధ్యలో జరిగే రామ్ లల్లా పవిత్రోత్సవంలో 7 టన్నుల 'రామ్ హల్వా' ప్రత్యేక స్వీట్ డిష్‌ను సిద్ధం చేయనున్నారు.
Ayodhya Ram Mandir: రామమందిర ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని '11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం'
జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ముందు, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రత్యేక సందేశం ఇచ్చారు.
Hanu-man: హను-మాన్ ప్రీమియర్ షో: కలెక్షన్స్ అదుర్స్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ్జ సజ్జ హీరోగా వచ్చిన హను-మాన్ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Sankranti holidays: తెలంగాణాలో నేటి నుండి సంక్రాంతి సెలవులు
తెలంగాణలో నేటి నుండి ఈ నెల 17 వ తేదీ వరకు పాఠశాలలన్నింటికీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది.
జనవరి 12న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 12వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Mumbai Attack Mastermind: హఫీజ్ భుట్టవీ మృతిని ధృవీకరించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి
హఫీజ్ సయీద్‌కు డిప్యూటీగా ఉన్న లష్కరే తోయిబా (LET) వ్యవస్థాపక సభ్యుడు హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మరణించినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం ధ్రువీకరించింది.
Houthis: యెమెన్‌లో హౌతీలే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడి
ఎర్ర సముద్రంలో (Red Sea)వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్న హౌతీ రెబల్స్ (Houthis)పై అమెరికా, బ్రిటన్ సైన్యాలు శుక్రవారం ప్రతీకార దాడులు ప్రారంభించాయి.
municipal jobs scam: మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణం కేసులో బెంగాల్ మంత్రి ఇంట్లో ఈడీ దాడులు
మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేసింది.
Guntur Kaaram Twitter Review: గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ వచ్చేసిందోచ్ ..! త్రివిక్రమ్-మహేష్ కాంబో హ్యాట్రిక్ కొట్టిందా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీ లీల జంటగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా 'గుంటూరు కారం'.
11 Jan 2024
India vs Afghanistan T20: ఆఫ్ఘనిస్థాన్ పై టీమిండియా ఘనవిజయం
ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ISRO Chairman: అంతరిక్షంలో నిరంతరం మానవ సంచారం ఉండాలని మోదీ అన్నారు : ఇస్రో చీఫ్
గాంధీనగర్‌లో జరిగిన ఇంటర్నేషనల్ స్పేస్ కాన్ఫరెన్స్‌లో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ పాల్గొన్నారు.
Swachh Survekshan Awards 2023: క్లీనెస్ట్ సిటీగా ఈ రెండు నగరాలు .. తెలుగు రాష్ట్రాలలో ఈ పట్టణాలకు చోటు..
ఇండోర్,సూరత్‌లు దేశంలోని 'క్లీన్ సిటీస్'గా ఎంపిక అయ్యాయి. ఈరోజు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ వార్షిక స్వచ్ఛ సర్వేలో నవీ ముంబై మూడవ స్థానాన్ని నిలుపుకుంది.
Nayanthara: 'రాముడిని అగౌరవపరిచినందుకు' నటి నయనతారపై కేసు నమోదు
అన్నపూరణి' సినిమాపై వివాదం రేగుతున్న నేపథ్యంలో నటి నయనతార, చిత్ర దర్శక, నిర్మాతలు, నెట్ ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్‌పై కేసు నమోదైంది.
Ram Temple consecration: ఆలయ నిర్మాణం అసంపూర్తి: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి నలుగురు శంకరాచార్యులు దూరం
ఉత్తరాఖండ్‌లోని జ్యోతిష్‌పీఠ్ చెందిన 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి అయోధ్యలో జనవరి 22న జరుగనున్న రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులు హాజరుకావడం లేదని తెలిపారు.
Mehbooba Mufti: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం కారుకు ప్రమాదం.. మెహబూబా ముఫ్తీకి తప్పిన ముప్పు
పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రయాణిస్తున్న కారు గురువారం జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు వెళుతుండగా ప్రమాదానికి గురైంది.
Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ను తాకిన ప్రకంపనలు
దిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో గురువారం భూకంపం సంభవించింది.
Allu Arjun: పుష్ప 2 సెట్స్‌లో సుకుమార్, అల్లు అర్జున్ పిక్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 2024 స్వాతంత్ర్య దినోత్సవం రోజున గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాకి టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Mudragada: ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలక రాజకీయాల్లోకి కాపు ఉద్యమ నేత
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో చాలామంది నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
K Annamalai: 'మత విద్వేషాన్ని'ప్రోత్సహించినందుకు టీఎన్ బీజేపీ చీఫ్ పై కేసు నమోదు
రెండు వర్గాల మధ్య మత విద్వేషాలను పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలపై తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలైపై ధర్మపురి పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Karnataka: మతాంతర వివాహం చేసుకున్నందుకు దంపతులపై దాడి!
మతాంతర వివాహం చేసుకున్న ఓ జంటపై ఆరు నుంచి ఏడుగురు వ్యక్తుల బృందం దాడి చెయ్యడమే కాకుండా అసభ్యంగా దుర్భాషలాడారు,అంతేకాదు ఈ ఘటన మొత్తం వీడియో తీశారు.
Nayanthara's Annapoorani: నెట్‌ఫ్లిక్స్ నుంచి అన్నపూర్ణి సినిమా తొలగింపు..కారణం ఇదే..!
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్ర పోషించిన అన్నపూర్ణి సినిమా గత కొన్నిరోజులుగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
Guntur Kaaram' Making: 'గుంటూరు కారం' మేకింగ్ వీడియో విడుదల.. మహేష్ స్వాగ్ కి ఫిదా అవుతున్న అభిమానులు
అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నటాలీవుడ్ నటులలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు.
Parliament Budget Session: జనవరి 31- ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి.
Maruti Suzuki: 2027 నాటికి మార్కెట్‌లోకి మారుతి సుజుకీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ 2026-27 నాటికి కొత్త ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌తో కాంపాక్ట్ కార్ సెగ్మెంట్‌ను ఈవీ మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
Amazon layoffs:అమెజాన్ లో మళ్ళీ ఉద్యోగుల తొలగింపు.. వందలమందిపై వేటు..!
అమెజాన్ మళ్లీ ఉద్యోగులను తొలగిస్తోంది. గత సంవత్సరం వేలాది మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత, ఈ-కామర్స్ దిగ్గజం దాని స్ట్రీమింగ్ , స్టూడియో కార్యకలాపాల నుండి అంటే దాని ప్రైమ్ వీడియో, MGM స్టూడియోస్ విభాగం నుండి 'కొన్ని వందల' ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.
Telangana MLC Election: 2 ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది.
Hyderabad: మర్మంగాన్ని కోసి.. బాలాపూర్ రౌడిషీటర్ దారుణ హత్య
హైదరాబాద్‌లో దారుణ హత్య జరిగింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీ షీటర్‌ను అత్యంత కిరాతకంగా కడతేర్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది.
Nipah virus vaccine: ఆక్స్‌ఫర్డ్‌లో మనుషులపై మొదటి నిఫా వైరస్ వ్యాక్సిన్ ప్రయోగాలు షురూ
భారతదేశంలోని కేరళ ,ఆసియాలోని ఇతర ప్రాంతాలలో వ్యాప్తికి దారితీసిన మెదడు వాపు నిఫా వైరస్ ను అరికట్టేందుకు తయారు చేసిన ప్రయోగాత్మక టీకాను మనుష్యులపై ప్రయోగాలు చేస్తామని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం గురువారం తెలిపింది.
Air Canada Plane: టేకాఫ్ కి ముందు విమానం క్యాబిన్ నుండి దూకిన ప్రయాణికుడు!
ఎయిర్ కెనడా విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు దుబాయ్‌కి బయలుదేరే ముందు విమానం నుండి దూకినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.
India vs Afghanistan T20: చివరి సిరీస్‌లో టీమిండియా శుభారంభాన్ని ఇస్తుందా?
దక్షిణాఫ్రికాలో టీ-20 సిరీస్‌ను గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు ఇప్పుడు స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడబోతోంది.
Miss Perfect Teaser: అక్కటుకున్న లావణ్య త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ టీజర్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పెళ్లి తరువాత వెబ్ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తోంది మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi).
Elon Musk: ట్విట్టర్(ఎక్స్)లో హానికర కంటెంట్ అందుకే పెరిగిందట
సామాజిక మాధ్యమం దిగ్గజం ట్విట్టర్(ఎక్స్-Social Media X) ఇటీవల హానికరమైన కంటెంట్ విపరీతంగా పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.
2024 Henley Passport Index: శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో 6 దేశాలు.. మరి భారత్ స్థానం ఎంతంటే!
తాజా 'హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్'లో, మొత్తం ఆరు దేశాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా మొదటి స్థానంలో నిలిచాయి.
Pannun murder plot: పన్నూన్ హత్య కుట్ర కేసు.. బైడెన్ ప్రభుత్వానికి కోర్టు నోటీసులు
సిక్కు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్య కుట్రలో అభియోగాలు మోపబడిన నిఖిల్ గుప్తా న్యాయవాదులు దాఖలు చేసిన మోషన్‌పై అమెరికా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
YouTube: తల్లి, కొడుకులపై అసభ్యకరమైన వీడియోలు.. యూట్యూబ్ ఇండియా అధికారికి బాలల హక్కుల ప్యానెల్ సమన్లు జారీ
నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) తల్లులు,కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ గురించి ఆందోళన వ్యక్తం చేసింది.
BRS vs TRS: బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలని కేసీఆర్‌కు విజ్ఞప్తులు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చిన తర్వాత గులాబీ శ్రేణులకు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది.
జనవరి 11న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 11వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Kota Bommali PS: ఆ ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చిన 'కోట బొమ్మాళి PS'
మలయాళంలో సూపర్ హిట్ అయిన"నాయట్టు"తెలుగు రీమేక్ 'కోట బొమ్మాళి PS' పేరుతో నవంబర్ 2023లో థియేటర్లలోకి వచ్చింది.
Manipur: మణిపూర్‌లోని బిష్ణుపూర్‌లో కాల్పులు.. నలుగురు వ్యక్తులు అదృశ్యం
మణిపూర్‌లో బుధవారం బిష్ణుపూర్ జిల్లాలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో తాజాగా హింస చెలరేగింది.