06 Jan 2024
ఫార్మా కంపెనీలకు కొత్త ప్రమాణాలను నిర్దేశించిన కేంద్రం
Centre sets new standards for pharma firms: భారతదేశంలోని ఫార్మాస్యూటికల్ కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
Devara : 'దేవర' షార్ట్ గ్లింప్స్ చూశారా!.. ఎరుపెక్కిన సముద్ర కెరటాలు
కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'దేవర'.
#RC16: రామ్ చరణ్- బుచ్చిబాబు సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్
గేమ్ ఛేంజర్ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది.
Pawan kalyan: డాక్టరేట్‌ను తిరస్కరించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్
Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అరుదైన గౌరవం దక్కింది.
Alaska Airlines: 16వేల అడుగుల ఎత్తులో ఊడిన విమానం డోర్.. సర్వీసులను నిలిపివేసిన అలాస్కా ఎయిర్‌లైన్స్
అలస్కా ఎయిర్ లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-9 విమానం దాదాపు 16వేల అడుగుల ఎత్తులో ఉన్న సమయంలో డోర్ ఊడిపోయింది.
Aditya-L1: ఇస్రో మరో ముందడుగు.. ఆదిత్య-ఎల్1 ప్రయోగం విజయవంతం
అంతరిక్ష ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది.
Girls missing: అక్రమంగా నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ హోమ్ నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో విషయం వెలుగులోకి వచ్చింది. భోపాల్‌లోని చిల్డ్రన్స్ హోమ్ నుంచి 26 మంది బాలికలు అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది.
Covid Cases: కొత్తగా 774 మందికి కరోనా.. 600 మార్కును దాటిన JN.1 వేరియంట్ కేసులు
దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN.1 కేసులు భారీ పెరుగుతున్నాయి. ఫలితంగా ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి.
Bangladesh: పార్లమెంట్ ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లు, పాఠశాలలకు నిప్పు
జనవరి 7న బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
KTR: హైదరాబాద్‌లో 'Formula E' రేసు రద్దుపై కేటీఆర్ ఫైర్
ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగాల్సిన 'Formula E' రేస్ రద్దయ్యింది. ఈ మేరకు శుక్రవారం హోస్టింగ్ కంపెనీ ట్వీట్టర్‌లో పేర్కొంది.
Kesineni Nani: టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తా: కేశినేని నాని సంచనల కామెంట్స్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టిక్కెట్‌ను సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానికి కాకుండా మరొకరికి ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించిన విషయం తెలిసిందే.
US: దారుణం.. 10 మంది ప్రాణాలు తీసిన నర్సు
అగ్రరాజ్యం అమెరికా(US)దారుణం జరిగింది. ఓ నర్స్(Nurse)చేసిన పని వల్ల దాదాపు 10మంది అమాయక రోగులు మరణించారు.
Ambati rambabu: వైసీపీకి అంబటి రాయుడు గుడ్ బై.. 'ఏమైంది బ్రో' అంటూ కామెంట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వైసీపీకి గట్టి షాక్ తగిలింది.
Medak: గుండెపోటుతో గంట వ్యవధిలో తల్లి, కొడుకు మృతి
మెదక్ జిల్లా హవేలిఘన్‌పూర్ మండలంలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది.
కూలిన విమానం.. హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్, ఇద్దరు కూతుళ్లు మృతి
hollywood actor christian oliver died: హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.
A R Rahman Birthday: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న రెహమాన్ సంగీత ప్రపంచానికి రారాజు ఎలా అయ్యాడు?
ఏఆర్ రెహమాన్.. భారతీయ సినీ సంగీతాన్ని ప్రపంచస్థాయిలో నిలిపిన సంగీత దర్శకుడు.
జనవరి 6న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 6వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
05 Jan 2024
Yadadri temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి హుండీకి కాసుల వర్షం.. రికార్డు స్థాయిల,ఎన్ని కోట్లంటే!
తెలంగాణ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.
Suriya: విజయకాంత్ కు నివాళి అర్పిస్తూ కన్నీటిపర్యంతమైన సూర్య
కోలీవుడ్ నటుడు,డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన నటుడు సూర్య గురువారం ఆయనకు నివాళులర్పించారు.
MS Dhoni: రూ. 15 కోట్ల నష్టం.. మాజీ వ్యాపార భాగస్వాములపై కేసు పెట్టిన ధోనీ
ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన మిహిర్ దివాకర్,సౌమ్య విశ్వాష్‌లపై క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని రాంచీ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
Swati Maliwal: ఆప్ రాజ్యసభ ఎంపీగా స్వాతి మలివాల్ నామినేట్
దిల్లీలో జనవరి 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)శుక్రవారం ఢిల్లీ మహిళా కమిషన్(DCW)చైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌ను అభ్యర్థిగా నామినేట్ చేసింది.
RC16: రామ్ చరణ్ సినిమాలో కన్నడ సూపర్ స్టార్..?
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్,ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 చేయబోతున్న సంగతి తెలిసిందే.
ISRO: అంతరిక్షంలో విజయవంతమైన ఇస్రో ఫ్యుయల్ సెల్ పరీక్ష
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్షంలో దాని పనితీరును అంచనా వేయడానికి, భవిష్యత్ మిషన్ల కోసం వ్యవస్థల రూపకల్పనను సులభతరం చేయడానికి డేటాను సేకరించడానికి భవిష్యత్ ఇంధన కణాల ఆధారిత విద్యుత్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్లు శుక్రవారం ప్రకటించింది.
Hyderabad : కన్న కూతురిపై తండ్రి ఆత్యాచారం.. ఆ నరకం నుండి బయటికి రాగానే మరింత ప్రమాదంలోకి!
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగికంగా వేధిస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు.
Yatra 2: యాత్ర 2 టీజర్ విడుదల..జగన్ పాత్రలో అదరగొట్టిన జీవా
2019 ఎన్నికల సమయంలో యాత్ర పేరుతో రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
Ayodhya: యూపీ బస్సుల్లో, ఆటోల్లో రామకీర్తనలు.. మార్చి 24 వరకు రామభజనలు
హిందువుల ఏళ్ల నాటి కల త్వరలో సాకారం కాబోతోంది.
Fake Medicines: ఢిల్లీ నకిలీ మందుల కేసులో సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు మేరకు ఢిల్లీ 'నకిలీ మందుల' కేసులో సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
Karimnagar: కరీంనగర్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసి పరార్
కరీంనగర్‌లో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను అంగీకరించలేదని యువతి గొంతు కోసి పరారయ్యాడు.
Ship hijacked: సోమాలియా తీరంలో 15 మంది భారతీయులతో ఉన్న నౌక హైజాక్
15 మంది భారతీయ సిబ్బందితో ఉన్న లైబీరియన్ జెండాతో ఉన్న ఓడ సోమాలియా తీరానికి సమీపంలో హైజాక్ అయ్యినట్లు సైనిక అధికారులు శుక్రవారం తెలిపారు.
Udhayanidhi Stalin: ప్రధాని మోదీతో ఉదయనిధి స్టాలిన్ భేటీ.. 'ఖేలో ఇండియా యూత్ గేమ్స్' కి ఆహ్వానం
తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్ గురువారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
Gautam Adani: దేశంలోనే అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ.. అంబానీని మించి ఆదాయం
సుప్రీం కోర్టు తీర్పుతో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సంపద(Gautam Adani) అమాంతం పెరిగింది.
Rohit Sharma: గట్టి కౌంటర్ ఇచ్చిన రోహిత్ శర్మ.. మ్యాచ్ రిఫరీలపై ఘాటు వ్యాఖ్యలు
సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా ఘన విజయం సాధించింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.
Illegal mining: మైనింగ్ కేసులో ఐఎన్‌ఎల్‌డీ మాజీ ఎమ్మెల్యే,సహచరుల ప్రాంగణంలో ఈడీ దాడులు
హర్యానా ఐఎన్‌ఎల్‌డీ మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్ సింగ్,అతని సహచరుల ప్రాంగణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహించింది.
Kesineni Nani: కేశినేని నానికి షాకిచ్చిన టీడీపీ.. విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి
విజయవాడ టీడీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
California: కాలిఫోర్నియాలో హిందూ దేవాలయంపై దాడికి పాల్పడిన ఖలిస్తానీలు
అమెరికా కాలిఫోర్నియాలోని ఒక హిందూ దేవాలయాన్నిఖలిస్థానీలు గ్రాఫిటీ పెయింట్స్‌తో ధ్వంసం చేశారు.
Indonesia: ఇండోనేషియాలో 2 రైళ్లు ఢీకొని 3 మృతి.. 28 మందికి గాయాలు
ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావాలో శుక్రవారం రెండు రైళ్లు ఢీకొనడంతో ముగ్గురు ప్రయాణికులు మరణించగా, కనీసం 28 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
AP MLC: నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ఏమ్మెల్సీకి తీవ్ర గాయాలు.. పీఏ మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Houthi Rebels: US హెచ్చరికను పట్టించుకోని హౌతీలు.. ఎర్ర సముద్రంలో డ్రోన్ బోట్‌పై దాడి
ఎర్రసముద్రం(Red Sea)లో వాణిజ్య నౌకలపై చేస్తున్న దాడులను హౌతీ రెబెల్స్ వెంటనే ఆపాలని అమెరికాతో సహా 12 మిత్ర దేశాలు హెచ్చరించాయి.
జనవరి 5న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 5వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ లో భద్రతా బలగాల కాల్పుల్లో చిక్కుకున్న ఇద్దరు ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు,భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Gun Firing: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. హైస్కూల్ విద్యార్థి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది.పెర్రీ,అయోవాలోని ఓ స్కూల్ లో, గురువారం ఉదయం నగరంలోని హైస్కూల్‌లో ఓ టీనేజర్ తుపాకీతో కాల్పులకు దిగడంతో ఓ 11ఏళ్ళ విద్యార్థి మృతి చెందగా స్కూల్ అడ్మినిస్ట్రేటర్ తో పాటు నలుగురు చిన్నారులు గాయపడ్డారు.