08 Jan 2024
Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధాని, సీఎంకు లేఖ రాసిన 500 విద్యార్థినులు
హర్యానా సిర్సాలోని చౌదరి దేవిలాల్ యూనివర్సిటీలో సంచలనం ఘటన వెలుగులోకి వచ్చింది.
Prajapalana: ఐదు గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఐదు గ్యారంటీల అమలుకు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.
Salman Khan: సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు అరెస్ట్
మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని పన్వేల్‌లో బాలీవుడ్ కండలవీరుడు నటుడు సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
AP: సంక్రాంతికి కోడిపందేలు, పేకాట ఆడితే వదిలిపెట్టేది లేదు: ఏపీ పోలీసులు
సంక్రాంతి పండగ వేళ.. సంప్రదాయాల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వదిలిపెట్టేది లేదని ఆంధ్రప్రదేశ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Thailand Visit: సంక్రాంతి సెలవుల్లో థాయ్‌లాండ్ వెళ్లండి.. వీసా కూడా లేకుండానే..
మరికొన్ని రోజుల్లో సంక్రాంతి సెలవులు రాబోతున్నాయి. ఈ సెలవు రోజుల్లో పిల్లలతో విహారయాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నారా?
Elon Musk: డ్రగ్స్ ఆరోపణలపై స్పందించిన మస్క్
ఎల్‌ఎస్‌డీ, కొకైన్, ఎక్స్‌టసీ, కెటామైన్ వంటి చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాలను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నిత్యం వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
Devara : ఎన్టీఆర్ 'దేవర' గ్లింప్స్ వచ్చేసింది.. థ్రిల్ అవుతున్న అభిమానులు
టాలీవుడ్ స్టార్ పెర్ఫార్మర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా దేవర.ఈచిత్రం రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
OG: పుకార్లకు ముగింపు పలికిన OG నిర్మాతలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా సుజీత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ OG .
Heinrich Klaasen: టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్
సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్-బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ రెడ్-బాల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Pakistan Blast: పాకిస్తాన్‌లో బాంబు పేలుడు.. 6 గురు పోలీసులు మృతి
పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో సోమవారం పోలియో వ్యాక్సినేషన్ కార్మికులకు భద్రత కల్పించడానికి వెళ్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడు జరిగింది.
Official: గుంటూరు కారం ప్రీ-రిలీజ్ ఈవెంట్ వెన్యూ లాక్
నిన్న రిలీజ్ అయ్యిన గుంటూరు కారం ట్రైలర్ ప్రేక్షకులలో నూతన ఉత్సాహాన్ని నింపింది.
Kesineni Swetha: టీడీపీ అధిష్టానంపై కేశినేని శ్వేత సంచలన కామెంట్స్
విజయవాడ కార్పొరేటర్ పదవికి ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత రాజీనామా చేశారు.
Ford Endeavour vs Toyota Fortuner: ఫోర్డ్, టయోటా కార్లలో ఏది బెటర్?
టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీగా.. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్.. త్వరలో కొత్త తరం ఫోర్డ్ ఎండీవర్ (ఎవరెస్ట్)తో భారత ఆటోమోటివ్ మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.
MLA Jonnalagadda Padmavathi: ఎస్సీ మహిళ అంటే అంత చిన్న చూపా.. సొంత పార్టీ పైన వైసీపీ ఎమ్మెల్యే ఫైర్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీ తన ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ దాదాపు ఖరారు చేసింది.
Vijay-Rashmika: ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న నిశ్చితార్థం?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ,రష్మిక మందన్నలు డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, వీరిద్దరూ ఇప్పటి వరకు తమ డేటింగ్ గురించి ఎక్కడా స్పందించలేదు.
Car Accident: మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు
మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రరాజ్‌రెడ్డి మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడు.
Shakib Al Hasan: అభిమానిని చెంపదెబ్బ కొట్టిన బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్
బంగ్లాదేశ్ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఆ దేశంలో జరిగిన ఎన్నికల్లో మగురా-1 పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించారు.
KL RAHUL: ఆఫ్ఘనిస్తాన్ టీ20లకు కేఎల్ రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు?
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI)ఎట్టకేలకు ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే 3-మ్యాచ్‌ల T20I సిరీస్‌కు భారత జట్టును ప్రకటించింది.
KTR: అభిమాని ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించిన కేటీఆర్
అభిమాని పిలుపు మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ మేరకు అభిమాని ఆతిథ్యాన్ని స్వీకరించారు.
India-Maldives Row: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవుల హైకమిషనర్‌కు భారత్ సమన్లు
Maldivian envoy visit: భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
Sankranthi Movies: 2024 సంక్రాంతి సినిమాల లిస్ట్ ఇదే.. ఒకదానికి మించి మరొకటి..!
సంక్రాంతి పండగ అంటే కొత్త అల్లుళ్ళు,కోడి పందాలు,పిండివంటలే కాదు.. సినిమాలు కూడా. ప్రతి ఏడాది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమాలు హడావిడి ఇంత అంత కాదు.
Bilkis Bano case: బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసు.. దోషుల విడుదలను రద్దు చేసిన సుప్రీంకోర్టు
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Lakshadweep MP: మోదీ భారత పర్యాటకంపై స్పందిస్తే మాల్దీవులకు వచ్చిన సమస్య ఏంటి?: లక్షద్వీప్ ఎంపీ
భారత్, ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల రాజకీయ ప్రముఖులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ విమర్శించారు.
Naa Saami Ranga: నా సామి రంగ థియేట్రికల్ డేట్ & టైం ఫిక్స్
కింగ్ నాగార్జున తదుపరి చిత్రం నా సామి రంగ. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన గ్రామీణ యాక్షన్ డ్రామా జనవరి 14న గ్రాండ్ రిలీజ్ కానుంది.
Yash: తీవ్ర విషాదం... గడగ్ జిల్లాలో స్టార్ హీరో అభిమానులు మృతి!
కర్ణాటకలోని గడగ్ జిల్లాలో కన్నడ నటుడు యష్ 38వ పుట్టినరోజు కోసం ఆయన అభిమానులు బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందారు.
జనవరి 8న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 8వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Parshottam Rupala: చిలికా సరస్సులో చిక్కుకున్న కేంద్ర మంత్రి.. తృటిలో తప్పిన ప్రమాదం
కేంద్ర మత్స్య,పశుసంవర్ధక,పాడిపరిశ్రమ శాఖల మంత్రి పర్షోత్తం రూపాల(Parshottam Rupala) ప్రయాణిస్తున్న పడవ ఆదివారం సాయంత్రం ఒడిశాలోని చిలికా సరస్సులో రెండు గంటలపాటు చిక్కుకుపోయింది.
Airport Metro Rail: చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ మెట్రో ఇంటర్-ఛేంజ్ స్టేషన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సవరించిన మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలపై సీనియర్ అధికారులు, నిపుణులతో మేథోమధన సదస్సు జరిగింది.
Bangladesh polls: బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా.. రికార్డు స్థాయిలో ఐదోసారి విజయం
మిత్రపక్షాల బహిష్కరణ, ఘర్షణ వాతావరణం మధ్య జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికలలో షేక్ హసీనా(76)కి చెందిన అవామీ లీగ్ పార్టీ మూడింట రెండు వంతుల సీట్లను గెలుచుకోవడంతో వరుసగా నాలుగోసారి, మొత్తంగా అయిదోసారి అధికారం చేపట్టడం ఖరారైంది.
Kesineni Nani : ఎంపీ కేశినేని నాని మరో సంచలన ప్రకటన
త్వరలోనే తన లోక్‌సభ సభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించిన విషయం తెలిసిందే.
Tamilnadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.ప్రధానంగా చెన్నైలో ఆదివారం భారీ వర్షం కురిసింది.దీని కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
07 Jan 2024
Guntur Kaaram trailer: 'ఆట చూస్తావా?'.. 'గుంటూరు కారం' ట్రైలర్ వచ్చేసింది.. డైలాగ్స్ అదుర్స్
మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గుంటూరు కారం' ట్రైలర్ వచ్చేసింది.
Maldives: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఇద్దరు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవులు సర్కార్
Maldives suspends 2 ministers: ప్రధాని నరేంద్ర మోదీపై సామాజిక మాధ్యమాల్లో అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు ఇద్దరు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం ఆదివారం సస్పెండ్ చేసింది.
#Boycott Maldives: భారత్‌పై మాల్దీవ్స్ నేతల అక్కసు.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ హ్యాష్‌ట్యాగ్
#Boycott Maldives: మొన్నటి దాకా భారతీయ సెలబ్రిటీలతో పాటు వ్యాపారవేత్తలు, పర్యాటక ప్రేమికులు మాల్దీవ్స్ అందాలను వీక్షించేందుకు ఆసక్తి చూపేవారు.
Rishabh Pant: రిషబ్ పంత్ ఇంట పెళ్లి బాజాలు.. 9 ఏళ్లుగా ప్రేమలో..
Rishabh Pant: టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ఇంట పెళ్లి సందడి నెలకొంది.
Lok Sabha polls: ఆ రాష్ట్రం నుంచే ప్రధాని మోదీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం షురూ
సార్వత్రిక ఎన్నికలపై జాతీయ స్థాయిలోని ప్రధాన పార్టీలు దృష్టిసారించాయి.
'డాక్టర్ గారూ.. అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్ఠ రోజే డెలవరీ చేయండి'.. గర్భిణుల వేడుకోలు
ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో శ్రీరాముడి పవిత్రాభిషేకానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
MS Dhoni smoking: ఎంఎస్ ధోనీ హుక్కా స్మోకింగ్ వీడియో వైరల్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్మోకింగ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Jabardasth Avinash : జబర్దస్త్ అవినాష్ ఇంట్లో విషాదం.. బిడ్డను కోల్పోయినట్లు పోస్ట్
అందరినీ నవ్విస్తూ.. మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ ముక్కు అవినాష్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
Revanth Reddy: 'సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి'.. నెలరోజుల పాలనపై రేవంత్ రెడ్డి ట్వీట్
తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి.. ఆదివారానికి నెల రోజులు అయింది.
CEC visit: రేపు ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికల సంఘం ప్రతినిధులు.. ఎలక్షన్స్ నిర్వహణపై సమీక్ష
ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రం ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
Guntur Kaaram: మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. నేడే 'గుంటూరు కారం' ట్రైలర్ రిలీజ్
మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గుంటూరు కారం'.
Israel - Hamas war: ఉత్తర గాజాలో హమాస్ కమాండ్ వ్యవస్థను నాశనం చేసిన ఇజ్రాయెల్ సైన్యం
హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్ చేపడుతోంది.
Schools shut: చలి ఎఫెక్ట్.. 5వ తరగతి వరకు పాఠశాలల మూసివేత
తీవ్రమైన చలి కారణంగా నర్సరీ నుంచి 5వ తరగతి వరకు పాఠశాలలు రాబోయే 5 రోజుల పాటు మూసివేయనున్నట్లు దిల్లీ ప్రభుత్వం పేర్కొంది.
Bangladesh: భారత్ లాంటి స్నేహితుడు ఉండటం మా అదృష్టం: బంగ్లాదేశ్ ప్రధాని హసీనా
బంగ్లాదేశ్‌లో ఆదివారం పార్లమెంట్ ఎన్నికల కోసం పోలింగ్ జరుగుతోంది.
జనవరి 7న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 7వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా రేవంత్ రెడ్డి
25-Member Committee: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.