14 Jan 2024
Congress: 'సింధియా టూ దేవరా'.. 2020 నుంచి కాంగ్రెస్‌ను వీడిన టాప్ లీడర్లు వీరే
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నాయకుడు, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మిలింద్ దేవరా ఆదివారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. ఏకనాథ్ షిండే నేతృత్వంలోకి శివసేనలో చేరారు.
India vs Afghanistan: రెండో టీ20లో టీమిండియా విజయం.. సిరీస్ కైవసం
రెండో టీ-20లో అఫ్గానిస్థాన్‌పై టీమిండియా విజయం సాధించింది.
India vs Afghanistan: అఫ్గాన్ అలౌట్.. టీమిండియా టార్గెట్ 173
ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో టీమిండియా, అఫ్గానిస్థాన్ మధ్య రెండో టీ20 మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది.
Maldives: 'అప్పటిలోగా మాల్దీవుల నుంచి భారత సైన్యం వెళ్లిపోవాలి'.. ముయిజ్జు అల్టిమేటం
మాల్దీవులు, భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా భారత సైన్యానికి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు అల్టిమేటం జారీ చేశారు.
Bat Virus: గబ్బిలాల నుంచి మానవులకు సోకే కొత్త వైరస్ గుర్తింపు
గబ్బిలాల నుంచి మనుషులకు సోకే అవకాశం ఉన్న మరో నూతన వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు.
రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆదివారం మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ యాత్ర' ప్రారంభమైంది.
Tim Cook: 2023లో టిమ్ కుక్ ఎన్ని వందల కోట్ల జీతం తీసుకున్నాడో తెలుసా?
Apple CEO Tim Cook Salary: మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద కంపెనీ ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ వేతనం 2023లో భారీగా తగ్గింది.
Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యలో మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా?
జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ రోజు కోసం దేశవ్యాప్తంగా సన్నాహాలు జరుగుతున్నాయి.
Naa Saami Ranga Review: 'నా సామిరంగ' మూవీ ఎలా ఉందంటే!
Naa Saami Ranga Review: టాలీవుడ్ కింగ్ నాగార్జున-విజయ్ బిన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'నా సామిరంగ'.
జగన్ అహంకారాన్ని భోగి మంటల్లో వేశాం: చంద్రబాబు, పవన్
భోగిని పురస్కరించుకొని 'తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం' పేరుతో అమరావతి రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో వేడుకలను నిర్వహించారు.
Milind Deora: మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి మిలింద్ దేవరా రాజీనామా
మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేశారు.
Mega Family: మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబురాలు మామూలుగా లేవుగా!
Mega Family: మెగా ఫ్యామిలీ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. సంబరాలను సెలబ్రేట్ చేసుకునేందుకు ఇప్పటికే ఇప్పటికే కుటుంబం అంతా బెంగళూరు ఫార్మ్ హౌస్‌కు వెళ్లింది.
జనవరి 14న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 14వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
India vs Afghanistan: నేడు రెండో టీ20.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా
అఫ్గానిస్థాన్‌తో టీమిండియా స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.
Amabti Rambabu: భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు మాస్ డ్యాన్స్
Sankranthi- Bhogi: గతేడాది భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు వేసిన డ్యాన్స్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Bharat Jodo Nyay Yatra: నేటి నుంచి రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి, ఇండియా కూటమి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సన్నద్ధమయ్యారు.
Sankranthi Muggu: సంక్రాంతి ముగ్గుల వెనుక ఉన్న పురాణ చరిత్ర ఇదే
Sankranthi: తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే పెద్ద పండగల్లో సంక్రాంతి ఒకటి.
13 Jan 2024
Taiwan Election: తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకి 'లాయ్ చింగ్-తె' విజయం
తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు చైనాకు వ్యతిరేకంగా తమ తీర్పును తీర్పు చెప్పారు.
DSC Notiification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్
DSC Notiification: సంక్రాంతి పండగ వేళ.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
MP Balashowry: వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా
MP Balashowry: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కాయి.
PoK: పీఓకేలో బ్రిటీష్ హైకమిషనర్ పర్యటించడంపై భారత్ ఆగ్రహం
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో బ్రిటీష్ రాయబారి పర్యటించడంపై భారత్ శనివారం అభ్యంతరం వ్యక్తం చేసింది.
Rakhi sawant: రాఖీ సావంత్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. కారణం ఇదే
బాలీవుడ్ తార రాఖీ సావంత్ గతేడాది ఆమె మాజీ భర్త ఆదిల్ దురానీతో గొడవపడి వార్తల్లో నిలిచింది.
Prabha Atre: లెజండరీ క్లాసికల్ సింగర్ కన్నుమూత
ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ గాయని ప్రభా ఆత్రే శనివారం కన్నుమూశారు.
Prabhas-Maruthi: ఆ రోజే ప్రభాస్-మారుతీ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల
'సలార్' సక్సెస్‌తో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాడు. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ).. మారుతి దర్శకత్వం మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు.
Hanuman- Guntur Kaaram: గుంటూరు కారం, హనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఈ సంక్రాంతి తేజ సజ్జాదే!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం (Guntur Kaaram collections) తేజ సజ్జా సూపర్ హీరో పాత్ర పోషించిన 'హను-మాన్' సినిమాలు సంక్రాంతి కానుకగా.. శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.
Ayodhya Ram Mandir: 22న ఆ దేశంలో హిందూ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠ జరగనున్న విషయం తెలిసిందే.
Mallikarjun Kharge: ప్రతిపక్ష ఇండియా కూటమి చైర్మన్‌గా మల్లికార్జున్ ఖర్గే
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన 28 ప్రతిపక్ష పార్టీల ఇండియా (INDIA) కూటమి శనివారం సమావేశమైంది.
Delhi: 3.6డిగ్రీల సెల్సియస్@ దిల్లీలో ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్టమైన ఉష్ణోగ్రతలు నమోదు
ఉత్తర భారతదేశం మొత్తం చలిగాలులతో అల్లాడుతోంది. శనివారం ఉదయం దిల్లీలో ఉష్ణోగ్రత 3.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్‌లో అత్యల్పంగా కావడం గమనార్హం.
Jogulamba Gadwal district: ప్రైవేట్ బస్సులో చెరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం
తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో శనివారం చిత్తూరు వెళ్లే ప్రైవేట్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి.
YS Sharmila: చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల శనివారం కలిశారు.
Divya Pahuja: హర్యానా కాలువలో మాజీ మోడల్ దివ్య పహుజా మృతదేహం గుర్తింపు
జనవరి 2న గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన మాజీ మోడల్ దివ్య పహుజా (27) మృతదేహాన్ని గురుగ్రామ్ పోలీసుల బృందం శనివారం స్వాధీనం చేసుకుంది.
IndiGo flight: పొగమంచు ఎఫెక్ట్.. ఢాకాలో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
పొగమంచు కారణంగా, దృశ్యమానత సరిగా లేకపోవడంతో ఇండిగో విమానాన్ని బంగ్లాదేశ్‌లోని ఢాకాకు మళ్లించారు.
US Winter Strom: మంచు తుపాను ఎఫెక్ట్.. 2000 విమానాలు రద్దు.. ప్రయాణికుల అవస్థలు
అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను కారణంగా వేలాది విమానాలు రద్దయ్యాయి.
'Saindhav' Twitter review: వెంకటేష్ 'సైంధవ్' ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..
విక్టరీ వెంకటేష్ యాక్షన్ థ్రిల్లర్ 'సైంధవ్' శనివారం థియేటర్లలో విడుదలైంది.
Team India's squad: తొలి రెండు ఇంగ్లాండ్ టెస్టులకు టీమ్ ఇండియా జట్టు ఇదే
జనవరి 25 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌లో.. తొలి రెండు మ్యాచ్‌ల కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.
Delhi liquor case: దిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు నాలుగోసారి ఈడీ సమన్లు
Delhi liquor policy case: దిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది.
జనవరి 13న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 13వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.