10 Jan 2024
Sena vs Sena: షిండే వర్గమే నిజమైన శివసేన పార్టీ: మహారాష్ట్ర స్పీకర్
మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Congress: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం బీజేపీ- ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమం: కాంగ్రెస్
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
Devaki Nandana Vasudeva: ఆసక్తిగా దేవకీ నందన వాసుదేవ ట్రైలర్
సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా 'హీరో' సినిమాతో అరంగేట్రం చేశాడు.తన రెండో సినిమా గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.
Big Breaking: వైసీపీ నుండి కర్నూలు ఎంపీ రాజీనామా .. స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తా: సంజీవ్ కుమార్
వైసీపీలో రాజీనామాల పరంపరకు బ్రేక్ పడడంలేదు. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఎంపీ పదవికి,పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Ram Charan: రామ్ చరణ్ కి 'నేను - మీ బ్రహ్మానందం' బుక్ అందించిన కామెడీ కింగ్
గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ నటిస్తున్న యాక్షన్,పొలిటికల్ డ్రామా గేమ్ ఛేంజర్.
Karnataka Assembly: 8 మంది కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. అసెంబ్లీ ముందు కలకలం
రుణ బకాయిలను రికవరీ చేసేందుకు తమ ఇంటిని బ్యాంకు వేలం వేయడంతో కలత చెంది బుధవారం బెంగళూరులోని కర్నాటక అసెంబ్లీ ఎదుట ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు.
Kesineni Nani: వైసీపీ లో చేరనున్న కేశినేని నాని..? జగన్ తో కీలక భేటీ
టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు బుధవారం వై.ఎస్.జగన్‌తో సమావేశం కానున్నారు.
Ooru Peru Bhairavakona: ఊరు పేరు భైరవకోన విడుదల తేదీపై క్లారిటీ..!
మైఖేల్ పరాజయం తర్వాత,సందీప్ కిషన్ ఊరుపేరుభైరవకోనతో మరోసారి తెరపైకి రాబోతున్నాడు.
Chandrababu: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట.. ఒకేసారి 3 కేసులలో ముందస్తు బెయిల్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఐఆర్‌ఆర్, ఇసుక, మద్యం కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది.
Rashid Khan: భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ ఔట్
టీమిండియాతో జరగనున్న సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు తమ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ లేకుండానే బరిలోకి దిగనుంది.
Breaking: పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యిన అంబటి రాయుడు
భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తొమ్మిది రోజులకే ఆ పార్టీని వీడారు.
'Bharat Nyay Yatra': రాహుల్ గాంధీ 'భారత్ న్యాయ్ యాత్ర'కు 'గ్రౌండ్ పర్మిషన్' నిరాకరించిన మణిపూర్ ప్రభుత్వం
ఇంఫాల్ తూర్పు జిల్లాలోని హట్టా కాంగ్‌జేబుంగ్‌లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ'భారత్ న్యాయ్ యాత్ర'కు గ్రౌండ్ పర్మిషన్'ను మణిపూర్ ప్రభుత్వం బుధవారం తిరస్కరించింది.
Houthi Rebels: ఎర్ర సముద్రంలో హౌతీ క్షిపణులు, డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా, బ్రిటన్ బలగాలు
యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ (Houthis)మంగళవారం దక్షిణ ఎర్ర సముద్రంలోకి అంతర్జాతీయ షిప్పింగ్ లేన్‌ల వైపు కాల్పులు జరిపిన 21 డ్రోన్‌లు, క్షిపణులను యుఎస్,యుకె దళాలు కూల్చివేసినట్లు యుఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది.
Telangana: మొయినాబాద్‌లో దారుణం.. పట్టపగలే మహిళ దారుణ హత్య
తెలంగాణలోని మొయినాబాద్‌లో సోమవారం కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
Bengaluru: బెంగళూరు రాక్షస తల్లి కొడుకును ఎలా చంపిందో తలుసా?.. పోస్టుమార్టంలో రిపోర్డులో షాకింగ్ నిజాలు
బెంగళూరుకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ సీఈవో సుచనా సేథ్ తన నాలుగేళ్ల కుమారుడి హత్య చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Kolusu Parthasarathy: వైసీపీ నుండి మరో ఎమ్యెల్యే ఔట్ .. ఈ నెల 18న టిడిపిలోకి..
పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి త్వరలో టీడీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
Uttar Pradesh: ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన బొగ్గుల కుంపటి
ఇంట్లో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.
APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Gautam Adani: గుజరాత్‌లో గౌతమ్ అదానీ రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు..లక్ష ఉద్యోగాలు కల్పనకు హామీ
గుజరాత్‌లో వచ్చే ఐదేళ్లలో గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక రంగాల్లో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు అదానీ గ్రూప్ బుధవారం వెల్లడించింది.
Mumbai: క్రికెట్ బంతి తలకు తగిలి ప్రాణాలు కోల్పోయిన 52 ఏళ్ల వ్యక్తి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.భయాందర్‌కు చెందిన 52 ఏళ్ల వ్యాపారవేత్త మాతుంగా మైదానంలో క్రికెట్ ఆడుతూ చనిపోయాడు.
Korutla Fire accident : కోరుట్లలో కలప మిల్లులో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోరుట్లలోని సుఫియాన్ షా డింబర్ డిపో పూర్తిగా దగ్ధమైంది.
JAMMU AND KASHMIR: అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన జమ్ముకశ్మీర్
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో సాధారణ ఎన్నికల తర్వాత జమ్ముకశ్మీర్‌లో పంచాయతీలు,పట్టణ స్థానిక సంస్థలు,జమ్ముకశ్మీర్ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
Ecuador TV Studio: లైవ్ షోలో న్యూస్ యాంకర్‌పై తుపాకులు ఎక్కుపెట్టిన ముష్కరులు
తుపాకులతో కొందరు దుండగులు టీవీ ఛానెల్ లైవ్ స్టూడియోలోకి ప్రవేశించడం సంచలనంగా మారింది.
Guntur Kaaram: హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌లో 'గుంటూరు కారం' రికార్డ్ షోలు
గుంటూరు కారం చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది.
Charminar Express: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్(Hyderabad)లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో బుధవారం చార్మినార్ ఎక్స్‌ప్రెస్(Charminar Express) రైలు ప్లాట్‌ఫాంపై పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు.
Rajinikanth Lal Salaam :రవితేజ తో పోటీ పడుతున్న తలైవా.. ఫిబ్రవరిలో 'లాల్ సలామ్' అంటూ ప్రేక్షకుల ముందుకు
సూపర్‌స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన 'లాల్ సలామ్' ఈ సంక్రాంతి సీజన్‌కు విడుదల కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
Virat Kohli: టీ20 పునరాగమనానికి ముందు విరాట్ కోహ్లీతో బీసీసీఐ కీలక చర్చలు.. ఏ జరిగిందంటే?
భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 14నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత T20 జట్టులోకి తిరిగి వచ్చారు.
జనవరి 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 10వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Guntur Kaaram: గుంటూరు కారం నుండి నాలుగో లిరికల్ రిలీజ్.. మావా ఎంతైనా పర్లేదు బిల్లు
'సూపర్ స్టార్' మహేష్ బాబు నటిస్తున్న తాజా మూవీ 'గుంటూరు కారం'. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల,మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.
Mumbai attack mastermind: ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ కు 78 ఏళ్ల జైలు శిక్ష.. వెల్లడించిన ఐక్యరాజ్యసమితి
ముంబై ఉగ్రదాడి సూత్రధారి, చట్టవిరుద్ధమైన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్‌లో 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడని ఐక్యరాజ్యసమితిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
09 Jan 2024
YSRCP: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఖరారు చేసింది.
Hyderabad: ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్.. మండిపడుతున్న నెటిజన్లు ( వీడియో)
పెళ్లి ముందు 'ప్రీవెడ్డింగ్ షూట్' షూట్ అనేది ట్రేండ్‌గా మారిపోయింది.
Chandrababu Naidu: టీడీపీ-జనసేన నాయకులపై వైసీపీ ప్రభుత్వం 7,000 కేసులు పెట్టింది: చంద్రబాబు
రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం విజయవాడలో కలిశారు.
Astrology: చిచ్చుపెట్టిన జ్యోతిష్యం.. ఆత్మహత్య చేసుకున్న మహిళ
కొంతమందికి జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్ముతుంటారు. జ్యోతిష్యంలో చెప్పినవన్నీ నిజ జీవితంలో కూడా జరుగుతాయని విశ్వసిస్తారు.
Guntur Kaaram First Review: 'గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ.. డైలాగ్స్, యాక్షన్‌తో మహేష్ అదుర్స్
సంక్రాంతి కానుకగా సూపర్‌స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'గుంటూరు కారం'పై హైప్ మామూలుగా లేదు.
NaaSaamiRanga:'నా సామిరంగ' థియేట్రికల్ ట్రైలర్.. పవర్ ఫుల్ గా నాగార్జున
కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగ జనవరి 14న రిలీజ్ అవ్వనుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్,రాజ్ తరుణ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Guntur Kaaram: గుంటూరు కారం టీంకి గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కానుంది.
Tollywood director: గుండెపోటుతో టాలీవుడ్ దర్శకుడు మృతి
టాలీవుడ్ దర్శకుడు, ప్రముఖ జర్నలిస్ట్ కె. జయదేవ్(49) సోమవారం రాత్రి హైదరాబాద్‌లో గుండెపోటుతో మరణించారు.
Japan Earthquake: జపాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికల్లేవ్
జపాన్ లో మళ్లీ భూకంపం సంభవించింది. మంగళవారం రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూకంపం సెంట్రల్ జపాన్‌లోని నీగాటా ప్రిఫెక్చర్‌ను తాకింది.
Kanya Kumari: కన్యా కుమారి టీజర్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ
ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన 'పుష్పక విమానం' సినిమాతో దర్శకుడు దామోదర మంచి తెచ్చుకున్నారు.
Lalit Modi: నా కెరీర్‌ను ముగించేస్తానని లలిత్ మోదీ బెదిరించాడు: ప్రవీణ్ కుమార్ సంచలన కామెంట్స్
భారత జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ సంచలన విషయాన్ని వెల్లడించారు.
Balakrishna: 'బాలయ్య బంగారం'.. మోకాళ్ల మీద కూర్చొని అభిమానితో..
నందమూరి బాలకృష్ణ ఏం చేసినా ప్రత్యేకమే అని చెప్పాలి. తాజాగా బాలయ్య ఓ అభిమానితో దిగిన ఫొటో వైరల్‌గా మారింది.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి నిర్ణయంపై అభిమానుల హర్షం
కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి రీసెంట్ గా బాలీవుడ్ సినిమా "జవాన్" లో విలన్ గా నటించి మెప్పించాడు.
Kaleshwaram Project: కాళేశ్వరంపై విజిలెన్స్ తనిఖీలు.. రికార్డుల స్వాధీనం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందా? లేదా? అనే అంశాల్లో నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు.
Pongal Special Trains: సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.
Land-for-jobs scam: ED చార్జిషీట్‌లో రబ్రీ దేవి, మిసా భారతి పేర్లు
బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి,ఆమె ఎంపీ కుమార్తె మిసా భారతి పేర్లతో రైల్వే భూములకు-ఉద్యోగాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈరోజు తన మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
Mens festival: 'పొంగళ్లు' సంక్రాంతి స్పెషల్.. మగాళ్ల పండగ.. ఆడాళ్లకు నో ఎంట్రీ
పండగైనా, జాతరైనా ఆడవాళ్లదే హవా ఉంటుంది. వంటలు, వడ్డించడాలతో మహిళలు సందడి చేస్తుంటారు.
Chlorine Gas Leak: డెహ్రాడూన్‌లో క్లోరిన్ గ్యాస్ లీక్.. తప్పిన ప్రమాదం
డెహ్రాడూన్‌లోని ఝంజ్రా ప్రాంతంలో మంగళవారం ఉదయం క్లోరిన్ గ్యాస్ లీక్ అయిన ఘటన చోటుచేసుకుంది.
Arjun Award: 'నా జీవితంలో అతిపెద్ద విజయం': అర్జున అవార్డుపై పేసర్ మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు
మహమ్మద్ షమీ 2023లో భారత జట్టుకు అనేక విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
Kalki release date: ప్రభాస్ 'కల్కి 2898 AD' మూవీ విడుదల ఆరోజే..
పాన్ ఇండియన్ స్టార్ 'ప్రభాస్' ఇటీవల 'సలార్: పార్ట్-1 సీస్‌ఫైర్' మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ ఇంకా వసూళ్లను రాబడుతోంది.
Adani Group: తమిళనాడులో రూ.42,700 కోట్ల పెట్టుబడులకు అదానీ గ్రూప్ ఒప్పందం
గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024లో రూ. 42,700 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడుల కోసం తమిళనాడుతో అదానీ గ్రూప్ అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకుంది.
Guntur Kaaram Trailer: 'గుంటూరు కారం' ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డ్.. 'సలార్'ను మడతబెట్టి..
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'గుంటూరు కారం' విడుదలకు ముందే రికార్డులను బద్దలు కొడుతోంది.
YSRCP Third List : నేడు వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో లిస్ట్
అసెంబ్లీ,ఎంపీ స్థానాలపై హైకమాండ్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల తుది జాబితా ఈరోజు(మంగళవారం) విడుదల కానుంది.
చట్నీ విషయంలో భర్త అలిగాడని.. ఉరేసుకున్న భార్య.. ఈ కేసుతో బండ్ల గణేష్‌కు లింకు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దారుణం జరిగింది. చట్నీ విషయంలో భార్య భర్తల మధ్య గొడవ ఇల్లాలి ఆత్మహత్యకు దారితీసింది.
White House: వైట్ హౌస్ గేట్‌ను ఢీకొన్న వాహనం, డ్రైవర్ అరెస్ట్
ప్రెసిడెన్షియల్ మాన్షన్ కాంప్లెక్స్ వెలుపలి గేటుపై వాహనాన్ని ఢీకొట్టిన వ్యక్తిని సోమవారం వైట్ హౌస్(white house) సమీపంలో అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారని సీక్రెట్ సర్వీస్ తెలిపింది.
Mohammed Shami: మన పర్యాటకాన్ని మనమే ప్రోత్సహించుకోవాలి: మాల్దీవులతో వివాదంపై షమీ
ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల రాజకీయ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ స్పందించారు.
MATI: 'భారత్ అన్ని సంక్షోభాల్లో అండగా నిలిచింది'.. సొంత మంత్రులపై మాల్దీవుల టూరిజం ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అభ్యంతరకర ప్రకటనలపై వివాదం కొనసాగుతోంది.
Goa: కొడుకును చంపి.. బ్యాగులో కుక్కి.. బెంగళూరు సీఈఓ అరెస్ట్ !
గోవాలో 39 ఏళ్ల మహిళ తన 4 ఏళ్ల కొడుకును హత్య చేసి మృతదేహంతో కర్ణాటకకు వెళ్లినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
Maldives-India row: భారత్‌తో వివాదం.. మాల్దీవుల అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం!
ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల రాజకీయ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదం నడుస్తోంది.
Sonipat: సోనిపట్‌లో ట్రక్కు, కారు ఢీ.. ఇద్దరు ఢిల్లీ పోలీసులు మృతి
సోనిపట్‌లోని కుండలి సరిహద్దు సమీపంలో సోమవారం అర్థరాత్రి కారు క్యాంటర్ (ట్రక్కు) ఢీకొనడంతో దిల్లీ పోలీసులకు చెందిన ఇద్దరు పోలీసు సిబ్బంది మరణించారు.
జనవరి 9న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
జనవరి 9వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Earthquake: ఇండోనేషియా తలాడ్ దీవుల్లో 6.7 తీవ్రతతో భూకంపం
ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో మంగళవారం రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) నివేదించింది.