LOADING...

04 Jan 2024


Jeffrey Epstein: అమెరికాలో సెక్స్ కుంభకోణం.. బిల్ క్లింటన్, స్టీఫెన్ హాకింగ్ సహా ప్రముఖుల పేర్లు

అమెరికాలో ప్రకంపనలు సృష్టించిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం (Sex scandal) మరోసారి వార్తాల్లో నిలిచింది.

ICC New Rule: క్రికెట్‌లో కొత్త రూల్ తీసుకొచ్చిన ఐసీసీ.. ఇక బ్యాటర్లకు పండగే

క్రికెట్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త నిబంధనలను అమలు చేసింది.

IND vs SA : రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ డ్రా

కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

Javed Ahmed Mattoo: దిల్లీలో పట్టుబడ్డ హిజ్బుల్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ

జమ్ముకశ్మీర్‌లోని హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వాంటెడ్ టెర్రరిస్టు జావేద్ అహ్మద్ మట్టూ గురువారం ఢిల్లీలో పట్టుబడ్డాడు.

PM modi: ప్రధాని మోదీ 'స్నార్కెలింగ్‌'.. లక్షద్వీప్‌లో బీచ్‌లో సందడి 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం లక్షద్వీప్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా స్నార్కెలింగ్‌ కూడా చేశారు.

Mission To Space Station: అంతరిక్షంలోకి భారత వ్యోమగామి.. శిక్షణిస్తున్న నాసా

భారత్ మరో అంతరిక్ష కార్యక్రమానికి ఏర్పాట్లను చేస్తోంది.

Sasivadane : సరికొత్త లవ్ స్టోరీతో వచ్చేస్తున్న 'శశివదనే.. టీజర్ రిలీజ్!

పలాస్ 1978 ఫేం రక్షిత్ అట్లూరి, కోమలీ హీరో హీరోయిన్లగా నటిస్తున్న తాజా చిత్రం 'శశివదనే'(Sasivadane).

SVCC37: బొమ్మరిల్లు భాస్కర్-సిద్ధు జొన్నలగడ్డ ఫిలిం: వైష్ణవి చైతన్య ఫస్ట్ లుక్ లాంచ్ 

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో జొన్నలగడ్డ సిద్దు హీరోగా సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Pannun murder plot: పన్నూన్ హత్య కుట్ర కేసులో నిఖిల్ గుప్తా పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు

ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ హత్యకు కుట్రపన్నాడన్నఅమెరికా అధికారులు అభియోగాలు మోపిన కేసులో భారత జాతీయుడు నిఖిల్ గుప్తా నిర్భందంపై కేంద్రం కలుగజేసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Elon Musk: ఎలాన్ మస్క్ కొనుగలు తర్వాత 'ఎక్స్' విలువ భారీగా పతనం

ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) 'ఎక్స్'లో అనేక మార్పులు చేసిన విషయం తెలిసిందే.

Covid cases: కొత్తగా 760 మందికి కరోనా.. 511కు చేరిన JN.1 కేసులు.. 2 మరణాలు 

Covid 19 Update: దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆగడం లేదు. దేశంలో గత 24 గంటల్లో 760 కొత్త కోవిడ్ -19కేసులు నమోదు కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి పెరిగింది.

Salaar: 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లా సలార్ పార్ట్-2.. రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన నిర్మాత

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కించిన చిత్రం సలార్(Salaar) బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది.

Guntur Karam: గుంటూరు కారం నుండి మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల 

మహేష్ బాబు గుంటూరు కారం సినిమాపై హైప్ పెంచేందుకు మేకర్స్ రోజుకో పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు.

Houthis: ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులను ఆపండి.. హౌతీలకు అమెరికాతో సహా 12 దేశాలు వార్నింగ్

ఎర్రసముద్రం(Red Sea)లో వాణిజ్య నౌకలపై చేస్తున్న దాడులను హౌతీ రెబర్స్ వెంటనే ఆపాలని, లేకుంటే సైనిక తమ మిలిటరీకి పని చెప్పాల్సి ఉంటుందని అమెరికాతో సహా 12 మిత్ర దేశాలు హెచ్చరించారు.

YS sharmila: మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల 

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

NCP MLA Jitendra Awhad: "రాముడు మాంసాహారి" ..NCP నేత వివాదాస్పద వ్యాఖ్యలు

అయోధ్యలో రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ వ్యక్తులు ,అగ్రనేతలు హాజరవుతున్నారు.

కొత్త కవాసకి ఎలిమినేటర్ వర్సెస్ బెనెల్లీ 502C.. ఏ స్కూటర్ బెస్ట్?

కవాసాకి ఇటీవలే ఇండియాలో ఎలిమినేటర్ బైక్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ బైక్ కొనే ధరతో ఓ కారు కొనచ్చు.

Delhi AIIMS Fire: ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్నిప్రమాదం..కాలిన ఫర్నిచర్,కార్యాలయ రికార్డులు

దిల్లీలోని ఎయిమ్స్‌లోని టీచింగ్ బ్లాక్‌లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది.

Ayodya Ram Temple : రామాలయాన్ని పేల్చాస్తాం.. సీఎం యోగికి బాంబు బెదిరింపులు

అయోధ్యలో భవ్య రామాలయం (Ayodya Ram Temple) ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

J&K: కుల్గామ్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు

జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని హడిగామ్ ప్రాంతంలో బుధవారం రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని, అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ ANI నివేదించింది.

IND vs SA : కేప్‌టౌన్ టెస్టులో బద్దలైన రికార్డులివే.. ధోని సరసన రోహిత్ శర్మ నిలుస్తాడా?

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్ వేదికగా జరిగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది.

Hanu-man: ఆ రోజే హను-మాన్ మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ముఖ్య అతిథి ఎవరో తెలుసా?

తేజ సజ్జ నటించిన హను-మాన్ చిత్రం టీజర్ తో సినీ అభిమానులలో ఆసక్తిని రేకెత్తించింది.

YS Sharmila:నేడు కాంగ్రెస్ లో చేరనున్న వైఎస్ షర్మిల 

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్‌లో చేరనున్నారు.

జనవరి 4న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

జనవరి 4వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Arvind Kejriwal:అరవింద్ కేజ్రీవాల్‌ను ఈరోజు అరెస్టు చేసే అవకాశం? ఆప్ నేతలలో భయాలు 

దిల్లీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించి గురువారం ఉదయం అరెస్ట్ చేసే అవకాశం ఉందని తమకు సమాచారం అందిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది.

Lok Sabha polls : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్‌,సునీల్ బన్సాల్,ఇతరులకు కీలక పదవులు

2024 లోక్‌సభ ఎన్నికలకు కేవలం నెలల సమయం ఉన్నందున, భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం పార్టీ విభాగాల్లో ప్రధాన నియామకాలను చేపట్టింది.

03 Jan 2024


Malladi Vishnu: వైసీపీకి మల్లాది విష్ణు రాజీనామా?.. కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం 

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీకి షాక్ మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా విజయవాడ సెంట్రల్ ఎమ్యెల్యే మల్లాది విష్ణు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

Wrestlets Protest : బజరంగ్, సాక్షి మాలిక్, వినేష్‌లకు వ్యతిరేకంగా వందలాది మంది రెజ్లర్ల నిరసన

భారతీయ రెజ్లింగ్‌లో కొనసాగుతున్న సంక్షోభం కొత్త టర్న్ తీసుకుంది.

Divya Pahuja: గురుగ్రామ్ హోటల్‌లో మాజీ మోడల్ దివ్య పహుజా హత్య

గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో 27 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

IAS Officers Transfer: తెలంగాణంలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ!

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు భారీగా జరిగాయి.

Surya Kumar Yadav: టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ చరిత్రను సృష్టిస్తాడు : నాజర్ హుస్సేన్

భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) టీ20ల్లో చెలరేగిపోతున్నాడు.

Mohammed Siraj: చరిత్రను సృష్టించిన మహ్మద్ సిరాజ్.. 36 ఏళ్ల తర్వాత తొలిసారి! 

భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు మ్యాచ్ బుధవారం ప్రారంభమైంది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

Sakshi Mallik: బ్రిజ్ భూషణ్ గూండాలు నా తల్లిని బెదిరిస్తున్నారు: సాక్షి మాలిక్ 

డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గుండాల నుండి తన తల్లికి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని సాక్షి మాలిక్ బుధవారం ఆరోపించారు.

CM jagan : రేపు హైదరాబాద్‌‌కు సీఎం జగన్.. కేసీఆర్‌తో కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ కు రానున్నారు.

Sankranti Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్.. వరుసగా ఆరు రోజులు సెలవులు

తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా ఆరు రోజులు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Food Delivery Boy: హైదరబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ ఇచ్చిన జొమాటా బాయ్

రెండు రోజులు ట్రక్ డ్రైవర్ల సమ్మె కారణంగా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే.

Tyson Naidu: టైసన్ నాయుడుగా బెల్లంకొండ శ్రీనివాస్.. గ్లింప్స్ విడుదల

యువ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్,భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్రతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 Ampere: టెస్టింగ్ దశలో అంపియార్ NXG ఇ-స్కూటర్.. డిజైన్ ఎలా ఉందంటే?

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో యాంపియర్ ఈ స్కూటర్ ఇండియాలోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చింది.

Shocking video Viral: వంటగది వీడియో వైరల్.. అప్రమత్తం అవుతున్న జనం 

ఆఫ్రికన్ ప్రజలు భారతీయ స్ట్రీట్ ఫుడ్స్ ను ఎగతాళి చేసిన విషయం తెలిసిందే. దింతో భారతీయులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

YV Subba Reddy: ఎవరు ఏ పార్టీలో చేరినా మేమే అధికారంలోకి వస్తాం : వైవీ సుబ్బారెడ్డి

ఎవరు ఏ పార్టీలో చేరినా వైసీపీనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) పేర్కొన్నారు.

RGV vyuham: వ్యూహం సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం ! 

రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.బుధవారం ఈ పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది.

Video: అపార్ట్మెంట్ లోపలికి చొరబడిన చిరుత 

హర్యానాలోని గురుగ్రామ్ లో నర్సింగాపూర్ గ్రామంలోకి చొరబడిన ఓ చిరుత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు పక్కనే ఉన్న ఓ అపార్ట్మెంట్ మెట్టు పైకి ఎక్కి చేరుకుంది.

Pregnancy Scam : గర్భవతిని చేస్తే రూ.13 లక్షలు.. ఎక్కడంటే?

మహిళను గర్భవతిని చేస్తే డబ్బులు ఇస్తారంట? లక్షో రెండో లక్షలు కాదు? ఏకంగా రూ. 13 లక్షలు ఇస్తున్నారంట.

Hanu-Man: హను-మాన్ నుండి శ్రీరామదూత స్తోత్రం 

కొద్దిసేపటి క్రితం,హను-మాన్ మేకర్స్ కొత్త సాంగ్ "శ్రీరామదూత స్తోత్రం"ని ఆవిష్కరించారు.

UK : 16 ఏళ్ల బాలికపై విచిత్రమైన గ్యాంగ్ రేప్.. ప్రపంచంలో ఇదే తొలి కేసు

యూకేలో ఓ బాలికపై ఓ విచిత్రమైన గ్యాంగ్ రేప్ జరిగింది.

Saindhav trailer: సూపర్ ఎమోషన్స్ తో వెంకీ.. అదిరిపోయిన సైంధవ్‌ ట్రైలర్ 

చాలా గ్యాప్ తర్వాత, శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సైంధవ్‌తో విక్టరీ వెంకటేష్ మళ్లీ యాక్షన్ జోనర్‌లోకి వచ్చాడు.

CAA: పౌరసత్వ చట్టం కోసం రూల్స్ సిద్ధం.. లోక్‌సభ ఎన్నికలకు ముందు జారీ 

2019 పౌరసత్వ సవరణ చట్టం(CAA)తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా సిద్ధమైంది.

Hit And Run Law : హిట్ రన్ నిబంధనపై కేంద్ర కీలక నిర్ణయం.. ముగిసిన ట్రక్కర్ల ఆందోళన

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టంపై దేశ వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు, ఆపరేటర్లు ఆందోళనకు దిగారు.

Agra: దళిత మహిళపై అత్యాచారం.. ఆపై గొంతుకోసి హత్య 

ఉత్తర్‌ప్రదేశ్ లోని ఆగ్రాలో 25 ఏళ్ల దళిత మహిళపై పోలీసు కానిస్టేబుల్ అత్యాచారం చేసి, గొంతు కోసి చంపాడు.

Hemant Soren : సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) సన్నిహితుడి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది.

Covid cases: కొత్తగా 602 మందికి కరోనా.. 279కు చేరిన JN.1 కేసులు 

Covid 19 Update: దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆగడం లేదు. దేశంలో గత 24 గంటల్లో 602 కొత్త కోవిడ్ -ఐదు మరణాలు నమోదయ్యాయి.

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ కు 3వ సారి సమన్లు జారీ చేసిన దర్యాప్తు సంస్థ 

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడవసారి సమన్లు జారీ చేశారు.

IND vs SA : అశ్విన్ లాగా బౌలింగ్ ట్రై చేసిన బుమ్రా.. వీడియో వైరల్ 

తొలి టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా(Team India) సఫారీ గడ్డపై మరో కఠిన పరీక్షకు సిద్ధమైంది.

జనవరి 3న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

జనవరి 3వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం..లారీ-బస్సు ఢీ.. 14 మంది మృతి

అస్సాంలోని డెర్గావ్‌లో బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు 45 మందితో వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో కనీసం 14 మంది మరణించగా, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Japan Earthquake: 62కి చేరిన జపాన్‌లో భూకంప మృతుల సంఖ్య.. వాతావరణశాఖ హెచ్చరికలు జారీ

జపాన్‌లోని ఇషికావా ప్రిఫెక్చర్‌లో సోమవారం 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 62కి పెరిగిందని వార్తా సంస్థ AFP బుధవారం నివేదించింది.

Earthquakes: ఆఫ్ఘనిస్తాన్‌లో 30 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూకంపం

ఆఫ్ఘనిస్తాన్‌లో బుధవారం 30 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి.