31 Dec 2023
Arvind Panagariya: 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా అరవింద్ పనగాఢియా నియామకం
16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగాఢియాను కేంద్ర ప్రభుత్వం ఆదివారం నియమించింది.
New year Rules: పోలీసుల కొత్త రూల్స్.. మందుతాగి దొరికితే 6నెలలు జైలు
కొత్త సంవత్సరం వేళ.. తెలంగాణ పోలీసులు మందుబాబులపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.
Tehreek-e-Hurriyat: భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న 'తెహ్రీక్-ఎ-హురియత్'పై కేంద్రం నిషేధం
చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద తెహ్రీక్-ఎ-హురియత్ (TeH)పై కేంద్రం ఆదివారం నిషేధం విధించింది.
King Nagarjuna: నాగార్జున 'నా సామి రంగ' టైటిల్ సాంగ్ రిలీజ్
ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన, కింగ్, అక్కినేని నాగార్జున నటించిన సినిమా 'నా సామిరంగ (Naa Saami Ranga)'. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
QR code scam: అయోధ్య రామ మందిరం పేరుతో 'క్యూఆర్ కోడ్ స్కామ్'
అయోధ్య శ్రీ రామ జన్మభూమి ఆలయ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
PM Modi: అయోధ్య రాముడిపై పాటలు, కవితలు రాస్తే.. షేర్ చేయండి: ప్రధాని మోదీ
అయోధ్యలోని రామ మందిరంలో జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దీంతో దేశవ్యాప్తంగా అయోధ్య రాముడి ఫీవర్ నెలకొంది.
Guntur Kaaram: 'గుంటూరు కారం' క్రేజీ అప్డేట్.. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందించే విషయం చెప్పిన నిర్మాత
త్రివిక్రమ్ శ్రీనివాస్- మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం 'గుంటూరు కారం (Guntur Kaaram)'.
Blinkit's Condom order: వీడు మామూలోడు కాదు.. 2023లో ఏకంగా 10వేల కండోమ్‌లు వాడేశాడు
2023 ఏడాదికి మరి కొన్ని గంటల్లో ముగింపు వీడ్కోలు పలకబోతున్నాం.
#123123: 2023లో లాస్ట్ డే.. వందేళ్లకోసారి వచ్చే ఈ రోజు ప్రాముఖ్యత గురించి తెలుసా?
2023లో చివరి రోజు గురించి గూగుల్ చాలా ప్రత్యేకమైన పోస్ట్‌ను షేర్ చేసింది. ఇందులో నేటి తేదీ అంటే 31 డిసెంబర్ 2023 ప్రాముఖ్యతను తెలియజేసింది.
TS RTC: 'మహాలక్ష్మి' ఎఫెక్ట్.. ఆ రెండు టికెట్లను రద్దు చేసిన తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి విశేష స్పందన లభిస్తోంది.
Covid-19 cases: కొత్తగా 841 మందికి కరోనా.. 7నెలల్లో ఇదే అత్యధికం
కరోనా కేసులు దేశంలో భారీగా పెరగడం ఆందోళన కగిలిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 841కొత్త కోవిడ్ -19కేసులు నమోదయ్యాయి.
Sabarimala Temple: మళ్లీ తెరుచుకున్న శబరిమల ఆలయం.. భారీగా తరలివచ్చిన భక్తులు
మండల పూజల తర్వాత మూసివేసిన శబరిమల అయ్యప్ప ఆలయం తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి.
Tom Wilkinson Death: ప్రముఖ నటుడు కన్నుమూత.. విషాదంలో చత్రసీమ
ప్రముఖ బ్రిటిష్ నటుడు టామ్ విల్కిన్సన్ (75) శనివారం కన్నుమూశారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Maharashtra: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం
Maharashtra fire accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఛత్రపతి శంభాజీనగర్‌లోని గ్లోవ్స్ తయారీ కర్మాగారంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 6 మంది మరణించారు.
డిసెంబర్ 31న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
డిసెంబర్ 31వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
30 Dec 2023
Hyderabad: న్యూ ఇయర్ స్పెషల్.. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని మెట్రో రైల్ సర్వీసులను అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.
Guntur Kaaram: హై ఓల్టేజ్ మాస్ .. 'కుర్చీ మడతపెట్టి' లిరికల్ సాంగ్‌కు సోషల్ మీడియా షేక్
మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' మూవీ నుంచి హై ఓల్టేజ్ మాస్ సాంగ్ 'కుర్చీ మడతపెట్టి'ని మేకర్స్ శనివారం విడుదల చేసారు.
Car prices increase: జనవరి-2024లో కార్ల ధరలను పెంచనున్న కంపెనీలు ఇవే
జనవరి-2024లో పలు కార్ల కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచనున్నాయి.
Hi Nanna: ఓటీటీలోకీ నాని 'హాయ్ నాన్న' మూవీ.. ఎప్పుడో తెలుసా?
నాని, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'హాయ్ నాన్న'.
PM Modi: జనవరి 22న ప్రజలు అయోధ్యకు రావొద్దు: ప్రధాని మోదీ పిలుపు
జనవరి 22వ తేదీన జరిగే చారిత్రాత్మక ఘట్టం కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Corona cases: కొత్తగా 743 మందికి కరోనా.. ఏడుగురు మృతి
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 743 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
Ayodhya Airport: అయోధ్యలో మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.
Alla Ramakrishna Reddy: షర్మిల వెంటే ఉంటా.. కాంగ్రెస్‌లో చేరుతా: ఆర్కే సంచలన కామెంట్స్
ఇటీవల వైసీపీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
PM Modi: 'అయోధ్య' రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
'Ayodhya Dham' Railway Station: అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.
Lakhbir Singh Landa: ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్ 'లఖ్‌బీర్ సింగ్ లాండా'ను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం
కెనడాలో తలదాచుకున్న 33 ఏళ్ల ఖలిస్థానీ గ్యాంగ్‌స్టర్ లఖ్‌బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.
మైనర్‌పై అత్యాచారం కేసులో క్రికెటర్‌ను దోషిగా తేల్చిన కోర్టు
మైనర్‌పై అత్యాచారం చేసిన కేసులో దిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడు దోషిగా తేలడం సంచలనంగా మారింది.
Mexico Shooting: మెక్సికోలో విచక్షణారహితంగా కాల్పులు.. ఆరుగురు మృతి
ఉత్తర మెక్సికోలో హృదయ విదారకమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు దుండగులు ఓ పార్టీలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
Graduates MLC: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఓటు నమోదుకు అవకాశం.. చివరి తేదీ ఇదే
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
Modi Ayodhya Visit: నేడు అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ను ప్రారంభిచనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్త విమానాశ్రయంతో పాటు, అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్‌ను ఆయన ప్రారంభించనున్నారు.
డిసెంబర్ 30న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
డిసెంబర్ 30వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Small savings schemes: కేంద్రం 'న్యూ ఇయర్' కానుక.. సుకన్య సమృద్ధి యోజనపై భారీగా వడ్డీ పెంపు
చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.