LOADING...

25 Dec 2023


Mahindra XUV700 : అమ్మకాల్లో మహీంద్ర XUV700 సరికొత్త రికార్డు 

మహీంద్రా కంపెనీ నుంచి వచ్చిన ఎస్‌యూవీ.. మహీంద్రా XUV700 అమ్మకాల పరంగా రికార్డు సృష్టిస్తోంది.

రణబీర్, అలియా కూతురిని చూశారా? ఎంత ముద్దుగా ఉందో!

బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ ఐదేళ్లుగా ప్రేమించుకొని, గతేడాది పెళ్లి పీటలు ఎక్కారు.

Hardik Pandya : హార్దిక్ పాండ్యా కోసం ముంబై రూ.100 కోట్లు చెల్లించిందా..?

ఐపీఎల్ (IPL) 2024 ప్రారంభానికి ముందే ఆటగాళ్ల విషయంలో పెను సంచనాలు నమోదవుతున్నాయి.

Disney-Reliance merger: ఫిబ్రవరి నాటికి డిస్నీ-రిలయన్స్ విలీనం పూర్తి! 

టెలికాం రంగంలో తన ఆధిపత్యాన్ని చలాయిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ.. ఇప్పుడు మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో తన సత్తాను చాటేందుకు సిద్ధమవుతున్నారు.

Devara Glimpsc : ఎన్టీఆర్ 'దేవర' గ్లింప్స్ వీడియో ఎప్పుడు వస్తుందంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా నటిస్తున్న దేవర (Devara) సినిమాలు భారీ అంచనాలే నెలకొన్నాయి.

Andhra pradesh tahsildar: లంచం ఎందుకు తీసుకోవాలో చెప్పిన తహసీల్దారు.. వీడియో వైరల్ 

లంచం ఎందుకు తీసుకోవాలనే అంశంపై ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర తహసీల్దారు ముర్షావలి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Rahul Dravid : టీమిండియా ఆటగాళ్లకు మోటివేషన్ అవసరం లేదు : రాహుల్ ద్రావిడ్

వన్డే వరల్డ్ కప్ 2023లో వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టు, చివరి మెట్టుపై బోల్తా పడింది.

Web Series 2023 : 2023లో ప్రేక్షకులను మెప్పించిన వెబ్ సిరీస్ ఇవే!

ఈ మధ్య ఓటిటి(OTT)లో రిలీజైన వెబ్ సిరీస్‌‌లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

KTR: లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. సెగ్మెంట్ల వారీగా కేటీఆర్ సమీక్ష

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్.. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ పోరుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

Madhya Pradesh: మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ.. ఓబీసీ కేటగిరీ నుంచి 11 మంది 

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్ సోమవారం కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు.

Rajahmundry: రైలులో బిర్యానీ తిని 9 మందికి తీవ్ర అస్వస్థత 

రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు, టీ, కాఫీ, బిర్యానీ అంటూ రకరకాల ఆహారాలను ప్రయాణికులు తింటుంటారు.

వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతం.. రెండు రోజుల్లో ఇద్దరికి జన్మనిచ్చిన మహిళ

ప్రపంచ వ్యాప్తంగా తరుచుగా కవల పిల్లలు పుడుతూనే ఉంటారు.

Kalvakuntla kavitha: కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి: ఎమ్మెల్సీ కవిత ధ్వజం 

కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ డీఎన్ఏలో హిందూ వ్యతిరేక ధోరణి ఉన్నట్లు ధ్వజమెత్తారు.

Salaar: సలార్ మేకింగ్ వీడియో.. ఎలా కష్టపడ్డారో చూడండి!

రెబర్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన 'సలార్'(Salaar) బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

NewsClick case: అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించిన HR హెడ్ 

న్యూస్‌ క్లిక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రాసిక్యూషన్‌కు అప్రూవర్ లేదా ప్రభుత్వ సాక్షిగా మారడానికి దిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టును న్యూస్‌క్లిక్ హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి ఆశ్రయించారు.

Happy brithday Sandeep Reddy Vanga: ఓటమి ఎరుగని దర్శకుడు.. సందీప్ రెడ్డి వంగా సక్సెస్ మంత్రం ఇదే!

'యానిమల్' విడుదల తర్వాత దేశవ్యాప్తంగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు మార్మోగుతోంది.

Paytm Layoffs: Paytm ఉద్యోగులకు భారీ షాక్.. 1,000 మంది ఉద్యోగుల తొలగింపు 

డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటియం మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్, సంస్థ దాదాపుగా 1,000 మంది ఉద్యోగులను తొలగించింది.

Medigadda visit: 29న ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు మేడిగడ్డ పర్యటన 

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ వేదికగా ఆరోపించింది.

Guntur Kaaram : గుంటూరు కారం క్రిస్మస్ పోస్టర్.. స్టైలిష్ లుక్‌లో మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'(Guntur Kaaram) సంక్రాంతికి విడుదల కానుంది.

Rat Biting: ఎలుక కొరికి 40 రోజుల పసికందు మృతి 

నాగర్‌కర్నూల్ జిల్లా నాగనూల్ గ్రామంలో ఎలుక కొరికి 40రోజుల పసికందు చెందాడు.

Covid 19 New Variant JN.1: కరోనా న్యూ వేరియంట్ కలకలం..ఈ వైరస్ డిసెంబర్ లోనే ఎందుకు వ్యాప్తి చెందుతోంది?

2019 డిసెంబర్ లో ప్రపంచం అంతా 2020 నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్దమవుతున్న తరుణంలో చైనాలో భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి చెంది ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది.

Pallavi Prashanth: విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ కేసు.. మరో ముగ్గురి అరెస్టు 

బిగ్‌ బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ముగ్గురిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Xiaomi EV: డిసెంబర్ 28న షావోమి ఈవీ కారు లాంచ్.. ఎలా ఉందో చూశారా? 

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షావోమీ తమ తొలి కారును త్వరలో తీసుకొస్తున్నట్లు తెలిసిందే.

303మంది భారతీయ ప్రయాణికులకు ఊరట.. నేడు ఫ్రాన్స్‌ నుంచి వెళ్లేందుకు విమానానికి అనుమతి 

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి 303 మంది భారతీయ ప్రయాణికులతో నికరాగ్వా వెళ్తున్న విమానాన్ని మానవ అక్రమ రవాణా ఆరోపణలతో ఫ్రాన్స్‌లో నిలిపివేసిన విషయం తెలిసిందే.

New Year's Resolutions: ఈసారి న్యూఇయర్ రెజల్యూషన్స్ ఎలా ఉండాలంటే..!

నూతన ఏడాదిలోకి అడుగుపెట్టేముందు ప్రతి ఒక్కరూ కొన్ని రెజల్యూషన్స్ పెట్టుకుంటారు.

Delhi Airport: దిల్లీలో దట్టమైన పొగమంచు.. విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం

దేశ రాజధాని దిల్లీని దట్టమైన పొగమంచు ఆవరించింది. దింతో ఢిల్లీ వ్యాప్తంగా పలు చోట్ల విజిబిలిటీ మందగించింది.

Sakshi Malik : రిటైర్మెంట్ ప్రకటించాను కానీ.. సాక్షి మాలిక్

కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) ను భారత క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేయడాన్ని రెజ్లర్లు స్వాగతిస్తున్నారు.

Three minors stab Delhi man: వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన ముగ్గురు మైనర్లు.. ఆపై డెడ్‌బాడీకి నిప్పు

ఆగ్నేయ దిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో ముగ్గురు మైనర్లు 25 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.

Dog Attack: విషాదం.. కుక్కల దాడిలో గాయపడ్డ ఐదు నెలల చిన్నారి మృతి 

వీధికుక్కల దాడిలో గాయపడిన ఐదు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

Best Cricketers Of 2023: ఈ ఏడాది అత్యుత్తమ క్రికెటర్లు వీళ్లే..!

2023 ఏడాది ముగింపునకు వారం రోజులు మాత్రమే ఉంది. ఈ ఏడాది క్రికెట్‌లో ఎన్నో సంచలన విజయాలు నమోదయ్యాయి.

COVID Cases in India: భారత్‌లో 4 వేలు దాటిన కరోనా కేసులు... థానేలో 5 JN.1 ఇన్ఫెక్షన్లను నమోదు 

COVID Cases in India: దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసుల సోమవారం నాటికి 4,000 వేల మార్కును దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Ukraine Christmas: చరిత్రలో తొలిసారిగా డిసెంబర్ 25న ఉక్రెయిన్‌లో క్రిస్మస్.. రష్యా సంప్రదాయానికి చెక్

రష్యా-ఉక్రెయిన్ జరుగుతున్న వేళ.. ఐరోపాలో చారిత్రక సాంస్కృతిక మార్పు జరిగింది.

డిసెంబర్ 25న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 25వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Andhra Pradesh: అనుమానంతో భార్యను హత్య చేసి.. ఆత్మహత్య చేసుకున్న భర్త 

అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

Indonesia: నికెల్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో పేలుడు.. 13 మంది మృతి, 46 మందికి తీవ్ర గాయాలు

తూర్పు ఇండోనేషియాలోని చైనా యాజమాన్యంలోని నికెల్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఆదివారం జరిగిన పేలుడులో కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోగా, 46 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

24 Dec 2023


Mahindra Thar: రూ.700కే మహీంద్రా థార్.. ఆనంద్ మహీంద్ర ఏం అన్నాడంటే.. 

సోషల్ మీడియాలో దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు.

హిందీ మాట్లాడేవారు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు: ఎంపీ సంచలన కామెంట్స్ 

ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎంపీ దయానిధి మారన్ సంచలన కామెంట్స్ చేశారు.

CM Revanth: డిసెంబర్‌ 28 నుంచి గ్రామాల్లో 'ప్రజాపాలన' సభలు: సీఎం రేవంత్‌ 

క్షేత్రస్థాయిలో పాలనను పటిష్టం చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అడుగులు ముందుకేస్తున్నారు.

KTR: కాంగ్రెస్‌ విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధాల పుట్ట: కేటీఆర్‌ 

కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన శ్వేతపత్రంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు.

Covid cases: విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణ, దేశంలో కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే? 

దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24గంటల్లో భారత్‌లో కొత్తగా 656 మందికి కరోనా సోకింది.

'Salaar' day 2 collections: 'సలార్' 2వ రోజు కలెక్షన్లు ఎంతంటే? 

ఈ ఏడాది ఆరంభంలో 'ఆదిపురుష్‌'తో అభిమానులను నిరాశపరిచిన ప్రభాస్.. శుక్రవారం విడుదలైన 'సలార్: పార్ట్ 1-సీస్‌ఫైర్'తో ఆకట్టుకున్నాడు.

IIT Kanpur: స్టేజిపై మాట్లాడుతూ.. కన్నుమూసిన ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్

ఐఐటీ కాన్పూర్ సీనియర్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ (55) ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో ప్రసంగిస్తూ గుండెపోటుతో మరణించారు.

Ram charan: క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేసిన రామ్ చరణ్ 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) ఒక క్రికెట్ టీమ్‌కు ఓనర్‌గా మారారు.

కొత్తగా ఎన్నికైన WFI ఎగ్జిక్యూటివ్‌ బాడీని సస్పెండ్ చేసిన కేంద్రం

WFI body suspended: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI)ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Mulugu Bokka: మూలుగ బొక్క వేయలేదని పెళ్లి రద్దు.. ఎక్కడో తెలుసా?

'బలగం' సినిమాలో బావ బామ్మర్దుల మధ్య 'మూలుగ' బొక్క (Mooluga Bokka) కోసం జరిగిన గొడవ అందరికీ గుర్తుండే ఉంటుంది.

Jio New Year Offer 2024: యూజర్లకు 'న్యూ ఇయర్ 2024' ఆఫర్‌ను ప్రకటించిన జియో 

Jio New Year Offer 2024: దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం నూతన సంవత్సర ఆఫర్‌ను ప్రకటించింది.

డిసెంబర్ 24న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 24వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Drone Attack: ఎర్ర సముద్రంలో మరో భారత ఇంధన నౌకపై డ్రోన్‌ దాడి 

ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీరక యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో హమాస్‌కు మద్దతు ఇస్తున్న ఇరాన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ మిత్రదేశాల నౌకలను టార్గెట్ చేస్తున్నారు.

Jammu & Kashmir: బారాముల్లాలో రిటైర్డ్ పోలీస్ అధికారిని కాల్చి చంపిన ఉగ్రవాదులు 

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జమ్ముకశ్మీర్ పోలీసు రిటైర్డ్ పోలీసు అధికారి మరణించారు.

Congress: కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. తెలంగాణకు కొత్త ఇన్‌చార్జ్‌.. సచిన్‌కు కీలక బాధ్యతలు 

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా సంస్థాగతమైన మార్పులను కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.