21 Dec 2023
Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్.. బెయిల్ ఇవ్వదంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్
బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
United States : అమెరికాలో బుల్లెట్ల కలకలం.. పిల్లల డైపర్'లో తుపాకీ బుల్లెట్లు
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో పిల్లల డైపర్'లో తుపాకీ బుల్లెట్లు ప్రత్యక్షమయ్యాయి.
Nawaz Sharif : భారత్‌పై నవాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వారు చంద్రుడిని చేరుకుంటే, మనం మాత్రం..
భారతదేశంపై పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
FDC : నాలుగేళ్లలోపు పిల్లలకు ఆ జలుబు మాత్రలు వాడొద్దు.. ఆదేశాలిచ్చిన కేంద్రం
నాలుగేళ్లలోపు పిల్లల్లో జలుబు నివారణకు ఎఫ్‌డీసీ(Fixed Dose Combination)ఔషధాలు వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.ఈ మేరకు డీజీసీఐ(DGCI) ప్రకటన విడుదల చేసింది.
Sakshi Malik: కుస్తీకి వీడ్కోలు.. కన్నీటి పర్యంతమైన సాక్షి మాలిక్
భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) కొత్త అధ్యక్షుడి కోసం నిర్వహించిన ఎన్నికల్లో ఎంపీ బ్రిబ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ గెలుపొందారు.
MPs suspended: లోక్‌సభ నుంచి మరో ముగ్గురు ఎంపీలు సస్పెండ్.. 146కు చేరిన సంఖ్య
పార్లమెంట్ నుంచి మరో ముగ్గురు ఎంపీలు సస్పెండ్ అయ్యారు. దీంతో సస్పెండ్ అయ్యిన సభ్యుల సంఖ్య 146కి చేరింది. ఇప్పటికే 143 మంది ఎంపీలు ఉభయ సభల నుంచి బహిష్కరణ వేటుకు గురయ్యారు.
Lavanya Tripathi: ఇంటి పేరును మార్చేసిన లావణ్య త్రిపాఠి.. ఇక నుంచి ఏమని పిలవాలంటే..?
అందాల రాక్షసి ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi), టాలీవుడ్ తనకంటూ ఓ మార్కెట్‌ను ఏర్పరుచుకుంది.
UttarPradesh: సోదరుడికి కిడ్నీ దానం చేసిన భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పేసిన భర్త
భారతదేశంలోని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అమానుషం చోటు చేసుకుంది. భార్య కిడ్నీ దానం చేసిన కారణంగా ఆమెకు విడుకులు ఇచ్చేశాడో భర్త.
Jammu & Kashmir: జమ్ముకశ్మీర్ లోని పూంచ్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి
జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో గురువారం ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.
Salaar Second Single: 'సలార్' సెకండ్ సింగిల్ వచ్చేసింది.. ఇచ్చిన మాట తప్పితే గెలవవు రా!
ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న 'సలార్' మూవీ మరో కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఝార్ఖండ్ ప్లేయర్‌కు ధోనీ హామీ.. స్టార్క్‌పై భారీ మొత్తం పెట్టడానికి కారణమిదే : గంభీర్
ఐపీఎల్(IPL) వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.3.6 కోట్లు వెచ్చించి రాబిన్ మింజ్‌ను సొంతం చేసుకుంది.
Ap Government : ఆంధ్రప్రదేశ్ సర్కారుకు హైకోర్టు షాక్.. విశాఖకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖకు ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలను తరలించాలనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది.
Kumar Kushagra: మరో ధోని కోసం కోట్లు వెచ్చించిన గంగూలీ.. రూ.7.20 కోట్లు పెట్టి కొన్న ఢిల్లీ!
దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఐపీఎల్(IPL) మినీ వేలంలో కొంతమంది ఆటగాళ్లకు రికార్డు స్థాయిలో ధర పలికింది.
Singareni Elections : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. 27న ఎన్నికలు యధాతథం
సింగరేణి యూనియన్ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్నత న్యాయస్థానం వీలు కల్పించింది.
Saree : శ్రీలక్ష్మీ సతీష్ 'శారీ ' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. చీరకట్టు భామ సినిమాలో దర్శకుడు ఎవరో తెలుసా
డిఫరెంట్ టేకింగ్'తో తనదైన శైలిలో సినిమాలు తీయడం టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకత.
Toyota Cars Waiting Period : ఈ కార్లపై ఎక్కువ వెయిటింగ్ పీరియడ్.. కొనాలంటే నెలలు ఆగాల్సిందే
టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా కార్లకు దేశీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది.
Election Commissioners Bill: లోక్‌సభలో ఆమోదం పొందిన ఎలక్షన్ కమీషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లు
అత్యంత వివాదాస్పదమైన చీఫ్ ఎలక్షన్ కమీషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం,సేవా నిబంధనలు,పదవీకాలం) బిల్లు, 2023కి గురువారం లోక్‌సభలో ఆమోదించింది.
Keerthy Suresh: మరోసారి లేడీ ఓరియంటెడ్ మూవీలో కీర్తి సురేష్.. సలార్ నిర్మాతలతో కొత్త సినిమా!
మహనటి సినిమాతో కీర్తి సురేష్(Keerthy Suresh) జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ఆ రేంజ్ సక్సెస్‌ను అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు.
Cm Revanth Reddy : అసెంబ్లీ సాక్షిగా జ్యుడీషియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. ఈ 3 అంశాలపైనేనట
తెలంగాణ విద్యుత్ రంగంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ మేరకు చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది.
AP Volunteers : వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఎంత జీతం పెంచుతున్నారంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాలంటీర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ మేరకు వాలంటీర్ల జీతాలు పెంచనున్నట్లు ప్రకటించింది.
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో యంగ్ రెబల్ స్టార్!
పాన్ ఇండియా హీరో యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం సలార్(Salar) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
North Korea : మళ్లీ క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా.. రెచ్చగొడితే అణుదాడి తప్పదన్న కిమ్ జాంగ్ ఉన్
ఉత్తరకొరియా మరోసారి క్షిపణ పరీక్షలు చేపట్టింది. ఈ మేరకు తమను అణుదాడితో రెచ్చగొడితే వాటి ప్రయోగానికి వెనుకాడబోమని కిమ్ జోంగ్ ఉన్ అల్టిమేటం ఇచ్చాడు.
Dunki Review : డంకీ రివ్యూ.. షారుక్ ఖాన్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడా..?
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్(Shahrukh Khan), అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ(Raj Kumar Hirani) తెరకెక్కించిన డంకీ (Dunki) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Bomb Blast : అర్ధరాత్రి మహబూబాబాద్‌లో బాంబ్ బ్లాస్టింగ్..25ఇళ్లకుపైగా బీటలు, గ్రామస్తుల ఆందోళన
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో భారీ బాంబ్ బ్లాస్టింగ్ కలకలం సృష్టించింది.
Student Letter : CM రేవంత్ రెడ్డికి 5వ తరగతి విద్యార్థిని లేఖ.. ఎందుకంటే?
సమాజంలో ఉన్న సమస్యలపై చాలామంది ప్రభుత్వాలకు, అధికారులకు లేఖలు రాస్తుంటారు.
Mp's Suspension : ఎంపీల సస్పెన్షన్‌పై పాదయాత్ర.. ప్లకార్డులతో హోరెత్తిస్తోన్న ప్రతిపక్ష నేతలు
భారత పార్లమెంట్ నుంచి 143 మంది ఎంపీలను సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఇండియా కూటమి బ్లాక్‌కు చెందిన ప్రతిపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ నుంచి భారీ మార్చ్ చేపట్టారు. ఫలితంగా వీధుల్లోకి వచ్చి సేవ్ డెమాక్రసీ అంటూ నినాదాలు చేశారు.
Bharat Bandh : రేపు భారత్ బంద్.. పిలుపునిచ్చిన మావోయిస్టులు
మావోయిస్టులు(Maoists) రేపు భారత్ బంద్(Bharat Bandh)కు పిలుపునిచ్చారు.
Pallavi Prashanth: బిగ్ బాస్-7 విజేతకు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు పల్లవి ప్రశాంత్ తరలింపు
బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) సహా అతని సోదరుడు మహావీర్‌కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.
Twitter : స్తంభించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దిగ్గజం ట్విట్టర్
దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X(ట్విట్టర్) స్థంభించిపోయింది. దింతో ప్రపంచవ్యాప్తంగా అందరి అకౌంట్లు బ్లాంక్ అయ్యాయి.
భారత్, కెనడా సంబంధాల్లో 'స్వరం మారింది' : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు అమెరికాలో విఫల కుట్ర జరిగిన నేపథ్యంలో భారత్, కెనడా సంబంధాల స్వరం మారిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నాడు.
K Ponmudy:అవినీతి కేసులో తమిళనాడు మంత్రి పొన్ముడికి మూడేళ్ల జైలు శిక్ష
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎంకే నేత, తమిళనాడు మంత్రి కె పొన్ముడికి మద్రాసు హైకోర్టు గురువారం మూడేళ్ల జైలుశిక్ష,రూ.50 లక్షల జరిమానా విధించింది.
Parliament Security breach: లోక్‌సభలో భద్రతా వైఫల్యం.. అదుపులోకి కర్ణాటక మాజీ పోలీసు కుమారుడు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళా లోక్‌సభ లోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చిన ఘటనలో ఢిల్లీ పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Arvind Kejriwal: ఈడీ నోటీసులు రాజకీయ ప్రేరేపితం,చట్టవిరుద్ధం: సమన్లపై అరవింద్ కేజ్రీవాల్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి.
Hyderabad : ఫంక్షన్ ఉందని తీసుకెళ్లి.. భార్యను హతమార్చిన భర్త
18 ఏళ్లుగా కలిసి జీవించిన భార్యను భర్త హత్య(Murder) చేసిన ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మియాపూర్‌లో చోటు చేసుకుంది.
Corona Virus :భారతదేశంలో పెరుగుతున్న JN.1 కేసులు.. అప్రమత్తంగా రాష్ట్రాలు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం,భారతదేశంలో గత 24 గంటల్లో 358 తాజా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి.
Ashish Nehra: గిల్‌పై నమ్మకం ఉంది.. అందుకే అతనికి కెప్టెన్సీ ఇచ్చాం : అశిష్ నెహ్రా
హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ముంబై ఇండియన్స్ తిరిగి వెళ్లిన తర్వాత గుజరాత్ టైటాన్స్ తదుపరి కెప్టెన్‌గా శుభమన్ గిల్ (Shubman Gill) ఎంపికయ్యాడు.
Ram Mandir: అయోధ్య రాముడి కోసం 108 అడుగుల అగరబత్తి
ఉత్తర్‌ప్రదేశ్లోని అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఈ వేడుకకు అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను ఆహ్వానించింది.
Tamil Nadu rain: భారీ వర్షాలకు ఇళ్లు, వీధులు జలమయం..కొనసాగుతున్న సహాయక చర్యలు
తమిళనాడులో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో భారత వైమానిక దళం, నౌకాదళం సహాయక చర్యలు చేపట్టాయి.
డిసెంబర్ 21న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
డిసెంబర్ 21వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Ram Mandir: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి విపక్షాల అగ్రనేతలకు ఆహ్వానాలు
ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి విపక్షాల అగ్రనేతలకు ఆహ్వానం అందింది.
20 Dec 2023
Shubham Dudey: బ్యాట్ కొనుక్కోలేని క్రికెటర్.. ఐపీఎల్ వేలంతో కోటీశ్వరుడయ్యాడు!
ఐపీఎల్ వేలం నిరుపేద క్రికెటర్లపై డబ్బుల వర్షం కురిపిస్తోంది. మంగళవారం ముగిసిన వేలం పలువురు అనామక క్రికెటర్లను కోటీశ్వరులను చేసింది.
Christmas Tree Decoration: ఈ చిట్కాలతో క్రిస్మస్ చెట్టును ఈజీగా, చౌకగా అలంకరించుకోండి
డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా గొప్ప వైభవంగా జరుపుకుంటారు.
Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ వీడియో కేసులో నలుగురు అరెస్టు
కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సినీతారలు డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
Three Criminal Law Bills: సస్పెండ్ అయ్యిన 97మంది ఎంపీల గైర్హాజరీలో.. లోక్‌సభలో ఆమోదం పొందిన మూడు క్రిమినల్ లా బిల్లులు
భారతీయ శిక్షాస్మృతి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా సంహిత అనే మూడు సవరించిన క్రిమినల్ చట్ట బిల్లులను లోక్‌సభ బుధవారం ఆమోదించింది.
Pallavi Prashanth : పరారీలో రైతు బిడ్డ.. క్లారిటీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్
బిగ్ బాస్ (Bigg Boss) సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే ప్రశాంత్ విన్నర్ అయినప్పటి నుండి వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.
Ghaziabad: టీ చేయడం ఆలస్యమైందని.. భార్య తల నరికిన భర్త
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. టీ ఇవ్వడం ఆలస్యమైందన్న నెపంతో ఓ వ్యక్తి తన భార్య తల నరికి కిరాతకంగా హత్య చేశాడు.
Air India: : అయోధ్యకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. ఎప్పటి నుంచంటే?
ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ డిసెంబరు 30న ఢిల్లీ నుండి తన తొలి విమానాన్నినడుపుతోంది.
Eagle Trailer : విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను : ఆసక్తిగా 'ఈగల్' ట్రైలర్
మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja), డైరక్టర్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కుతున్న 'ఈగల్'(Eagle) ట్రైలర్ రిలీజైంది.
Hamas Sinwar: రెండుసార్లు ఇజ్రాయెల్ సైన్యం నుంచి తృటిలో తప్పించుకున్న హమాస్ చీఫ్ సిన్వార్
హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సైన్యం 'ఐడీఎఫ్' ఆపరేషన్ చేపడుతోంది.
Punjab Kings : ఐపీఎల్ వేలంలో పొరపడిన పంజాబ్ కింగ్స్.. ఒక ఆటగాడి బదులు మరొకరిని!
వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం మంగళవారం ఆటగాళ్ల వేలం నిర్వహించిన విషయం తెలిసిందే.
Nagarjuna: అక్కినేని నాగార్జునను అరెస్టు చేయాలంటూ పిటిషన్
బిగ్ బాస్ సీజన్ 7 పూర్తి అయిన విషయం తెలిసిందే. ఈ షో విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు.
Argentina: తుపాను ధాటికి భారీ గాలులు.. కొట్టుకుపోయిన విమానం
అర్జెంటీనా, ఉరుగ్వేలో తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా దాదాపు 16మంది చనిపోవడంతో పాటు ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది.
Amritpal Singh Encounter: అమృత్‌సర్‌లో ఎన్‌కౌంటర్.. అమృత్‌పాల్ సింగ్ హతం
అమృత్‌సర్‌లోని జండియాలా గురు ప్రాంతంలో బుధవారం పంజాబ్ పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ అమృత్‌పాల్ సింగ్(22) హతమయ్యాడు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.
Venkatesh Maha : ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు వెంకటేష్ మహా ట్విట్టర్ ఖాతా డియాక్టివేట్?
కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో సినీ విమర్శకులే కాకుండా సాధారణ ప్రేక్షకుల నుండి దర్శకుడు వెంకటేష్ మహా (Venkatesh Maha) ప్రశంసలు అందుకున్నాడు.
Covid cases: దేశంలో 7నెలల గరిష్ట స్థాయికి కరోనా కేసులు.. మాక్ డ్రిల్స్‌కు కేంద్రం పిలుపు
దేశంలో కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 614మందికి వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
PM Modi: పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ
అమెరికా ఖలిస్థానీ నాయకుడు, వేర్పాటువాద గ్రూపు సిక్కు ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్య కుట్ర కేసులో భారత అధికారి ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు.
Rithu Chowdary: ఫోటోలు మార్ఫింగ్ చేసి నన్ను టర్చర్ చేశారు.. ఎమోషన్ అయిన రీతూ చౌదరి
జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు దక్కించుకున్న వారిలో రీతూ చౌదరి (Rithu Chowdary) ఒకరు.
Dangerous Stunt: డేంజరస్ స్టంట్.. కారు పల్టీ కొట్టి ఐదుగురికి తీవ్రగాయాలు
సోషల్ మీడియా యుగంలో బైక్‌లు, కార్లతో స్టంట్లు చేయడం సర్వసాధారం.
Onion Price: సగానికి పడిపోయిన ఉల్లి ధర.. సంతోషంలో కస్టమర్స్.. బాధలో రైతులు
ఉల్లిపాయ ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మంచి ఫలితాలను ఇస్తున్నాయి.
GAMA Awards : దుబాయ్‌లో గామా టాలీవుడ్ అవార్డ్స్.. అల్లు అర్జున్‌కు ప్రత్యేక గౌరవం!
దుబాయ్‌లో ప్రతేడాది అంగరంగ వైభవంగా జరిగే గామా అవార్డ్స్(GAMA Awards) గల్ఫ్ తెలుగు సినీ అవార్డ్స్ చరిత్రలో ఒక ట్రెండ్ సృష్టించింది.
Gas Cylinder: డిసెంబర్ 28 నుంచి రూ.500కే గ్యాస్ సిలిండర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందించేందుకు సిద్ధమవుతోంది.
TS Assembly: రెవిన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది: శ్వేతపత్రాన్ని విడుదల చేసిన భట్టి
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు.
Hema Chaudhary: ఐసీయూలో ప్రముఖ నటి హేమ చౌదరి.. ఆరోగ్యం విషమం
ప్రముఖ సీనియర్ నటి హేమా చౌదరి (Hema Chaudhary) ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది.
2023లో ఘాటెక్కిన వంటిల్లు.. భారీగా పెరిగిన మసాలా దినుసుల ధరలు.. కారణం ఇదే..
2023లో ద్రవ్యోల్బణం సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా వంటగదిపై దీని ప్రభావం ఎక్కువనే చెప్పాలి.
ఇండియాలోకి త్వరలో రాబోయే ICE కాంపాక్ట్ ఎస్‌యూవీల జాబితా.. కియా నుండి టయోటా వరకు
కియా, హ్యుందాయ్, నిస్సాన్ వంటి బ్రాండ్‌ల నుండి త్వరలో ICE కాంపాక్ట్ ఎస్‌యూవీల వస్తున్నాయి.
TSRTC New Record: ఉచిత ప్రయాణం.. తెలంగాణ ఆర్టీసీలో ఆల్ టైం రికార్డు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రావడంతో ఆర్టీసీ ఆదాయం భారీగా పెరిగింది. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
Jadgeep Dhankhar: ఉప రాష్ట్రపతిని మిమిక్రీ చేయడం దురదృష్టకరం: ప్రధాని మోదీ
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌ను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపి కళ్యాణ్ బెనర్జీ అవమానకరంగా మిమిక్రీ చేయడం దురదృష్టకరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
JN.1 sub-variant: కేరళలో కోవిడ్ కేసులు పెరుగుదల.. కేంద్రం సమీక్ష సమావేశం
దేశంలోని కొన్ని ప్రాంతాలలో, అలాగే కేరళలో కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 ఇటీవల కనుగొనబడిన కోవిడ్-19 కేసులు,మరణాల ఆకస్మిక పెరుగుదలను సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఒక సమావేశాన్ని నిర్వహించింది.
Soumya Sarkar: 14 ఏళ్ల సచిన్ రికార్డు బద్దలు.. అదరగొట్టిన బంగ్లాదేశ్ ప్లేయర్
టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) 14 ఏళ్ల రికార్డు బద్దలైంది.
కరోనా JN.1 వేరియంట్ ఎంత ప్రమాదకరమైనది? WHO ఏం చెప్పింది?
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా JN.1 కొత్త వేరియంట్ వెలుగుచూడడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
Sonia Gandhi: 'ప్రజాస్వామ్యం గొంతు నొక్కారు': 141 మంది ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా గాంధీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) అధినేత్రి సోనియా గాంధీ బుధవారం నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Pakistan team: పాకిస్థాన్ జట్టుపై మరోసారి విరుచుకుపడ్డ ఐస్‌లాండ్ క్రికెట్
ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ జట్టుకు ఘోర పరాభావం ఎదురైంది.
Nawaz Sharif: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభానికి వారే కారణం.. భారత్ కాదు: నవాజ్ షరీఫ్
పాకిస్థాన్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన కామెంట్స్ చేశారు.
Salar : మరో రెండు రోజుల్లో సలార్ విడుదల.. రేపు సెకండ్ సాంగ్ రిలీజ్
పాన్ ఇండియా స్థాయిలో ప్రస్తుతం 'సలార్' సినిమా మేనియా కనిపిస్తోంది. సోమవారం ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దీనికి ప్రేక్షకులు, ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది.
Italy: కూతురిని చంపిన పాక్ దంపతులకు జీవిత ఖైదు
2021లో తమ కూతురు నిశ్చితార్థం చేసుకున్న వివాహానికి నిరాకరించినందుకు ఆమెను హత్య చేసిన పాకిస్థానీ దంపతులకు ఇటలీ కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది.
IND vs SA 2nd ODI: రెండో వన్డేలో సౌతాఫ్రికా విజయం.. తేలిపోయిన భారత బౌలర్లు
టీమిండియాతో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఓటమి పాలైన దక్షిణాఫ్రికా రెండో వన్డేల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.
Donald Trump: ట్రంప్‌కు భారీ షాక్.. అధ్యక్ష పదవికి అనర్హుడి ప్రకటించిన కొలరాడో హైకోర్టు
అమెరికాలో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ సిద్ధమవుతున్న డొనాల్డ్ ట్రంప్ భారీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
డిసెంబర్ 20న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం
డిసెంబర్ 20వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.
Tamil Nadu rain: తమిళనాడులో భారీ వర్షాలు,వరదలు..10 మంది మృతి,సహాయ శిబిరాలకు 17,000 మంది..
గత రెండు రోజులుగా దక్షిణాది జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో 10 మంది మృతి చెందినట్లు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ దాస్ మీనా మంగళవారం తెలిపారు.