LOADING...

17 Dec 2023


Telangana: తెలంగాణలో 11మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే వారికి కొత్త పోస్టింగ్‌లను కేటాయించింది.

South Africa vs India: మొదటి వన్డేలో దక్షిణాఫ్రికాపై టీమిండియా భారీ విజయం 

జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను టీమిండియా చిత్తు చేసింది.

జనవరి 1 నుంచి 'రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్' బైక్ ధరలు పెరుగుతున్నాయ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్‌ల అమ్మకాలు నవంబర్‌లో తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఈ బైక్ ధరలను పెంచేందుకు కంపెనీ సిద్ధమైంది.

Bihar: పూజారి దారుణ హత్య.. కళ్ళు బయటకు తీసి, జననాంగాలను.. 

బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో పూజారిని దారుణంగా హత్య చేసారు. ఈ హత్యాకాండపై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి, దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

Unemployment rate: దేశంలో 13.4శాతానికి తగ్గిన గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం రేటు 

దేశంలో 15 ఏళ్లు లేదా.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం రేటు 2022-23లో 13.4%కి తగ్గింది.

IND vs SA ODI: విజృంభించిన టీమిండియా బౌలర్లు.. 116 పరుగులకే దక్షిణాఫ్రికా అలౌట్ 

జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు విజృంభించారు. దక్షిణాఫ్రికాను కేవలం 116 పరుగులకే కుప్పకూలింది.

Telangana: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ  

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో వీరి భేటీ జరిగింది.

Naa Saami Ranga: 'నా సామిరంగ' టీజర్‌తో సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగార్జున

కొరియోగ్రఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారి అక్కినేని నాగార్జున‌తో తెరకెక్కిన సినిమా 'నా సామిరంగ'. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Congress: డిసెంబర్ 21న CWC సమావేశం.. 2024 ఎన్నికల వ్యూహంపై చర్చ 

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.

Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ 

ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపార కార్యాలయ భవనమైన 'సూరత్ డైమండ్ బోర్స్‌'తో పాటు సూరత్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ను గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు.

Maharashtra: సోలార్ కంపెనీలో పేలుడు.. 9మంది దుర్మరణం 

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని ఒక కంపెనీలో ఆదివారం జరిగిన పేలుడులో ఆరుగురు మరణించారు.

Chhattisgarh: నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌లో CRPF అధికారి మృతి 

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) అధికారి మరణించగా, ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు.

PM Modi: పార్లమెంటు భద్రతా లోపంపై మొదటిసారి స్పందించిన మోదీ.. ఏమన్నారంటే? 

డిసెంబర్ 13న జరిగిన పార్లమెంట్‌లో భద్రతా లోపంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ఈ సంఘటన చాలా బాధాకరమైనదని మోదీ అన్నారు.

Libya: లిబియా తీరంలో మునిగిన పడవ.. 61 మంది మృతి

మధ్యధరా సముద్రం లిబియా తీరంలో జరిగిన ఓడ ప్రమాదంలో 60 మందికి పైగా వలసదారులు మునిగిపోయారని భావిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) తెలిపింది.

డిసెంబర్ 17న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 17వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

16 Dec 2023


Haryana: రూ.5వేలు ఇవ్వలేదని తల్లిని చంపిన కొడుకు.. మృతదేహాన్ని సూట్‌కేసులో.. 

రూ.5వేలు ఇవ్వడానికి నిరాకరించిన తల్లిని 21 ఏళ్ల కొడుకు గొంతు కోసి చంపాడు. ఈ ఘటన హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జరిగింది.

Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ నాయకుడిగా రాఘవ్ చద్దా నియామకం 

Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభ‌లో పార్టీ నాయకుడిగా నియమితులయ్యారు.

Salaar: స‌లార్ ఫస్ట్ టికెట్ కొనుగోలు చేసిన రాజమౌళి 

కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌- పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం స‌లార్ పార్ట్-1: సీజ్ ఫైర్.

రోహిత్ శర్మ ఎఫెక్ట్.. ట్విట్టర్, ఇన్‌స్టాలో MIను వీడిన 8లక్షలకు పైగా ఫ్యాన్స్ 

ఐపీఎల్ 17వ సీజన్ కోసం దుబాయ్‌లో డిసెంబర్ 19న మినీ వేలం నిర్వహించనుంది. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ అందరికీ షాక్ ఇచ్చింది.

JN.1 covid variant: కేరళలో కరోనా కొత్త వేరియంట్ JN.1 గుర్తింపు.. దేశంలో కేసుల పెరుగుదల

కరోనా వైరస్ కొత్త సబ్-వేరియంట్ JN.1 మొదటి కేసు కేరళలో నమోదైంది. 79 ఏళ్ల మహిళ నమూనాను నవంబర్ 18న RT-PCR ద్వారా పరీక్షించగా.. ఆమెకు JN.1 వేరియంట్ సోకినట్లు అధికారిక వర్గాలు శనివారం తెలిపాయి.

Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ 'సూరత్ డైమండ్ బోర్స్' ప్రత్యేకతలు ఇవే

Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ కార్పొరేట్ కార్యాలయం 'సూరత్ డైమండ్ బోర్స్'ని డిసెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసు.. ఆరో నిందితుడు అరెస్ట్

పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో ఆరో నిందితుడు మహేష్ కుమావత్‌ను శనివారం దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

IND-W vs ENG-W: చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్లు.. భారీ విజయం 

మహిళా క్రికెటర్లు టెస్ట్‌ ఫార్మాట్‌లో చరిత్ర సృష్టించారు. ముంబైలో జరిగిన ఏకైక టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై చారిత్రక విజయాన్ని నమోదు చేశారు.

Harish Rao: కాంగ్రెస్‌కు జీవం పోసిందే కేసీఆర్: హరీశ్ రావు 

తెలంగాణలో గవర్నర్ ప్రసంగంపై కీలక చర్చ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పరస్పరం విమర్శలు చేసుకున్నారు.

Rahul Gandhi: పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘన‌కు నిరుద్యోగమే కారణం: రాహుల్‌ గాంధీ 

దిల్లీలోని భారత పార్లమెంట్‌లో భద్రతాలోపం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత ఎంపీ రాహుల్‌ గాంధీ స్పందించారు.

SA vs IND: దక్షిణాఫ్రికాతో వన్డేలకు చాహర్ దూరం.. టెస్టులకు షమీ ఔట్ 

దక్షిణాఫ్రికా పర్యటనకు ఇద్దరు సీనియర్ భారత పేసర్లు దూరమయ్యారు.

Maharashtra : ప్రియురాలిపై కోపంతో కారుతో ఢీకొట్టిన సీనియర్ అధికారి కొడుకు 

ప్రియురాలిని కారుతో ఢీకొట్టి ఆమెను ఓ ప్రేమికుడు హతమార్చేందుకు ప్రయత్నించిన షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది.

'పన్నూన్ హత్య కుట్ర కేసు పరిష్కరించకుంటే భారత్‌-అమెరికా సంబంధాలు దెబ్బతింటాయ్'  

అమెరికా గడ్డపై ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను హతమార్చేందుకు ఇండియా నుంచి కుట్ర పన్నారనే ఆరోపణలపై భారత్-అమెరికా దౌత్యపరమైన వాదోపవాదనలు జరుగుతున్నాయి.

డిసెంబర్ 16న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 16వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Rohit Sharma: MI కెప్టెన్‌గా రోహిత్ శర్మను తొలగించడానికి.. పాండ్యాను తీసుకోవడానికి కారణాలు ఇవే 

ముంబై ఇండియన్స్ అనుకున్నట్లుగానే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించింది. హార్దిక్ పాండ్యాను నూతన కెప్టెన్‌గా ఎంపిక చేసింది.