LOADING...

11 Dec 2023


Mohan Yadav: రాజకీయాల్లోకి వచ్చిన 10ఏళ్లకే వరించిన సీఎం పదవి

వారం రోజుల సస్పెన్స్ తర్వాత మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యే మోహన్ యాదవ్ (58)ని భారతీయ జనతా పార్టీ (BJP) సోమవారం ఎన్నుకుంది.

కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం.. 

కొత్త క్రిమినల్ చట్టాలకు సంబంధించిన 3కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేంద్ర కేబినెట్ అనుమతి ఇచ్చింది.

Rishabh Pant : రిషభ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్

ఐపీఎల్(IPL) 2024 వేలానికి ముందు రిషభ్ పంత్ (Rishabh Pant) అభిమానులకు శుభవార్త అందింది.

2023లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఎవరినో తెలుసా? 

ప్రతి సంవత్సరం Googleలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యక్తులు, సినిమాలు, ట్రెండింగ్ అంశాలను సెర్చ్ ఇంజిన్ గూగుల్ విడుదల చేస్తుంది.

Cricket: క్రికెట్‌లో కొత్త రూల్ చేర్చిన ఐసీసీ .. రేపటి నుంచే అమల్లోకి!

ప్రపంచ దేశాలలో క్రికెట్‌కు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఎన్నో దేశాలు అటు అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలని ఎంతగానో ఆశపడుతున్నాయి.

#Chandrababu - KCR: కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు

బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Guntur Kaaram: గుంటూరు కారం నుంచి 'ఓ మై బేబీ' సాంగ్ ప్రోమో వచ్చేసింది.. మీరూ చూసేయండి

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా 'గుంటూరు కారం' (Guntur Kaaram). ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోసారి వక్రబుద్ధిని బయటపెట్టిన చైనా.. సరిహద్దులోకి చొరబడి గ్రామాలు, ఔట్ పోస్టులు నిర్మాణం

పోరుగు దేశాల భూభాగాలకు కబ్జా చేయడానికి చైనా ప్రయత్నిస్తూనే ఉంది. వివిదాస్పద సరిహద్దు ప్రాంతాలను అధీనంలోకి తీసుకొని శాశ్వతంగా పాగా వేయాలని చైనా కుట్రపడుతోంది.

Mohan Yadav: మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్ 

మధ్యప్రదేశ్‌లో కొత్త సీఎం పేరును బీజేపీ ప్రకటించింది. రాష్ట్రానికి కొత్త సీఎంగా మోహన్ యాదవ్ నియమితులయ్యారు.

మే నెల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం: మాజీ సీఎం 

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం, జేడీఎస్ హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy) సంచలన కామెంట్స్ చేసారు.

U-19 Asia Cup 2023: అద్భుతం.. కాళ్లతో క్యాచ్ పట్టి ఔట్ చేశాడు

ఆసియా కప్ అండర్-19 (Asia Cup U-19)లో విచిత్రకరమైన ఘటన చోటు చేసుకుంది. పాక్ వికెట్ కీపర్ సాద్ బేగ్ ఎవరికీ నమ్మశక్యం కానీ రీతిలో కాళ్లతో క్యాచ్ పట్టి ఔరా అనిపించాడు.

Onion Prices: ఉల్లి ధరలు ఎప్పుడు తగ్గుతాయో చెప్పిన కేంద్రం.. ఆ నెలలో కిలో రూ.40 లోపే.. 

దేశంలో ఉల్లిపాయ ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. దేశ రాజధాని దిల్లీలో కిలో ఉల్లి ధర ప్రస్తుతం రూ.80కి చేరుకుంది.

Mahua Moitra : లోక్ సభ నుంచి బహిష్కరణ.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహువా

టీఎంసీ నేత మహువా మెయిత్రా(Mahua Moitra) లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.

Saindhav: సైంథవ్ మూవీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్

శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్(Venkatest) సైంథవ్(Saindhav) మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Virat-Rohit: ప్రపంచంలోనే ఫిట్ నెస్ ప్లేయర్ కోహ్లీ.. అతని బాటలోనే రోహిత్ : బీసీసీఐ కండీషనింగ్ కోచ్

టీమిండియా ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

PM Modi: ఆర్టికల్‌ 370ని రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు 

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది.

WhatsApp-bus ticket: వాట్సాప్‌లోనే బస్సు టికెట్ల బుకింగ్.. ప్రభుత్వం సన్నాహాలు 

WhatsApp-based bus ticketing system: వాట్సాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే వెసులుబాటును అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని దిల్లీ ప్రభుత్వం త్వరలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Mahindra Scorpio Sales : నవంబర్ అమ్మకాల్లో మహీంద్రా స్కార్పియో రికార్డు.. రెండు నెలల్లోనే హ్యుంద్రాయ్ కెట్రాను దాటేసింది!

ప్రముఖ దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన మహీంద్రా స్కార్పియో అమ్మకాల్లో సరికొత్త రికార్డును సృష్టించింది.

Trisha: 16 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాలో హీరోయిన్‌గా త్రిష

సినీ ఇండిస్ట్రీలో 20 ఇళ్లు పూర్తి చేసుకున్న త్రిష(Trisha), ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతోంది.

Skin Care Tips for Winter: చలికాలంలో స్కిన్ పొడిబారకుండా ఉండాలంటే ఈ చిట్కాలను పాటించండి

వణుకు పుట్టించే చలి.. చలికాలంలో చర్మంపై తీవ్ర చూపుతుంది. దీంతో చాలామంది కంగారు పడిపోయి వివిధ రకాల క్రీములను వాడి ఇబ్బందులకు గురవుతారు.

YCP MLA RK: ఏపీలో వైసీపీకి షాక్.. ఎమ్మెల్యే పదవి, వైసీపీకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అలియాస్ ఆర్కే షాకిచ్చారు.

Supreme Court:సెప్టెంబర్ 2024 నాటికి జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలి: సుప్రీంకోర్టు

జమ్ముకశ్మీర్‌ ( Jammu and Kashmir) అసెంబ్లీకీ సెప్టెంబర్ 30, 2024లోగా ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘాన్ని (EC)) సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.

Article 370 verdict: ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు 

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

Secret memo: సిక్కు వేర్పాటువాదులపై చర్యకు భారత్ 'సీక్రెట్ మెమో' జారీ చేసిందా? 

ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్‌తో సహా కొంతమంది సిక్కు వేర్పాటువాదులపై 'కఠినమైన' చర్యలు తీసుకోవడానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం 'సీక్రెట్ మెమో' జారీ చేసిందంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం సంచనలంగా మారింది.

Team India : టీ20ల్లో ఓపెనింగ్ జోడిపై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు

వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా(Team India) వరుస సిరీస్‌లతో బిజీగా ఉంది.

Hemant Soren: భూ కుంభకోణం కేసు.. జార్ఖండ్ సీఎం సోరెన్‌కు ఈడీ మరోసారి సమన్లు 

భూ కుంభకోణం కేసుకు సంబంధించి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సోమవారం ఈడీ సమన్లు ​​జారీ చేసింది.

Poll ads: ఎన్నికల ప్రకటనల్లో బీఆర్ఎస్‍ను మించిపోయిన కాంగ్రెస్.. ఎన్ని రూ.కోట్లు అంటే?

నవంబర్‌లో తెలంగాణ, ఛతీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

Samantha: సమంత కొత్త జర్నీ ప్రారంభం.. సోషల్ మీడియా వేదికగా ప్రకటన!

ప్రముఖ నటి సమంత(Samantha) కొత్త జర్నీని ప్రారంభించారు.

డిసెంబర్ 11న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 11వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

10 Dec 2023


WPL 2024 auction: డబ్ల్యూపీఎల్‌లో టాప్-5 ఖరీదైన ఆటగాళ్లు వీరే 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2024 కోసం శనివారం మినీవేలం నిర్వహించిన విషయం తెలిసిందే.

Article 370 రద్దు రాజ్యాంగబద్ధమా? చట్టవిరుద్ధమా? సోమవారం సుప్రీంకోర్టు తీర్పు 

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది.

RGV: నగ్న ఫొటోలను షేర్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఆర్జీవీ ఏమన్నాడంటే? 

ఒంటిపై నూలు పోగు లేకుండా, నగ్నంగా ఫొటోలు దిగడం బాలీవుడ్ హీరోలకు కొత్తేం కాదు.

Electric buses: 2027 నాటికి భారత్‌లో రోడ్ల పైకి 50,000 ఎలక్ట్రిక్ బస్సులు

భారత్‌లో ఎలక్ట్రిక్ బస్సులను పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

Vishnu Deo Sai: ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎంగా విష్ణుదేవ్ సాయి 

ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయి బాధ్యతలు చేపట్టనున్నారు.

power consumption: ఏప్రిల్- నవంబర్ మధ్య భారత్‌లో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం 

భారత్‌లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈ ఏడాది గత ఎనిమిది నెలల్లో విద్యుత్ వినియోగంలో 9% పెరుగుదల నమోదైంది.

Asteroid 2023 WH: భూమికి దగ్గరగా గ్రహశకలం.. నాసా హెచ్చరిక 

భూ గ్రహం వైపు ఆస్టరాయిడ్ 2023 డబ్ల్యూహెచ్ (Asteroid 2023 WH) అనే పెద్ద గ్రహశకలం దూసుకొస్తున్నట్లు అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) హెచ్చరికలు జారీ చేసింది.

BSP Mayawati: మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను వారసుడిగా ప్రకటించిన మాయావతి 

బహుజన్ సమాజ్ పార్టీ(BSP) అధినేత్రి మాయావతి తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను ప్రకటించారు.

USA: యూదు వ్యతిరేక నిరసనలు.. పెన్సిల్వేనియా యూనివర్శిటీ ప్రెసిడెంట్ రాజీనామా..

అమెరికాలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఒకటైన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ లిజ్ మాగిల్‌ తన పదవికి రాజీనామా చేశారు.

Revanth Reddy- KCR: కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి 

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను యశోద ఆస్పత్రిలో సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు.

డిసెంబర్ 10న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 10వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Dheeraj Sahu IT raids: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంట్లో నల్లధనం కొండ.. నాలుగు రోజులైనా తేలని లెక్క 

ఒడిశా, జార్ఖండ్‌లోని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన స్థావరాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నారు.

Gutka case: అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్‌కు కేంద్రం నోటీసులు 

Shah Rukh, Akshay, Ajay issued notice: అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, అజయ్ దేవగన్‌లకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అలహాబాద్ కోర్టు లక్నో బెంచ్‌కు తెలియజేసింది.

Karni Sena chief's murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్ 

రాజస్థాన్‌లో కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని దారుణంగా హత్య కేసులో ఇద్దరు షూటర్లతో సహా మొత్తం ముగ్గురిని హర్యానాలో శనివారం అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేశారు.

UP Accident: ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న కారు.. 8మంది సజీవదహనం 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని భోజిపుర సమీపంలోని ఘోర ప్రమాదం జరిగింది. బరేలీ-నైనిటాల్ హైవేపై శనివారం రాత్రి ట్రక్కును ఢీకొన్న తర్వాత కారులో మంటలు చెలరేగాయి.