LOADING...

09 Dec 2023


WPL చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా కశ్వీ గౌతమ్ రికార్డు 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌గా కశ్వీ గౌతమ్ అవతరించింది.

MP Danish Ali: ఎంపీ డానిష్ అలీని సస్పెండ్ చేసిన బీఎస్పీ.. కారణం ఇదే.. 

బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని ఆ పార్టీ శనివారం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.

Big Films-2023 : ఈ 5 సినిమాలు ఈ ఏడాది బ్లాక్ బస్టర్.. అవేంటో తెలుసుకోండి

ఉత్తరాదిన బాలీవుడ్ మొదలు దక్షిణాదిన టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్ పరిశ్రమల్లో చాలా సినిమాలు 2023లో రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ వాటిల్లో బ్లాక్ బస్టర్ సాధించిన టాప్ 5 సినిమాల గురించి తెలుసుకుందాం.

PM Modi: మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్‌ల జాబితాలో మరోసారి అగ్రస్థానంలో మోదీ

Most Popular Global Leader PM Modi: ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన గ్లోబల్ లీడర్స్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

Sandeep Reddy Vanga: మెగాస్టార్ చిరంజీవితో యాక్షన్ డ్రామా మూవీ తీస్తా: సందీప్ రెడ్డి 

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' మూవీ ఇటీవల వీడుదల బాక్సాఫీస్ వద్దు దూసుకుపోతోంది. '

Hermes Heir: పని మనిషికి రూ.97వేల కోట్లు రాసివ్వనున్న బిలియనీర్ ఎవరో తెలుసా? 

స్విట్జర్లాండ్‌‌కు చెందిన హెర్మెస్ కంపెనీ వ్యవస్థాపకుడు థియెర్రీ హెర్మెస్ మనవడు, బిలియనీర్ నికోలస్‌ ప్యూచ్‌ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా తన మంచి మనసును చాటుకున్నారు.

Free bus service: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 

Free bus service for ladies in telangana: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ప్రారంభించింది.

US vetoes: గాజాలో కాల్పుల విరమణకు 'వీటో' అధికారంతో అమెరికా అడ్డుకట్ట 

గాజాలో తక్షణ మానవతావాద కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనేక దేశాలు మద్దతు ఇచ్చాయి.

Telangana assembly session: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. 3వ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రమాణస్వీకారం చేయించారు.

Sonia Gandhi Birthday: గాంధీభవన్‌లో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు 

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ శనివారం పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోనియాగాంధీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు.

BJP: ప్రొటెం స్పీకర్‌ నియామకంపై నిరసన..అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

KCR: బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ ఎన్నిక 

బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఆ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను ఎన్నికయ్యారు.

#TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే 

తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. తొలుత ప్రకటించిన శాఖల కేటాయింపులో స్వల్ప మార్పులు చేశారు.

NIA raids: మహారాష్ట్ర, కర్ణాటకలో ఎన్‌ఐఏ దాడులు.. 13 మంది అరెస్ట్‌ 

NIA raids in Maharashtra, Karnataka: ఇస్లామిక్ స్టేట్ (ISIS-ఐసీస్) ఉగ్రవాద గ్రూపు కుట్ర కేసులో మహారాష్ట్ర, కర్ణాటకలోని 41 ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విస్తృతమైన దాడులు నిర్వహిస్తున్నారు.

డిసెంబర్ 9న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 9వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

#Telangana assembly: నేడు అసెంబ్లీ సమావేశాలు.. ప్రొటెం స్వీకర్‌గా అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం

తెలంగాణ మూడో అసెంబ్లీ శనివారం తొలిసారి సమావేశమవుతోంది. సమావేశాల నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

08 Dec 2023


5 Major Events in Science & Tech 2023:2023లో సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ సాధించిన విజయాలపై ఓ లుక్కేయండి

అంతర్జాతీయంగా నేడు సాంకేతిక రంగంలో భారతీయులు ఎన్నో విజయాలు సాధించింది.

Sammakka Saralamma Tribal University : ములుగు గిరిజన వర్సిటీకి లోక్‌సభ ఆమోదం

తెలంగాణలోని ములుగులో ఏర్పాటు చేయనున్న సమ్మక్క-సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సభలో బిల్లు ఆమోదం తెలిపింది.

Vadhuvu Web Series Review: 'వధువు' రివ్యూ.. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

ఉయ్యాల జంపాల మూవీతో వెండితెరపై అవికా గోర్(Avika Gore)ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెరపై చిన్నారి పెళ్లి కూతురుతో ఫేమస్ అయిన ఆమె, ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది.

Meftal : పీరియడ్స్ నొప్పి, తలనొప్పి కోసం వాడే పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ సురక్షితమేనా

మెఫ్తాల్ అనే నొప్పి నివారణ టాబ్లెట్ అటు పీరియడ్స్ నొప్పి ఇటు తలనొప్పి కోసం వాడే పెయిన్ కిల్లర్ కారణంగా శరీరం సురక్షితమేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

CM Jagan: ఇంటింటికీ రూ.2500 చొప్పున అందిస్తాం : సీఎం జగన్

మిగ్జామ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న తిరుపతి, బాపట్ల జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పర్యటించారు.

ICC: వన్డే వరల్డ్ కప్ 'ఫైనల్' పిచ్‌‌‌కు యావరేట్ రేటింగ్.. బీసీసీఐకి మరో సమస్య! 

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో భారత్ ను ఓడించి ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

IT Raids : జార్ఖండ్, ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ నివాసంలో సోదాలు.. రూ.100కోట్లకుపైగా నగదు సీజ్ 

ఒడిశాలో జార్ఖండ్‌ కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ ఎంపీ ధీరజ్‌ సాహు నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేపట్టింది.

Walnuts Benefits: ప్రతి రోజూ రెండు వాల్‌నట్స్ తింటే అద్భుతమైన ప్రయోజనాలు.. ఆ సమస్యలకు చెక్!

డ్రై ఫూట్స్ తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ క్రమంలోనే రోజూ ఒకటి లేదా రెండు వాల్ నట్స్ తినాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

Mahua Moitra: మహువా మెయిత్రాపై లోక్‌సభ వేటు.. సభ నుంచి విపక్షాల వాకౌట్

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మోయిత్రా ని లోక్‌సభ నుంచి బహిష్కరించారు.

Mrunal Thakur: త్వరలో మృణాల్ ఠాకూర్ పెళ్లి.. స్పందించిన స్టార్ బ్యూటీ..?

సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్(Mrinal Thakur) తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది.

Telangana : తెలంగాణలో రాజీనామాల పర్వం.. పదవి నుంచి తప్పుకున్న సీఎండీ గోపాల్‌రావు

తెలంగాణలో ప్రభుత్వం మారింది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.

Sreesanth: లెజెండ్ లీగ్ క్రికెట్‌లో గంభీర్‌తో గొడవ.. శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు

టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్(Gautam Gambhir), శ్రీశాంత్(Sreesanth) మధ్య గొడవ రోజు రోజుకూ ముదురుతూనే ఉంది.

Harish Rao : కేసీఆర్‌ ఆరోగ్యంపై హరీశ్ రావు కీలక సమాచారం.. సాయంత్రం హిప్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీకి ఏర్పాట్లు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రి హరీశ్ రావు కీలక సమాచారం వెల్లడించారు.

Extra Ordinary Man Review: ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ.. నితిన్ హిట్ అందుకున్నారా?

'నా పేరు సూర్య' తర్వాత దర్శకుడిగా వక్కంత వంశీ తెరకెక్కించిన రెండో చిత్రం 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' (Extra Ordinary Man).

Hi Nanna: భారీ ధరకు 'హాయ్ నాన్న' ఓటీటీ రైట్స్.. త్వరలోనే స్ట్రీమింగ్!

దసరా సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు 'హాయ్ నాన్న'(Hi Nanna) సినిమాతో ముందుకొచ్చాడు.

Telangana New Protem Speaker:అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా నియమించిన రేవంత్

తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎమ్మెల్యేగా ఎన్నికైన అక్బరుద్దీన్ ఒవైసీ నియమితులయ్యారు.

KCR : కేసీఆర్ గాయంపై ప్రధాని మోదీ ఆవేదన.. ఏమన్నారంటే

గులాబీ దళపతి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు.

Vijayashanthi : '63 ఎమ్మెల్యేలతో టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది, 64తో కాంగ్రెస్ సర్కారు నడవదా'

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.

Smriti Irani : బాస్ తండ్రిని కలిసినప్పుడు.. స్మృతి ఇరానీ పోస్టు వైరల్‌

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(Smriti Irani), ఆమె తండ్రి గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

David Miller: డేవిడ్ మిల్లర్‌‌‌తో జాగ్రత్త.. టీ20ల్లో భారత్‌పై మిల్లర్‌కు మెరుగైన రికార్డు!

సౌత్ ఆఫ్రికా మిడిలార్డర్ ఆటగాడు డేవిడ్ మిల్లర్(David Miller) ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు.

#KCR health update: కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల.. యశోదా ఆస్పత్రి వైద్యులు ఏమన్నారంటే 

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఈ మేరకు యశోదా ఆస్పత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై నివేదిక రిలీజ్ చేశారు.

Morris Garrages : ఎలక్ట్రిక్ SUV బాటలో మోరిస్ గ్యారేజెస్ 

ప్రముఖ కార్ల కంపెనీ MG-Morris Garrages మరో కొత్త ప్రాజెక్టును లాంఛ్ చేయనుంది. ఈ మేరకు ఎలక్ట్రిక్ కార్లు e-Suvని ఉత్పత్తి చేసేందుకు సమాయత్తమవుతోంది.

Yash19: యశ్ కొత్త సినిమా టైటిల్ ఇదే.. విడుదల ఎప్పుడంటే?

కేజీఎఫ్ సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన యశ్.. ఆ తర్వాత సినిమా ఏంటి అనేది అందరిలో ఆసక్తి పెరిగింది.

Junior Mehmood : ఫిల్మ్ ఇండస్టీలో వీడని విషాదాలు.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత

ఫిల్మ్ ఇండస్టీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు జూనియర్ మెహమూద్(Junior Mehmood) క్యాన్సర్ తో కన్నుమూశారు.

Onion Exports : ఉల్లి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఎప్పటివరకు నిషేధం అంటే

భారతదేశంలో ఉల్లిధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2024 మార్చి వరకు ఎగుమతులపై నిషేధం విధించింది.

Christmas Gift Ideas : క్రిస్మస్‌కి ఇవ్వదగ్గ బెస్ట్ గిఫ్ట్స్ ఇవే.. అన్నీ తక్కువ బడ్జెట్‌లోనే! 

క్రిస్ మస్(Christmas) సందర్భంగా తమ బంధువులకు, స్నేహితులకు, అదే విధంగా ఇష్టమైన వారికి గిప్ట్స్ అందిస్తూ ఉంటారు.

Praja Darbar: ప్రజాభవన్'లో ప్రజా దర్బార్.. సమస్యలతో బారులు తీరిన జనం

తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం మహాత్మా జ్యోతిరావ్ బా పూలే ప్రజా భవన్'లో ప్రజా దర్భార్ ప్రారంభమైంది.

'Extraordinary Man' Twitter Review: 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ ఏమంటున్నారంటే?

వక్కంత వంశీ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ దర్శకుడిగా 'ఎక్స్‌ట్రా ఆర్డీనరీ మ్యాన్' అనే సినిమాకి దర్శకత్వం వహించాడు.

RBI: రెపో రేటు యథాతదం.. వృద్ధిరేటు అంచనాల పెంపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) కీలకమైన రుణ రేటును యథాతథంగా ఉంచుతున్నట్లు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం తెలిపారు.

Cyclone Michaung: చెన్నైలో వరుసగా ఐదవ రోజు పాఠశాలలు, కళాశాలలు మూసివేత 

మిచాంగ్ తుఫాను కారణంగా ప్రతికూలంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కారణంగా తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ఐదవ రోజు చెన్నైలోని పాఠశాలలు,కళాశాలలకు సెలవు ప్రకటించింది.

Canada : విదేశాల్లో భారత విద్యార్థుల మరణాలపై కేంద్రం గణాంకాలు..ఏ దేశంలో ఎక్కువంటే

విదేశాల్లో భారత విద్యార్థులు 2018 నుంచి ఎక్కువ మంది మరణించారని భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి అన్నారు.

Rohit-Virat: రోహిత్, విరాట్ కోహ్లీలను ఇక టీ20ల్లో చూడలేమా?.. కారణం వాళ్లేనా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(Virat Kohli),రోహిత్ శర్మ(Rohit Sharma) దశాబ్ద కాలంగా భారత క్రికెట్ కు ఎనలేని సేవలందించారు.

Mahua Moitra : 'క్యాష్ ఫర్ క్వెరీ' కేసులో మలుపు.. ఇవాళ లోక్‌సభ ముందుకు రానున్న ఎథిక్స్ ప్యానెల్ నివేదిక 

'క్యాష్ ఫర్ క్వెరీ' కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా బహిష్కరణకు సిఫార్సు చేస్తూ లోక్‌సభ ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

డిసెంబర్ 8న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 8వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Earthquake: సెంట్రల్ మెక్సికోలో 5.8 తీవ్రతతో భూకంపం 

సెంట్రల్ మెక్సికో(Central mexico)లో గురువారం మధ్యాహ్నం (స్థానిక కాలమానం ప్రకారం)రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ జాతీయ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది.

Breaking News: మాజీ సిఎంకి గాయం.. యశోద ఆసుపత్రిలో చికిత్స 

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) గురువారం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో జారి పడిపోవడంతో ఆయనను సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్చారు.