LOADING...

13 Dec 2023


Salaar: సలార్ నుండి ఫస్ట్ సింగల్ రిలీజ్ 

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్' లోని ఫస్ట్ సాంగ్ విడుదల అయ్యింది.

Tollywood 2023 : టాలీవుడ్'కు తీరని లోటు.. నింగికెగసిన ప్రముఖ సినీతారలు

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ ఏడాది మరణించారు. వీరిలో నటులు, సంగీత దర్శకులు, గాయకులు వంటి ముద్దుబిడ్డలు కళామ్మతల్లికి దూరమయ్యారు.

220-Tonne Hotel: ఆశ్చర్యం! సబ్బుల సాయంతో 220 టన్నుల బిల్డింగ్‌ను తరలించారు.. అదెలాగో తెలుసుకోండి 

220-Tonne Hotel In Canada: సాంకేతికత అనేది అసాధ్యం అనిపించే వాటిని సుసాధ్యం చేస్తుంది. తాజాగా కెనడాలో ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కనిపించింది.

Ranbir Kapoor : యానిమల్ నుంచి రాముడిగా రణ్ బీర్ కపూర్.. వివరాలివే

పాన్ ఇండియా స్థాయిలో 'యానిమల్' సినిమా చేసిన రణ్ బీర్ కపూర్ వైల్డ్'గా యాక్షన్ సీన్స్ చేశారు.

Gorantla Madhav: లోక్‌సభలోకి చొరబడిన దుండగుడిని చితకబాదిన ఎంపీ గోరంట్ల మాధవ్ 

పార్లమెంట్ సమావేశాల వేళ.. బుధవారం ఇద్దరు దుండగులు లోక్‌సభలో చొరబడి హల్‌చల్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

Salaar Promotions: ప్రభాస్ ఫ్యాన్స్'కు సలార్ నుంచి అదిరిపోయే ట్రీట్.. ప్రభాస్‌తో రాజమౌళి ఇంటర్వ్యూ

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. ఈ మేరకు ప్రమోషన్స్ లేవనుకుంటున్న రెబల్ అభిమానులకు తాజాగా గుడ్ న్యూస్ అందింది.

Jammu Kashmir : ఆర్టికల్ 370 తీర్పుపై ఇస్లాం దేశాలు విమర్శలు.. ఘాటుగా స్పందించిన భారత్

జమ్ముకశ్మీర్ కి (Jammu Kashmir) ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ నాలుగేళ్ల క్రితం కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Sabarimala special trains: ఏపీ, తెలంగాణ మీదుగా శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు 

శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.

Vijay Devarkonda: విజయ్ దేవరకొండపై అలాంటి వార్తలు ప్రసారం.. ఆపై పోలీసులు, కంప్లైంట్, అరెస్ట్

టాలీవుడ్ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రయాణం ఆరంభించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు.

Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్

ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధికారిక నివాసంగా ప్రజా భవన్‌(Praja Bhavan)ను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Parliament intruder: బీజీపీ ఎంపీ పాస్‌తోనే పార్లమెంట్‌లోకి వచ్చిన దుండగుడు.. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? 

పార్లమెంట్‌లో బుధవారం భద్రతా లోపం కారణంగా ఇద్దరు దుండగులు హల్‌చల్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Diamond Ring: హోటల్‌లో రూ.6.7 కోట్ల విలువైన డైమండ్ రింగ్ మిస్సింగ్.. దొంగ ఎవరంటే?

ఫారిస్‌లోని ఫస్ట్ అరోండిస్‌మెంట్‌లోని ప్రసిద్ధ హోటల్ రిట్జ్‌లో డైమంగ్ రింగ్ ఆదృశ్యం కలకలం రేపింది.

Manchu Manoj :'ఉస్తాద్‌' షోలో నాని,మనోజ్ రచ్చ,తొలి ఎపిసోడ్‌లో శ్రీప్రియతో కలిసి సందడి

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్‌ సరికొత్త గేమ్ షో 'ఉస్తాద్‍' ర్యాంప్‍ ఆడిద్దాం గేమ్ షో డిసెంబర్ 15న అలరించేందుకు రంగం సిద్ధమైంది.

Malla Reddy: గిరిజనుల భూమి ఆక్రమణపై మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు

గిరిజనుల భూములను ఆక్రమించారనే ఆరోపణలపై తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిపై కేసు నమోదైంది.

Bimbisara : 'బింబిసార 2' షూటింగ్'పై అభిమానులు అడిగారు..హీరో కల్యాణ్ రామ్ చెప్పేశారు 

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బింబిసార'(Bimbisara) బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

Virat Kohli: మాంసంపై కోహ్లీ అబద్దం చెప్పాడంటూ ఫ్యాన్స్ షాక్.. అసలు నిజం ఏమిటంటే?

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఫిట్‌నెస్ పై ఎంత శ్రద్ధ చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Rana naidu : చరిత్ర సృష్టించిన 'రానా నాయుడు'.. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్

టాలీవుడ్ హీరోలు, దగ్గుబాటి బాబాయ్, అబ్బాయ్ నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు' (Rana Naidu) అరుదైన రికార్డులకెక్కింది.

Rohit Sharma: ముందుకెళ్లడం కష్టమే.. ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమిపై తొలిసారి స్పందించి రోహిత్ శర్మ

వరల్డ్ కప్ 2023లో టోర్నీలో వరుస విజయాలతో అద్భుతంగా రాణించిన భారత జట్టు, ఫైనల్ మ్యాచులో చేతులెత్తేసింది.

Samantha : సమంతా ఇంట క్రిస్మస్ సెలబ్రేషన్స్ షురూ.. హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నానంటున్న సామ్

టాలీవుడ్ అగ్రతార సమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. తన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టేందుకు సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్లు ఆమె గతంలోనే వెల్లడించారు.

Sri Sathya Sai: పుట్టపర్తిలో అద్భుత దృశ్యం.. శ్రీ సత్యసాయి మెడలో నాగుపాము  

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. విదేశీయురాలు ఇంటిలో సత్యసాయి బాబా పాలరాతి విగ్రహం మెడలో నాగుపాము ప్రత్యక్షమైంది.

Cricker News : ఆండ్రూ రసెల్ విధ్వంసం.. ఖవాజా బూట్లపై వివాదం... టీ20ల్లో శ్రేయస్, బిష్ణోణ్ ఎందుకు లేరు?

క్రికెట్ బోర్డుతో విభేదాల కారణంగా విండీస్ ఆటగాడు అండ్రూ రసెల్((Andre Russell) దాదాపు రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ దూరమయ్యాడు.

Na Saami Ranga : నా సామి రంగా నుంచి మరో అప్డేట్.. నాగార్జున, ఆషికా రంగనాథ్ ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే మేకింగ్ రిలీజ్

టాలీవుడ్‌ మన్మథుడు అక్కినేని నాగార్జున నటిస్తున్న 'నా సామిరంగ'కు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

Monkey Meat : నిర్మల్‌లో కోతులను చంపి, వండుకొని తిన్నారు

నిర్మల్ జిల్లా బైంసా మండలం చింతల్ బోరి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది.

Parliment Attack: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం..లోక్ సభలో కి దూకిన ఇద్దరు

పార్లమెంట్‌లో బుధవారం భద్రతా వైఫల్యం తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరు ఆగంతుకులు లోక్‌సభ పబ్లిక్‌ గ్యాలరీ నుంచి సభలోకి దూకి టియర్ గ్యాస్ కూడా విడుదల చేశారు.

Spinal Stroke in Kids: పిల్లల్లో స్పైనల్ స్ట్రోక్.. ఎందుకు ఏర్పడుతుందో తెలుసుకోండి 

వెన్నుపాములోని ఓ విభాగానికి రక్తసరఫరా నిలిచిపోతే స్పైనల్ స్ట్రోక్ ఏర్పడుతుంది.

UP WC 2024 : హైదరాబాదీ ఆటగాళ్లకు ప్రపంచకప్ జట్టులో ఛాన్స్!

అండర్-19 ప్రపంచ కప్ టోర్నీమెంట్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ(BCCI) జూనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది.

Tripti Dimri : యానిమల్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..ఎన్టీఆర్‌'తో నటించాలని ఉందంటున్న త్రిప్తి డిమ్రీ

టాలీవుడ్'లో యానిమల్‌ సినిమాతో పాటు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు 'త్రిప్తి డిమ్రీ' (Tripti Dimri).

IND Vs SA : మా ఓటమికి కారణం ఇదే.. ఇదొక మంచి గుణపాఠం : సూర్యకుమార్ యాదవ్

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను భారత జట్టు ఓటమితో ఆరంభించింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచులో సూర్య సేన ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Bhupat Bhayani: కేజ్రీవాల్‌కు షాక్.. రాజీనామా చేసిన ఆప్ ఎమ్మెల్యే 

వచ్చే ఏడాది దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Madhya Pradesh Deputy Chief Minister:మధ్యప్రదేశ్ కొత్త ఉప ముఖ్యమంత్రిగా జగదీష్ దేవదా.. ఆయన ఎవరంటే..! 

మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌ బుధవారం భోపాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు.

CM Revanth Reddy: తెలంగాణలో బదిలీలు షూరూ.. రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్ 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది.

5 Big Events in Science & Tech 2023: ఈ ఏడాదిలో శాస్త్ర సాంకేతికలో కీలక అంశాలివే

సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం, 2023 ఏడాది మంచి ఫలితాలను అందుకుంది.ఇంకొద్ది రోజుల్లో 2023 కాలగర్భంలో కలిసిపోనుంది.

Upcoming SUVs: అద్భుతమైన ఫీచర్లతో త్వరలో లాంచ్ అయ్యే ఎస్‌యూవీలు ఇవే

ఇండియాలో ఎస్‌యూవీ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది.

Mohan Yadav sworn: మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌, ఇద్దరు డిప్యూటీలు ప్రమాణస్వీకారం.. ప్రధాని మోదీ హాజరు 

మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌ బుధవారం భోపాల్‌లో ప్రమాణస్వీకారం చేశారు.

Rajasthan: విద్యార్థి దారుణ హత్య.. రాడ్లతో, గొలుసుతో కొట్టి!

విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో తరుచూ రాజస్థాన్‌లోని కోటా వార్తల్లో నిలుస్తుంది.

Assam: అస్సాం సరిహద్దులో కాల్పులు.. మాజీ మిలిటెంట్ హతం 

అస్సాం-మణిపూర్ సరిహద్దులోని కాచర్ జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.

Central Team: నేడు ఏపీలో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఆంధ్రప్రదేశ్‌లో మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాలో బుధవారం, గురువారం కేంద్ర బృందం(Central Team) పర్యటించనుంది.

Rajinikanth : ఆ గుడిలో సూపర్ స్టార్ రజనీకాంత్ దేవుడు.. పూజలు అందుకుంటున్న తలైవార్ 

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు ఆయన విగ్రహానికి పాలభిషేకం చేశారు.తలైవా కోసం కట్టిన గుడిలో విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Chandrababu: ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: చంద్రబాబు 

Chandrababu: టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు బుధవారం శ్రీపెరంబదూర్లోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.

Vijayashanti: కాంగ్రెస్ ప్రభుత్వం 6నెలల్లో కూలిపోతుందన్న వార్తలపై విజయశాంతి కౌంటర్ 

పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పాలన మొదలైన మొదటి వారం నుంచి ఈ ప్రభుత్వం 6నెలలకు మించి ఉండదని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

AP Sankranthi Holidays 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే?

ఏపీలో అత్యంత వైభవంగా జరుపుకొనే పండుగల్లో సంక్రాంతి(Sankranti) మొదటి స్థానంలో ఉంటుంది.

Mahadev betting app case: దుబాయ్‌లో పట్టుబడిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని 

Mahadev betting app case: మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో నిందితుల్లో ఒకరు, దాని యజమాని రవి ఉప్పల్‌ను దుబాయ్ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో స్థానిక అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Rinku Singh: రింకూ సింగ్ భారీ సిక్సర్.. మీడియా బాక్సులు బద్దలు

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా హిట్టర్ రింకూ సింగ్(Rinku Singh) చెలరేగాడు.

Israel-Hamas War: గాజాలో కాల్పుల విరమణకు అనుకూలంగా ఐరాసలో భారత్ ఓటు 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య గాజా(Gaza) వేదికగా భీకర యుద్ధం నడుస్తోంది.

Venkatesh Birthday : విక్టరీనే ఇంటిపేరుగా మార్చుకున్న ఫ్యామిలీ స్టార్ వెంకీకి జన్మదిన శుభాకాంక్షలు

టాలీవుడ్ అగ్రహీరోల్లో దగ్గుబాటి వెంకటేష్ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని సినిమా స్టార్ పుట్టినరోజు నేడు(డిసెంబర్ 13)

నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు 

మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌ కొత్త ముఖ్యమంత్రులుగా మోహన్‌ యాదవ్‌,విష్ణు దేవ్‌సాయి బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.

డిసెంబర్ 13న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 13వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

12 Dec 2023


Vettaiyan : తలైవాకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్.. 'Thalaivar 170' టైటిల్ ఇదే

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా మూవీ 'Thalaivar 170'కి టైటిల్ ఖరారైంది.

Vegan : శాకాహారిగా మారే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే

ప్రతి మనిషి మాంసహారం నుంచి శాకాహారం వైపు వెళ్లే ముందు అభిరుచులు, వంటకాలు, వంట పద్ధతులను తెలుసుకోవాల్సిందే.

Pawan Kalyan OG : "OG" సినిమాపై పవన్ కల్యాణ్ అభిమానులకు క్లారిటీ ఇచ్చేసిన నిర్మాణ బృందం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్'లో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ చిత్రం "ఓజి".

Payal Rajput : రిషబ్ శెట్టికి పాయల్ రాజ్'పుత్ ఓపెన్ మెసేజ్.. ఎంటో తెలుసా 

శాండల్ వుడ్'లో మొదలైన కాంతార క్రమంగా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది.దీంతో హీరో,దర్శకుడు రిషబ్ శెట్టి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

Rajasthan's New Deputy CM: రాజస్థాన్ కొత్త డిప్యూటీ సీఎంలలో ఒకరైన 'రాయల్' దియా కుమారి ఎవరో తెలుసా?  

రాజస్థాన్ కొత్త ఉప ముఖ్యమంత్రులలో ఒకరిగా దియా కుమారిని బిజెపి ఎంపిక చేసింది.

Venkatesh Maha : అలా మాట్లాడితే అస్సలు ఊరుకోను.. వెంకటేష్ మహా అల్టిమేటం

టాలీవుడ్ డెరెక్టర్ వెంకటేశ్ మహా నెటిజన్ల ట్రోలింగ్'కు గురయ్యారు. దీంతో ఇకపై అలా చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

AP High Court: ప్రభుత్వ కార్యాలయాలు వైజాగ్‌కు తరలింపు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

వైజాగ్‌కు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రైతు పరిక్షణ సమితి నేలు హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు.

Kcr : నాకోసం ఎవరూ రావొద్దు ప్లీజ్.. త్వరలో నేనే డిశార్జ్ అవుతా 

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసీఆర్'ను చూసేందుకు వేలాది మంది కార్యకర్తలు, ఆయన అభిమానులు తరలివస్తున్నారు.

Geetha Madhuri : రెండోసారి తల్లి కానున్న గీతా మాధురి..ఫ్యామిలీ ఫోటో ఇదే

టాలీవుడ్ సింగర్ గీతామాధురి మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది.

YSRCP: రేపల్లెలో వైసీపీకి మూకుమ్మడి రాజీనామాలు.. పార్టీకి గుడ్ బై చెప్పిన మేపిదేవి అనుచరులు

బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ వైసీసీలో సమన్వయ కర్త మార్పు పెద్ద దుమారమే రేపింది.

Joe Biden: 'రిపబ్లిక్ డే'కు బైడెన్ భారత్‌కు రావడం లేదు.. క్వాడ్ మీటింగ్ కూడా వాయిదా 

2024, జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌‌ను ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.

Kerala Govt: రైతును చంపి తినేసిన పులి.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ ప్రభుత్వం

కేరళలోని (Kerala) వయనాడ్ జిల్లాలో ఓ పులి రైతును చంపి తినింది. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Reliance- Disney: రిలయన్స్- డిస్నీ విలీన ప్రక్రియ.. జనవరి నాటికి పూర్తి! 

భారత్‌లో ఎంటర్‌టైన్‌మెంట్, మీడియా రంగంలో మరో భారీ విలీనానికి రంగం సిద్ధమైంది.

Chandra Babu: సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ.. జనవరి 17కు వాయిదా

ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది.

Bhajanlal Sharma: రాజస్థాన్‌లో తొలిసారి ఎమ్మెల్యేను వరించిన సీఎం పదవి   

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మను బీజేపీ ప్రకటించింది.

COP 28: కాప్ 28 సదస్సులో ఊహించని పరిణామం.. వేదికపై మణిపూర్ బాలిక నిరసన

దుబాయ్ వేదికగా జరుగుతున్న 'కాప్-28' (COP28) ప్రపంచ వాతావరణ సదస్సులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

PM Modi: ఎంపీ నుంచి రికార్డు స్థాయిలో నగదు రికవరీ.. కాంగ్రెస్‌ 'మనీ హీస్ట్' అన్న ప్రధాని మోదీ 

కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నివాసంలో ఆదాయపు పన్ను శాఖ రూ. 350 కోట్ల నల్లధనం, సుమారు 3 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కాంగ్రెస్‌పై మండిపడ్డారు.

Uttam Kumar Reddy: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌరసరఫరాల శాఖ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

100 రోజుల్లో ఎల్‌పీజీ సిలిండర్‌ రూ. 500, రైతులకు రూ. 500 అదనంగా అందజేసేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.

Alexei Navalny: రష్యాలో ఎన్నికల వేళ.. పుతిన్ ప్రత్యర్థి జైలులో అదృశ్యం 

రష్యాలో ప్రతిపక్ష నేత, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రత్యర్థి అలెక్సీ నవానీ జైలులో హఠాత్తుగా అదృశ్యం కావడంతో కలకలం రేగుతోంది.

Jofra Archer: బార్బడోస్ క్లబ్ తరుఫున బరిలో జోఫ్రా ఆర్చర్.. సమచారం లేదన్న ఈసీబీ 

వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జట్టుకు ఘోరపరాభవం ఎదురైన సంగతి తెలిసిందే.

Election Officers Bill: ఎన్నికల కమిషనర్ల బిల్లులో కేంద్రం కీలక మార్పులు 

ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇతర ఎన్నికల కమిషనర్‌ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) బిల్లు 2023 (Chief Election Commissioner and Other Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Bill, 2023)లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.

Sexual Assault: యూపీలో దారుణం.. కారులో ప్రభుత్వ అధికారి కూతురిపై లైంగిక దాడి 

ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ అధికారి కూతురిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

Adivi Shesh: కొత్త కథానాయికను ప్రకటించిన అడివి శేష్..త్వరలోనే పట్టాలెక్కనున్న కొత్త సినిమా

టాలీవుడ్ హీరో అడివి శేష్ తన కొత్త సినిమాలో హీరోయిన్'ను ప్రకటించేశారు. ఈ మేరకు కమల్ హాసన్ కుమార్తె, యంగ్ బ్యూటీ శృతి హాసన్'తో జోడి కట్టనున్నట్లు ట్వీట్ చేశారు.

Kantara2 Movie : కాంతార-2లో నటించాలని ఉందా..అయితే ఈ లక్కీ ఛాన్స్ మీ కోసమే

కాంతార 2 సినిమా ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రక్రియ సైతం మొదలకానుంది.

Hyderabad CP: సీపీల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోనే పోలీస్ శాఖపై ఫోకస్ పెట్టింది.

New Ration Cards : తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. కొత్త రేషన్ కార్డులు జారీ చేసేది ఎప్పుడంటే?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుతోంది.

PM Modi-Article 370: 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని బలపర్చిన సుప్రీంకోర్టు తీర్పు:  మోదీ 

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370రద్దు సమర్థిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పింది.

Salar : ఉగ్రం సినిమా తెలుసా.. సలార్ చిత్రంపై ప్రొడ్యూసర్ ఆసక్తికర వ్యాఖ్యలు 

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సలార్ పార్ట్ 1 (Cease Fire)- కాల్పుల విరమణ.

Vande Bharat: రైల్వే ప్రయాణికులు గుడ్ న్యూస్.. త్వరలో 10 కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు

దేశంలో రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందింది. దేశంలో వందే భారత్(Vande Bharat) ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్యను పెంచేందుకు నిర్ణయించుకుంది.

Raj Bhavan: 'టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ ఆమోదించలేదు' 

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి తన పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Pregnant: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మూడోసారి గర్బం దాల్చిన మహిళ.. వైద్యుడిపై చర్యలు!

ఓ మహిళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా మూడో సారి గర్భం దాల్చింది.

Pakistan: పాకిస్థాన్‌లోని ఆర్మీ బేస్ పై ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి , 28 మందికి గాయాలు 

పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని డేరా ఇస్మాయిల్ ఖాన్‌లోని ఆర్మీ బేస్ పై ఉగ్రవాదుల బృందం దాడి చేసింది.

Israel-Hamas: 'పతనం అంచున హమాస్.. త్వరలోనే యుద్ధానికి ముగింపు'.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు 

ఇజ్రాయెల్- పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మధ్య గాజా కేంద్రంగా 2నెలలుగా యుద్ధం నడుస్తోంది. హమాస్ నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది.

Mansoor Ali : త్రిషాపై మన్సూర్ అలీ పరువు నష్టం దావా.. చివాట్లు పెట్టిన మద్రాస్ హైకోర్టు 

కోలీవుడ్‌ సహా ఇతర సినీ పరిశ్రమల్లోనూ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Maria Sofia Valim: బ్రెజిలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ సోఫియా వాలిమ్ ఆకస్మిక మృతి 

బ్రెజిలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్,ఔత్సాహిక న్యాయవాది మరియా సోఫియా వాలిమ్(19) అత్యవసర కాలేయ మార్పిడి తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది.

Happy Birthday Yuvraj Singh: యువరాజ్.. ది బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్.. హ్యాపీ బర్తడే సిక్సర్ల కింగ్!

అతని జీవితమే ఓ పోరాటం. ఆట కోసం పోరాడాడు. బతకడానికి పోరాడాడు. ఇలా జీవితాంతం పోరాడి భారతీయుల మనసు గెలిచాడు.

Leo English Version : ఓటిటిలోకి లియో ఇంగ్లీష్ వెర్ష‌న్ రిలీజ్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో అంటే

కోలీవుడ్ సూపర్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ లియో సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ మేరకు తెలుగు, త‌మిళం, హిందీతో పాటు ఇక‌పై ఇంగ్లీష్‌ వర్షన్ సినిమాని ఓటిటిలో చూడొచ్చు.

Kerala Governor: 'కేరళలో గుండా రాజ్'.. సీఎం విజయన్‌పై గవర్నర్ సంచలన కామెంట్స్ 

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విమర్శలు గుప్పించారు. తనను శారీరకంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.

Sanjay Raut: 'సామ్నా'లో ప్రధాని మోదీపై 'అభ్యంతరకరమైన' కథనం..సంజయ్ రౌత్‌పై కేసు

బీజేపీ యవత్మాల్ కన్వీనర్ నితిన్ భుతాద్ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా పార్టీ మౌత్ పీస్'సామ్నా'లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా 'అభ్యంతర' కథనం రాసినందుకు శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్‌పై కేసు నమోదైంది.

Waxing at Home:ఇంట్లోనే పార్లర్ వాక్సింగ్.. మృదువైన చర్మం​ కావాలంటే ఏం చేయాలంటే

వాక్సింగ్ అంటే చాలా మంది మహిళలకు ఆసక్తి ఎక్కువ. శరీరం మీద ఉండే అవాంఛిత రోమాలను వదిలించుకోవడం కోసం చేసే ప్రక్రియనే వాక్సింగ్ అంటారు.

IPL 2024 : 77 ఖాళీలకు వేలంలో 333 మంది.. వీరికే ఫుల్ డిమాండ్ డిమాండ్

ఐపీఎల్ (IPL) 2024 మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది.

Anjani kumar: ఐపీఎస్‌ ఆఫీసర్ అంజనీకుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేతేసిన ఈసీ 

తెలంగాణ కేడర్‌లో పని చేస్తున్న ఐపీఎస్‌ ఆఫీసర్ అంజనీకుమార్‌‌‌పై (Anjani kumar) కేంద్ర ఎన్నికల సంఘం (EC) సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.

Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోకి లక్షలాది మంది రైతులకు శుభవార్త చెప్పారు.

Rajinikanth Birthday : హ్యాపీ బర్త్ డే తలైవా రజనీకాంత్‌.. అందుకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు

ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ పేరు చెబితే అభిమానుల గుండెల్లో పూనకాలే. అశేష అభిమానంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఇండియన్ స్టార్ హీరో 73వ పుట్టిన రోజు నేడు.

IND Vs SA : వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని మరిపించాలంటే.. రోహిత్ శర్మకు ఇదొక అద్భుతావకాశం: గవాస్కర్

భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌‌లో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే.

Rajasthan cm: నేడు రాజస్థాన్‌లో బీజేపీ కీలక సమావేశం.. తేలనున్న ముఖ్యమంత్రి ఎంపిక

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి ఎవరు అనే ఉత్కంఠకు మంగళవారం సాయంత్రం తెరపడనుంది.

డిసెంబర్ 12న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం 

డిసెంబర్ 12వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్‌లను డెవలపర్లు విడుదల చేశారు.

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 5.2 తీవ్రతతో భూకంపం

ఆఫ్ఘనిస్తాన్‌లో 5.2 తీవ్రతతో మంగళవారం ఉదయం భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నివేదించింది.

Amit Shah:లోక్‌సభలో మూడు కొత్త క్రిమినల్ బిల్లులను ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అమిత్ షా 

దేశంలో నేర న్యాయ వ్యవస్థను పునరుద్ధరించేందుకు లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన మూడు కొత్త క్రిమినల్ చట్ట బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసుల తర్వాత ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

Karni Sena chief murder : షూటర్‌కు ఆయుధాలు అందించినందుకు జైపూర్ మహిళ అరెస్ట్

కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్యకు పాల్పడిన షూటర్లలో ఒకరికి ఆయుధాలు అందించి, వసతి ఏర్పాటు చేసిన మహిళను రాజస్థాన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.